Тёмный

నిమ్స్ లో బక్క జడ్సన్.. ప్రభుత్వం పట్టించుకోకపోతే జరిగేది ఇదే |Judson Health Updates | NIMS Hospital 

Mana ToliVelugu Tv
Подписаться 637 тыс.
Просмотров 49 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #savejournalism #goodmorningtelangana
నిమ్స్ లో బక్క జడ్సన్.. ప్రభుత్వం పట్టించుకోకపోతే జరిగేది ఇదే |Judson Health Updates | NIMS Hospital | Mana Tolivelugu
#Bakkajudson #Bakkajudsonlatest #Bakkajudsonlatestnews #Bakkajudsondeeksha
#cmrevanthreddy #kcr #kishanreddy #congress #bjp #brs
Subscribe to Mana Tolivelugu
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
#telanganaelection2023 #telanganachowrastha #telangananews #election2023 #kcr #revanthreddy #kishanreddy #congress #bjp #brs #rahulgandhi #modi
మేడిగడ్డ పనులు ఆపండి! ముక్తకంఠంతో ముగ్గురు ఇంజినీర్లు.. | Rtd Engineers Exclusive Interview ; surl.li/oqhgs
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 351   
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l 26 дней назад
Next టైం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లొ క్లోజ్
@prathibhaaroori-ih4ce
@prathibhaaroori-ih4ce 25 дней назад
Exactly next term kadhu ega complete ga potadi
@ashwinjohn5873
@ashwinjohn5873 25 дней назад
బొక్కేమ్ కాదు
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l 25 дней назад
@@ashwinjohn5873 బొక్క పోకో కనపడుతది కదా
@VidyaMusham-fr1xi
@VidyaMusham-fr1xi 25 дней назад
Next time inko 0ne year lo katham cheyali congress vallani
@avinashavi9055
@avinashavi9055 25 дней назад
​@@ashwinjohn5873vachindamma gorre bidda
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 26 дней назад
అర్జంట్ గా రేవంత్ రాజీనామా చేయాలి...
@sff3346
@sff3346 25 дней назад
Nuv dengey rah pukka 😂😂
@dravinder7654
@dravinder7654 25 дней назад
Aythe urgent ga Delhi povali
@GouniJagan
@GouniJagan 25 дней назад
​@@dravinder7654❤❤❤❤❤❤❤❤❤
@jayaramreddy8843
@jayaramreddy8843 25 дней назад
​@@dravinder7654 అంతకు మించి వాళ్ళు చేసేది ఏమి ఉంది బ్రో
@rajuking-dy7md
@rajuking-dy7md 25 дней назад
రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ తెలంగాణ లో అడ్రెస్స్ లేకుండా పోవడం గ్యారంటీ
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 25 дней назад
Already Sagam poyyindhi
@maheshbatukamoni432
@maheshbatukamoni432 26 дней назад
ప్రభుత్వం ఆరు గ్యారంటీలు 100 రోజులలో నెరవేర్చుతా అన్నది కానీ ఇప్పుడు ఇంత తొందరగా మా వల్ల అవుతాలేదు.మాకు టైమ్ కావాలే అన్నారు... మరి మాకు చదువుకోవడానికి టైమ్ వద్దా సీఎం గారు... వెస్ట్ గవర్నమెంట్
@ANILKUMAR94949
@ANILKUMAR94949 25 дней назад
రేవంత్ గాడు చిల్లర వెదవ లా ఉన్నాడు ఆన్ ఫిట్ సిఎం
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 25 дней назад
త్వరలో.....AP కి పట్టిన గతే తెలంగాణకి పడుతోంది.... కాంగ్రెస్ కీ ఇదే పచ్చి నిజం
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 26 дней назад
Central జోక్యం చేసుకోకపోతే.... కాంగ్రెస్ కీ పెద్ద నష్టం
@Gacha_shorts589
@Gacha_shorts589 25 дней назад
Eeh central
@karthikreddy6258
@karthikreddy6258 25 дней назад
అనవసరంగా గెలిపించాం కాంగ్రెస్ ని 🙄🤦‍♂️
@srinivasaapkdl
@srinivasaapkdl 26 дней назад
డీఎస్సీ వాయిదా వెయ్యాలి
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 25 дней назад
అంతా చంద్రబాబు డైరెక్షన్ తెలంగాణలో కాంగ్రెస్ ఉండొద్దు..... ఇదే నిజం
