Тёмный
No video :(

నిజాలు జీర్ణించుకునే దమ్ము మీలో ఉందా? 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 29 тыс.
50% 1

హిందువులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని భారం ఒక వ్యక్తి నెత్తిన పెట్టి జైశ్రీరామ్ అని ఉరుకుంటే సరిపోతుందా? మారాలని కోరుకుంటూ ఈ వీడియో🚩

Опубликовано:

 

6 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 252   
@ksaimahesh
@ksaimahesh 2 месяца назад
మీరు ఎలా అయితే థింక్ చేశారో నేను కూడా మొన్న మీలాగే think చేశాను మోడీగారి గురించి 🌹 ఒకరి మీదే అధారపడటం ఎవరో ఎదో చేస్తారని ఎదురుచూడటం మన హిందువులకి ఒక weekness అయిపోయింది
@garimellaushakumari8596
@garimellaushakumari8596 2 месяца назад
మార్పు ప్రతి హిందువు లో రావాలని పరమాత్మను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 2 месяца назад
నిజంగా కొంతమంది హిందువులు మారరు. వీళ్ళ వల్ల మన జీవితాలు నాశనమై పోతున్నాయి.మిగతా మతస్తులు వాళ్ళ maatanni గౌరవిస్తారు.మన హిందువుల్లో కొందరు దీపారాధన కూడా చేయరు. మత గ్రంధాలు కూడా చదవరు.మన వాళ్లే మన ఆచారాలను మంట గలేపేస్తున్నారు.పౌరుషం లేని బతుకులు మనం బతుకుతున్నాము.
@muralikrishna3266
@muralikrishna3266 2 месяца назад
🕉️ అమ్మా చాలా చక్కగా చెప్పారమ్మ.అందరూ ప్రయత్నం చే యాలన్న భావన అందరిలో కలుగు గాక! తల్లీ మీకు వందన మమ్మా,🙏🙏
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 2 месяца назад
కచ్చితంగా గోవిందుడు వల్ల మార్పు వస్తుంది అక్కప్రతి హిందువు చైతన్యంగా ఆలోచించాలిహిందూ అనే చెప్పుకోవాలిమీ ఆవేదన నాకు అర్థం అయిందినరేంద్ర మోడీ గారు గోన రక్షించండి దయచేసి జాతీయ జంతువుగా ప్రకటించండివీలున్నంతలో నేను ఇక్కడ సహాయం చేస్తాను వాటికి ఇంతకంటే ఏమి చేయలేనునాకు ఎప్పటినుంచో కోరిక ఒక ఆవును తెచ్చుకొని పెంచుకోవాలనికానీ సొంతిల్లు లేదు సొంత వాకిలి లేదు అందుకని ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆవును పెంచుకోవాలని ఆలోచన అయితే ఉంది అక్కఇంకా హలీం విషయం అయితే నాకు అసలు అది ఏంటో కూడా తెలియదుహిందువులుగా అందరూ ఆలోచించాలి🙏🙏🙏🙏
@sunithapatlolla4966
@sunithapatlolla4966 2 месяца назад
ఎంతటి గొప్పవారు ఎన్ని మంచి మాటలు ధర్మాన్ని చెప్పిన చెవిటోది ముందు శంఖం ముదిరినట్టుగానే ఉంది. 😭
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx 2 месяца назад
అవునండి సత్యభామ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం,నేను 22 సంవత్సరాలు టైలరింగ్ సెంటర్ రన్ చేశాను, దాదాపుగా 2000 మందికి పైగానే హ్యాండ్ వర్క్స్ టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చాను, ముస్లిమ్స్ అమ్మాయిలు స్త్రీలు చాలామంది నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చారు, నమాజ్ ఇవ్వగానే టక్కున తల పైన కొంగు లేదా వోణి వేసుకుని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటారు, మన హిందువులకు ఇలాంటివి ఏమీ పట్టవు
@premanand6374
@premanand6374 2 месяца назад
Tappu mana Hindu parents de money work matrame important culture god nothing ani secular musugulo valla meda ruddaru ipudu anubhavistunnamu
