Тёмный

నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం | Sri Annapoorna Astakam | Nitya Santhoshini |  

Aditya Bhakthi
Подписаться 1,9 млн
Просмотров 28 млн
50% 1

Aditya Bhakthi Presents For more latest updates rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం Sri Annapoorna Astakam with Telugu Lyrics Nitya Santhoshini
#adityabhakthi #telugubhakthisongs #devotionalsongs #telugugodsongs #goddesssongs #nithyanandakari #bhaktisongs2023 #godsongstelugu #telugudevotionalsongs #populargodsongs #bhajansongs #devotionalsongs #telanganabhaktisongs #bakthisongs #annapurnadevi #annapurnadevistotram #annapurnapuja #goddessannapurnadevi #nityanandakari #devistothramalika #jsatyadev #nityasanthoshini #Nityandakari #Annapoorna_Astakam
*** Details***
Song: Nityanandakari (Annapoorna Ashtakam)
Album: Devi Stothramalika-New
Music: J.Satya Dev
Singer: Nitya Santhoshini
►Subscribe us on RU-vid : bit.ly/3jVAOHQ
►Like us: / adityabhakthi
►Follow us : / adityabhakthiteluguoffl
►Follow us : / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Follow us : bit.ly/30Uw4vd
►Follow us : bit.ly/3vRogbU
►Like us: / adityabhakthi
►Follow us : / adityabhakthiteluguoffl
► For Latest Telugu Music: / adityamusic
►For New Movies in HD: / adityamovies
►For Devotional Songs: / adityadevotional
Shirdi Sai Baba Songs - bit.ly/1g1Mg4c
Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
Popular devotionals with lyrics - bit.ly/1GHDNsl
Lord Shiva's Devotional Songs(Telugu) - bit.ly/1KpkR97
Watch Playlist For Devi Navaratri rb.gy/wmibn
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2021 Aditya Music India Pvt. Ltd.

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@AdityaBhakthi
@AdityaBhakthi Год назад
Watch the video for Laxmi Devi Songs : bit.ly/1FVNMMC
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Год назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@devendharn4734
@devendharn4734 Год назад
​@@kutumbaraoannavarapu1833😊😊
@bhakthichandrika9
@bhakthichandrika9 Год назад
@@kutumbaraoannavarapu1833 RR
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Год назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@vasundaradevi3026
@vasundaradevi3026 Год назад
​@@kutumbaraoannavarapu1833❤❤
@vlakshmi47
@vlakshmi47 11 месяцев назад
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహారవిళంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కనలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశంకరీ కౌమారీ నిగమార్థ గోచరకరీ ఓంకారభీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతిపావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీకరీ స్వర్గద్వారకవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయిణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ భక్తాభీష్టకరీ దయాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానల కోటికోటి సదృశ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతా కృపాసాగరీ సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా.. అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం వితిశ్రీమచ్చంకర భగవత్పాదవిరచిత అన్నపూర్ణాస్తోత్రం సంపూర్ణం
@soujanyathummanapalli2573
@soujanyathummanapalli2573 6 месяцев назад
Thank you for sharing lyrics
@ramarajuv1974
@ramarajuv1974 6 месяцев назад
@bhavaninaidu6767
@bhavaninaidu6767 6 месяцев назад
👏
@bhanuchalla6864
@bhanuchalla6864 6 месяцев назад
🙏🙏🙏
@VaddeManju-wr1lo
@VaddeManju-wr1lo 5 месяцев назад
🙏🙏👏
@madhavarachha6309
@madhavarachha6309 4 месяца назад
ప్రతి ఒక్కరూ ఈ లక్ష్మి దేవి అష్టత్తరము ప్రతి రోజు క్రమం తప్పక చదవాలి అని నా విన్నపం.
@someswararaobasa5311
@someswararaobasa5311 3 месяца назад
అన్నం పరబ్రమ్మ స్వరూపం ఎవరకి లోటు లోకుండా చూడు అమ్మ
@rparrey2011
@rparrey2011 Месяц назад
Very positive mind - Ammawaru bless you 🙏
@OfcMy
@OfcMy Месяц назад
Andariki annam dorakali ani korukone gunam kondarike vuntundi meela andaru aalochisthe baagundu.. 🙏🙏🙏🙏
@pvasu760
@pvasu760 Месяц назад
Good
@pvasu760
@pvasu760 Месяц назад
Good
@VishnuVishnuSmart
@VishnuVishnuSmart Месяц назад
True word amma...
