Тёмный

నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 437 тыс.
Просмотров 260 тыс.
50% 1

నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra
Success Story of Dragon fruit Cultivation using Trellis Method
నిలువు పందిరి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో సత్ఫలితాల దిశగా గుంటూరు జిల్లా రైతు
తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న కొత్తబంగారు పంట డ్రాగన్ ఫ్రూట్. పోల్స్ పై ఈ మొక్కలను పాకించటం ద్వారా దాదాపు 20 నుండి 30 సంవత్సరాలపాటు దిగుబడి పొందే వీలుండటం, మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో, ప్రారంభపు ఖర్చు ఎకరాకు 5 లక్షల రూపాయిలు వరకు అవుతున్నా రైతులు వెనుకంజవేయటం లేదు.
ప్రస్థుతం వున్న సాగు విధానంలో ఎకరాకు 500 పోల్స్ పాతి, 2వేల మొక్కలు వరకు రైతులు నాటుతున్నారు. ఈ విధానంలో ఒక్కో పోల్ కు 4 మొక్కల చొప్పున నాటటం, మొక్కలు పెరిగే స్థలం తక్కువ వుండటంతో 5వ సంవత్సరం నుండి దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులకు మించటం లేదు. దీన్ని అధిగమించి ఎకరానికి 20 టన్నుల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు గుంటూరు జిల్లా, గురజాల మండలం, పులిపాడు గ్రామ రైతు గోళ్ల వెంకటేశ్వర్లు. 2.5 ఎకరాల్లో గత 6 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్న ఈ రైతు సరికొత్తగా ట్రెల్లిస్ అంటే నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు.
ఇతర దేశాల్లో ట్రెల్లిస్ విధానం ఇప్పటి విస్తరించి, మంచి ఫలితాలు ఇస్తుండటాన్ని గమనించిన వెంకటేశ్వర్లు, అర ఎకరంలో కొత్తగా ఈ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఈ విధానంలో ఎకరాకు 3 వేల మొక్కలు నాటుకుని 20 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
#karshakamitra #trellisfordragonfruit #dragonfruitfarming #dragaonfruitcultivation

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 134   
@kutumbarao55
@kutumbarao55 3 года назад
very good idea. yield will be high compared to the old method of pillar type.
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Nice
@meerap4955
@meerap4955 2 года назад
@@KarshakaMitra a
@mandakornel
@mandakornel Год назад
​@@meerap49556
@srikanthgolla7940
@srikanthgolla7940 Месяц назад
Super gaa chepparu It will be inspiration for younger generation farmers
@kkfivasan5961
@kkfivasan5961 Месяц назад
Thanks to great knowledgeable
@venkkatreddysanikommu4441
@venkkatreddysanikommu4441 3 года назад
I saw that form ,he was excellent knowledge that form
@ranjith2
@ranjith2 Год назад
Ilantivi chuse chala mandi mosapothunnaru
@annepadmavathi6
@annepadmavathi6 3 года назад
Super Venkateswarlu garu your Farmer KING,
@sivagaming32
@sivagaming32 3 года назад
Anna jathi Kodi farms visit chee
@sampathb1294
@sampathb1294 2 года назад
Good explanation
@pranaymohanraogandra8422
@pranaymohanraogandra8422 3 года назад
He has excellent knowledge, what ever he is telling is 100 percent right, I request all those farmers going for plantation of dragon fruit, should follow trellis method for best yield
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Very good
@yvkvenkat2800
@yvkvenkat2800 3 года назад
Whatever this Farmer is telling is all to make his cuttings sell. Very bad experience with him. Though we can get the cuttings from near by area of ours, we went to him after travelling 650km but we got very bad cuttings.
@yvkvenkat2800
@yvkvenkat2800 3 года назад
What you said is true sir, this Farmer is exaggerating just to sell the more no.of cuttings. Very bad that a Farmer want to make his living on other Farmer.