@Datta003
@Datta003 2 месяца назад
Ante U.P lo rs8500 istanu monthly anesarki chala mandi congress ki vote vesindi...200crs for youtubers pettandi congress...Aina Modi gelicharu ante aa 295 seats gelipinchadanki votes vesina Hindu's ne mechukovali
@muralisarma306
@muralisarma306 2 месяца назад
అమ్మా మోడీ హిందూ లా కి చేసింది శూన్యం. బిజేపీ ఇప్పుడు ఉన్నది అద్వానీ వాజపేయి గారి కాలం నాటిది కాదు. డూప్లికేట్ బీజేపీ. ఫక్తూ గుజరాతీ వ్యాపారస్తుల కోసం మాత్రం పని చేసే పార్టీ నేడు. మన్మోహన్ సింగ్ కంటే ఒక నాలుగు స్కీం లు ఎక్కువ ఇస్తున్నాడు మోడీ మై నారిటీ లా కి హిందూ లా దగ్గర టాక్స్ లు వసూలు చేసి. ఎవ్వరూ తో అయినా చర్చ మీ సిద్ధం నేను. బాగా స్టడీ చేసి చెప్తున్నా ఈ మాట. రామాలయం కోర్టు నిర్ణయం. మోడీ చేసింది శూన్యం. రామాయణం మహా భారతం కాంగ్రెస్ ప్రభుత్వాల లో న్ Doordarshan లో వేసారు. రాముడి గుడి తలుపులు రాజీవ్ గాంధీ తెరిచాడు. కాంగ్రెస్ అంతా నీచం అయినా పార్టీ కాదు బీజేపీ అంతా మంచి పార్టీ కూడా కాదు.
@jyothijonnavittula8380
@jyothijonnavittula8380 2 месяца назад
మీరు చెప్పింది చాలా కరెక్ట్ సిస్టర్ వాళ్ళ లాగా మనకు కూడా చట్టాలు వస్తే కానీ మన వాళ్ళు బాగుపడరు గుడికి వెళ్లరు, దేవుని విమర్శిస్తారు ఒక శుక్రవారం మసీదుకు వెళ్లకుండా ఒక ఆదివారం చర్చి కి వెళ్ళకుండా ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం ఉండడండి. కానీ, మనం మాత్రం గుడికి మనం ఇష్టమైనప్పుడు వెళ్తాం కానీ భక్తి ఉందా ?ఆ ఉచితాలు ఈ ఉచిత అలవాటు పడి ...ఇలా .నీ లోకల్ నాయకుడు ఏమో నీ కులపు వాడు ఉండాలి మరి నీ దేశానికి మాత్రం ఒక హిందూ ఉండకూడదా అని ,రాష్ట్రానికి ఒక హిందూ ఉండకూడదా ఏంటండి న్యాయం
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 2 месяца назад
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా పాట ....but మీరు చెప్పింది 100 percent correct
@prameeladontula9839
@prameeladontula9839 2 месяца назад
కూచున్న చెట్టుని నరిక్కునే యెధవలు హిందువులు.😭 ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@Venkateshwara868
@Venkateshwara868 2 месяца назад
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@saradhaghanta2239
@saradhaghanta2239 2 месяца назад
అమ్మ సత్య భామ మీ video's అన్ని కూడ నిజం నిజం ,మీరు ఎవ్వరికీ బయపడకుండా ధర్మమే ధ్యేయం గా ధైర్యంగా చెప్పుతున్నారు మీకు అభినందనలు 👌👍💐👏👏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 2 месяца назад
ప్రతి హిందువుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను అమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః
@wolff_gaming
@wolff_gaming 2 месяца назад
మీలాగ బాధ్యతాయుతంగా అర్థవంతంగా చెప్పే వాళ్ళు ప్రతి ఊర్లో ఒకరు ఉండాలి అమ్మ అప్పుడే మార్పు సాద్యం
@nagubandisavita7786
@nagubandisavita7786 2 месяца назад