@chinthalakalpana4480
@chinthalakalpana4480 26 дней назад
Anavasaranga vote vesam😢😢😢
@shivaprasad8856
@shivaprasad8856 25 дней назад
Marpu manchide😅
@chinthalakalpana4480
@chinthalakalpana4480 25 дней назад
@@shivaprasad8856 🤦‍♂️
@sathishcomiccon2698
@sathishcomiccon2698 25 дней назад
many didnt want kcr bro thats why they choose to vote congress but we didnt think their rulling is like this
@ashwinjohn5873
@ashwinjohn5873 25 дней назад
అసలు మీరు నిరుద్యోగుల రాజకీయ నిరుద్యోగులా గత 10 సంవత్సరాలనుండి ఈ DSC అభ్యర్థులు ఎవరు ఎక్కడ దీక్ష చేశారు అసలు దర్న చౌక్ లేకుండా చేశారు కదరా
@karthikreddy6258
@karthikreddy6258 25 дней назад
అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కి ఎం చేసింది కొత్త తేదీలు ఇవ్వటం తప్ప!!🤷‍♂️🤦‍♂️
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 25 дней назад
భవిష్యత్ లో మల్ల ధర్నాలు చేస్తే అందుల నిరుద్యోగులెవరు వుండరు
@Butterflybodige77
@Butterflybodige77 25 дней назад
మాకు post pone చేస్తే మేము books పట్టుకొని చూదువుకుంటాం కాని ఎవరో రెచ్చగొట్టితే రెచ్చిపోవడానికి మేము చిన్న పిల్లలం కాదు.మేము ఎందుకు వస్తాం మా సమస్య solve చేశాక చూడువుకుంటాం కాని.
@gopikishnkoka6854
@gopikishnkoka6854 26 дней назад
May God save him
@beulabad5124
@beulabad5124 26 дней назад
Gp2,gp3 posts pnchi ex december lo petali
@nithin416.
@nithin416. 26 дней назад
DSC Postpone
@krishnaallakonda9559
@krishnaallakonda9559 26 дней назад
Thank you Raghu Anna
@venkateshgorati7492
@venkateshgorati7492 26 дней назад
రఘు ఆన్న నువు చాలా మంచి వాడివి అని చాలా రోజులుగా నమ్ముతున్న కానీ మీరు ఎంత సేపు ఆన్న న్యూస్ లొ మాట్లాడటం తప్ప నిరుద్యోగుల తరుపున ఒక్కసారి అయిన మీరు రండి నా వంతుగా ప్రయత్నం చేస్తా అనట్లె...కనీసం పోలీసులు ఇంత నిర్బంధం చేస్తున్న ఇవేవీ ఎవరికి పట్టడం లేదు..విఠల్ సార్ చాలా స్పష్టంగా చెప్పారు మి వెలుగు అతను సార్ నీ ఇంటర్వూ చేస్తే..ఇన్ని ఎగ్జామ్స్ ఎలా రాస్తారు ఆన్న వరుసగా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు ఇదేం న్యాయం ప్రజా స్వామ్యం లో ప్రజల హక్కులను ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలి కాని ఇదేంటి అసలు...ఒక్క మేధావి కూడా నిరుద్యోగుల సమస్య ఒక బుజస్కందం మీద వేసుకోలేకపోతున్నారు.. ఈ రాష్ట్రం లో మానవత్వం సచిపోయింద??? గత ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా చేయలేదు వినడానికి ప్రయత్నం చేసింది కనీసం అయిన వీరు మాత్రం చాలా ఘోరంగా చేస్తున్నారు 8 నెలలకే??
@TheGiriganga
@TheGiriganga 25 дней назад
నువ్వు ఎవరికి ఓటు వేసావ్? నీ ఏరియా కార్పోరేటర్‌ని నిరుద్యోగుల తరపున రమ్మని అడుగు. జర్నలిస్టుని కాదు.
@kleem41
@kleem41 25 дней назад
100000% correct cheppav
@truthofvoice5391
@truthofvoice5391 26 дней назад
ఆ మాత్రము తెలియని గవర్నమెంట్‌
@Ramcook2028
@Ramcook2028 26 дней назад
Raghu garu i support u
@birudusurya7369
@birudusurya7369 26 дней назад
Entha worest government gatham lo apudu ledu
@vijayreddy4483
@vijayreddy4483 26 дней назад
maarpu kavali antaru...maarpu testhe tidtharu😂😂😂
@Shekaryadav8977
@Shekaryadav8977 26 дней назад
Yes bro
@shivaprasad8856
@shivaprasad8856 25 дней назад
Marpu manchide😅
@rajenderbhoomolla4336
@rajenderbhoomolla4336 25 дней назад
విద్యార్థుల భళిధనాలు కోరుకుంటుంది కాంగ్రెస్
@sharth461
@sharth461 25 дней назад
నా మీద నాకే అసహ్యం వేస్తుంది
@keeptrying3000
@keeptrying3000 25 дней назад
Yes same feeling enduku vote vesam ani...
