"యేసయ్యా" నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ ప్రేమను మరువలేనయ్యా....(2) నను ప్రేమించెను..నను విడిపించెను..... నను దీవించెను నను బ్రతికించెను అనుక్షణము... రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి" నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2) శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.... "నా దేవుడు " నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో నన్ను గాయపరచినా...(2) నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను.. "నా దేవుడు" కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా....(2) నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2) అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము నాతీ ఉండెను " నా దేవుడు "
చక్కని పదాల అల్లిక ... మధురమైన రాగం... స్వచ్ఛమైన ఆలాపనా గానం... మనసు లో ముద్రించే సంగీతం... ఇలాంటి మంచి పాటల ద్వారా దేవున్ని స్తుతించే గొప్ప భాగ్యం మీ టీమ్ అందరికి ఉన్నందుకు మన యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక... టీమ్ అందరికి మరొక్కసారి వందనములు. మరియు చిన్న విన్నపం. అన్ని సంఘాలలో వాయిజ్యాలు ఉండకపోవచ్చు... పాడాలని ఆశ ఉన్నా... నాలాంటి వాళ్ళ కోసం... ట్రాక్స్ అప్లోడ్ చేయగలిగితే.. మాకు ఎంతో సహాయం చేసినవారు అవుతారు అని నా ఉద్దెశం. మీరు చాలా కస్టపడి సాంగ్ కంపోజ్ చేసారని పాట వింటేనే అర్ధమౌతుంది... కాని... అడగకుండా ఉండలేక అడుగుతున్నాను.. తప్పుగా అనిపిస్తే.. మన్నించండి... యేసయ్య కృప మీ టీమ్ యెడల ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. బ్రదర్...నా సెల్ నంబర్...9441476760
PRAISE THE LORD SISTER SHARON SISTER GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI LILLIAN CHRISTOPHER GOOD MUSICIAN NAGARAJ GARU SURESH GARU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙋🤗🙌🫶🤝👏👋💅💯🌹🤲🪗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🕎🛐🪕🪘🎸❤️🥁🎻
Siter Lillian expressing the ambition to stay always with our Lord Jesus is wonderful. That was his promise to us He always go and fight for us . Beautiful lyrics and music. God Bless.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