మీరు చెప్పేది అక్షరాల నిజం, నేను మీ వీడియో లు చూసి చాలా మారాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vnar8946
@vnar8946 2 месяца назад
జై శ్రీరామ్.🙏 మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ మన వాళ్లే మంచి వాళ్ళు కాదు అసలు హైదరాబాదులో రంజాన్ వచ్చిందంటే చాలు అలిమ్ సెంటర్లలో అంతా హిందువులే , ఇంకా చిన్న పిల్లలు తీసుకుని దర్గాల దగ్గర లైన్ లో నించుని ఉంటారు వాడేదో మంత్రం వేస్తాడట తాగితే కడతాడు అంట అసలు ముస్లిం దగ్గర ఏం కొనద్దు మాంసం దుకాణాలు, చెప్పుల షాపు, బట్టల షాపు, హోటల్స్, పెయింట్ షాప్స్, ఇంకా చాలా మనిషిని చూసుకొని వెళ్లి కొనుక్కోండి చాలావరకు మన ధర్మాన్ని కాపాడిన వాళ్లే అవుతారు జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ 🙏
@hematirupathi1283
@hematirupathi1283 2 месяца назад
Yes baga chepparu
@nanibabumosya7155
@nanibabumosya7155 2 месяца назад
Bhama నేను హిందువు ను నాకు అప్పుడు అంత తెలీదు. కాని మీరు చెప్పినతరువాత అలోచించిన తరువాత మారుతువున్నాను.
@ravinderadepu4901
@ravinderadepu4901 2 месяца назад
Ji
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 2 месяца назад
జై శ్రీ రామ్ జై భారత్ జై హిందూ
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 Месяц назад
Jai Sree Ram
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 месяца назад
వాస్తవం,హరేకృష్ణ 😊❤
@prasaddasarp114
@prasaddasarp114 2 месяца назад
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 месяца назад
మీకు కూడా శుభ సాయంత్రం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 2 месяца назад
​@@prabhakarsastrysastry1445 పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏
@jayachandrareddy3913
@jayachandrareddy3913 2 месяца назад
సొంత జాతి నాశనమైపోవాలని కోరుకునే ఒకే ఒక్క జాతి హిందూ జాతీ ….. ఎంత ప్రయత్నించినా మారరు…నేను బీజేపీ గెలవలేదు అని స్టేటస్ పెడితే…హిందువులు ఐక్యంగా లేరు అంటే….మనోళ్లే ,ఈ దేశం హిందువులకోసమేనా,వేరే వాళ్లు ఉండొద్దా అని అడిగారు.మోడీ గారు మనకి చేసిన మేలు కు కనీసం వోట్ కూడా వేయలేదు…మోడీ గారు అందరికోసం పనిచేశారు…మెజారిటీ ఇవ్వరు కానీ హిందువులకి మంచి చేయాలంట….అసలు మనవారు మారుతారా? ఎంత చెప్పినా ప్రయోజనం లేదు అనిపిస్తుంది అక్కా…
@prameeladontula9839
@prameeladontula9839 2 месяца назад
కూచున్న చెట్టుని నరిక్కునే యెధవలు హిందువులు.😭 ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@nirmalapeddakotla8916
@nirmalapeddakotla8916 2 месяца назад
Maararu, anthe, okappudu హిందు jaathi ఉండేది ani cheppukovali
@suryaprabhakarasarmachatla16
@suryaprabhakarasarmachatla16 2 месяца назад
బలవంతుడూ,కౄరుడూ అయిన శత్రువును ఎలా మట్టు పెట్టాలో రాముడు వాలి వథ ద్వారా బోధించాడు. కీలెరిగి వాతలు పెట్టాలని కృష్ణుడు పలు సందర్భాల్లో చేసి చూపించాడు. స్యూడో సెక్యూలరిష్టులు వీటికి పెడర్థాలు తీస్తూ, మన దేవతలను,‌ పురాణేతిహాసాలనూ అపహాస్యం చేస్తూ మనకంటూ ఏమీ మిగలకుండా అంతా పరాయి వాళ్ళకి దొబ్బ పెడుతున్నారు.