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 4 месяца назад
అమ్మ ఈ సమాజంలో అందరికి మంచి మానవత్వం వున్న మనస్సు ను ప్రసాధించు తల్లీ 🙏🙏🙏🙏🙏✨
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 5 дней назад
🙏
@MVPROWDYBOYS
@MVPROWDYBOYS 2 месяца назад
అమ్మ నిత్యానందకారి, నాకు, నాభార్య బిడ్డలకు, ఉత్తమ జ్ఞానము, చదువు,సంపదలు, అష్ట ఐశ్వర్యాలు,సుఖ సంతోషాలు, మంచి ఆరోగ్యం ను ప్రసాదించండి మాతా 🙏🙏🙏🙏🙏
@myselfammu107
@myselfammu107 Месяц назад
మా అయన కి మంచి ఉద్యోగం మరియు నాకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చూడు తల్లి మాకు కొత్తగా పెళ్లి అయింది చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mynameisfarmer2059
@mynameisfarmer2059 Месяц назад
👍
@saideekshith616
@saideekshith616 Месяц назад
Arjuna krutha surga sthuthu 41 dasy parayana cheyandi job vostundi​@@mynameisfarmer2059
@GangaS0143
@GangaS0143 Месяц назад
Santhosanga kalisi undandi me korika neraveralani manaspurtiga korukuntunnanu
@myselfammu107
@myselfammu107 Месяц назад
తల్లి నీకు నా శతకోటి నమస్కారాలు నాకు మా అయన కి మంచి ఉద్యోగం దొరికింది ఏదీ అంట ఒక తల్లి దయ వల్లే జరిగింది
@korrarajputh5959
@korrarajputh5959 Месяц назад
Nice
@udaya5392
@udaya5392 11 месяцев назад
అమ్మా! మాతా అన్నపుర్నేశ్వరి!! భవతి భిక్షాం దేహి.!🙏🙏 ఇరుగు చల్లన, పొరుగు చల్లనా తల్లి.
@Shriram-vl1op
@Shriram-vl1op 3 месяца назад
Meshalashriram
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 29 дней назад
Om Shree Mata Annapurna Devi Mata Namah
@madhaviaruku
@madhaviaruku 11 месяцев назад
‌‌అమ్మ నన్ను కనికరించమ్మ నా పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూడమ్మా అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నీ చల్లని చూపులు నీ ఆశీర్వాదం ఎప్పడికి మా తో వుండాలని korukuntunnanamma
@HemaLatha-wf2hn
@HemaLatha-wf2hn 11 месяцев назад
Bu go
@Gopal-sk9ic
@Gopal-sk9ic Месяц назад
అమ్మ నీ చూపు చల్లగా మా మీద ఉండాలి ఆయురారోగ్యాలతో స్పెషల్ తోటి నిండు నూరేళ్లుగా మమ్ములను చల్లగా దీవించండి
@MANA_MOHAN
@MANA_MOHAN Год назад
తల్లి అందరిని చల్లగా చూడు తల్లి
@sathiamoorthymasillamoney8520
@sathiamoorthymasillamoney8520 2 месяца назад
Andharitho paatu mammalini challaga choodu thalli. Girija.
@kurichetisunanda7939
@kurichetisunanda7939 2 месяца назад
అమ్మ తల్లి ఎవ్వరికి అన్నానికి లోటు లేకుండా చూడు తల్లి 🙏🙏🙏🙏
@ramkumardasika8468
@ramkumardasika8468 9 месяцев назад
శ్రీ అన్న పూర్ణమ్మ తల్లి నీకు శత కొటి సహస్ర వందనాలు అందరిని చల్లగా చూడు తల్లి 🙏🙏🙏
@D.venkey
@D.venkey 7 месяцев назад
Nivu ni family sukamga uandalani nenu korukuntunna bro
@SrinivasReddy-sh4hf
@SrinivasReddy-sh4hf 6 месяцев назад
Gay there in ❤
@surreddysatti388
@surreddysatti388 3 месяца назад
ఈ సాంగ్ పాడిన ఆ దేవత ఎవరో నాకు తెలియదు కానీ ఆ తల్లికి పాదిభివందనం చేసిన తప్పులేదు...🙏🙏
@sivaparvathimuppavarapu2408
@sivaparvathimuppavarapu2408 2 месяца назад
Yes Really it's like Devi singing herself so soo good...❤
@Srilalitha1
@Srilalitha1 2 месяца назад
Singer : Nithya santhoshini
@surreddysatti388
@surreddysatti388 2 месяца назад
@@Srilalitha1 అవునా అమ్మ...