@MalleshBegari-pg2rw
@MalleshBegari-pg2rw 26 дней назад
Dsc postpone CM garu 3 months
@narendernaren6533
@narendernaren6533 25 дней назад
DSC పోస్టుపోన్ చెయ్యాలి 3 నెలలు
@1289l7
@1289l7 26 дней назад
Group 2 and 3 posts increase
@poojadevuni2164
@poojadevuni2164 26 дней назад
Naku telsi manchi great journalist ante mirea anna❤
@vijaych2789
@vijaych2789 25 дней назад
Chala mandhi vaddhantunnaru anna
@napparirajlove5206
@napparirajlove5206 25 дней назад
సర్ మాకు ఇప్పడు రైతు భరోసా, ఆరు గ్యారంటీ లు అమలు కు సమయం మీకు ఎదుకు సమయం..... అవసరం లేదు ఇప్పడే ఐయండి ఇవ్వలేరు..... ఎందుకు మీకు సమయం...... అవసరమా...... 👏👏👏👏
@manchalajavali
@manchalajavali 26 дней назад
Tq anna... Keep support us..
@vijayreddy4483
@vijayreddy4483 26 дней назад
Us ante job seekers ka Congress ka??? Evarki chestundaru support?
@athinarapukumarsagarathina81
@athinarapukumarsagarathina81 26 дней назад
కాంగ్రెస్ భజన పారుడు రఘు
@vijayreddy4483
@vijayreddy4483 26 дней назад
Anna next mlc😂
@rajinikanthchendi468
@rajinikanthchendi468 25 дней назад
Yayq😂​@@vijayreddy4483
@saileshkumarkodas6085
@saileshkumarkodas6085 25 дней назад
Govt officials should come come and speak to judson garu...
@hanumanthraopagidi8613
@hanumanthraopagidi8613 26 дней назад
local elections lo congress close....
@puppalasanthosh2186
@puppalasanthosh2186 25 дней назад
కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లొ క్లోజ్
@CIVIL-RKG
@CIVIL-RKG 25 дней назад
ఈ విషయం నీ స్టాండ్ నచ్చింది రఘు అన్న గుడ్ ఇలానే క్వెషన్ చేయాలి
@sadanandamuragonda2686
@sadanandamuragonda2686 26 дней назад
Raghu garu ,very good bro, Nirudyogulaki meeru support chesthunna vidhanam chaala goppadhi
@kranthikumar7505
@kranthikumar7505 25 дней назад
May God save Jadson sir. He is great and honest leader
@rafeehealthcaresociety4896
@rafeehealthcaresociety4896 25 дней назад
తెలంగాణ ప్రజలు ఆమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నార రఘు అన్నగారు.. రాజకీయ నాయకులు చేసేటివి డైవర్ట్ పాలిటిక్స్ ఉంటాయి.. ఏవైనా ప్రజా సమస్యలు పక్కదారి పట్టాలంటే.. ఏదో ఒక విషయంలో సాగతీత అనేది ఏ గవర్నమెంట్ అయినా కూడా అలానే చేస్తుంది... ప్రభుత్వ సీట్లు కూర్చున్న తర్వాత నడిపే ఏ గవర్నమెంట్ అయినా.. ఇదే చేస్తుంది..
@VarahiSena
@VarahiSena 25 дней назад
రఘు అన్న డీఎస్సీ తరువాత ఒక్క రోజు గ్యాప్ తో గ్రూప్2 ఉంది. ఎలా రాస్తారు
@manognaanagandla1233
@manognaanagandla1233 25 дней назад
💯 correct
@saidaiahyallavula3612
@saidaiahyallavula3612 25 дней назад
అన్న....గురుకుల Relinquishment కూడా
@sadanandamuragonda2686
@sadanandamuragonda2686 26 дней назад
Judson arogyam bagundali ani manaspurthiga dhevunni prardhisthunnannamu
@gvsathanarayana780
@gvsathanarayana780 25 дней назад
Super.ragu
@SV-fk2rd
@SV-fk2rd 26 дней назад
ఒక డౌట్ , ఇప్పుడు కాంగ్రెస్ DSC ఫోస్ట్ పోన్ చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గర ఉండి మరీ మళ్ళీ నిరుద్యోగులే కాంగ్రెస్ కి ఓట్లు వేపిస్తారా? అలా ఓట్లు వేపిస్తే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఇలానే ఇష్టానుసారం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కదా , ఆలోచించండి. ఫోస్టులు మాత్రాం కచ్చితంగా పెంచాలి .