@Abhai759
@Abhai759 2 месяца назад
మనకోసం ఎవరో వచ్చి ఉద్ధరించరు మనకై మనమే మేలుకోవాలి
@viveknanda1668
@viveknanda1668 2 месяца назад
Very good super sister Jai Sri Ram 🙏 ఓం నమఃశ్శివాయ
@avlakshmi7917
@avlakshmi7917 2 месяца назад
Adbhuthamyna bhodha excellent ❤
@savithrigollapudi8214
@savithrigollapudi8214 2 месяца назад
వాళ్ళు చేసిన తినుబండారాల న్నింటిమీదా ప్రతిదానిమీదా ఉమ్మివేస్తారు . అది వాళ్ళాచారమంట. ఇలాంటి వ్యతిరేకాచారాలు పాటించేవాళ్ళిని . అనుసరించకూడదు మనం వటిని తినకూడదు.
@bhanuananthula5842
@bhanuananthula5842 2 месяца назад
జై శ్రీరామ్ 🙏🙏నిజానికి హిందువులు చాలా మార్పులు రావాలి.
@sitabhargavi460
@sitabhargavi460 2 месяца назад
హిందువులు ఓ ఎక్కడలేని మత సహనం ఉంటుంది. నాయకులు కూడా హిందువులు కె చెబుతారు. వేరే వాళ్ళకి పరమత సహనం అక్కర్లా. నిజానికి పరమత సహనం కాదు. చాలావరకు భయం ప్రాణం పోతుందని, మిగతాది నిర్లక్ష్యం. చచ్చింది పక్కవాడుకదా మన దాక సమస్య రాలేదు కదా.... ఇది పరిస్థితి. పిరికితనం. చెప్పాలంటే ఇపుడున్న హిందువులు అందరు పిరికివాళ్ళు. కనీసం ఓటుకూడా సరిగా వెయ్యటం చెయ్యలేని బద్దకస్తులు. ఒకప్పుడు స్వాతంత్రం కోసం కుటుంబాలను ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేసినదేశభక్తులు పుట్టిన గడ్డ మీద పుట్టికూడా త్యాగాలు అనుభవిస్తు అసమర్ధులై బతుకుతున్న దేబెమొహాలు. ఒకవిషయం మాత్రం బాగా అర్థం అయింది "దేశం లో ఎంత హిందు వ్యతిరేకత ఉందొ, కాంగ్రెస్ దుర్బుద్ధి, ఇతరదేశాల నీచరాజకీయాలు. ఇవి ఇప్పటికి కూడా అర్థం చేసుకోకుండా కనీసం తమకు కావలసిన నాయకుడిని కూడా ఎన్నులేని పరిస్థితి లో ఉన్న హిందువుల ను బాగుచెయ్యటం భగవంతుడి వల్ల కూడా కాదు.
@arvinthkumaranc.k6174
@arvinthkumaranc.k6174 2 месяца назад
Thank talee
@rachapallinambachary8585
@rachapallinambachary8585 2 месяца назад
🚩🇳🇪 JAI SRI RAM 🙏
@sriramamasarmanvvssrsarma9512
@sriramamasarmanvvssrsarma9512 2 месяца назад
ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇలా మీకు ఎలా చెప్పను నిన్ను ఇలా మార్పూ లేకుండా చేసి మిమ్మల్ని మీరు మార్పులకు అనుగుణంగా మార్చండి
@All_Together369
@All_Together369 2 месяца назад
అవును నాకూ కూడ చాలా బాధనిపించింది మోడీ మన దేశానికి ఏంతో చేసారు అయినా ఈ జనాలకు నీతీ లేదు వీళ్ళ బతుకులు బాగుపడ రు
@Sunil50946
@Sunil50946 2 месяца назад
అక్క నువ్వు ఎంత చెప్పిన మన హిందూవులు మారరు అక్క. చెప్పి చెప్పి నీకు శక్తి పోతుంది కానీ మన హిందూవులు మారరు. మన హిందూవులు కోరికలు తీరటానికి ఎంతకైనా తెగిస్తారు. ఎవరో ఎందుకు అక్క మా ఇంట్లో వాళ్లే దర్గాలకి,పీర్లకి మొక్కుకుడదు అంటే నన్ను తిట్టినారు. ఏమైనా అంటే దేవుళ్ళు అంత ఒక్కటే అని అంటారు. ఇలా ఉన్నారు మన హిందూవులు. వచ్చే నెల పీర్ల పండుగ వస్తుంది. పీర్ల దగ్గర మన హిందూవుల ఓవరాక్షన్ చూడలేము అక్క. ఎక్కువ గ్రామాల్లో ఉండె హిందువులు పీర్ల పండుగ బాగా ఘనంగ చేస్తారు అక్క.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 2 месяца назад
తమ్ముడు మీది తెలంగాణ నా....
