Тёмный

నా New Farm House Tour || ఇక నుండి ఇక్కడే మన వంట వీడియోస్ || Home tour || Food on Farm || 

Food on Farm
Подписаться 1,5 млн
Просмотров 1,9 млн
50% 1

#hometour #farmhousetour #mynewhometour #farmhouse

Хобби

Опубликовано:

 

17 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,3 тыс.   
@FoodonFarm
@FoodonFarm 11 месяцев назад
Comments ki reply ivatledhani evaru emanukokandi 🙏🙏 Inni comments maakepudu raaledhu ... Prathi okka comment chadhuvthunam..thapakunda andharki reply isthamu 🙏🙏 maa happiness ki hadhhu ledhu eeroju mee andhariki thank you somuchh
@Nature-madness
@Nature-madness 11 месяцев назад
Babai entaina mana uru mana urd From pallikona
@akhiljupaka4261
@akhiljupaka4261 11 месяцев назад
​@@Nature-madness😊
@ramyaramya627
@ramyaramya627 11 месяцев назад
Chala chala bagundi mi illu nijam ila కట్టుకొని ప్రశాంతంగా కొన్ని రోజులు ఉన్న చాలు annipistundi అలాగే mi matalu miru chese వంటలు చాలా బాగుంటాయి andi 😊🙏
@saikrishnakolli1759
@saikrishnakolli1759 11 месяцев назад
Hi madi Mee paka village hee Kishkindhapallem
@PavaniChamallamudi-dr9qq
@PavaniChamallamudi-dr9qq 11 месяцев назад
Thatha taaati rotte chyandi please please.......
@mantenasrinivasvarma8442
@mantenasrinivasvarma8442 11 месяцев назад
కొన్ని కోట్లు పెట్టిన కొనలేని ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు ... ఇల్లు పెద్దాయన
@swaroop237
@swaroop237 11 месяцев назад
U r right brother this house is priceless 💕💕💕
@suresh8204
@suresh8204 11 месяцев назад
Kaavalsindi kotlu kaadu....interest.....
@garegevenkataswamy9840
@garegevenkataswamy9840 11 месяцев назад
Super
@garegevenkataswamy9840
@garegevenkataswamy9840 11 месяцев назад
Super
@gopigoud3000
@gopigoud3000 11 месяцев назад
బాబాయ్ గారు నీ ఫాం హౌస్ చాలా చాలా అద్భుతంగా ఉంది సూపర్ లోకేషన్
@eshwarreddy9047
@eshwarreddy9047 11 месяцев назад
కల్మషం లేని మనసు బాబాయ్ గారు. వీడియోస్ మేమే కాదు మా పిల్లలు కూడా చూడాలి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. ❤🙏
@shaikjahangir1494
@shaikjahangir1494 10 месяцев назад
Anna gaaru me family members mi psrichayamu cheyaledu. Super
@sureshkistapuram9630
@sureshkistapuram9630 10 месяцев назад
​@@shaikjahangir1494😮😅
@VijayaLakshmi-xw1lp
@VijayaLakshmi-xw1lp 9 месяцев назад
మీరెప్పుడు సంతోషం గా ఉండాలి నిండు నూరేళ్లు బాబాయి గారు. All the best
@saikumarnakirikanti3780
@saikumarnakirikanti3780 8 месяцев назад
బాబాయ్ ఆస్వాదించేది మనకి చూపించేది ఇదంతా ఒక భూలోక స్వర్గం....❤
@diyadigitaluniverse
@diyadigitaluniverse 11 месяцев назад
ఈ ఇంట్లో ఉండాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి..... నిజంగా మీరూ ఎంతో అదృష్టవంతులు తాతగారు❤❤❤❤
@shaikabdhul4827
@shaikabdhul4827 6 месяцев назад
Hii Super Coment Chesararu Miru 😅😅😅
@shaikabdhul4827
@shaikabdhul4827 6 месяцев назад
Diya Mee Mitho Konchem Matladali Naa Kosam Miru 5 minutes Time Spend Chesthara Pls Pls.....