@saitorati8225
@saitorati8225 Год назад
@@PradeepKumar-gf3bp n
@ymahendrababu1169
@ymahendrababu1169 3 года назад
సూపర్ గా ఉంది అన్నయ్య మీ ఐడియా
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@lsunil24
@lsunil24 3 года назад
Thanks for sharing this method sir.. to check this model I'm planning to go.to gujrat sir.. you saved my money sir.. thanks..
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Well understood. Keep watching Karshaka Mitra
@rajavenkatesh7069
@rajavenkatesh7069 2 года назад
Very nicely explained by the farmer.
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thanks a lot
@nayak6617
@nayak6617 3 года назад
Baga cheppinaru uncle gaaru
@kandekishan7440
@kandekishan7440 2 года назад
Good idea
@prasad014343
@prasad014343 2 года назад
Toofan eeduru gaaalulu baaga vasthe ee trellis vidanam lo problem avthundi kada?
@malli309farming
@malli309farming Год назад
Exalent anna
@prasadsampangiagarwoodsand319
@prasadsampangiagarwoodsand319 3 года назад
Good information sir
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@chandhulovely2218
@chandhulovely2218 3 года назад
Marketing ki solution 'cheppandi
@srikanthgolla7940
@srikanthgolla7940 2 года назад
Nice
@sureshbabudasari2029
@sureshbabudasari2029 3 года назад
Super idea
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks a lot
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
దయచేసి స్టోరీ మొత్తం చూడండి.
@nsatyanarayana3476
@nsatyanarayana3476 3 года назад
Very nice farming
@vinaykumar-lu8do
@vinaykumar-lu8do Год назад
Trellies work memu chesamu sir see kurela agro foam vemavaram
@vishnu.c7373
@vishnu.c7373 2 года назад
How many years plants do you have
@rathodchem
@rathodchem 3 года назад
Excellent explanation...
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@kandlapellisamitha8695
@kandlapellisamitha8695 11 месяцев назад
Mokka pettaka ennirojulak Kaya kastundi
@amaravathitvtelugu
@amaravathitvtelugu 3 года назад
Good idea 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you! Cheers!
@shivarock6789
@shivarock6789 3 года назад
Super
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks
@SRK_Telugu
@SRK_Telugu 3 года назад
Good information brother👍
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks and welcome
@gangulavenkatareddy2195
@gangulavenkatareddy2195 3 года назад
Already Gujarat lo chala mandhi raithulu chestunnaru
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Okay
@Iphoneraja2.0
@Iphoneraja2.0 3 года назад
Anna idhi edari mokkalu sprinklers pettadam enduku, inka needa avasaram ledhu..
@anilreddy1143
@anilreddy1143 2 года назад
Marketing ela cheyali
@user-uf4il6gi3b
@user-uf4il6gi3b 4 месяца назад
మీరు చెప్పేది వన్ సైడ్ మొక్కలు లోడ్ ఎక్కువ అయితే తెలిఫోన్ సిస్టమ్ బరువు మోయలేదు
@akhilbendalam5734
@akhilbendalam5734 2 года назад
Andha lo kaviti uddhanam lo saagu cheyyocha... Cheppandi anna
@prasadp.t5252
@prasadp.t5252 2 года назад
Cheyyochchu
@chintadasatyam8740
@chintadasatyam8740 2 года назад
Akhil garu, meeru వేశారా?
@virup8873
@virup8873 3 года назад
20 tonnulu acre ki, em chepthunnaru?
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 3 года назад
Akulatho kalupukone 😀
@virup8873
@virup8873 3 года назад
@@vigneshwarreddy9762 🤣🤣🤣
@shafifaizulla3357
@shafifaizulla3357 3 года назад
Highly impossible
@nareshsaladi1279
@nareshsaladi1279 2 года назад
@@shafifaizulla3357 qqqqqq
@srikanthgolla7940
@srikanthgolla7940 2 года назад
Try Chey neke telisidi
@pagadalamohan209
@pagadalamohan209 2 года назад
Wear it is
@manubaby8216
@manubaby8216 Год назад
మునగచెట్టు కు పురుగులు padathai
@mr.danieldaniel6267
@mr.danieldaniel6267 Год назад
👍👍👍👍
@avengerblack2042
@avengerblack2042 3 года назад
Mitra Garu Anjeera Video కావలి #Andi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Okay
@rajasekharbabu2437
@rajasekharbabu2437 2 года назад
THIS IS THE CORRECT METHOD.
