Salt vesi one night ferment chesam kabatti anni rojulu store cheyakudadu. 2 days matrame baaguntundi.Salt veyakundaa pindi grind chesina ventane fridge lo pettukunte 4days varaku store chesukovochhu. Anthaku minchi unchinaa kudaa taste maaripotundi 😊😊
Hi vijaya garu mee videos bhaguntay mee grand daughters kuda bhagunnaru Kani chinna salaha meeru bhojanam chesetappudu mee manavarallaki cheppandi water pettukuni kurchomani evala meeru keera tenatanaki meeru lechi spoon testhe pillalaku adhe alavatu ayiddemo nandi ela cheppinanduku emi anukovaddu
మీరు చెప్పింది నిజమే, పిల్లలకి వారి పనులు వాళ్ళే చేసుకోవడం అలవాటు చేయాలి 👍 కానీ మా ఇంట్లో spoons అవి పిల్లలకి అందకుండా ఉన్నాయి😅 అందుకే నేను వెళ్ళి తీసుకొచ్చాను 😊 thank you for your valuble suggeation❤️❤️
నాన్ వేగురించి మాయలాద కూడదు కానీ మీరు సనా లోన్ని మాటలకి నేను కొన్ని ఒరేశ్నలు సంధించాను. డానికి మీరు సమాధాశనం చెప్పలేదు. ఐది ఏమైనా ఒకళ్ళలిఫెస్తులే ఒంకొకళ్ళు ఎత్తి చూపేర్ తప్పు
నేను ఒక కొలత మినప్పప్పుకి నాలుగు కొలతలు రవ్వ కలుపుతాను. ఉప్పు మరురోజు కలుపుతాను. ఇడ్లీలు మెత్తగానే వస్తాయి. నేను కూడా ఇడ్లీకి నెయ్యి వేసుకుంటాను. చాలా ఇష్టం.