@KondruAruna-pd5ek
@KondruAruna-pd5ek 2 месяца назад
S
@suneethachinta777
@suneethachinta777 2 месяца назад
Om Sri Kasi Visalakshi Maata Annpurneswaraya Namaha
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 8 месяцев назад
స్వామి నేను ఇప్పుడు గర్భంతో ఉన్న నాకు పుత్ర సంతానం కలిగేలా చూడు తండ్రి
@peddintivenkatanaidu5460
@peddintivenkatanaidu5460 2 месяца назад
నిత్య సంతోషిణి గారు చాలా బాగా ఆలపించారు వారికి అన్నపూర్ణ అమ్మవారు సదా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Год назад
మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి
@narendrasd4253
@narendrasd4253 5 месяцев назад
Curd rice
@mallamapallirajaprasad1955
@mallamapallirajaprasad1955 2 месяца назад
ఈ అన్నపూర్ణ స్తోత్రం పాడిన గాయని 'శ్రీమతి నిత్య సంతోషిని'... ఆవిడ గొంతులోని మాధుర్యం అమోఘం... అన్నపూర్ణాదేవి చల్లని చూపు మన అందరి పై ఉండాలని . ప్రార్థిస్తూ ... ఆ అమ్మకి సతకోటి వందనములు🙏🙏🙏
@nagisettysivaramakrishnapr3635
@nagisettysivaramakrishnapr3635 11 месяцев назад
అమ్మ నీ ఆశీర్వాదం నా మీద ఉండేలా చూడు తల్లి
@venkataraobikki
@venkataraobikki 2 месяца назад
జన్మ ధన్యం మహా భాగ్యం వినే కొలది కళ్ళ వెంట అమృత వర్షిణి ఉబికే వేళ హృదయం నిండుగా రామ నామ స్మరణ నిత్యం శ్రీ ఆంజనేయం శ్రీ రామ జై శ్రీరామ్ శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@vijaykrishna4714
@vijaykrishna4714 12 дней назад
naadhi kooda same feeling swami..
@mendaramu9850
@mendaramu9850 Год назад
ఓం శ్రీ. మాత అన్నపుర్నేశ్వరి 🙏 మా బాబు కి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు తల్లి 🌼🏵️🌹🌹🌹🌸🌺🌺🥀💐🙏🙏🙏🙏🙏
@anagamani5533
@anagamani5533 11 месяцев назад
అమ్మా.నాకుపునిశ్రీగా పోవాలని.కోరుకున్నా కానీ నాకు ఆ భాగ్యం కలగలేదు .నన్ను తొందరగా.నీలో ఐక్యం చేసుకో తల్లి🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@kanappasaroja6335
@kanappasaroja6335 3 месяца назад
అమ్మ మీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లి,,
@sravanthiagara6485
@sravanthiagara6485 Год назад
అమ్మ మేము చాలా కష్టం లో వున్నాము ఏదో ఒకటి దారి చూపించు తల్లీ 🙏😔
@AnilKumar-qu7ct
@AnilKumar-qu7ct 3 месяца назад
Very soon u get rid of all ur problems
@appanasaikumari499
@appanasaikumari499 2 месяца назад
Every day kalabiravastakam 3 times
@varunvestigewarrior8120
@varunvestigewarrior8120 Месяц назад
Narasimha karavalamba strotram
@kumargupta9
@kumargupta9 Месяц назад
God bless you 🙏
@vanapallijyoshna4543
@vanapallijyoshna4543 2 месяца назад
Amma thalli andharini challaga chudu thalli na biddalani challaga kapadu thalli vaalaki manchi bavishath angrayinchu thalli 🙏🏼🌺🙏🏼🌺🙏🏼🌺🙏🏼🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🙏🏼🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🙏🏼🌺🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🙏🏼🙏🏼
