Тёмный

నిజ జీవితంలో కర్మ యోగం Part-3 | Karma Yoga in Real Life | Garikapati Latest Speech | Bhagavad-Gita 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 651 тыс.
50% 1

ఉన్న దానిలో సంతృప్తితో ఉండకుండా అత్యాశకు పోతే ఏం జరుగుతుందో చెప్పే ఆసక్తికర కథ.
శామీర్ పేటలోని Biological E. Limited వారి 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో "నిజ జీవితంలో కర్మ యోగం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
Buy online: bit.ly/3MTG6pd
"చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' RU-vid channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RU-vid: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #karmayoga #bhagavadgita #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 186   
@sramanaidu1646
@sramanaidu1646 Год назад
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Год назад
ఇంట్లో జరిగే విషయాలు చాలా వున్నాయి మీరు చెప్పిన లక్షణాలను కలిగి ఉన్న కుటుంబాలు ఉన్నాయి కానీ మీ ప్రవచనం చెప్పేవిదం విన్నాక మారనివాళ్లు మారి తీరుతారు అర్పుతం నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹
@DeepthiLakkaraju
@DeepthiLakkaraju Год назад
What is the answer for MEN who have initiated/approached the girl for marriage but asked for divorce immediately in 1 year ?? ( compared with others)
@vadlanarayana7698
@vadlanarayana7698 Год назад
​@@DeepthiLakkarajuthe MC is like
@mahendranetrambaku8257
@mahendranetrambaku8257 9 месяцев назад
Mch​@@DeepthiLakkaraju
@RamalingaKalisetti
@RamalingaKalisetti 2 месяца назад
Namhste, guruvigaru
@neelimavem1517
@neelimavem1517 Год назад
@manojprabha8853
@manojprabha8853 Год назад
పుండరీకాక్ష❤
@sudhakarchithrachedu3243
@sudhakarchithrachedu3243 6 месяцев назад
నమస్కారం గురువు గారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదములు 🤝🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🎉🎉🎉🎉
@vijayanandareddy3638
@vijayanandareddy3638 11 месяцев назад
Sir meeru ఇప్పటి సమాజానికి మార్గదర్శి.మీకు పాదాభివందనాలు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Год назад
అయ్యా,వాళ్ళ ప్రారబ్ద కర్మానుసారంగా సంపాదన ఉంటుంది కదా ?కర్మని ఎవరూ తగ్గించలేరు,పెంచలేరు.అందుచేత సంతృప్తి అనేది కూడా కర్మానుసారంగానే ఉంటుంది.
@MrAmarnath003
@MrAmarnath003 Год назад
ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Год назад
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏రాజకీయ రంగం గుఱించి చాలా చక్కగా వివరించారు గురువర్యా! మీ ప్రవచనా చాతుర్యమునకు పాదాభివందనాలు🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@chenchulakshmivadapallifro3650
😊
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Год назад
నమస్కారం.త్రేతాయుగంలో జనకుడికి గురువు ఎవరు? బ్రహ్మ రావణ బ్రహ్మ భగవాన్ రావణ బ్రహ్మ.ఆయన ద్వారా జనకుడు ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానంలో ధర్మాలుగా చెప్పిన కర్మ యోగం ఆచరించి అదే జన్మలో మోక్షం పొందిన ఏకైక రాజు జనకుడు
@girijalasrinivasarao5319
@girijalasrinivasarao5319 Год назад
చాలా నిజాలు తెలిపే ప్రసంగం. ప్రతి మనిషి తన జీవితం లో సంఘటన లను అన్వయించి సరి చేసుకోవడాికి మంచి ఉదాహరణ.
@satyanarayanamurthychakka3655
అద్భతంగాను చెప్పారు నరసింహారావు గారు. ఉపమానాలు హృద్యంగా ఉన్నాయి. మీకు అభినందనలు, నమస్కారములు.
@padmalatha219
@padmalatha219 Год назад
మనం సరిగ్గానే డ్రైవ్ చేసినా,అవతలి వాళ్ళు రాంగ్ గా వచ్చి మనలని గుద్ది మన చేతులూ,కాళ్ళూ విరగకొడితే మరి అది ఎవరి కర్మలోకి వస్తుంది.
@shefashioncreations6399
@shefashioncreations6399 Год назад
😂
@sreenivasanramanujam
@sreenivasanramanujam Год назад
Good question .. adhi khagola Sastram… falls into community karma
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Konnyprashnalku జవా బులు ఉండవు.
