Praise the lord brother devuni suvartha kosam kottha auto and sound system kaavaali maa kosam prayer cheyyandi please devuñiki mahima kalugunugaaka amen hallelujah
ఎంత బుజ్జగించి మారమన్నా ఇంకా తెలుసుకుంటా లేదు అదే బాధగా ఉంది బ్రదర్ అందుకనే విగ్రహారాధనకు ఒకటే చెప్పా నన్ను వెంబడించే నేను నా తండ్రి దగ్గరికి తీసుకువెళ్తా
అయ్య ఎన్నో సంవత్సరాలుగా దేవునితో ఉన్నా ఈ ప్రేమ తెలియలేదు కానీ ఇప్పుడు దేవుడు ఈ ప్రేమను వ్యక్తపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆప్రేమకు నా కన్నీరు ఆగడంలేదు, బ్రతుకులు మారే సందేశాన్ని ఇచ్చిన దేవునికి మహిమా, మీకు నా వందనములు. అయ్య
Glory to God. Hallelujah. Thank you very much Pastor. I am being wonderfully encouraged. Tasted the living waters of JESUS, my GOD. Thank you JESUS. We love you Lord. 😇❤
నేను అంతే బ్రదర్ మీరు చెప్పినట్టే చేస్తాను నా తండ్రి చెప్పేది కూడా అదే కదా ఎవరు ఏమనుకున్నా నా మనసులో ఉన్నది మాటకి చెప్పేసుకుంటానే వెళ్తా ఉంటా నా మనసంతా ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి కథ ఎవరి గురించి చెప్పండి బ్రదర్
అంటే బ్రదర్ వాళ్ల చుట్టాల పని నేను చేసేది ఒక రాజు వర్క్ అయితే గాని డబ్బులు ఇవ్వు అని అన్నారు మాట కోసం పనిచేస్తున్నాను బ్రదర్ వాళ్ళ విడాకులిచ్చి అన్నారు బ్రదర్ ప్రాణమైనా వదులుతా గాని నా దేవుడు మాట వదలను అన్నాను బ్రదర్
Anna Nenu chala failures lo una career motham no job no life Nenu chesina wrongs ki naku ee life ani edustuna..ee badha lo devuni sannidhiki vellakudadhani decide ayyanu but me messages vinnaka dairyam vachindhi devuni prema intha goppadhi praise the lord Anna... Job raledhanu Anna prayer for me