@Naga143-mz7nj
@Naga143-mz7nj 10 месяцев назад
అమ్మ పాట విటుంటే మాన్నాసుకి చాలా పెసతగా వుంది అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం వుండాలి 🙏🙏🙏🙏🙏జై జగన్మాత
@nuthetiudaysaikiran9384
@nuthetiudaysaikiran9384 29 дней назад
Amma mahaa annapoorna Devi sametha kaasi visweswaraaya namaha paahimaam rakshamaam 🙏
@SahiniV
@SahiniV 2 месяца назад
👏🌹🌹శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి దేవీ namaha🌹🌹🥭🥭👏
@venkatasubramanya7582
@venkatasubramanya7582 Месяц назад
Thank you pranams
@veeravenkateshwarlu7310
@veeravenkateshwarlu7310 Год назад
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నపూర్ణాదేవి
@bneelakantam4916
@bneelakantam4916 2 месяца назад
మాతా అన్నపూర్ణేశ్వరి దుర్గమ్మ తల్లికి పాదాభివందనాలు
@aripakasatyanarayana7876
@aripakasatyanarayana7876 Год назад
తులసిదాసు విరచిత హనుమాన్ చాలీసాను విన్న ప్రతి ఒక్కరికి మనో ధైర్యం, శారీరక దృఢత్వం, పరిపూర్ణమైన విజ్ఞానాన్ని అనుగ్రహించు స్వామి..
@nagasowjanyapalivela7245
@nagasowjanyapalivela7245 11 месяцев назад
Same to u
@VenkatalakshmiVasa-o5r
@VenkatalakshmiVasa-o5r 4 месяца назад
అందరినీ చల్లగా చూడు తల్లి 🙏🙏🙏🙏🙏
@bannurulakshmi643
@bannurulakshmi643 10 месяцев назад
అమ్మ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని సారులు విన ఇంకా వినాలి అనిపిస్తుంది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@gnsmurthi4951
@gnsmurthi4951 3 месяца назад
అమ్మ ఈ మనిషి కి ఆర్ధిక సమస్య ని తీర్చ మని ప్రదిస్తున్నా తల్లీ నమో నమః
@laxmiakuthota5090
@laxmiakuthota5090 2 месяца назад
అమ్మ మా బాబు కి ఆరోగ్యం ప్రసాదించు తల్లి
@chantithalli8610
@chantithalli8610 Месяц назад
Amma mana family andhariki nindu noorellu aayyu aarogyani prasadinchamma
@bommakantithirupathi1144
@bommakantithirupathi1144 Год назад
అమ్మ మా కుటుంబాన్ని ఆయురు ఆరోగ్య లతో చల్లగా చుడు తల్లి అలాగే అందరినీ కూడా
@Shriram-vl1op
@Shriram-vl1op 3 месяца назад
Meshalashriram 1971gamilcom
@madhukargoudmedagoni2042
@madhukargoudmedagoni2042 6 месяцев назад
🙏అమ్మ జనులందరికి మంచి మనస్సు ప్రసాధించు తల్లీ
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Год назад
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమ్ తవకిన్ వధ రామదూత కృపా సింథో మత్కార్యమ్ సాధయ ప్రభో జై హనుమాన్ డైలీ 12 సార్లు పారాయణం
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Год назад
సాయిరాం
@tejaswinireddy2434
@tejaswinireddy2434 Месяц назад
My Mother's Name is Annapurna Devi... I am dedicating this Song to My Mother who is 70 years old...... God Bless My Parents with Health ,Wealth, Luck & Happiness for their whole Life Time .....