@cheddybuddyabhiandgrish707
@cheddybuddyabhiandgrish707 Год назад
సార్ నాకు అర్ధం కాని విషయం త్రేతా యుగానికి ద్వాపర యుగానికి సంబంధం ఎక్కడి నుండి వచ్చింది. శుక మహర్షి కి దశరధుడికి ఎలా ఇంకొకటి మీరు చేప్పారు వ్యాసుడు తన గ్రంధాలు రాయడం ఐపొఇనక కదా శుక మహర్షి పుటింద్. భగవత్ గీత లో శుకుడు ఎలా
@ravindargourishetti4927
@ravindargourishetti4927 Год назад
గురువు గారికి వేల- వేల ప్రణామములు.🙏🙏🙏👌👌👌🕉🕉🕉meerundali 1000 యేండ్లు.😄😄😄
@venkatkilli1014
@venkatkilli1014 Год назад
మన హిందూ ధర్మం గూర్చి ఎంత చక్కగా చెబుతున్నారు మీలాంటి వల్లును తయారు చేయండి గురువు గారు మన హిందూ సాంప్రదాయం ఎలా వుండాలి అని ఇంకా ఎక్కువ ప్రవచనాలు చెప్పి మార్చాలి ప్రజలను భారతమాతకి జై
@MrAmarnath003
@MrAmarnath003 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@manjunathtallapalli4102
@manjunathtallapalli4102 Год назад
మీరు ఏలా చెప్పినా చివరకు ఎంత డబ్బు ఇస్తారని ఆశ పడడం తప్పు. మీ కొడుకు కూడా ఇలాగే వ్యవహరిస్తే, 100% wrong. ఎందుకు మీ పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నారు?
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
ఇద్దరం.కలిసే తింటాం.కలిసే టిఫిన్ చేస్తాము. కలిసే కాఫీ తాగుతాము. అని చెపుతున్నాడు గరిక పాటి నరసింహ రావు దంపతులు.
@durgaannamraju5267
@durgaannamraju5267 Год назад
మీరు పబ్లిక్ ప్ల్స్ట్ ఫారం మీదకి వచ్చినప్పుడు తేవ్వరైనా మాట్లాడతారు. వాది అర్హత ఏమిటి అని మనం అనలేము. పబ్లిక్ లో కి వచ్చినప్పుడే annit🍹కీ సిద్ధాపడి raavaali
@PolakamSrinu-i7c
@PolakamSrinu-i7c Год назад
🙏 నమస్కారం గురువుగారు🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
ప్రణాళిక బద్దంగా పనిచేస్తే ఎన్ని పనులు అయిన చేయవచ్చు.
@rambabum9667
@rambabum9667 8 месяцев назад
ఒరే బాబు వాళ్లు ఎప్పుడు అభ్యర్థి ని ప్రకటిస్తే మీకేమి మేము పనులు మొదలు పెట్టేసుకున్న అన్నావు కదా చేసుకో.
@MediRaju-ey4bm
@MediRaju-ey4bm Год назад
Extraordinary speech , we love your pravachanalu
@riokobeforever3398
@riokobeforever3398 Год назад
Working Without Attachment Leads To Immense Vyragya Wisdom Finally God Realization.. Nothing is In Our Hands Everything is In Durga Maa's Hands.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Год назад
అది అహంకారం కాదు స్వామి ఆశ అనే చెడు గుణం.పని చేస్తూనే అసక్తంగా అంటే ఆ పనిలో వచ్చే పాప పుణ్యాల మీద ఆశ లేకుండా పనులు చేయడం.అదే కర్మయోగం.కర్మయోగం ఆచరించాలంటే మనలో మన కూడా వెన్నంటి ఉండే అహాన్ని అణిచి పనులు చేస్తున్నది నేను కాదు.శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడు అయిన అక్షరుడైన ఆత్మ పనులన్నీ చేస్తుంటే ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం మాత్రమే నేను అనుభవిస్తున్నాను తప్ప పనులు చేస్తున్నది నేను కాదు కనుక ఆ పనులు అయిన తరువాత వచ్చే పాప పుణ్యాలు నాకు చెందవు అని ప్రతీ క్షణం భావిస్తూ పనులు నిర్వహించాలి.ఇదే కర్మయోగం. మీరు భగవద్గీతని కొంత వరకు బాగానే చెపుతున్నారు కానీ పూర్తి స్థాయిలో చెప్పడం లేదు
@vattimillinageswararao678
@vattimillinageswararao678 14 дней назад
గురువు గారి పాద పద్మాము లకు నమస్కారం నేను హనుమాన్ భక్తుడు ను నాకు కా లు కి ఆపరేషన్ చేశారు విజయవంతం అవ్వాలని పూర్వం లా నడిచే శక్తిని ప్రసాదించు స్వామి
@shanthasv9063
@shanthasv9063 Год назад
Sir, previously you told that it was conversation between Janaka maharaja & Astaa vakra. But now It was conversation between Janaka maharajah & Shuka maharshi. Which is the correct sir.