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg 26 дней назад
Anni exams pettali time ki but post lu penchali 👍👍
@mamathaboilla8192
@mamathaboilla8192 25 дней назад
Tqu, raghu anna,
@anjannasitaram7880
@anjannasitaram7880 25 дней назад
Group 1 prelims 1:100, group 2, 3 posts penchali, all jobs aspirants ki justice cheyali
@prasadvemulapalli6534
@prasadvemulapalli6534 25 дней назад
జడ్సన్ కు మంచి జరగాలి
@1289l7
@1289l7 26 дней назад
Waste govt. Rev___anth.
@mvkomala8280
@mvkomala8280 25 дней назад
He was a true and good person
@chaitanyavelugu5382
@chaitanyavelugu5382 25 дней назад
Thank you bro ❤❤❤
@user-sw1hd8lz2q
@user-sw1hd8lz2q 25 дней назад
Postpone cheyali
@akkenapallidharani4253
@akkenapallidharani4253 26 дней назад
🙏🙏please cm sir...DSC Postphone cheyandi
@user-dy2gb9bl8z
@user-dy2gb9bl8z 25 дней назад
ఏ ఉరుకో నీ రేవంత్ రెడ్డి సూపర్ పరిపాలన చేస్తున్నాడు చెంచ రఘు
@YuvanEducationService
@YuvanEducationService 25 дней назад
West administration revanth ki radu enkokariki evvali Batti or komat reddy ki Cm evvali
@shlokaversetotheworld6169
@shlokaversetotheworld6169 25 дней назад
You are good journalist 👏 Raghu Garu .Keep it up
@harijanananthi9371
@harijanananthi9371 26 дней назад
Next election lo congress ki votu veyoddu Ani nirdogulu Darna chestaru
@bichalasivashankaramma5306
@bichalasivashankaramma5306 26 дней назад
Congress finished in Telangana
@sagarikamacha673
@sagarikamacha673 25 дней назад
Sir gurukula down merit list marchipoyaru😢😢 job daggariki vachhi govt chesina mistake valla job loss ina vallamu memu
@chochitv5135
@chochitv5135 25 дней назад
ఇంకొకటి జీతాలు కూడా లేట్ గా ఇవ్వొచ్చు... లేట్ గా జాబ్ ఇస్తే లేట్ ముందు మిగిలిన నెల జీతాలన్ని ప్రభుత్వానికి save అయినట్టేగా
@kothapallisrinivas4521
@kothapallisrinivas4521 25 дней назад
Correct chepinau anna
@burraamaravathi
@burraamaravathi 25 дней назад
Super sir
@ranjithch9530
@ranjithch9530 25 дней назад
రాజకీయ స్వలాభం తప్ప ఇతర అంశాలపై అవగాహన లేదు
@indiabuysraikalnanamravi2219
@indiabuysraikalnanamravi2219 26 дней назад
Thank ❤ you Anna Maa gurnchi manchiga alochinchi matldinavu anna miru kuda government paina vothidi cheyandi please anna
@sadanandamk1651
@sadanandamk1651 25 дней назад
Anna mana cm ego ku pothunadu
@Hydhandsome
@Hydhandsome 25 дней назад
Ego ki pothe kcr and co tho kada povali, Congress ki pranaam pisina mana meeda enduku bro ego. Maname ga best ni bonda prttindi
@24hrsTelangananews
@24hrsTelangananews 25 дней назад
ఇన్ని రోజులో మీరు ఒక మంచి మాట చెప్పారు అన్న
@Civillion500
@Civillion500 25 дней назад
అన్ని వాయిదా ఏసి, నెక్స్ట్ ఎలక్షన్స్ లల్ల మల్ల ఏస్తే సరి, మూసుకోని రాయక బల్సికొట్టుకుంటున్నరు
@shaikilias2868
@shaikilias2868 25 дней назад
Postponed dsc 😢
@rajugadanaveni4267
@rajugadanaveni4267 25 дней назад
#postponeDSC
@srinivasb5201
@srinivasb5201 25 дней назад
Postpone DSc 3months
@rajkumarpasuvula4014
@rajkumarpasuvula4014 26 дней назад
Aayana gurunchi live xhupinchandi sir evaru chuyinchatleshu
@naveendharbastu2238
@naveendharbastu2238 26 дней назад
DSC post pone 2months
@GorgeousgirlVlogs
@GorgeousgirlVlogs 25 дней назад
Group 1:100
@bheeshmaambedkar333
@bheeshmaambedkar333 26 дней назад
GROUP 2 3 POST LU PENCHANDI DECEMBER LO EXAMS PETTALI
@SangukomalaSangu
@SangukomalaSangu 25 дней назад
Jai jadson Sir 🙏🙏
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 25 дней назад
👍👍👍👍👍👌👌👌
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 25 дней назад
ఫిజికల్ కండిస్షన్స్ బాగాలేనప్పుడు... ఎందుకు నిరాహర దీక్ష.. వెంటనే విరమించాలి.. వైద్యం అందించాలి..
