Тёмный

నా హృదయం నీ ఆలయం - నీవు నివశించు దేవాలయం lyrics super songs 

timothy vsp
Подписаться 430
Просмотров 5 тыс.
50% 1

నా హృదయం నీ ఆలయం - నీవు నివశించు దేవాలయం (2)
నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2)
చ 1: మోసకరమైన నా హృదయ బారమును మోసితివా యేసయ్యా (2)
మోక్ష మార్గమున నను నడిపించగ (2)
నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2
చ 2: వ్యాది కలిగిన నా హృదయ రోగమును బాపితివా యేసయ్యా (2)
వాగ్దాన ఫలమును పొందుటకు (2)
నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2)
చ 3: పాపమయమైన నా హృదయ దోషమును కడిగితివా యేసయ్యా (2)
పరిశుద్దినిగా ఫలియించుటకు (2)
నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2)

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 2 месяца назад
పల్లవి: నా హృదయం నీ ఆలయం - నీవు నివశించు దేవాలయం (2) నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2) చ 1: మోసకరమైన నా హృదయ బారమును మోసితివా యేసయ్యా (2) మోక్ష మార్గమున నను నడిపించగ (2) నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2 చ 2: వ్యాది కలిగిన నా హృదయ రోగమును బాపితివా యేసయ్యా (2) వాగ్దాన ఫలమును పొందుటకు (2) నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2) చ 3: పాపమయమైన నా హృదయ దోషమును కడిగితివా యేసయ్యా (2) పరిశుద్దినిగా ఫలియించుటకు (2) నాలోన వశియించుమా దేవ - నాలోన వశియించుమా (2)
@marthamadhavi1194
@marthamadhavi1194 5 месяцев назад
Praise the lord 🙏
@marthamadhavi1194
@marthamadhavi1194 5 месяцев назад
Tq God
Далее
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 1,8 млн
Ромарио стал Ромой
00:46
Просмотров 393 тыс.