@namburuvenkataramanamurthy6653
@namburuvenkataramanamurthy6653 Месяц назад
Astrologer is correct,swami, you give dob I will tell,you don't know swami,you don't study astrology, you know about purnas,you don't tell other subject stupid knowledge in other subject
@s.r.sairamesh4631
@s.r.sairamesh4631 5 месяцев назад
Asandharbha prelaapanalu like Adaani and other business models can't be avoided??!!
@lashkmilaxmib837
@lashkmilaxmib837 7 месяцев назад
Guruvugaru e katam pillalu pedalnigouravinchatam ledu mariyyadaledu ma yandu daya to ensure kalam pillalki Manchi chedu cheppandiplease Sir danyavadamulu
@murthyjyothula7143
@murthyjyothula7143 Год назад
Marriage with One person. Divorce and dating with another person. Next dating with another lady and ready to divorce. This type of pawala gadu is a leader of fools.
@gantamavidi3723
@gantamavidi3723 Год назад
Evadra nuvvu erripuka
@me-je7hm
@me-je7hm Год назад
-జనకుడి గురించి చెబుతుంటే పవన్ గుర్తుకు వస్తున్నట్టు వున్నాడు. అందుకే అతని జీవితంలో తప్పులు వెతికితే మనం అతనిలా త్యాగం చేయక్కర్లేదు. సత్యం మాట్లాడక్కర్లేదు. -వ్యక్తిగత ధర్మం పైన, కుటుంబధర్మం. కుటుంబధర్మం పైన సమాజ ధర్మం. సమాజ ధర్మం పైన సత్యం పట్ల ధర్మం. ఆ చివరిది స్వధర్మం. -ఇతరులకోసం జీవించేవారే ధన్యులు. తక్కినవారంతా జీవన్మృతులు - వివేకానంద
@nethalanalinijoseph5160
@nethalanalinijoseph5160 Год назад
Gowravaneeyulaina pandtulu gaariki naamskaramulu good message
@sangambalraj9869
@sangambalraj9869 Год назад
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Год назад
Panning before execution is imp and there after moving head is Karma without ambitious result. So Garikipati garu exemplified with siting of Janak Maharaj garu.Laudable.
@sarathkandalam
@sarathkandalam Год назад
Maharshi mentioned here is not Suka Maharshi.. it is Ashtha Vakra Maharshi
@venkateshkanagala6615
@venkateshkanagala6615 9 месяцев назад
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@sudhakarbabukoganti9841
@sudhakarbabukoganti9841 Год назад
Sir you are bramhaputra my day wont end without listening your pravachanams you have endless knowledge on all aspects i have great respect in you sir namaskarams
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@nagarajuberila2467
@nagarajuberila2467 Год назад
Guruvu gariki ki padabivandanam.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Год назад
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@PunnaraoBomma-ct3mb
@PunnaraoBomma-ct3mb 7 месяцев назад
D w t,
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
దుర్మార్గుడు.shikshinchaalisanmaargudu రక్షించ బడాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
జ్యోతిష శాస్త్రము అంతా కగో ల శాస్త్రము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Maha Sahasra అవధాని గారికి.సహస్ర ప్రణామాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Phone మార్చ వద్దు.బుద్ధి మార్చుకో.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
అడవిలో ఉన్న కష్టాలు ఇక్కడ చంద్ర మండలము లో.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
కిరాతుని బాధ నుండి thappinchukundhaaamante.
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 Год назад
Srigurubhyonamaha🙏🙏🙏🙏🙏
@satishkumarchityala
@satishkumarchityala 3 месяца назад
పని లో మనం ప్రశాంతంగా ఉండాలంటే పని మీద మన దృష్టి Torch 🔦 Light లా ఉండాలి. Tube Light లా ఉండకూడదు... ఏ పనైనా ఆసక్తి తో చేయాలి. (జనకమహారాజు శుక్రృని తో చెప్పిన మాట). CSK...
