రాజేంద్ర రెడ్డి అన్న మీకు ప్రత్యేక ధన్యవాదములు🙏 మల్బరీ గురించి మరింత అవసరమగు సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా చాలా థాంక్స్ అన్న.. 🥰🙏 from : పుట్టపర్తి.
300 eggs ku ...purugulaku12000+disinfection 1500+vijetha and sunnam and news paper3000+labour :male and female8000+transport2000+land cultivation 1500+market fees 1/ totally 30000 vastundi....Anna I am u r fan from atp ...seri former
మీ సమాచారానికి, వివరణకు ధన్యవాదాలు.. వీడియోలో మాట్లాడిన రైతు తనకు 20 వేలు మాత్రమే ఖర్చయింది అన్నారు. సుమారుగా చెప్పారు. ఒకటీ రెండు వేలు అటూఇటుగా అయి ఉండొచ్చు. వీడియోలో రైతు నంబర్ ఉంది. మాట్లాడండి. ఖర్చు తగ్గే అవకాశం ఉంటే మీరు కూడా ప్లాన్ చేసుకోండి.
Rajendar reddy, sir mee ku pattupurugula gurinchi inka konchem ekkeva imformation kavali ante, madakasira and hindupur area lo unde sericultare office nu visit cheyandi .alage akkadi raitulato kuda kalavandi , language ibbani undadu
230 dcls ki 240 kgs ,,1 kg 946,,waste gudu 8000,,,amount 2.25 lak,,karchu 25 thousand ,,profit 2lak...in 21 days ...it's betterthan govt job...Kani work cheyalii...east ne untadhi...youth jobs kosam poradutuntaru ilanti avakasam unna ...yem parledhu ilanti pani chesi kuda parents ki help cheyochhu loss undadhu...only profit yee untadhi...youth gamaninchali
మంచి సమాచారం అన్నా... రాజెందర్ అన్నా మీఅడ్రస్ కావాలి అన్న ప్లీజ్ మాది కామారెడ్డి నేను దుబాయ్ నుండి మాట్లాడుతున్నా అన్నా ప్లీజ్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ ప్లీజ్ అన్నా....