@ramakrishnanadipude5660
@ramakrishnanadipude5660 Год назад
మా కాశీ విశ్వేశ్వర స్వామి తండ్రి మా అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి
@balamalleshmaggam8020
@balamalleshmaggam8020 Месяц назад
ఈ పాట వింటే అమ్మవారి సాక్షాత్కారం కలిగినట్టే అనిపిస్తుంది
@sai_times.official
@sai_times.official 10 месяцев назад
🙏 కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి 🙏 నన్ను నా కుటుంబ సభ్యులను చల్లగా చూడు తల్లీ 🙏🙏
@nuthalapatisiva7976
@nuthalapatisiva7976 4 месяца назад
ఈ పాటని మన ఏపీ సీఎం చూస్తే బాగుంటుంది. జీవితమంటే ఏంటో తెలుస్తుంది. తప్పులు చేయకుండా అన్నా ఉంటాడు. కొన్ని లక్షల జీవితాలు నాశనం చేసి రాక్షసానందం పొందుతున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు ని నాశనం చేశాడు. పంచభూతాలు మన పాపాలను లెక్కిస్తూ ఉంటాయి. ఆ పాప పుణ్యాలను యమధర్మరాజు దగ్గరికి చేరుస్తాయి. ఆ సాక్షాలను చూసే యమధర్మరాజు శిక్షలను అమలు పరుస్తారు. ఓం నమశివాయ ఓం పార్వతీ మాతయే నమః. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@B.varalakshmi-rr8vn
@B.varalakshmi-rr8vn 11 месяцев назад
అమ్మ భవతి బిక్షము దేహి
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
శ్రీ అన్నపూర్ణ దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
ఓం శ్రీ అన్నపూర్ణ దేవి ఓం నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
ఓం శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
మమత అనుకొని దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@polisettisubbarao-guruswam9032
చాలా బాగుంది పాట అక్కడ ఒకాయన ముస్లిం అని టోపీ చూస్తే తెలుస్తోంది మరి మన హిందువులు హిందువునని తెలిపే బొట్టు ఎందుకు పెట్టుకోరు తెలియట్లేదు జై హిందూ
@khasimmohammed3309
@khasimmohammed3309 10 месяцев назад
అన్న గారు బొట్టు హిందువులు మాత్రమే పెట్టుకోవాలని ఏం లేదు అలంకారానికి ఎవరైనా పెట్టుకోవచ్చు. అన్న
@pavanithati1895
@pavanithati1895 8 месяцев назад
హిందువులు బొట్టు పెట్టుకునేది అలంకారం కోసమే మాత్రమే కాదు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం హిందూ ధర్మం అన్ని వున్నాయి అందులో
@ICONGANESH-xk8cz
@ICONGANESH-xk8cz 9 месяцев назад
🌺🌺🌺🌺🌺🙏🙏🌺🌺🌺🌺🌺 ఓం శ్రీ అన్నపూర్ణా దేవి నామె నమః
@VijayakumarsairamKumar
@VijayakumarsairamKumar Год назад
అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి
@SudhakarBakka-p4z
@SudhakarBakka-p4z 9 месяцев назад
అమ్మా నీ దయ ఉంటే చాలమ్మ నీకు శతకోటి వందనాలు.. జగన్మాత. 🙏🙏🙏🙏🙏
@tulasikarri7718
@tulasikarri7718 9 месяцев назад
అమ్మ అన్నపూర్ణేశ్వరి అందరి కోరికలు తీర్చు
@SahiniV
@SahiniV 6 месяцев назад
👏ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి నమః 🌹🌹🥭👏
@ArunaG-rj5xg
@ArunaG-rj5xg 11 месяцев назад
ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః
@veerarajududdi
@veerarajududdi 8 месяцев назад
ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారు.ధన్యవాదాలు🎉
@dhanalaxmipottabathini4586
@dhanalaxmipottabathini4586 Год назад
Amma 🙏🙏🙏🙏🌷🌹🥰 అందరు బాగుండాలి అమ్మా 🙏🙏🙏🙏
@purushothamchalla2186
@purushothamchalla2186 10 месяцев назад
1:44
@jayasricherukupalli4482
@jayasricherukupalli4482 3 месяца назад
ఓంఐంహ్రీంశ్రీమాత్రేనమః ❤దుందుర్గాయైనమః ❤🌹🌹🙏🙇🙇❤😍🔥🍇🍌🍒🍓🫒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇
@YervalaVenkatReddy
@YervalaVenkatReddy Год назад
శ్రీ సరస్వతీ దేవి నమః
@SujathaKovellapalli
@SujathaKovellapalli 21 день назад
Amma na anarogyam thaggila chudu thalli naku auruarogyam prasadhechu thalli chala badha paduthunnh😢😢👏👏👏👏👏👏👏👏👏👏👏
@govindrouthu7704