@saradhaghanta2239
@saradhaghanta2239 2 месяца назад
నిజమే మీరు చెప్పింది
@Sunil50946
@Sunil50946 2 месяца назад
@@INDIA-nw2ptswetha లేదు అక్క మాది ఆంధ్ర ప్రదేశ్ రాయలసీమ.
@wolff_gaming
@wolff_gaming 2 месяца назад
మా రాయలసీమలో గూగూటి కుళాయి, కమలాపురం ఉరుసు లో ఎక్కువగా మనవాళ్లే అదొక మనసంపరదాయం అన్నట్లు చేస్తారు
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 2 месяца назад
@@Sunil50946 మా తెలంగాణ లో కూడా పీర్ల పండుగ వస్తే పూనకం వచ్చినట్టు చేస్తారు....అందుకే అడిగా ఇక్కడే అనుకున్న అక్కడ కూడా ఇలానే ఉందా 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🙆‍♀️🙆‍♀️
@swapnayadav1851
@swapnayadav1851 2 месяца назад
అమ్మ, మన దేశపు హిందువులు, చాలా మంది, వెన్నుపోటు పొడిచే వాళ్లే, వాళ్ళు కూర్చున్న చెట్టు కొమ్మని వాళ్లే నరుక్కుంటారు, 🥵🥵😢😢😢
@ramadevi1428
@ramadevi1428 2 месяца назад
జై శ్రీరామ్ జై భారత్ లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు భారత్ మాతాకీ జై
@srichandanasuthram
@srichandanasuthram 2 месяца назад
Hare Rama Hare krishna
@vallakavikalavathamma
@vallakavikalavathamma 2 месяца назад
🙏అమ్మ
@kalpanabandari3921
@kalpanabandari3921 2 месяца назад
Hare krishna
@jaivirat-tv8457
@jaivirat-tv8457 2 месяца назад
100% మీరు చెప్పింది నిజం హిందువులలో ఇకనైనా మార్పు రావాలని కోరుకుందాం.....
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 месяца назад
అన్ని మతాలు ఒకటే అన్నింటిలోనూ సత్యం ఉంది అనే"సెక్యులరిజం" మాయ రోగం పోనంత వరకు హిందువులు బాగు పడరు ఈ రోగం వల్ల ఐకమత్యం లేక హిందువుల ఓట్లు చీలిపోయి హిందూ మత వినాశనాన్ని మనసార కోరే విద్రోహ పార్టీలకు మేలు జరుగుతోంది తమ ధర్మానికి తామే సెక్యులరిజం పేరుతో హాని చేస్తున్నామన్న స్పృహ సెక్యులర్ హిందువులకు కలుగనంత వరకు పరిస్థితులలో మార్పు రాదు తమ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పార్టీకి తామే వెన్ను పోటు దారులుగా మారి తమ కన్ను తామే పొడుచుకుంటున్నామని గుర్తించటం లేదు శాంతి మతస్తులను చూసి బుధ్ధి తెచ్చుకొని చైతన్య వంతులై ఐక్యతతో ఓటుబ్యాంకుగా మారక పోతే భవిష్యత్తులో తమ గతి అధోగతి అనే నగ్న సత్యం తెలుసుకోవాలి తమ చాప క్రింద నీరు వరదలా మారి తమను ముంచి వేసినప్పుడు తోటి హిందువులు కూడా వారిని కాపాడలేరు జరుగుతున్న పరిణామాలు చూసి తెలివి తెచ్చుకొని సెక్యులర్ హిందువులు ఇకనైనా మారాలి
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 месяца назад
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@prameeladontula9839
@prameeladontula9839 2 месяца назад
కూచున్న చెట్టుని నరిక్కునే యెధవలు హిందువులు.😭 ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@prasaddasarp114
@prasaddasarp114 2 месяца назад
పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏
@hematirupathi1283
@hematirupathi1283 2 месяца назад
Crct ga chepparu sir
