Тёмный

నిన్న కటింగ్ చేసిన బ్లౌజులు,👍ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుందాము.ఎన్నో టిప్స్ చెప్పుకుంటూ స్టిచ్చింగ్ 

Spandana Designer Vlogs
Подписаться 3,9 тыс.
Просмотров 89 тыс.
50% 1

#పైపింగ్ లోడింగ్ చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్
#చిన్న చిన్న టిప్స్ పాటించు కుంటూ బ్లౌజ్ స్టిచ్చింగ్

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@abhifuncreations5310
@abhifuncreations5310 День назад
Super cheparu sister explanation was awesome and neat keep it up
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs День назад
Thank you so much 🙂
@lakshmichimakurthy9876
@lakshmichimakurthy9876 2 дня назад
Chala tq sister chala Baga chyaparu God bless you sister
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs День назад
🥰🤗
@arunakanakala478
@arunakanakala478 18 дней назад
Chala baga chepparu hands chinnadi okati pad size vastundi endhuku ala cheppandi❤❤❤❤❤
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
తప్పకుండా చెప్తాను సిస్టర్ 🤗🥰👍
@vemulasravanthi1607
@vemulasravanthi1607 9 дней назад
Chala baga cheppindru
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
థాంక్యూ సిస్టర్ 🤗
@HBHANU-zl8js
@HBHANU-zl8js 15 дней назад
Baga chepperu ammai
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
థాంక్యూ అండీ 🤗🥰
@kalpanaavvaru6168
@kalpanaavvaru6168 Месяц назад
బాగా చూపెట్టవు స్పందన కటింగ్
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs Месяц назад
TQ akka 😍🥰
@Veronica-bt7gu
@Veronica-bt7gu 16 дней назад
Mee adress cheppandi pl naku chala blouses vunnayi manchi tailor dorakatam ledu pl
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
హైదరాబాద్ అండి మాది
@vemulasravanthi1607
@vemulasravanthi1607 9 дней назад
Avunu 👌👍
@patamsettijyothi426
@patamsettijyothi426 5 дней назад
Hi piping ela veseru cheppandi
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 4 дня назад
మన చానల్లో పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ కి ఎలా వేసుకోవాలి. అన్న ప్రాసెస్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను సిస్టర్ ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీగా ఉంటుంది.🤗👍
@kavitakavita3512
@kavitakavita3512 6 дней назад
Lineing ki pypeing ela chesaru chepandi
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 4 дня назад
హాయ్ సిస్టర్ 👋😊 మన చానల్లో బ్లౌజ్ కి పైపింగ్ ఎలా వేసుకోవాలన్న మెథడ్ గురించి నేను వివరించి చెప్పాను సిస్టర్ 🤗 ఎలా పైపింగ్ రెడీ చేసుకోవాలి లైనింగ్ కి ఎలా వేసుకోవాలో ప్రాసెస్ స్టిచ్చింగ్ పార్ట్ 2 అని ఉంటుంది సిస్టర్ ఒకసారి చూడండి🤗👍
@Arshi15722
@Arshi15722 6 дней назад
Piping ela vesukunnaru konchem confusion vundhi akka
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 4 дня назад
హాయ్ సిస్టర్ 👋🤗 ప్రీవియస్ వీడియోలో నేను బ్లౌజ్ కి పైపింగ్ ఎలా వేసుకున్నాను అసలు ఎలా తయారు చేసుకున్నానో అన్నది .ప్రాసెస్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టాను.ఒకసారి మీరు చూడండి సిస్టర్. మీకు కూడా క్లారిటీగా ఉంటుంది.🤗👍
@AnithaNarala-jy7ek
@AnithaNarala-jy7ek 5 дней назад
Lining ki piping ela vesaru chupinchara
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 4 дня назад
ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోవాలి😊.ఆ తర్వాత లైనింగ్ కి పైపింగ్ వేసుకోవాలి సిస్టర్👍
@AnithaNarala-jy7ek
@AnithaNarala-jy7ek 4 дня назад
Piping ela rady chesukovali please chupinchara sister
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 4 дня назад
@@AnithaNarala-jy7ek తప్పకుండా చూపిస్తాను సిస్టర్ 👍🤗
@vemulasravanthi1607
@vemulasravanthi1607 9 дней назад
Na doubt clear cheyyandi. Pyping lining ki vesara
@swathiangusu8543
@swathiangusu8543 9 дней назад
Yes
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
అవును సిస్టర్ 👍🥰🤗
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
🤗🥰👍
@vemulasravanthi1607
@vemulasravanthi1607 9 дней назад
Pyping. Lining ki vesara fisrt
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 9 дней назад
అవును సిస్టర్ 👍🤗
@parnamshanthi8204
@parnamshanthi8204 29 дней назад
Meeku Instagram unda sis .unte profile pettandi nenu saree pic pedatanu design idea cheptara
@sandhyaranidevara1783
@sandhyaranidevara1783 Месяц назад
Sister back part kante front part ekuvga vasthundhi said joints vesaka endhuku
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 29 дней назад
Hi sister 😊👋 మీరు ఫ్రెండ్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు, బ్యాక్ పార్ట్ వేస్తారు. కదా సో అప్పుడు కింది వైపు ఒక మూడు వెళ్ళు అడ్డంగా పెట్టేసి మార్కింగ్ చేయండి సిస్టర్ .అప్పుడు మీకు ఫ్రెండ్ పార్ట్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఒకసారి మన వీడియోస్ లో కటింగ్ ప్రాసెస్ పెట్టాను ఒకసారి చూడండి సిస్టర్. మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది👍😊 .వీడియో చూసి ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు... 🙏🙏🙏🥰🤗
@leeladevi3730
@leeladevi3730 29 дней назад
Mee shop adress cheppandi
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 29 дней назад
Hyderabad loni uppal lo sister 🤗
@Sravani-r4p
@Sravani-r4p День назад
పై పింగ్ ఏల వేశారు
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 16 часов назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uIhDrFGzuSY.html
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 16 часов назад
హాయ్ సిస్టర్ 👋 పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో, ఎలా ప్రొఫెషనల్ గా కుట్టాలో ,ఈ లింక్ మీద క్లిక్ చేయండి సిస్టర్. మీకు క్లారిటీగా అర్థమవుతుంది🤗👍
@anushayadhav9003
@anushayadhav9003 27 дней назад
Me native ekkada sister
@SpandanaDesignerVlogs
@SpandanaDesignerVlogs 27 дней назад
మాది తెలంగాణ సిస్టర్ 🤗 జనగాం డిస్ట్రిక్ట్ 😊🥰
Далее