@shaikabdhul4827
@shaikabdhul4827 6 месяцев назад
Sorry Diya Garu Ela Adiginaduku
@tippiripaticharanraj
@tippiripaticharanraj 11 месяцев назад
నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను అంకుల్ నమస్కారం 🎉🎉🎉🙏
@AnjiKarriAnjiKarri
@AnjiKarriAnjiKarri 11 месяцев назад
Location supr. Ankul👌👌
@chinnarao8481
@chinnarao8481 11 месяцев назад
Sir very good vidio 20members lo one member when ever we will tell I will come before 3 days tell me good nature god bless you sir
@rramani2139
@rramani2139 11 месяцев назад
@@chinnarao8481 h
@singarapukamalkumar5803
@singarapukamalkumar5803 11 месяцев назад
Sir superrr....❤ Naku kuda melaga ala Prasatha vatavaranmlo Illu kattukovalni chinna nati korika😊
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 10 месяцев назад
Super undi
@telugupavankalyanoffic555
@telugupavankalyanoffic555 9 месяцев назад
చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలాగే హాయిగా నిండు నూరెన్లు వుండాలని కోరుకుంటున్నాము.
@NVBRAM
@NVBRAM 3 месяца назад
ప్రకృతి లో ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదు. థాంక్స్ బాబాయ్ ❤
@naresh52
@naresh52 11 месяцев назад
ఎంత సంపాదించినా చివరికి మనిషికి మనశాంతిని ఇచ్చేది ఎదో అది నువ్వు కనుక్కున్నావ్ బాబాయ్..... నీ జన్మ ధాన్యం అయింది.... నేను కూడా నీలాగే బ్రతుకుతాను బాధ్యతలు అన్నీ తీరిపోయాక...🙏🙏🙏
@iamnotjocker5055
@iamnotjocker5055 7 месяцев назад
avi thiravu anna maname theggottali😂
@syednagulu390
@syednagulu390 6 месяцев назад
👍👍👍👍👍
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 11 месяцев назад
మీరు తప్పకుండా నిండు నూరేళ్ళు ఆ రోగ్యం గా వుంటారు🙏💐
@vijayaprasad952
@vijayaprasad952 9 месяцев назад
మీ గొంతులో ఆ జీర తెలుస్తుంది మీ మంచి మనస్సు మీరు మీ కుటుంబానికి మా శుభాకాంక్షలు తమ్ముడు 🎉
@knancy3735
@knancy3735 6 месяцев назад
అన్నగారు మీ కుటీరాన్ని ఈరోజే చూసాము చాలా బాగుంది ఆ పచ్చని వాతావరణం. మనసుకి ప్రశాంతత నిలయం, మీరు చూపే వంటకాలు చాలా సింపుల్గ చూపిస్తారు కానీ చాలా రుచిగా బాగుంటాయి
@saisuman3241
@saisuman3241 11 месяцев назад
Meeru ఉన్నంత కాలం అని అనకండి uncle మీరు life long happy ga untaru uncle matho 🙏❤️🥀
@kanagalamanikanta4438
@kanagalamanikanta4438 11 месяцев назад
లైఫ్ లో అంత కన్నా సంతోషం ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు.పట్టణంలో తీరక లేని జీవితాన్ని గడిపే వారికి,రిటైర్ మెంట్ లైఫ్ హపిగా గడిపే వారికి ఇంతకన్నా మంచి చోటు దొరకదు 🙌🙏
@raviteja-ek5ce
@raviteja-ek5ce 9 месяцев назад
Staying with family members and close to nature is the most fulfilling experience. Meeru chala lucky. Keep doing more good videos and show your beautiful village. Also show videos of gardening
@SanthoshKumar-kr6qd
@SanthoshKumar-kr6qd 8 месяцев назад
Sir, mee కొత్త ఇల్లు చాలా బాగుంది, mee present చేసిన విధానం exellent, congratulations to you....
