Тёмный

నిన్ను విడిచి ఉండలేనయ్య ఓ..యేసయ్యా telangana christian folk song || sailanna garu ||  

Vijay Paul
Подписаться 12 тыс.
Просмотров 39 тыс.
50% 1

#telanganafolksongs #sailannasongs #teluguchristiansongs
నిన్ను విడిచి ఉండలేనయ్య ఓ..యేసయ్యా telangana christian folk song || sailanna garu || #sailanna
Please like share and subscribe to our channel and press the bell icon...
/ vijaypaul

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@SGJCommunication
@SGJCommunication 4 месяца назад
నిన్ను విడిచి ఉండ లేనయ్య ఓ యేసయ్య నీవు లేకపోతే బ్రతకలేనయ్య నా యేసయ్యా ||2|| చేజారి పోయినోని చేరాదీసినావు ఓ యేసయ్య దిక్కులేని నాకు దిక్కువై నిలిచావు నా యేసయ్య ||2|| ||నిన్ను విడిచి|| మంత్రక్రియలతోటి మరణ పడకల ఉంటే రెప్పపాటున బాగుచేసినవు రేయి పగలు నన్ను చూసినవో ||2|| నిను విడిచి ఉండను నువ్వు లేక బ్రతకాను నా దిక్కు నీవయ్యా యేసయ్య ||నిన్ను విడిచి|| ఆదరణ కరువై అడవి పాలైనోని పోరు దారిలోనా బందు కెత్తినోని||2|| నాకు కనిపించావు నన్ను ఆదరించావు నాకు చాలిన ప్రభువు నీవయ్యా ||నిన్ను విడిచి|| అంటూ రోగంతోటి తంటాలు నే పడితి సిగ్గు పోతాదని చింత కాంత్రుడైనతి ||2|| నన్ను తాకినావు చింత తీర్చినావు స్వస్థపరచు యేసు నీవయ్యా ||నిన్ను విడిచి|| కన్నోలు దూరమై కన్నీరు పెడుతుంటే అమ్మానాన్నవయ్య ఆదరించినావు ||2|| బంధువులే నన్ను బాధలు పెడుతుంటే బలవంతుడా నీవు నన్ను బలపరిచావు ||నిన్ను విడిచి||కులము కులము అని కుళ్ళిపోయినోని మా కులమే గొప్పదని మగ్గిపోయినోని ||2|| కులమనే గోడను కూలగొట్టినావు నీ ప్రేమతోనే నన్ను నింపినవు యేసయ్య ||నిన్ను విడిచి|| కళ్ళు తాగిటోని కయ్యాలు పడేటోని బీరు తాగేటోని బెకారిగుంటోని ||2|| సార తాగేటోనీ సందుల్లో పడేటోని అటువంటి నా బ్రతుకు నందంగా మార్చావు ||నిన్ను విడిచి||
@samuelmylapalli
@samuelmylapalli 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤
@yeshovardhanvarma2344
@yeshovardhanvarma2344 Год назад
praise the brother❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@Ramadevi-rl9os
@Ramadevi-rl9os 11 месяцев назад
Ayyagaru vandhanalu pata liriks pittandi nirtchukotaniki
@bodaveerunayak
@bodaveerunayak Год назад
Praise tha lord. Nice song anna
@KanteKante-gg3nv
@KanteKante-gg3nv 6 месяцев назад
ప్రైజతేలార్డ్
@Shashikumar-cq4vv
@Shashikumar-cq4vv Год назад
Nice song brother Praise the Lord
@srinivasbanoth2413
@srinivasbanoth2413 6 месяцев назад
nweSuper song Nice 👍👍👍👍
@sudhakarrathnakaram3954
@sudhakarrathnakaram3954 29 дней назад
Praise the lord brother❤❤
@yohanpattiyohan5633
@yohanpattiyohan5633 3 месяца назад
🙏🏾
@benzmankatari-kw2ww
@benzmankatari-kw2ww 2 месяца назад
సుప్ ర్ అన్నయ
@Ramadevi-rl9os
@Ramadevi-rl9os Год назад
Annayya sang liriks pittandi annayya
@benzmankatari-kw2ww
@benzmankatari-kw2ww 2 месяца назад
దేవుడు ఇంకా ఎన్నో పాటలువచేలచేసాడు
@DhanaEdarada
@DhanaEdarada 6 месяцев назад
Crack kavali
Далее
sailanna telugu songs #Sailanna
39:05
Просмотров 214 тыс.
Shailamu garu telugu songs
41:01
Просмотров 119 тыс.
New Album Sailanna Telugu Songs #Sailanna
37:42
Просмотров 75 тыс.