నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. ( నా దేవుడు) దేవా నీ చిత్తం నెరవేర్చుట నా కిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము ( 2) కష్టాలు, నష్టాలు, బాధలలో విడువని దేవుడు విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు ( 2) ( దేవా నీ చిత్తం)( 2) 2. నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. (2) ( దేవా నీ చిత్తం 3. సాతాను శోధనలు ఎదురైనను జయమిచ్చే దేవుడు నను దైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు. (దేవా నీ చిత్తము) ( నా దేవుడు నాకు... దేవా నీ చిత్తము)
Anna. Praise the lord 🙏 ప్రతీ చరణం వాక్యాను సారంగా ఉంది... దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చారు. దేవా! నీ చిత్తము నెరవేర్చుట నాకిస్టము అనే tune సూపర్.... బాగా పాడారు. మరిన్ని పాటలు దేవుడు మీతో వ్రాయించాలి అని ప్రార్థన 🙏🙏
Praise the lord sisters please pray for my marriage not have any source to get money but this summer 2024 groom's family coming to fix the date of marriage they waited from 4 years
Sharon sister jesus songs ante naku chala istam sisters mimmalani yelapudu challaga chudali miru ilanti patalu inkeno padali I love Sharon sisters I love my jesus ❤❤❤❤❤❤❤
Beautiful song of hope in distress when there is no help support from anyone but you alone God it is thy will.Glory to God dear sisters n bro. JK Christopher garu love your ministry 🎉❤
Good lyrics 😍😍😍😍brother super song🥰 may god bless you and your family 😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰really excellent 🥰deva nee chitthamu neraverchuta naaku estamu ee line matram next level brother 🥰
All the sisters and teem preise the lord this buty full song forwarding many of the belevers you are all given good job with this all the credit God our all mighty God