@ysrmurthy7148
@ysrmurthy7148 11 месяцев назад
ఇంటి కోసం కల అందరికీ ఉంటుంది కానీ మీరు మీ కల నెరవేర్చుకున్న రు చాలా గ్రేట్. 🎉🎉
@bhumikakilli6003
@bhumikakilli6003 11 месяцев назад
ఇంత అందమైన ప్రక్రుతి వడిలో ఇల్లు కట్టుకోవడం అందమైన కల ఆ కలని మీరు నిజం చేసి చూపించారు 🙌
@st.theresaspgcampus481
@st.theresaspgcampus481 8 месяцев назад
Chala adbhutanga undi mee presentation. Palle vasana teliyani vaarini kuda meeru meetho mee prakruthi prapanchamloki teesuku veluthunnaru. Mee vantalu kuda chala easyga chesukunela vunnayi. Thank you so much
@Omtatva
@Omtatva 9 месяцев назад
Chala bagundi mee illu and your collection of kitchen items and your beautiful garden and the selections of plants. Congratulations and thanks for sharing your passion ❤
@shareeshmaineni3450
@shareeshmaineni3450 11 месяцев назад
పోలం లో అద్భుతమైన ఇల్లు కట్టారు బాబాయ్ గారు . చాల సంతోషం. ఆహ్లాదకరమైన వాతావరణం. 🙂
@kirandayyala2318
@kirandayyala2318 11 месяцев назад
బాబాయ్ గారు మీరు చాలా మంచి వంటలు చేస్తారు . అలాగే ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వంటలు చేస్తూ ఉండాలి మరియు మంచి వాతావరణం లో ఇల్లు కట్టారు best of luck బాబాయి ....
@sridhardharma6777
@sridhardharma6777 20 дней назад
చాలా ఆనందంగా ఉంది మీ విడియో చూసిన తరువాత బాబాయ్ గారు.ఇంకా మంచి వంటలు చేసి చూపిస్తారు అని ఆశిస్తున్నాము.
@Chittigardenkitchen
@Chittigardenkitchen 11 месяцев назад
ఇంద్రభవనంలా ఉంది... ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశం అందరికీ దొరకదు... మీరు చాలా అదృష్టవంతులు..
@kjakaraiah5804
@kjakaraiah5804 11 месяцев назад
చాలా ప్రశాంతంగా వుండే స్తలం ఎలాంటి పొల్యూషన్ లేకుండా వుండే ప్రాంతం అన్నా 👌👌👌👌👌నూతనగృహం👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍మీపెద్ద కుటుంబం సభ్యులను దశలవారిగా ఆహ్వానించాలని మా కోరికలు మీరు చేసేవంట చూసి ఆ వాతావరనంలో మీతో కలసి భోజనంచేయాలని మాఆశ🙏🙏🙏🙏🙏🙏🙏🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️ God bless you your family brother
@user-gn3dy1zn3b
@user-gn3dy1zn3b 11 месяцев назад
Comment super brother God bless you in your family 😂😂😂😂😂😂😂😂
@manibasava9966
@manibasava9966 10 месяцев назад
Maku kuda ravalani undi uncle garu aa place ki
@user-mb9xi2ol5x
@user-mb9xi2ol5x 8 месяцев назад
Sir, I am also from our REPALLE but I settled in my local beautiful PORTLAND-AMERICA...... Really U r awesome...Happy Life..Wat else we want in this late age.......REALLY UR VIDEOS R SUPER.
