సారీ బ్రదర్ నేను ఒకే ఒక ప్రశ్న వేశాను నేను ఇప్పుడు నెల నుంచి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత సోదరుల తెచ్చారా మీకు తెలియదా మీరందరూ విరిసిన నా తండ్రి దేవుడు నన్ను విడవలేదు ఎందుకంటే నీతి వస్త్రాన్ని నా తండ్రి దేవుడు నాకు ధరించిన చేశాడు అప్పటికే నా దగ్గర డబ్బులు లేవు కానీ హ్యాపీగా ఉన్న నేను ఎందుకంటే ఆయన కృప నాకు ఉన్నది
సారీ బ్రదర్ నేను పంపిన నోటీసు లాయర్తో అలాగే ఉంటది సెక్రటరీ ఎక్కడైతే కంఫర్మ్ పెట్టాడో ఏస్తే ఎలా రిజిస్ట్రేషన్ చేసి సంతకం అక్కడే ఉంటారు నాకు స్టార్ట్ అయింది నా తండ్రి దేవుడు మీ ద్వారా నెరవేరుస్తారు కదా బ్రదర్
Wonderful Desire For Christ at the age of Childhood. Praise God What a wonderful God, We so Blessed because we have a Wonderful Spiritual Leader. ( Jafanya Ayya Garu)
అయ్యగారు మీరు మాట్లాడే ప్రతీ మాట నాలో గొప్ప ఉజ్జీవాన్ని ఇస్తుంది. నేనుకూడ వచ్చే ఆదివారం సిటీలో జరుగుచున్న ప్రతీ ఆరాధనలో కూడుకొని దేవునిమాటలు వినాలని ఆశపడుతున్నాను ధీనుడినైన నన్ను జ్ఞాపకంచేసుకుంటారని ఆశపడుతున్నాను దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్
Praise the Lord Brother we are strengthening by word of God puts in your mouth May lord use you for nations Amen Tq for uploading these precious messages
సారీ బ్రదర్ నన్ను క్షమించండి రాత్రంతా మా ఆవిడ నేను మాట్లాడుకుందాం బ్రదర్ ఎలా ఒప్పుకోమంటావు నన్ను నువ్వు చెప్పినట్టు నేను చేశాను అంటే ఇంటికాడ వాళ్లకి ఇబ్బంది కదా నువ్వేం చెప్పినా వింటాను తప్ప ఇది మటుకు నేను ఒప్పుకోను ఎందుకంటే ఇది ఇంట్లో వాళ్ళందరికీ సంబంధించినవి కదా ఇప్పుడు నుంచి నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా అని అంది బ్రదర్
Annaya me masssge Anny konalalo naku ardam avuthundi prathi Mata every word .kani nen milaga devudylo yela vundalo ardam avvatledu annaya , na chivari swasa varaku nen nammakanga bathakali nakosam prayer cheyandi annayya
Praise the Lord ayya my name is priscilla e massage vinna ventane devudu karyam chesadu na family ni devudu jnapakam chesukunnadu ma dheena stithilo devudu maku ravalasina money ichadu praise God ma gurinchi preyar cheyandi ayya
మొత్తం చెప్పాను బ్రదర్ నా దేవుని ముందు మా తండ్రి దేవుని ముందు ఎవరైనా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తుందా ఎంత అధికారం ఉన్నా నా తండ్రి దేవుడు లేనిదే సున్నా, నేను చెప్పినట్టు చేస్తే రాణి కిరీటం నీకు వస్తది లేదంటే నేను నా పిల్లల హ్యాపీగానే ఉంటా నువ్వు మీ తల్లిదండ్రులు మీ అన్నయ్య అందరూ ఇబ్బంది పడతారు ఇప్పుడైనా ఈరోజు ఫోన్ చేసి మాట్లాడుకో అని చెప్పేసి వర్క్ వచ్చేసాను బ్రదర్
Praise the lord brother. Naa jeevitham lo evi anni anubhavaalu .chaala happy ga vundhamma,meekichina krupaku devuniki sthothramlu.God bless you . Sis.vani,vjd.
అర్థమైంది బ్రదర్ కారు చూసుకున్నాడు తప్ప నేను తప్పు చేస్తున్నాను అని అనుకోలేదు నా భార్య పిల్లలు ఏమవుతారు అని అనుకోలేదు ఇప్పుడు బాధపడుతున్నాడో అనుకుంటున్నా
అయితే అప్పుడు వాడికి ఫోన్ చేస్తాను బ్రదర్ ఎలా ఉన్నదని లైఫ్ బానే ఉన్నదా లేదా కష్టంగా ఉన్నదా నాకు నా తండ్రి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ ఊర్లో జరిగినవన్నీ నాకు తెలుసు వాళ్ళని ఒకళ్ళ లోకల్నే మారుతున్న నా దేవుని సన్నిధిలోకి అని చెప్తా బ్రదర్
బ్రదర్ వైజాగ్ లో బాబాయ్ గారికి ఫోన్ చేసిందన్న తర్వాత మాట్లాడుతా అన్నారు మళ్ళీ ఇప్పుడు చేస్తాను లక్ష రూపాయలు కట్టారు కదా తేజ బ్రదర్ మరి రెండు లక్షలు ఇచ్చారా బ్రదర్ అదే అడుగుతాను బాబాయ్ గారిని
సారీ బ్రదర్ అయ్యన్నపాత్రుడు రెండు సెంట్లు కలుపుకున్నారని కేసు పెట్టండి అరెస్ట్ చేశారు 0 చాలా ఆస్తులు కొట్టేసి వాళ్లకి ఎంత పెద్ద శిక్ష వేయాలి పదవులు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు నా తండ్రి దేవుని ఆజ్ఞ లేనిదే ఏ పని అవదు, రాజేష్ మహాసేన మీ గురించి మళ్ళీ ఫాస్ట్ గా మాట్లాడారు బ్రదర్ వాళ్ల బిలీవర్స్ కొంతమంది వల్ల మాట అన్నారు తప్ప ఇంక బైబిల్ గురించి అంతగా తెలియదు కదా ఆయన కూడా క్షమించండి బ్రదర్
బ్రదర్ నేను మాట్లాడాను కిరాయికి కిరాయికి కొత్త కారు కొని ఈడికి ఇచ్చారంట బ్రదర్ కిరాయి ఎంత ప్రేమ గలవాడు ఫాదర్ గారు ఆయన ఎందుకిచ్చారు వీటికి అర్థం అవుతలేదు ఎవరు ఎలా ఉన్నా పర్లేదు నేను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారు కిరాయి తిప్పుతున్న అవసరమైతే చెప్పు తీసుకెళ్తాను అంతే తప్ప ఇంకా వేరే మాట్లాడకు