@sandhyavegesna3903
@sandhyavegesna3903 2 месяца назад
ఓం నమో వేంకటేశాయ 🙏
@anuradham373
@anuradham373 2 месяца назад
Janaalu chala marali. Baga chepparu
@madhurim33
@madhurim33 2 месяца назад
మీరు చెప్పింది కరెక్టే కానీ బిజెపి ప్రభుత్వం అనేది లేకపోతే దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి ఎన్నో దాడులు చేస్తారు మనం ఇంత సురక్షితంగా మనము ఉండలేము దేశం లో ఇంకా గరికపాటి గారి అన్నారు మేము ఈరోజు hinduthvam గురించి ఇంత ధైర్యం మాట్లాడుతున్నామంటే మోడీ గారి వల్లనే అన్నారు .....ఇంకా రౌడీయిజం పెరిగిపోతాయి అదే బిజెపికి ఇవన్నీ ఆపుతారు మనకు మంచి చేస్తారు ....కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏమి టీవీలో మన దేవుళ్ళ సీరియల్స్ కూడా టెలికాస్ట్ చేయనివ్వరంట వాళ్ళు....congress ప్రభుత్వంకి హిందువులంటే ద్వేషంవాళ్ళు హిందువులకు a a మంచి చేయరు ఆలయాలకు డెవలప్మెంట్ చేయరు వాళ్ళు ఎంత సేపు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంటారు ఆ చైనా వాళ్లకు సపోర్ట్ చేస్తుంటారు దేశాన్ని అంతా sale chase మనకు ఏమీ మంచి చేయరు వాళ్ళ....
@jaganmohanrao287
@jaganmohanrao287 2 месяца назад
ఆవిడ చెప్పింది ఒక విషయం కరెక్ట్ ఏంటంటే హిందువులందరూ ఏకమైతే ఏ పార్టీ ఉన్నా అది మనకు అనుకూలంగానే పని చేస్తుంది. అక్షరాలా సత్యం. అంతా మోడీనే చూసుకుంటాడు అని కూర్చోబట్టే యుపీ లో పోయింది.
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 2 месяца назад
Jai Shree Ram 🙏🙏🙏
@HKsReelsReview
@HKsReelsReview 2 месяца назад
అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణం చిన్న ఉదాహరణ తో చెబుతా : మన వీధి అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు చేయటం లో భాగంగా మన ప్రహరీ గోడను కూల్చిన నాయకుడికి ఓట్లు పడవు
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 2 месяца назад
అక్కడున్న 8 లక్షలమంది ఓటర్ల ఇంటి గోడలూ కూల్చారా? కుంటిసాకులు వెతుకమంటే హిందువుల తరువాతే ఎవరైనా. పైగా వారిని షిర్డీ దర్గాలో సాయి-బుని కొలిచే చవట హిందువులు విమర్శించాలి.
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 2 месяца назад
అక్కడున్న 8 లక్షలమంది ఓటర్ల ఇంటి గోడలూ కూల్చారా? కుంటిసాకులు వెతుకమంటే హిందువుల తరువాతే ఎవరైనా. పైగా వారిని షిర్డీ దర్గాలో సాయి-బుని కొలిచే చవట హిందువులు విమర్శించాలి.
@ganeshgenaral2543
@ganeshgenaral2543 2 месяца назад
అక్కడ స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారు.
@kamalagoparaju9428
@kamalagoparaju9428 2 месяца назад
అవునండి
@kamalagoparaju9428
@kamalagoparaju9428 2 месяца назад
​@@ganeshgenaral2543 ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ అమౌంట్ చాలలేదు. దురాశ. వాళ్ళ దుకాణాలు పోయాయి అని గోల, కొత్త చోట ఇచ్చిన దుకాణాలు నచ్చలేదు వాళ్ళకి. వందల రెట్లు వ్యాపారం భక్తుల వల్ల పెరిగింది అనే ఇంగితం లేదండి వాళ్ళకి. రెచ్చగొట్టడానికి దేశద్రోహ పార్టీలు ఎలాగూ వున్నాయి కదా..