@Nareshkumargundu259
@Nareshkumargundu259 9 месяцев назад
Super బాబాయ్ గ్రేట్👍 మీరు పడిన కష్టానికి ప్రతిఫలమే ఇదంతా
@balagoudbathula8338
@balagoudbathula8338 11 месяцев назад
నిండు నూరేళ్లు కొత్త ఇంటిలో సుఖ సంతోషాలతో అష్ట అయుషరలతో భాగుండలీ 🎉🎉🎉🎉
@adabalarupasri792
@adabalarupasri792 11 месяцев назад
బాబాయ్ గారు మన ఇల్లు అద్భుతం, ఆనంద నిలయం లా ఉంది.పచ్చని ప్రకృతిలో మీరు నిర్మించిన ఇల్లు మనసుకి ఆహ్లాదంగా ఉంది.మీరు ఇలాగే 100 యేళ్లు సతోషంగా ఉండాలి అని ఆ భగంతున్ని ప్రార్ధిస్తున్నాను😊😊😊😊😊
@kirankumarbw
@kirankumarbw Месяц назад
అద్భుతం గా ఉంది బాబాయి గారు. You are blessed. 🎉
@kumarnaikar9920
@kumarnaikar9920 8 месяцев назад
Chala manchi videos chesthunnaru..Mee videos valla kontha manadhi manushu kachithanga maarutharu...manchiga,kalmasham lekunda chepthunnaru...😊
@villagevlogs9171
@villagevlogs9171 11 месяцев назад
పొలం దెగ్గర ఇలా మంచి తాటాకుల ఇల్లు కట్టుకోవడం మంచి పచ్చని వటవరణ0 మద్యలో ఇలా వచ్చి ఆ భోజనాన్ని ఆస్వాదిస్తో అభా ఉహించుకోవడానికే చాలా అంటే చాలా బాగుండి💚😍
@user-cb2pj2ob8i
@user-cb2pj2ob8i 11 месяцев назад
మీరు నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటాను పెద్దయ్య ❤️🙏
@kotewararaoyarlagadda6444
@kotewararaoyarlagadda6444 8 месяцев назад
చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ప్రత్యక్షంగా వచ్చి చూడాలని నా కోరిక❤
@bondlasridhar3389
@bondlasridhar3389 8 месяцев назад
మీరు చాలా మంచి మనిషి లా ఉన్నారు.. మంచి ఆలోచన సూపర్ ఫామ్ హౌజ్..👍👍👍✌️✌️✌️
@gorrethirupati2570
@gorrethirupati2570 11 месяцев назад
సూపర్ బాబాయి గారు... మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇంటిని నిర్మించి పెరటి తోట సాగు చేస్తున్నారు... కోట్ల రూపాయలు పెట్టిన దొరకని సంతోషం మీ సొంతం ❤❤
@vineethjajula4044
@vineethjajula4044 11 месяцев назад
మీరు ఇలాగే సంతోషంగా అయురయోగ్యలతో ఆ దేవుని చల్లని దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న పెద్దనాన్న గారు 😊
@daneswararaopolavarapu5664
@daneswararaopolavarapu5664 4 месяца назад
బాబాయ్ గారు నమస్తే. మీ వీడియోలు తరచూ చూస్తూంటాము. చాలా సంతోషంగా ఉంది.మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహారం. మీరు మా అందరి ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు దాటి జీవిస్తారు. మన భారతీయ సంస్కృతి, విలువలు,అభిరుచులు, సహజ ఆరోగ్యం అంతరించిపోతున్న ప్రస్తుత సమాజంలో, మీలాంటి వారు మాకు ఆదర్శం.
@user-is6ec8gm2g
@user-is6ec8gm2g 3 месяца назад
My husband and myself are seniors ..enjoined your plain conversation and thought of giving back to society.
@jayakrishna4378
@jayakrishna4378 11 месяцев назад
ఇల్లు అద్భుతంగా వుంది అలాగే కొత్త ఇంట్లో మొదటి తీపి వంటకం చేస్తే మన కుంటుంబం కూడా నూరేళ్లు మధురంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను.❤❤❤❤❤
@ravisirlu9781
@ravisirlu9781 11 месяцев назад
నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా బాబాయి గారు
@nandhiniakkanapuram9675
@nandhiniakkanapuram9675 3 месяца назад
Chala bagundhi Mee farm bore well neela gurinchi meeru chepthunte naaku neelu thagalani undhi I will support you uncle mee matalu vinadaniki chala bagundhi
@gangabharathi4610
@gangabharathi4610 20 дней назад
' బాబాయిగారు మీరు అల అనద్దు. బాబాయిగారు మీరు నిండు నూరెళ్లు ఆయిరు ఆరోగ్యాలతో 'సంతోషంగా 'ఉండాల బాబాయిగారు
@Miss-Sneha-96
@Miss-Sneha-96 11 месяцев назад
మీరు మా నాన్నను గుర్తుచేశారు ఆయన ఇలాగే కావాలన్నారు కానీ మా కుటుంబం తప్పిదం వలన ఆయన ఇక్కడ లేరు love డాడీ ❤❤❤❤😢
@sujithanaladhi6910
@sujithanaladhi6910 11 месяцев назад
😔😔😔
@user-ux4yu3yh2p
@user-ux4yu3yh2p 11 месяцев назад
బాబాయ్ గారు మీ ఇల్లు చాలా చాలా బాగుంది .మీరు పెద్ద మనసుతో అందర్నీ పిలవాలనే మీ కోరిక మిమ్మల్ని ఇంకా ఇంకా పెద్దగా చేస్తుంది.
