మిమ్మల్ని ఏమని వర్ణించలో మాకు అర్ధం కావడం లేదు ఎందుకంటే మీరు మా ఊహలకి అందని విధంగా ఉన్నారు మీ డాన్స్ మీ యాక్టింగ్ అండ్ మీ మాటలు మీ డైయాలగ్సూ అన్ని సూపర్ అన్న అంతకంటే గొప్పది మీ వ్యక్తిత్యం. (అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ) సూపర్ అన్న నువ్వు మీ ఇద్దరి స్నేహం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. (Fan of pspk )
నిజ జీవితంలో వాళ్లు ఎంత స్నేహంగా ఉన్నారో బయట వారి అభిమానులు కొంతమంది మాత్రం విపరీతమైన కులపిచ్చితో దిగజారి నీచపదాలతో తిట్టుకుంటూ ఒకరినొకరు అవమానించుకుంటున్నారు...ఈ కార్యక్రమం చూశాక ఇకనైనా అటువంటి వారు మారతారని, మారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
Ram Charan ante andhari ki ABIMANAM, Prama..... ETUVANTI varikyna kaluguthundhi...... Ram vyakthithwavam ATUVANTI di..... Jai RAM Charan...... Jai Mega Star⭐⭐⭐⭐⭐⭐ is great👍👍👍👍👏👏👏👏😊😊😊😊😊 person....
Yes great Really nice Good talkative skills He( Charan anna) looking also nice shape( smiling kiraak) But one day in jubilee hills he arguments with p Other travellers( then Chiru was Central Minister) Except that no negative about Charan
Compared to Shiva Karthikeyan.. Ramcharan and Jr.NTR are seniors in film industry, even in experience and based on their background too.. but still their respect over Shiva Karthikeyan and mentioning him as "Sir" always in their entire speech is showing their down to earth personalities.. Really feeling so proud of their humble behaviour..
@@rakeshtarak5163 annayaaa... nee avesham lo nyayam undi... kani vadu evado waste fellow oka caste ni thittadani manam kuda ala thidathama cheppu... kukkalu alaney moruguthayi... pattinchukoku
ఎప్పటికి మీ friendships ఇలాగే life Long కలసి మెలసి ఉండాలి అని కోరుకుంటాం... ఆ దేవుడూ మీ ఇద్దరి friendship కలకాలం నిలిచి ఉండాలి అని కోరుకుంటాం.. చల్లగా చూడాలి..❤️❤️❤️👍👍
1:36 shows lot of love n respect towards Shiva Karthikeyan.... Awesome respect by each other. 👌👌👌👌 I feel so happy for both of them. One should have good heart to identify others good characteristics, our NTR is one such person n nicely addressed SK , hats off sir. 🙌🙌🙌🙌
Ramcharan and jrntr come from different backgrounds. Ramcharan is born with a golden spoon. Jrntr also is born in an illustrious family but faced lot of troubles and with dedication and hard work he reached this position. He must concentrate on films and achieve great things. He should not get distracted into politics now. He has lot of time ahead for politics.
N t r life lo konni sandharbhalallo ontari vadaiyyadu aa time lo thoduga ntr dad harikrishna garu unnaru kani ippudu charan, rajmouli, complete films, fans and India unnadi thoduga, n t r garu i started loving you now you are an inspiration for younger
I can't stop my tears and happiness when iam seeing towards the friendship of NTR anna and Charan anna ❤️👍🙌😘❣️😍🥰..... And Wishing All The Best To The Whole team of RRR movie 👍👍👍 RRR Thaggedele 🤘❤️😉
Who said SK is small actor...he is one of the top actors in TN...he is a self made star without any cinematic background succeeded only with his hardwork...he is the fastest actor to reach 100 crore movie in TN with less no of movies....
అన్న నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం మా ఆయన కి తారాక్ అన్న అంటే చాలా చాలా ఇష్టం ప్రాణం మాలగా మిరు కుడా ఎపుడూ ఇలా కలిసి ఉండాలి మీ స్నేహం ఎపుడూ ఇలా కొనసాగాలి అని దేవుడు ని ప్రార్థిస్తున్నాను, మాసాలు
ఇద్దరి నటనా ఉద్దండుల యొక్క నటనా చాతుర్యం భలా భలా భలా అనిపించింది.ఎవరికి వారే సాటి.ముఖానికి రెండు కళ్లలో ఏది గొప్పగుంది అంటే ఎలా చెప్పగలం.సినిమా అంతా అన్ని రుచుల సమ్మేళనం =చరణ్ + ఎన్ టి ఆర్ =రాజమౌళి
NTR always be a humble person which coming from his heart ❤ great dancer, great socialist, great warrior for his fans, great actor in movies, great singer, great speechs given by him at any stage He always great in any context, that's why we love him and we always there to wish him #NTR
RRR ఈ పాన్ ఇండియా మూవీ.. నా అభిమాన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ.. ఇపుడు తారక్ గారు మీరు కూడా యాడ్ అయ్యారు.. ఈసారి నాకు స్పెషల్ ఏంటంటే .. మూవీ రిలీజ్ 07-01-2022 అదే రోజున మై బర్త్ డే. అందుకే ఇద్దరూ స్టార్లు నటించిన RRR మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడ్ని కోరుకుంటాను.
Yes ram ram raja ఎప్పుడు ఇలాగే ఉండాలి jai మెగాస్టార్ jai పవర్ star మెగాస్టార్ పవర్ star jai నందమూరి మనల్ని ఆపేది ఎవడ్రా మా కోరిక అదే thank sir రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ sir
RRR congratulations తెలుగు వారి గర్వపడే రోజుది first of a thank you so much Rajamouli sir I am proud of you India in and Andhra Pradesh in Telangana all the best RRR team Ram Charan Junior NTR నీకు కూడా శుభాకాంక్షలు 💐💐🤝🤝