@appanaganesh2310
@appanaganesh2310 2 месяца назад
Guruvu garu. Meeku tala vanchi namaskaristhunna.
@funnybunnyvideos2516
@funnybunnyvideos2516 Месяц назад
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste
@anildanceacademy6186
@anildanceacademy6186 Год назад
Nenu entho Adrustavanthuni Guru vu gari pravachanam vini na janma danyamaidi
@sabarinath9306
@sabarinath9306 7 месяцев назад
ప్యూజులు పెద్దలకి నమస్కారం, రాజర్షీ జనక మహారాజు త్రేత యుగానికి చెందిన వారు, శుక మహార్షీ ద్వాపర యుగానికి చెందిన వారు ఇది ఏలా సాద్యం అయింది
@VenkateswarluKarakambaku
@VenkateswarluKarakambaku Месяц назад
Guruvugaru.maa.hindujathiki.devudu.ichina.asthi
@kvsr6984
@kvsr6984 Год назад
🙏
@anjimobileworld6780
@anjimobileworld6780 11 месяцев назад
గురువు గారు నాది ఒక్కో చిన్న విషయం దేవి శరన్నవరాత్రులు గురించి వివరంగా చెప్పండి ఎలా చేయాలో చెప్పండి అలాగే ఎందుకు చేయాలో వివరించండి గురువు గారు
@kundulasatyanarayana3631
@kundulasatyanarayana3631 Год назад
అయ్య సుకుడు యసుని కుమారుడు కథా జనకుని student yela అయ్యడు 3k.years gape unnadi E యుగానికి A యుగానికి
@rambrahmacharypothukunuri7105
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥🙏🙏🙏
@sudhindravvn8956
@sudhindravvn8956 Год назад
Sir, every year during Ganesh Navarathri it is a nightmare for many of the residents due to the huge noise created during nimajjanam. Please advise people regarding the same.
@kalisettisudheer4682
@kalisettisudheer4682 3 месяца назад
Pravachanalu ekkada avutunnayo ela telesede
@thirupathidusa2235
@thirupathidusa2235 9 месяцев назад
ఈ డబ్బులు వాళ్ళ కు ఎమూ పని కీ ఉపయోగం రేపు ఎనుక ముందు o నలుగురు ముఖ్యం అంటారు కదా
@neeluneelu7777
@neeluneelu7777 Год назад
Om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya om namassivaya
@thirupathidusa2235
@thirupathidusa2235 9 месяцев назад
దోపిడీ చేసిన వాడు దవుడ్ని మొక్కుతాడు కష్ట పడ్డ వాడు దేవుడ్ని మొక్కుతాడు దేవుడు అనే వాడు ఎవనర్ని కరుణిషతాడు
@umadevipochampalligoparaju6424
That is India, that is Guruvu garu🙏💐
@maligerajappa
@maligerajappa 2 месяца назад
గురువు గారికి నమస్కారం. ఈ జనక మహారాజు ద్వాపరయుగం చెందినవాడు .సుఖుడు ద్వాపరయుగం . మీరు చెప్పే జనకుడు త్రేతాయుగం చెందినవాడు .
@durgaannamraju5267
@durgaannamraju5267 Год назад
అన్నీ కలిసే చేస్తాసారు అని తెలుసులే సార్
@subbarayudukoneti7688
@subbarayudukoneti7688 Год назад
ఓం శ్రీగురుబ్యోన్నమః 🌹🙏🕉️🙏🌹
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada Год назад
Munde.matladukuntunnaru inka taruvata eo vundavu.
@vsrnageswararao
@vsrnageswararao Год назад
⭐️🙏🏻🇮🇳🙏🏻⭐️
@pullepusubbarao2310
@pullepusubbarao2310 Год назад
Jai gurudev.......🌺🙏🍀🙏🌷🙏
@ChandrashekharRao-v5q
@ChandrashekharRao-v5q Год назад
Excellent Guruvugaru
@amrutasrinivasaguptaboyina5068
@amrutasrinivasaguptaboyina5068 7 месяцев назад
Sir you eligible for bharat ratna
@VijayaLakshmi-ro3fp
@VijayaLakshmi-ro3fp Год назад
Guruvu garu. Baga. Chebuthunnaru. Andhariki. Ravu. Guruvugari. Star amiti, saradha. Gari. Star. Amiti. Cheppa. Galara
@Srikanthhindhu
@Srikanthhindhu Год назад
జ్యోతిష్యం 15:30
@thirupathidusa2235
@thirupathidusa2235 9 месяцев назад
రాముడు రాజ్యం పరిపాలన మంచిది కాబట్టి రాముడు దేవుడు అంటున్నాము
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
భారత్ మాతాకీ జై 🙏🚩
@eashwarkrs9321
@eashwarkrs9321 Год назад
Vyasuni kumarudu dwapara yugam, janakudu treta yugum, vyasuni kumarudu ela nerchukunnadu janaka maharaju deggara?