@chetlajagapathi0265
@chetlajagapathi0265 7 месяцев назад
ఇలాగే మీరు మీ కుటుంబం అనుకున్న వన్నీ సాధించాలని మీరు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాబాయ్ గాడ్ బ్లెస్స్ యు బాబాయ్ 🥰💐
@sunchukankaiah9873
@sunchukankaiah9873 10 месяцев назад
చాలా బాగుంది మీల్లు ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా వంటసమన్ మొత్తం మాట్టి పాత్రలు మరియు సీసా పాత్రలు చలట్టి గాలి సూపర్
@kiranmaeegopisetti2287
@kiranmaeegopisetti2287 9 месяцев назад
చాలా అందమైన ఇల్లు ఒక్కరోజు వున్నా చాలు. మీరు చాలా అదృష్టవంతులు. నాకూ ఇలాంటి కలే వుంది అండి ఎప్పటికీ నెరవేరుతుందో
@dreamboyram2672
@dreamboyram2672 10 месяцев назад
చాలా బాగా వుంది బాబాయి ఇల్లు, పచ్చని ప్రకృతి అందాల నడుమ పరిశుద్ధమైన వాతావరణం నడుమ జీవించాలి అంటే అదృష్టం చేసుకోవాలి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి బాబాయి మీరు
@Bharatheeyudu88
@Bharatheeyudu88 10 месяцев назад
బాబాయ్, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది. ఆ శివుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.
@gmailcom9842
@gmailcom9842 10 месяцев назад
Very good sir
@mandapatisitharam5374
@mandapatisitharam5374 6 месяцев назад
In pp 😢😅
@MamathaRam123
@MamathaRam123 8 месяцев назад
Pedananna garu... Mee maatalu vinttuntte chaala aanandanga undhi... 🙏🙏🙏🥺🥺alaage mee farmhouse gurinchi inka vere cheppalsina avasaram ledu adbhutham gaa undhi... Super..... 👏👏👏👌👌👌👌👌👌👌👌👌
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 8 месяцев назад
Lot to learn from this great person simplicity personified He teaches how to be happy and be peaceful
@varaprasadarao4994
@varaprasadarao4994 11 месяцев назад
సొంత కుటుంబంలో మనిషి లాగే ఉన్నారు God bless you
@rajuadicherla0018
@rajuadicherla0018 11 месяцев назад
అద్భుతంగా ఉంది.ఇలాంటి ఇల్లు నాకు కూడా డ్రీమ్... వీడియో చూస్తున్నంతసేపు మనసుకు హాయిగా అనిపించింది. ఎంత సంపాదించినా చివరికి అందరూ కోరుకునేది ఇలాంటి పచ్చటి పల్లెటూరు లో పంటపొలాల్లో మంచి వాతావణం లో గడపాలనే... మీరు అది సాధించగలిగారు మీకు congratulations...ika Mee వీడియోస్ కోసం ఎదురుచూస్తాము❤😊
@pravi9764
@pravi9764 9 месяцев назад
congratulations 🎉 babai super undi house me happiness ithe vere level lo undhii ilane happy and healthy ga undandi 😊
@usha975
@usha975 Месяц назад
Ee vayusulo brothers Sisters kalasi undadam chala happy Andi. God bless you all.