@KarnamRani
@KarnamRani 2 месяца назад
Jai Sriram Jai Bharat Jai Hindu
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 2 месяца назад
Tqu so much🤝 Amma
@TokachichuMeenaKumari
@TokachichuMeenaKumari 2 месяца назад
Chala correct ga chepparamma. Mana dharmam manam patincham gani adbhutalu matram kavali.
@divi07ecstasy
@divi07ecstasy 2 месяца назад
Jai Bharath matha ki ❤ Hindhu dharmam vardhillali❤
@humpyneeli5535
@humpyneeli5535 2 месяца назад
Correct ga cheparu amma
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 месяца назад
మీరు చెప్పినట్టు ఉండే హిందువులను హిందువులనడానికి లేదండీ. మరో విషయం.. అటువంటి వారు సనాతనధర్మం గురించి కానీ, దేశం కోసం కానీ బాధపడతారనీ , మోదీ కోసం, బీజేపీ కోసం ఎదురుచూస్తారని అనుకుంటే పొరపాటే..
@sampathsurakattula2207
@sampathsurakattula2207 2 месяца назад
Super amma.chala baga cheyparu
@venkatreddymula2653
@venkatreddymula2653 2 месяца назад
ఆ పాట భూమికోసం సినిమాలో ది🙏🏼
@thiruma_Kuruba
@thiruma_Kuruba 2 месяца назад
Meeru chappindhi nijam amma gaaru
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 месяца назад
Jai shree ram
@Sanvekadance
@Sanvekadance 2 месяца назад
Jai Shree Ram
@babu6878
@babu6878 2 месяца назад
ఓం నమఃశివాయ
@renukapatangay7918
@renukapatangay7918 2 месяца назад
Jai shree Ram 🙏,
@SatyaPrasannaReddy
@SatyaPrasannaReddy 2 месяца назад
Jai shree Ram 🙏🙏
@krrao9702
@krrao9702 2 месяца назад
👌👌👌👌
@sreedevikarur5252
@sreedevikarur5252 2 месяца назад
Correct ga chepparu Amma❤
@suryateja2402
@suryateja2402 2 месяца назад
అమ్మా మీరొక్కరే ధైర్యంగా మోడీ గురించి, మతాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన ఘనకార్యాలు గురించి బాగా మాట‌లాడారు
@vishnumachary4311
@vishnumachary4311 2 месяца назад
చాలా బాగా చెప్పారు
@satyavathi9735
@satyavathi9735 2 месяца назад
Jai sree Ram, Jai sree Ram.🙏🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 2 месяца назад
🙏🙏 jai sri ram
@ramacharyulugampa6878
@ramacharyulugampa6878 2 месяца назад
Jai sriram!!
@ShankarK-gd7sh
@ShankarK-gd7sh 2 месяца назад
Jai Shree ram🙏
@YamunaHaldhe
@YamunaHaldhe 2 месяца назад
🙏🙏🙏🙏🙏 అవును అక్క చాలా బాగా చెప్పారు
@Shettyy1593
@Shettyy1593 2 месяца назад
🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@sujathachindam1692
@sujathachindam1692 2 месяца назад
జై శ్రీ రామ్
@malathidevi4519
@malathidevi4519 2 месяца назад
Jai sree ram 🙏
@chittalurusugunasuguna2243
@chittalurusugunasuguna2243 2 месяца назад
చాలా బాగా చెప్పావు తల్లీ.
@anupamabande7335
@anupamabande7335 Месяц назад
కొత్త వీడియోస్ కనిపించటం లేదు.. ఇంకా హెల్త్ బాలేదా అమ్మ
@mannavasreeramu7774
@mannavasreeramu7774 2 месяца назад
Excellent video madam There is no unity in hindus, never come, Chachu sannasulaki no concern about Desam, Dharmam, some will not come to booth and vote Thank you very much madam
@ganapathikarri9662
@ganapathikarri9662 2 месяца назад
Jai Sri ram.