@Rachannazoology
@Rachannazoology 26 дней назад
DSC post pone 3 months cheyali
@mandathirupathi6617
@mandathirupathi6617 25 дней назад
Raghu Uber ola cab drivers meeda focus cheyyi
@anuananya8753
@anuananya8753 25 дней назад
Ragu anna dsc postpone aiela chudandi anna me channel dwara maku helpful untadanna me sid3 nundi aina ma dsc postpone acvalanna😢
@nareshgoud24
@nareshgoud24 26 дней назад
Dsc poll gurinchi cheppu అన్న
@nenavathramesh8524
@nenavathramesh8524 25 дней назад
Kndly Postpone DSC sir Raghu Anna kindly support us
@tejareddy4141
@tejareddy4141 25 дней назад
He is god , make him cm congress high command
@yellutlaSairam
@yellutlaSairam 25 дней назад
dsc postpone chayali sir maku time kavali sir please
@bharathkumar4051
@bharathkumar4051 25 дней назад
Raghu sir namaskaarum.
@VijayKumar-zi8gf
@VijayKumar-zi8gf 25 дней назад
Plssss postpone DSC atleast 45days...... plssss sir......😢😢
@skrworld1978
@skrworld1978 25 дней назад
Must be implemented relinquishment process in gurukula recruitment 🙏🏻🙏🏻🙏🏻
@revallyvenkatesh7859
@revallyvenkatesh7859 25 дней назад
Please post pone DSC
@user-wp8mu1wh8w
@user-wp8mu1wh8w 25 дней назад
Anna strong ga question cheyandi government ni me venakala memu unamu
@SangukomalaSangu
@SangukomalaSangu 25 дней назад
Nirudyogula Ikyatha vardillali 🙏🙏👍🇮🇳
@Arjun-kq3bq
@Arjun-kq3bq 25 дней назад
గత 5 నెలల నుండి గ్రూప్2,3 పోస్టులు పెంచమని అడుగుతున్నం, ఓకే సిలబస్ కాబట్టి NOV & DEC నెలల్లో ఎగ్జామ్స్ పెట్టాలి
@bhukyackrishna9112
@bhukyackrishna9112 25 дней назад
Please postpone dsc cheyali sir
@Osmaniatigermahiyadav
@Osmaniatigermahiyadav 25 дней назад
ప్రభుత్వ పథకాలు వాయిదా వేసి ఆలస్యం చేస్తున్నారు గా???? ఉద్యోగాలు కూడా వాయిదా వేయచ్చు గా???
@SangukomalaSangu
@SangukomalaSangu 25 дней назад
DSC post Phone Cheyali 🙏 Group 2,3 post lu penchi December lo Exam PETAALLI 🙏🙏🙏🙏👍🇮🇳
@avulashiva6339
@avulashiva6339 25 дней назад
Raghu Anna. Andcap. Penchu. Ravatlidhu. Anna. Please Anna 🙏🙏
@Advika_golden_prince4401
@Advika_golden_prince4401 25 дней назад
DSC post pone cheyali pls
@ankillaprasad-cb3ty
@ankillaprasad-cb3ty 25 дней назад
Dsc post pone cheyali..
@bollasaidireddy4022
@bollasaidireddy4022 25 дней назад
Demands న్యాయ బద్దంగా ఉండాలి
@vinay.nakidi7049
@vinay.nakidi7049 26 дней назад
Dsc postponed
@saicharansaindla3819
@saicharansaindla3819 25 дней назад
Postpone dsc
Далее
What is going on? 😂 (via haechii_br/IG) #shorts
00:15