@starnageswar4773
@starnageswar4773 11 месяцев назад
ప్రకృతి ప్రేమికుడవైన మీ మనసులోని కోరిక తీరిన ఆనందం నీ మాటలో కనపడుతోంది తమ్ముడు, చాలా సంతోషం 🤝🤝
@musicmeadows1810
@musicmeadows1810 11 месяцев назад
నేను ఇప్పుడే మీ ఈ వీడియో చూసి సబ్సక్రైబ్ చేసాను సార్. పచ్చని చెట్టు లో చల్లని గూడు లా అనిపించింది నాకు మీ బ్రహ్మండమైన బొమ్మరిల్లుని చూస్తుంటే. మీ మంచి అభిరుచిని చూసి, ఎవ్వరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు👍💐. మిమ్మల్నీ మీ కుటుంబ సభ్యులందరినీ ఆ చల్లని దేవుడు చల్లగ చూడాలి🙏. గుడ్ లక్ సార్..🍀🔆
@Nimmagaddashirisha0514
@Nimmagaddashirisha0514 9 месяцев назад
Manchithanam inka bathiki undante adi meelanti vaalle uncle,your words are so inspired us uncle
@kjayashree4961
@kjayashree4961 7 дней назад
Intha manchi weather inka mee manchi manchi videos asalu memu akada Una feel🫠 vachesthundhy mee abaie shoot super adalu meeru ilagey life long Happy gaa cheyali sir tqu😊
@venkateshbabu2124
@venkateshbabu2124 11 месяцев назад
బాబాయ్ గారి కి నమస్కారం 🙏 కొత్త ఇల్లు చాలా బాగుంది మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో అష్టైశ్వర్యాలు తో వర్థిల్లాలిఅని దేవుడుని కోరుకుంటున్నా❤️
@p.v.8775
@p.v.8775 11 месяцев назад
పెద్దాయన హ్యపీగా పచ్చని పొలంలో ఉన్నారు మీకు నా అభినందనలు
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 7 месяцев назад
Wow! Such a beautiful farm house & the surroundings...You are really very fortunate to have your dream fulfilled of staying in such an amazing environment...God has been very kind to have answered your prayers....Praying God to bless you with good health & peace to carry on your journey as a great chef...
@ganeshguptat3940
@ganeshguptat3940 9 месяцев назад
చాలా బాగుంది బాబాయ్ గారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తుంది.
@vvvinodam3721
@vvvinodam3721 11 месяцев назад
మీ విద్యని పది మందికి పంచి మీరు నిజంగా చాలా సంతోష పడటం ఆనందంగా ఉంది. మీ శేష జీవితం ఇంకా ఆరోగ్యంగా బాగా ఉండాలి
@srinivaskesani2961
@srinivaskesani2961 11 месяцев назад
గొప్పలకు పోకుండా మంచిగా కట్టుకున్నారు. .. మిమ్మల్ని చూసి నేర్చువాలి బాబాయి గారు 🙏
@satyavani5925
@satyavani5925 11 месяцев назад
Absolutely correct andi
@skireeti5279
@skireeti5279 9 месяцев назад
Congrats babai🎉🎉 hope you have a peaceful and happy life ahead in new house
@user-zw7lp3vs5z
@user-zw7lp3vs5z Месяц назад
❤🎉🎉super బాబాయి గారు మీ ఇల్లు అలాగే నాకు ఉన్న dream house in out of village sarounding full of natural greenery మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే చాలా సంతృప్తి గా ఉంది.
@satyamgollapalli6480
@satyamgollapalli6480 10 месяцев назад
మంచి పని జేశారు, ఇందులో ఉండే ఆ ఆనందం విల్లా లల్లో, ప్లాట్ లల్లో కూడ ఉండదు , పెద్దాయన నీ ఆలోచనలకు నమస్కారం.🤝👆👍💯✊✌️ 😂
@better_indiach4028
@better_indiach4028 11 месяцев назад
ఐశ్వర్యం అంటే ఇదే బాబాయ్ ... అర్దం చేసుకునే కుటుంబం.. అవసరానికి ఆదుకునే చుట్టం... భోజనం చేస్తే బీపిలు శుగర్లు రాకపోవటం... అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలగడం... నచ్చిన పనే వృత్తిగా చేయగలగడం... సాటి మనిషికి కుదిరినంత సాయం... మట్టితో బ్రతకటం చివరికి మట్టిలో కలిసిపోవటం...