@rajeshtalla3138
@rajeshtalla3138 Год назад
డ్రాగన్ ఫ్రూట్ కు కోతుల బెడద ఉంటదా
@god.1328
@god.1328 3 года назад
1 ekaraniki maximum 6 to 8 matharamya vasthundhi entha baga pandinchina
@spicygaming8779
@spicygaming8779 2 года назад
Max 12 annaru kada bro kani maxxximum
@krishnaponugoti5175
@krishnaponugoti5175 2 года назад
డ్రాగన్ ఫ్రూట్ సాగు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఉత్తటూర్ విలేజ్ ( పండ్లూ మరియు మొక్కలు) అమ్మబడును
@srinivasareddy2970
@srinivasareddy2970 2 года назад
Contact number
@nandakumarreddynarapureddy6242
@nandakumarreddynarapureddy6242 3 года назад
Gi wire.... .... Got rusted by itself.... After 5 years... Total wires are cutaway
@shaikbj7373
@shaikbj7373 3 года назад
Nenu GI galvanized wire supply chestha. 15 years rust undadu.
@Rkpower952
@Rkpower952 3 года назад
@@shaikbj7373 garu 100 kg entha authundhi
@Rkpower952
@Rkpower952 3 года назад
4mm wire thikness
@shiavjikomaram1475
@shiavjikomaram1475 2 года назад
Sir trellis lo one acear ki wire cost antha padutundi akkada dorukuthundi
@vinaykumar-lu8do
@vinaykumar-lu8do Год назад
Sir trellies work memu chesmu sir in vijaywada
@rajeswarigaddamqybvhnjklg52
@rajeswarigaddamqybvhnjklg52 2 года назад
In market what is the rate of 1kg dragon fruit
@satyaanjaan6068
@satyaanjaan6068 2 года назад
140 rs by farm
@sivagaming32
@sivagaming32 3 года назад
Hen videos
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Okay
@kavithayelmati4004
@kavithayelmati4004 3 года назад
Raithe Raju👍
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Nice
@raithukosamallinallramuyou9985
@raithukosamallinallramuyou9985 2 года назад
వైరు ఎన్ని సంవత్సరాలు వస్తుంది. వర్షాలకు, చలికి తీగలు తుప్పు పట్టి డ్రాగన్ కొమ్మలు ఎక్కువ అయినప్పుడు తెగిపోతాయి కదా. వీటికంటే 10mm కడ్డీలు వేస్తే కొంచెం ఉపయోగం అను కొంటున్నాను. తెలిసినవారు ఉంటే చెప్పండి
@VaruntejaTumma
@VaruntejaTumma Месяц назад
😂
@tinkuk4350
@tinkuk4350 3 года назад
Price ela vundi dragon fruit ki ee farmer daggara?
@nhpcollections2776
@nhpcollections2776 3 года назад
Phone no vedio endinglo undi sir. Ok
@chandhulovely2218
@chandhulovely2218 3 года назад
Marketing ela cheyali cheppandi ekkada undhi market madhi 1 acer undhi
@kavyareddynalla7546
@kavyareddynalla7546 3 года назад
Contact Ratnadeep store in online r offline
@anilreddy1143
@anilreddy1143 2 года назад
Ekada ammali brother
@satyaanjaan6068
@satyaanjaan6068 2 года назад
We farming dragon fruit for 2 years market is excellent no doubt another 5 years 150 to 180 rs for kg
@nareshbidari2054
@nareshbidari2054 3 года назад
I want this plants
@kamrulislam8650
@kamrulislam8650 3 года назад
I will send dargon fruit plants
@srinivasareddy2970
@srinivasareddy2970 2 года назад
@@kamrulislam8650 contact number
@ALLINONE-cc4ge
@ALLINONE-cc4ge 3 года назад
ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది
@ramsamsani2265
@ramsamsani2265 3 года назад
Mokkalu kavalisinavaru 9391338652
@UshaUsha-gr5ug
@UshaUsha-gr5ug 2 года назад
Annayya memu mokkalu veyali anukuntunam sheeds kavali phone number chepadi
@pandurangbathamore2681
@pandurangbathamore2681 3 года назад
Plz hindi language information video chhodo bhai
@vinodreddy5807
@vinodreddy5807 Год назад
నాయనా హోల్ సేల్ రేట్ చెప్పండి కస్టమర్ కుంకుమ్ పోయేది కాదు పార్టీ మీ తోటలో హోల్ సేల్ రేట్
@akabhikumar31
@akabhikumar31 3 года назад
ఎలాంటి నేలలు అనుకూలం??