@govindrouthu7704 11 месяцев назад
❤❤❤ అమ్మా శ్రీ మాత్రే నమః🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
@ushagottipati4080
@ushagottipati4080 2 месяца назад
ఓం శ్రీ దుర్గా య నమః ఓం శ్రీ దుర్గా య నమః ఓం శ్రీ దుర్గా య నమః
@LeelavathiLakshmisetty-t4k
@LeelavathiLakshmisetty-t4k 2 месяца назад
Tandri namanavaralu iim dvigjayamuga poortichesikoni ravali. Tandri aseervadinchu swamy
@suvarchalagandikota9977
@suvarchalagandikota9977 27 дней назад
అమ్మ జగత్తు లో సర్వ జీవులకు ఆహారము ప్రసాదించాలని ప్రార్ధన talli🌹🌹🌹🌹
@kRiShNa-bx4jw
@kRiShNa-bx4jw 6 месяцев назад
మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి🙏 మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి🙏 మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి🙏 మాతా అన్నపూర్ణేశ్వరి భవతీ భిక్షాందేహి🙏
@saidattaho7571
@saidattaho7571 2 месяца назад
🙏🙏om sri daxinamurthiyenamha 🙏 swamiye napilalani rakxinchu thandri
@voiceoftruth7526
@voiceoftruth7526 11 месяцев назад
ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anushapotti7072
@anushapotti7072 10 месяцев назад
Om annapurneshwari🕉🕉🕉🕉🥥🥥🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raviravig2091
@raviravig2091 29 дней назад
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ
@gangaramaddandi9277
@gangaramaddandi9277 3 месяца назад
Thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏
@Sruthikasssisters
@Sruthikasssisters 2 месяца назад
Om Gan ganpataye Namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah om ganpataye namah 🚩🚩🚩
@voiceoftruth7526
@voiceoftruth7526 Год назад
ఓం శ్రీ అన్నపూర్ణదేవి 🙏🙏🙏🙏🙏🙏
@subhashchandrabosechintapa5621
@subhashchandrabosechintapa5621 23 дня назад
జై,వారాహిమాతమ్మతల్లి,మాయిల్లు, ఈ వారంలో,బేరం,అవ్వేలాగా చూడు,తల్లి,కొంచెం,చాలా,ఇబ్బంది,గాఉంది,,ఓ,అతను,ఈ రోజు,అడ్వాన్స్,ఇస్తాను,అన్నాడు,ఆయన,ఈ రోజు,వచ్చేటట్టు,చూడు,వారాహిమాత,తల్లి
@satyaparam9803
@satyaparam9803 9 месяцев назад
జై గురుదత్త శ్రీ గురుదత్త జైజై గురుదత్త.శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🕉🔱🌹🙏
@lalithavamshee8792
@lalithavamshee8792 3 месяца назад
Mata Annapurneshwari sada purneshwari🙏🙏🙏
@RajeshwarBalusu-tr8pb
@RajeshwarBalusu-tr8pb 11 месяцев назад
సర్వేజన సుఖినోభావంతు 🙏🙏🙏🙏
@satishsatish1950
@satishsatish1950 8 месяцев назад
శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మ ని కృప అందరిమీద ఉండు 🙏🙏🙏🙏
@nagarathnamuniraju9886
@nagarathnamuniraju9886 11 месяцев назад
Sree annaporneswari namah 🙏🙏
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Месяц назад
🎉🎉🎉🎉🎉 omshreeannapoornadhevamma hrudhyapooravkashirasastangapadhabivandhanalu thalli omshanthi shanthishanthi
@tillureddy1487
@tillureddy1487 Год назад
🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే అన్నపూర్ణేశ్వరి నమః హరి ఓం గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతి శ్రీ వేద ఆనందాయ హరి ఓం సాయిరాం బాబా జి ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏
@lalithavamshee8792
@lalithavamshee8792 3 месяца назад
Sri mathre Namaha Mata Annapurneshwari Sada purneshwari 🙏🙏🙏
@vijayakavyas7320
@vijayakavyas7320 11 месяцев назад
Ome sre annapurna devi nmha 😊😊😊❤
@RayabarapuGurunadham
@RayabarapuGurunadham 2 месяца назад
తల్లీ నా కల నెరవేరాలని ఆశీర్వాదీంచు మాత dsc జాబ్ వచ్చేలా చూడు తల్లీ 🙏🙏🙏🙏🙏🍃🍌🥥🍃🍌🥥🍃🍌🥥
@keepsmileswaroop1362