@vydehisharma
@vydehisharma 4 месяца назад
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు మీకు. మీరు super - మీ ఇల్లు super.😊
@BudalaSuneel
@BudalaSuneel 9 месяцев назад
Uncle miru matlade prathi mata Heartfull ga matladutaru mimmani chustunte chalaaa happy anipistundi miru eppudu, elane happy ga undali ani korukuntunnam😊
@godgifttransport8316
@godgifttransport8316 11 месяцев назад
గురువుగారు మీరు నిండునూరేళ్ళు హాయిగా ఉండాలి మాకు రోజు ఒక్క వంట చేసి చూపించాలి ప్రశాంతవాతావరణంలో ఇల్లు నిర్మించారు చాలాబాగుంది 👌👏🏻👏🏻👏🏻👍🏻💐
@pavankumarkakani3571
@pavankumarkakani3571 11 месяцев назад
నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను బాబాయ్ Love from Kolluru krapa ❤️
@muthyampetramyagoud2218
@muthyampetramyagoud2218 10 месяцев назад
Uncloooooo subscribe cheskunna nen kudaaa....e video chusi.... superb uncle chala chala adrustavanthulu miru....
@soniyasoniya7944
@soniyasoniya7944 5 месяцев назад
Namaskaram Babai Garu, Nenu Mee Life Style in Ur Farm House,Our Traditional& Non Traditional Receipies Meru Chese Vidhanam Chusi, i Admired & Very Happy😊😊 I REMEMBERED My ChildHood Days🎉Thanku Babai Garu, Meru Epudu Santosham Ga, Healthy Ga Undali
@puramramesh6489
@puramramesh6489 11 месяцев назад
అందరితో కలిసి భోజనం చేయాలనేది మంచి నిర్ణయం ✍️
@somarajupalliraghavendrash4343
@somarajupalliraghavendrash4343 11 месяцев назад
చాలా మంచి మనసు బాబాయ్ మేము ప్రతి రోజు చిన్నలు పెద్దలు అందరూ తప్పనిసరిగా మీరు చేసే వంటలు చూస్తూ ఈ వీడియోస్ చూస్తూ ఉంటే నేనయితే మీ దగ్గర ఉండాలని ఉంది మీ భార్య మీ పిల్లలు మీ బంధువులు వంశీ గారు అందరూ బాగుండాలి మాది చీమకుర్తి సోమరాజుపల్లి రాఘవేంద్ర శర్మ పప్పు గాన్ని సాంబార్ గాని పులిహోర కానీ బెండకాయ కూర ఎన్నో వంటకాలు చూస్తూ ఆనంద పడుతుంటాం బాబాయ్ గారు😊
@nasarsunkesula363
@nasarsunkesula363 9 месяцев назад
Congratulations baabai 🎉🎉🎉 chala ante chala happy ga vundali vundhi Meru eppudu Ila navutuu vundali ❤
@yaminimahanty511
@yaminimahanty511 6 месяцев назад
Unclee garuu meeru superr.naku mi vantalu mi matalu main mi farm superrbbb.life lo okasaraina mitho kalavali thinali mi farm lo ❤❤❤❤housee superbbb
@somarajupalliraghavendrash4343
@somarajupalliraghavendrash4343 11 месяцев назад
చాలా ప్రశాంతమైన వాతావరణంలో వంటలు చేస్తూ అందరిని అలరిస్తుంది మీరు చేసే వంటలు చేస్తూ అందరిని సంతోష ‌ పడుతున్నారు మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లు
@user-lk6ks2bq7n
@user-lk6ks2bq7n 11 месяцев назад
నిజంగా అదృష్టవంతులు sir మీరు ఇంతటి అందమైన ప్రకృతి మధ్య చక్కటి కుటీరం మాలాంటి కాంక్రీట్ జంగిల్ లో ఉండేవారికి చూస్తేనే మనసు నిండిపోయింది ఈ కుటీరంలో మీరు చేయబోయే వంటల కోసం ఎదురు చూస్తున్నాము నూతన కుటీర ప్రవేశానికి మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు 🎉🎉
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 Месяц назад
అద్భుతం. ఏదో కల కంటూన్నట్లుంది. ధన్యజీవులు మీరు.