@jagadishraj2815
@jagadishraj2815 Год назад
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏
@LakshmiA-i6h
@LakshmiA-i6h Год назад
Mi pravachanalu excellent sir
@venkateswarpaloju9824
@venkateswarpaloju9824 Год назад
Namaskaramulu sir
@DasuSunedgeteluguvideos
@DasuSunedgeteluguvideos Год назад
చాల అద్బుతమైన ప్రసంగం గురువు గారికి ధన్యవాదాలు
@yedotivenky1809
@yedotivenky1809 Год назад
Tqs sir
@suryanarayanayakkala3569
@suryanarayanayakkala3569 Год назад
Sir🎉
@dadilakshmi9679
@dadilakshmi9679 Год назад
చాలా ప్రేరణ గా వుంది మీ ప్రసంగం🎉😊
@krishnakaliga254
@krishnakaliga254 Год назад
యువత సినిమాలు, క్రికెట్ అభిమానులే.
@rithikajeevan5051
@rithikajeevan5051 Год назад
🙏🙏
@durgaannamraju5267
@durgaannamraju5267 Год назад
సార్ ఎప్పుడూ సాఫ్ట్ వారే వాళ్ళని ఎత్తి పొడుస్తారు ఎందుకు? మీ పిల్లల్ని కూడా సాఫ్ట్వేర్ చెయ్యాలి అనుకున్నారు కదా
@durgaannamraju5267
@durgaannamraju5267 Год назад
మీరు ఇవే సంగతులు దెప్పి పొడవకుండా తిట్టకుండా చెప్పచ్చుగా సార్
@leelavathik7057
@leelavathik7057 Год назад
True
@kasarapuraju9631
@kasarapuraju9631 Месяц назад
Om namo narayanaya🙏
@chandragirisubhadra4590
@chandragirisubhadra4590 Год назад
Sir baga chepparu
@haripriyam9577
@haripriyam9577 Год назад
Namaskaram guruvu garu
@bhavaniprasadbrahma843
@bhavaniprasadbrahma843 Год назад
😊
@sunandasaradhi4520
@sunandasaradhi4520 Год назад
Thankyou Guru ji Very nice
@prasanna6093
@prasanna6093 Год назад
Excellent speech guruvu garu ,mi paadalaku na namaskaralu
@ManishaReddy-sb8be
@ManishaReddy-sb8be Год назад
Super.guruogaru
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
దేశము కోసము.సత్యము కోసము.ధర్మము కోసము చేయాలి.నేటి రాజకీయ నాయకులు నాటి జనక మహారాజుల. లాగా.ఉండాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Pani meedha mana Shrushti Torch light laaga.ఉండాలి.Tube light laaga kaadhu.
@ksrinivas6682
@ksrinivas6682 Год назад
DHANYAWADAMULU ! SIR!
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada Год назад
Wow bavundi.
@venkateshshiva
@venkateshshiva Год назад
👌👌
@RajithaPolati
@RajithaPolati 10 месяцев назад
Swamy meru guru bodha tesukunara swamy guruv unada meeku
@funnybunnyvideos2516
@funnybunnyvideos2516 Месяц назад
Thanks
@bhoomreddypadam7107
@bhoomreddypadam7107 10 месяцев назад
పాదాభి వందనాలు
@arunaganti5710
@arunaganti5710 Год назад
ఓమ్ గురుభ్యో నమః 🙏🏻
@jagdishloda9026
@jagdishloda9026 Год назад
Very nice speech
@jaganmohinidevimallapragad7181
@jaganmohinidevimallapragad7181 2 месяца назад
Good
@mycharlaraju237
@mycharlaraju237 Год назад
🙏🙏🙏🙏
Далее
FATAL CHASE 😳 😳
00:19
Просмотров 1,5 млн
100 Identical Twins Fight For $250,000
35:40
Просмотров 52 млн
FATAL CHASE 😳 😳
00:19
Просмотров 1,5 млн