@keepsmileswaroop1362 Месяц назад
RU-vid lo kuda vadala ra mawa
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నమో ఓం శ్రీ నమో కాషిపుర విశాలాక్షి అన్నపూర్ణాశ్వరి నమః ఓం శ్రీ నమో దాక్షాయణి నమః ఓం శ్రీ నమో కాత్యాయని నమః ఓం శ్రీ నమో లక్ష్మి నారాయణ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి మీకు నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను 🙏💐🌴🙏🕉️💮🤚🪔🌴🙏🌷🌹🥥🙏🌸🌴🍌🌺🙏🏵️🪷🙏🪷🌴🙏🌹🌸🌴🪔🙏🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@varalakshmivaralakshmi5422
@varalakshmivaralakshmi5422 Год назад
Om Annapurna devi namaha om Annapurna devi namaha om Annapurna devi namaha 🙏🙏🙏🌺🌺🌺
@JyothsnaKondru
@JyothsnaKondru 7 месяцев назад
🙏🙏🙏🙏🙏Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha, Om Sree Maathre namaha🙏🙏🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 11 месяцев назад
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ 🕉️ శ్రీ annapuurneswarii దేవ్యై నమః శివాయ. 🙏🕉️🌺
@Sonu-j6h
@Sonu-j6h Месяц назад
Jai Mata annapoorneshwari, hara hara mahadev hare krishna hare Krishna hare hare
@kolliparasivaleela7045
@kolliparasivaleela7045 Год назад
సర్రిగా ఆలోచించే తత్వం ఇవ్వు తల్లి
@usharani7948
@usharani7948 Год назад
I started listening to this mantra daily..placed idol in the kitchen.. .to my suprise..all my dishes comeout tasty..❤😊my hubby now doesn't fuss to have dishes madeby me
@praveenkumar-fc2lz
@praveenkumar-fc2lz 8 месяцев назад
Om Namah Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Shivaya Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami Om Namaha Venkateshwara Swami Om Namaha Narayana Swami
@justinkondra55justinkondra43
Amma andariki Anni jevulaku Annam pettamma thalli🙏🙏🙏🙏🙏
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 2 месяца назад
Dharmo rakshitha rakshathi ha dharmam ga brathakalani anugrahinchu amma🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@ramakrishnanadipude5660
@ramakrishnanadipude5660 Год назад
అమ్మ కనకదుర్గమ్మ తల్లి
@SahiniV
@SahiniV 2 месяца назад
👏🌹🌹అన్నపూర్ణ సదపూర్ణ శంకర ప్రాణవల్లభ 🌹🌹🍎🍎👏
@peethanisaikiranpeethani-ix1mx
Amma annapurnamma andariki Annam pettamma kadupunida Naa thalli ❤🙏🙏🙏
@sarveshkande834
@sarveshkande834 9 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః 💐💐🙏🙏
@kannanv7514
@kannanv7514 Год назад
Very much melodious song lyrics and Ragas also soulful pleasant...
@SriHarsha-y8c
@SriHarsha-y8c 2 месяца назад
AMMA ANNAPURNASWARI MATHA NA THALLI NA THADRI NAPILLALU ALL NO NEE DHAYS UNDLLI JAI JAY MATHA RAJ RAJSWARAMMA AMMA UMMA SANKARI NAMASKARAM THALLI JAGANAMSTHA JAI JAI JAY MATHA ANNAPURNASWARI ❤❤ 🌹🌻🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@miriyalaPepper
@miriyalaPepper 3 месяца назад
శ్రీ వారాహి అమ్మ భారత దేశాన్ని ముస్లిం ల నుండి క్రైస్తవుల నుండి కాపాడు తల్లి
@KorrapatiRaghavendraRao
@KorrapatiRaghavendraRao Год назад
Amma Annapoorneswari kaneesam tindini ivvu thalli chaalu ! Nenu shadropethamaina aaharanni adaganu! Pastulundakunte chalu!
@bhanujyoshula5498
@bhanujyoshula5498 3 месяца назад
Amma..namaskaramlu.chala bagaa stutincheru...amma stotram.
Далее
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
HA-HA-HA 👊  #countryball
00:15
Просмотров 2,9 млн
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
HA-HA-HA 👊  #countryball
00:15
Просмотров 2,9 млн