@mulintivijayakumar8812
@mulintivijayakumar8812 3 года назад
ఎకరాకు 20టన్నులు ఏందీ అక్కడ ఇది
@korupalabhaskar9823
@korupalabhaskar9823 3 года назад
Mokalu akada dorukutavi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Call to farmer
@ramsamsani2265
@ramsamsani2265 3 года назад
Mokkalu kavalisinavaru 9391338652
@subbaraokudapa9693
@subbaraokudapa9693 3 года назад
Black soil suitable for dragon fruit ?
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Well drained black soils is suitable
@gvrdnnk3102
@gvrdnnk3102 3 года назад
Whatever is the soil ..just make beds to be on safer side
@lakshmaiahm5099
@lakshmaiahm5099 3 года назад
Thanks to the farmer. He is well experienced and knows well.
@yvkvenkat2800
@yvkvenkat2800 3 года назад
Please don't get dragon fruit plants from him, he is very irresponsible, arrogant and gave us very bad cuttings. We didn't even get the minimum guidance from him. Everything is out of our if we pay advance to him, after taking the advance he gave us the bad cuttings though we are asking we want other variety. I request all farmers to be safe being away from him. This is my experience only later its ur wish.
@bsandeepsandy3254
@bsandeepsandy3254 Год назад
Bhayya give me please ur number
@ALLINONE-cc4ge
@ALLINONE-cc4ge 3 года назад
ఎకరానికి ఎన్ని మొక్కలు అవసరం పడుతుంది
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
3000
@ramsamsani2265
@ramsamsani2265 3 года назад
Mokkalu kavalisinavaru 9391338652
@koribillisivasomunaidu9146
@koribillisivasomunaidu9146 Год назад
Bro dragon frot mokhalukavali pone namber sand me plz
@ram18016
@ram18016 2 года назад
Chanal vaduu phone number petra babu
@yvkvenkat2800
@yvkvenkat2800 3 года назад
This Farmer is exaggerating just to sell more no.of cuttings. Very bad that a Farmer is making his livingvby cheating other Farmer. Instead of getting cuttings from him rather we can stop farming dragon fruit. This is all from my experience.
@nakshatranakshatra5786
@nakshatranakshatra5786 Год назад
మోసం చేసాడు
@dilipreddy1490
@dilipreddy1490 3 года назад
Farmer phone number pettandi
@jaganmohanreddy7651
@jaganmohanreddy7651 3 года назад
Video correct ga chudandi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
please watch full story
@yvkvenkat2800
@yvkvenkat2800 3 года назад
Don't buy cuttings from him, rather you get cuttings from some other Farmer . Don't pay advance before visiting the field of any Farmer. We got cheated by this Farmer with bad cuttings.
@nhpcollections2776
@nhpcollections2776 3 года назад
Phone no
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
please watch full story
@durgapadhu2521
@durgapadhu2521 3 года назад
Anna mobile number petandi
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Please watch in the Video
@narendramentham9173
@narendramentham9173 3 года назад
Mi phone number pettu
Далее
Doors Harpy Hare (Doors 2 Animation)
00:16
Просмотров 869 тыс.
@HolyBaam ультанул в конце 🧨
00:34
Просмотров 245 тыс.
Sangareddy Interviews3
26:07
Просмотров 110