@gautham371
@gautham371 2 месяца назад
Satya garu jenalu chala bhayam karamga vunnaru andi baabu.
@naraharisoppari6542
@naraharisoppari6542 2 месяца назад
hatsoff to your dareness and for the great consern for the nation. 🙏🙏🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 2 месяца назад
నాయకుడు ఈతర మతస్థులు ఐనా హిందువులకు ప్రయారిటీ ఇవ్వరా!హిందువులు లో ఐక్యమత్యం ఉండాధు. అందుకే అంధరు ఓకే థాటి పై నిలబడాలి.అధికాశేతము మన హిందూవులే మనము ఓట్లు వేస్తే నే ఎవరేనా నాయకుడు అయ్యేది.మన,ఈతర మఠాలు నాయకులు కాని హిందూవులా మనోభావాలకి హిందూధర్మానికీ విలువ ఇచ్చె నాయకుని ఎన్నుకోవాలి.జైహింద్, జైభారత్, జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🙋🙋🙋
@vnar8946
@vnar8946 2 месяца назад
​@@tanajihere706 correct 💯
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 2 месяца назад
@@tanajihere706 .హిందువులు అలా అనుకుంటే పెద్ద నాయకులు ఎక్కడ ఉంటారో?
@prameeladontula9839
@prameeladontula9839 2 месяца назад
ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@venkeyramana3718
@venkeyramana3718 2 месяца назад
జై శ్రీ రామ్ 🥀🇮🇳🙏 హిందువులు ఇంకా మారాలి హిందువులకే ఓటు వెయ్యాలి
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 2 месяца назад
🙏🙏🙏
@csujatha6383
@csujatha6383 2 месяца назад
100% 100% correct Amma
@KotiEswari
@KotiEswari 2 месяца назад
Amma 🙏 okkasari hemamali ni amma video chesaru chudandi amma Jai shree Raama 🙏🙏🌷🌷🙏
@gautham371
@gautham371 2 месяца назад
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@seethasravani8263
@seethasravani8263 2 месяца назад
Yes
@srinivasm8960
@srinivasm8960 2 месяца назад
💯% currect Very good video very important video
@yakaiahbommera1726
@yakaiahbommera1726 2 месяца назад
Avunu akka mana hendhuvulu marali mundhu 😢😢😢😢😢😢😢
@ValluriiPremila
@ValluriiPremila 2 месяца назад
Jayasreerama
@61003
@61003 2 месяца назад
🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 2 месяца назад
👍❤🌹🙏
@guravareddy2133
@guravareddy2133 2 месяца назад
మనము మనకే ద్రోహులము హిందువుని హిందువే మోసం చేస్తాడు😅
@vedasujatha4115
@vedasujatha4115 2 месяца назад
Chaalaa Baga cheparu andi
@prathibhaA87
@prathibhaA87 2 месяца назад
Well said👍🏻🙏
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 2 месяца назад
🙏🙏🙏💐💐
@user-qh9nw5rs2s
@user-qh9nw5rs2s 2 месяца назад
Super
@Meena55708
@Meena55708 2 месяца назад
💯నీజం అక్క మీరు చేప్పింది
@MadhavichThalupuri
@MadhavichThalupuri 2 месяца назад
🙏🙏🙏🙏
@AnandKumar-iq8el
@AnandKumar-iq8el 2 месяца назад
షిర్డీ సాయి బాబా గురించి నిజాలు వీడియో పంపండి.
@heerekarsarika9842
@heerekarsarika9842 2 месяца назад
Sahi baat hai Didi 🥰
@vineelapallapothu5097
@vineelapallapothu5097 2 месяца назад
👍
@Goldy-kp7eg
@Goldy-kp7eg 2 месяца назад
Avunu amma ippatinunche అందరినీ melkolpali 5years tharvatha vishayamainappatiki
@amshalasumalatha3222
@amshalasumalatha3222 2 месяца назад
🙏🙏🌹🌹
Далее