సినిమాలో దానాధర్మలు చేస్తూ ఉంటారు... వీడు youtube vedeous lo దానం చేస్తూ ఉంటాడు 😅😅. ఏమి లేదు అంత యాక్టింగ్ views కోసం అంత స్క్రిప్ట్ వీడిని ఆకాశానికి ఎత్తిన వారికీ ఒక నమస్కారం 🙏🙏
ఆన్లైన్ బెట్టింగ్ ఆప్స్ కి ప్రమోట్ చేసే నువ్వుకూడా…. చిన్న చిన్న వాళ్ళందరూ నీ లాంటి వాళ్ల చెత్త ప్రమోషన్స్ చూసి బాగా డబ్బులు సంపాదించాలని.. ఉన్నదంతా పోగొట్టుకుని.. ఆత్మహత్య చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు.. మనుష్యులని నిర్వీర్యం చేసే వాటిని ప్రమోట్ చేస్తూ కోట్లల్లో సంపాదించి.. వేలల్లో దానాలు చేస్తూ బాగా ఫేమస్ అయిపోయావు.. ఇప్పటికైనా వాటిని వదిలి కొంచెం మనిషిలా బ్రతుకు
Over action ayina enno mandiki chala help chesadu nuv evarikaina help chesi aa trvta matladu adi atani matlade style adi neeeku over acting anipiste adi nee tappu
నాన్న నేనుండ పలాసలో నాకు తాతల కాలం నాటి ఒక ఇల్లు ఉంది.ఆ ఇల్లు కనీసం మరుగుదొడ్డీ, లేని పడిపోతున్న ఇల్లు, ఆ ఇంటికి ఏమైనా సహాయం చేయగలవా?నాన్న....నాకు ఎవరు లేరు. నేను బ్రహ్హచారిని.కనుక ఎవరూ సహాయంచేయటం లేదు...నీవైనా చేయగలవా?
హర్ష సాయి గారు నీ వయసుకు మించి సాయం చేస్తున్న నీ ఆత్మ అభిమానానికి నా అభినందనలు మీరు ఈ కామెంట్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు ఇది అనంతపురం జిల్లాలో ఓ ఆడబిడ్డ కథ ఆమె నిరుపేద కుటుంబం నుంచి ఓ ఇంటికి ఇల్లాలు అయ్యింది అక్కడ నుంచే అమ్మాయికి కష్టాలు మొదలు అయ్యాయి అత్తగారింట్లో అడుగుపెట్టగానే భర్తకు దెయ్యం పట్టడం గ్రహదోషం ఆరోగ్య సమస్యలతో తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మేశారు తరువాత ఇంటి గృహవాస్తు బాగాలేదని కొంతమంది మూర్ఖులు చెప్పగా కొంపని కూల్ చేశారు ప్రస్తుతం అప్పు సప్పు చేసుకుని ఒక ఇంటిని నిర్మించుకుంటే ఆ ఇండ్లు కూడ వాస్తుకు బాగాలేదని అనారోగ్యాలతో సతమతమవుతూ ఉన్న వారికి ఇద్దరు పిల్లలు వారికి ఇప్పుడు 10 సంవత్సరాలు 12 ఇద్దరూ మగ పిల్లలె ఈ 12 సంవత్సరాల వ్యవధిలో భర్తకు భార్యకు పాము కాట్లు వేయడం జరిగింది భూమి బుట్ట లేక అప్పు లు చేసుకుని నయం చేసుకుంటూ వచ్చారు హాస్టల్లో పిల్లల్ని వదిలేసి తను కాయకష్టం చేసుకుని చదివించు కుంటూ ఉన్నారు ఈమధ్య ఆ పేదింటి అమ్మాయి భర్తకి రక్తపింజర కాటుకు ప్రాణాలు పోయాయి ఇప్పుడు పేదింటి ఆడబిడ్డకు దిక్కు మొక్కు లేక తల్లఢిల్లీ పోతున్నది తమ ఆరోగ్యం కోసం పిల్లల ఆరోగ్యం కోసం దాదాపుగా నాలుగు లక్షల రూపాయల అప్పు చేశాడు ఆ భర్త ఇప్పుడు ప్రజల అప్పు తీర్చాలా తను పిల్లల జీవితాన్ని ఎలా సాకాల వదిలేయాలా తను తనువు చాలించాలనె బాధలో సతమతమవుతూ బాధపడుతూ ఉన్నది ఆ పేదింటి అమ్మాయికి దారి చూపించడం ఎలాగో మీరైనా వంటి చెప్పగలరని చిన్ని ఆశ తో ఈ కామెంట్స్ పెడుతున్నాను స్పందిస్తే తిరిగి వారి అడ్రస్ కూడా చెప్తాను సార్ నా కామెంట్స్.కు లైకులు వద్దు సార్ నా ఈ కామెంట్స్ హర్ష సాయి సార్ కి చేరేలా పోస్ట్ చేయండి ఒక ఆడ బిడ్డకు సాయం చేయడానికి తోడ్పాటును అందించండి ప్లీజ్ ప్లీజ్
Money is not important Volue Avery person... meru chisi sayam bagudi but meru matladaidi naku nachaclidu meru game pramotar ga tilisindi .. money earning chuchu gani ala kakuda very sagiton evali
Education ki connect avanni e generation,,,movies ki easy gaa connect avuthunar Ani thought vachindhi chusara brilliant thought it is congrats 4r ur 1st 🎥 movie wish you a good luck 😊 and HARSHA SAI fan's andharu wish cheyandi and like cheyandi ❤❤❤😊.
Maga anti Harsha Sai Magastar anta okar tag line use chasta maga Star ne mach avathava anti neku antu oka tag line create chasukoni undhi over chayaku Harsha Sai 😂
గొప్పలకు పోతే అప్పులైపోతావ్ తమ్ముడూ కొంచెం భద్ర పరుచుకో ఏడుకైనా మంచిది ఓవర్ క్రాన్పడెంట్ చాలా మందిలో ఉంటది కానీ దాన్ని అదుపులో ఇంచు కోవాలి చిన్నొడవని చెప్పుతున్నాం వింటే ఎప్పుడైనా ఉపయోగ పడుద్ది లేదంటే అది నీ ఇష్టం పొగడ్తల😊
Anna okka help anna oka job eppinchu adaina ok as a computer operater nen already work chesa but adi permanent kaadu andukey teacher ga pani chesthunna anna 6k chala kastanga vundi