@phanidharponangi2927
@phanidharponangi2927 5 месяцев назад
చాలా బాగుంది బాబాయ్ మీ ఇల్లు ప్రకృతికి దగ్గరగా👌👌👌👍😌
@radha4196
@radha4196 11 месяцев назад
ఫాంహౌస్ కి అసలైన నిర్వచనం ఇదే కదా స్వర్గం లాగా ఉందండీ😊❤
@uppalapatiharikrishna410
@uppalapatiharikrishna410 11 месяцев назад
మీ ఇంట్లో భోజనం చేయ్యాలని మాకు కూడా తొందరగా వుంది మీ ఆహ్వానం కోసం మేము ఎదురు చూస్తున్నాం.
@nanielluri7456
@nanielluri7456 10 месяцев назад
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి బాబాయ్ 🎉🎉🎉❤❤
@prassugopal921
@prassugopal921 8 месяцев назад
Super babai ..chaala happy ga vundi babai.. 🎉🎉🎉
@rkscienceconcepts892
@rkscienceconcepts892 11 месяцев назад
మీ హావభావాలు మీ అభిరుచులుని ప్రకృతితో ముడి పెడుతూ అందమైన వంటలను పరిచయం చేయడానికి అనువైన చోటు చేసుకున్నారు.❤All the best ❤.Rk
@nagarjunas7411
@nagarjunas7411 11 месяцев назад
మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 9 месяцев назад
Super Sir.... మీ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది 🏡😃😃
@anandmudhirajeditz1795
@anandmudhirajeditz1795 10 месяцев назад
ప్రకృతి గురించి మటలోన్న చెప్పలేను బాబాయ్ మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ ఇంత మంచి ప్రకృతిలో ఉంట్టునందుకు స్వర్గం 😌 లా వుంది
@LAKKILOVES0706
@LAKKILOVES0706 11 месяцев назад
నిజమైన భూతల స్వర్గం ante ఇది కదా ప్రశాంతమైన వాతావరణం లో ఇల్లు ప్రకృతి సొయాగాలు 👌👌👌👌👌❤
@shilpakannayya5886
@shilpakannayya5886 3 месяца назад
God blessings with you always Nannagaru🎉 entha manchi manasu meedhi Nannagaru.. meeru Santosham ga undali ..
@praveenag508
@praveenag508 8 месяцев назад
అంకుల్ గారు ముందుగా మీ కొత్త ఇంటి కల నెరవేర్చుకుందానందుకు కంగ్రాచులషన్స్ 💐💐💐మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి వంటలు మాకు చాలా బాగా నచుతున్నాయి. నాకు ఇలాంటి సొంతళ్ళు, పూల మొక్కలు పెంచుకోవాలంటే చాలా ఇష్టం.
@mandalaraghubabu7211
@mandalaraghubabu7211 11 месяцев назад
బాబాయ్ గారు మీ ఇల్లు చాలా బాగుంది...... ముందుగా మీకు congratulations....మీరు మాకు ఎల్లప్పుడూ videos తో మాకు దగ్గరగా ఉండాలని,మీరు ఆరోగ్యం గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను......
@Narra..info..
@Narra..info.. 11 месяцев назад
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో...సుఖ సంతోషాలతో...మీరు జీవించాలి..సార్...🎉🎉🎉
@karunakarpalley7662
@karunakarpalley7662 7 месяцев назад
Super, so this house is exclusively used for shooting the food videos. Very nice uncle. God gives you a good and healthy life 🙏
@kondababuchamakuri6173
@kondababuchamakuri6173 9 месяцев назад
Super uncle garu mi house chala బాగుంది I am waiting mi place ki రావటానికి
Далее
How I Did This INSANE Trick 🤯📱🍬
00:10
Просмотров 6 млн
🤢 To try piggy toothpick beauty gadget
00:30
Просмотров 10 млн
R SQUARE RESORT FARMS
3:02
Просмотров 9 тыс.