Ram Charan ఒక పెద్ద స్టార్ అది అందరికీ తెలుసు కానీ అంత పెద్ద హీరో ఇంకొక హీరో నీ పోగడాల్సిన అవసరం లేదు ఇంతలా పొగుడుతున్నారు అంటే అది అతని గుండెల్లో నుండి వచ్చిన మాటలే.. శభాష్ ర ఖాల భైరవ. మా అందరి మనసులు గెలిచావ్💪👌👌👌👌👌👌
నిజంగా ఇది రాజమౌళి వల్లనే...సాధ్యం...ఇద్దరు టాప్ హీరోస్ తో చేయడం...RC + NTR చెయ్యడం వల్ల ఫ్యాన్స్ కూడా కలిసిపోయే విధంగా గా చేశారు....ఇద్దరు స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను . 😘😘Love u both....Heros...
మీరు ఇద్దరు కలసి నిండు నూరేళ్లు ఉండాలి అని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.. ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు తెలుగు సినీ చరిత్రలో మిదొక శాకం గ మిగిలిపొతరు❤️❤️...
ఒక ఎన్టీఆర్ అన్నయ్య అభిమానిగా చెప్తున్నా..... చరణ్ అన్న మంచి మనసు గల మనిషి....... ఇప్పటినుండి నేను చరణ్ అన్న అభిమాని కూడా... జై ఎన్టీఆర్ అన్నయ్య and చరణ్ అన్నయ్య ✊️✊️✊️✊️🔥🔥🔥🔥🔥
I am diehard of Tarak anna......but I have cried after this video......these are happy tears. Charan Anna....Chala edigaaru jeevitham lo... massive respect🙏
I'm die heart fan of ntr.. But ram charan u just touched all ntr's fans hearts.. Amazing words from u... U & Ntr are blessed with the relation...God bless u both ❤💙💚💛💜
Ippudu cheppandra... Only only NTR annaru .... Ide chala thappu ....vallu complete ga brother s la unnaru ...manlo manam kottuku chavali....chala. manche vyakhulu....iddaru...jai RC... Jai ..NTR... ❤️
Avunu mana matalatho vallani veru. Chesthunnam vallu madhya bonding negative chesthunnam romours tho ....Plz change attitude brothers both are equal no all are same
thank you so much sir for giving me a brother like NTRRR...says it all about their relation...loads of love to all of you RRR team, eager to watch the movie, eager to watch two lions roar as one #NTR & #RC
Fantastic speech charan sir. We love you for ever for ur humble and down to earth that makes you indian Super Star. Thank you Rajamouli garu n Ntr garu.
Charan you touch the hearts f every one......the words what you spoken was truly came from you heart....really love you ...you and ntr should work together for more movies.....
చరణ్ అన్న చాలా బాగా మాట్లాడినవు..... చరిత్రలో మీరు, NTR అన్న చిరకాలం మా గుండెలో..... వుంటారు.... మరొక చరిత్ర సృష్టిస్తారు.. మీ స్నేహం జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటునము..... 👍 Jai RC..✊ Jai NTR ✊
Ram charan🔥🔥 - His silence is like Ocean - His impact on Box office is 👊 is Mount Everest - His off screen life is Stylish super cool & filled with Humbleness - His Huge Massive Fan following never ending - His on screen presence is mighty Roaring Lion 🔥🔥🔥😎😎😎
Ma హీరో గొప్ప మా హీరో గొప్ప అని కొట్టుకునే వీరాభిమానులకి ఇదొక మంచి కనువిప్పు కలిగించే విషయం.. అందరూ గొప్ప హీరోలే..ఎవరు ఎక్కువ తక్కువ కాదు.. అందరూ కలిసి మెలిసి ఉంటే మన తెలుగు సినిమా పరిశ్రమ చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది.. యి మంచి మాటలు చెప్పిన రామ్ చరణ్ కి కృతజ్ఞతలు..
Ippati kaina fans buddhi techukondi , andaru fans andari movies ki vellandi , telugu film industry ni top lo pettandi , caste feelings tho tannuku chavakandi plz , ramcharan and ntr are great assets for TFI . Ramcharan words vintuntey yee relationship leni vallamu manakey kallu chemmgillayyee , manamey emotional avutamu . RC and Tarak long live friendship for ever and ever , hatsoff to you both .
మంచి శుభపరినయం. ఎందుకంటే మన తెలుగు లో హిరో లు. ఒకరు గురించి ఇంకొకరు. పొగడడం. చాలా గొప్ప విషయం ఇప్పటి లో. ఇలావున్నారంటే అది rrr పుణ్యం. చాలా గ్రేట్ రాజమౌళి మీ సాహసానికి హెట్సప్