Тёмный
No video :(

నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా..?వాస్తవం ఎంత..! | NEET UG 2024 Paper Leak.? | Big Debate| hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 34 тыс.
50% 1

నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందా..?వాస్తవం ఎంత..! | NEET UG 2024 Paper Leak.? | Big Debate| hmtv
#neet2024 #tamilnadunews #bigdebate #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 199   
@UmaKarthikeya-rr7js
@UmaKarthikeya-rr7js 2 месяца назад
పేపర్ లీక్ అయినట్టు క్లియర్ గా తెలుస్తున్న nta వాళ్ళు scam జరగలేదు అని ఎలా చెపుతున్నారు. Neet exam ఫైనల్ key కంటే marks తగించి వేశారు. ఈ ఇయర్ అందరూ నష్టపోయారు. ఈ neet cancel చేసి ఒక 3months time ఇచ్చి మరల neet conduct చేయాలి. గవర్నమెంట్స్ ముందు కొచ్చి న్యాయం చేయాలి. Supreme court మరలా ఇలాంటివి జరగ కుండా చూడాలి.
@manasaelavena4184
@manasaelavena4184 2 месяца назад
Avnu re neet conduct cheyali chaduvani vallake kuda manchi high score vachindi edi scam ee 😢😢
@thechanger3129
@thechanger3129 2 месяца назад
Yes sir.
@BhairannagaruLakshmi
@BhairannagaruLakshmi 2 месяца назад
Yes
@biribalagopal2163
@biribalagopal2163 2 месяца назад
Yes conduct cheyali
@biribalagopal2163
@biribalagopal2163 2 месяца назад
Last year 546 marks 70 to 80 thousand s unte this year 147000 How is it possible
@parasasrinu1170
@parasasrinu1170 2 месяца назад
ఎన్ టి ఏ ముందుగా రద్దు చేయాలి రాష్ట్ర స్థాయిలో నీట్ కండక్ట్ చేయాలి... ఈ ఏడాది నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి
@Harshinivenkatesh7
@Harshinivenkatesh7 2 месяца назад
1600 వందల పిల్లలే కాదు , 23 లక్షల పిల్లలా జీవితం తో ఆడుకుంటున్నారు . మీ పిల్లలకు ఇలా జరుగుతే ఎలా స్పందిస్తారో ఆ విధంగా న్యాయం చేయండి . Please re neet conduct చేయండి .
@kannurianandrao9517
@kannurianandrao9517 2 месяца назад
నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది ఇది💯నిజం...మళ్ళీ పరీక్ష నిర్వహించాలి
@anvithayadhav1690
@anvithayadhav1690 2 месяца назад
Re neet
@balavijayasusila5563
@balavijayasusila5563 2 месяца назад
Re neet
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 2 месяца назад
సుహాసిని గారికి స్కాం లో ఇన్వాల్వ్ అయ్యారు, సపోర్ట్ చేస్తున్నారు కదా
@smailyswamy1914
@smailyswamy1914 2 месяца назад
తక్కువ మార్కులు వచ్చిన వారు Re Neet అంటారు. పెపర్ లిక్ ఆయి తె Resut వచ్చాక మాట్లాడుతారా . గ్రెసు మార్కులు అనేది ఉండకూడదు. మల్లి Re valuation చేయాలి. ఒక సెంటర్ లో డబ్బులు వసూలు చేశారని Result వచ్చక ప్రచారం ఎంటి. కొందరు OMR నాది కాదు రకరకాల రూమర్లు . ఇందులో ఒకటె సమస్య ఏంటి అంటె గ్రెస్ మార్కులు వాటిని తీసివేయాలి . విధ్యర్థులను యూ డంబర్లు ; డిబెటు పెట్టేవారు బయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
@sirikota9172
@sirikota9172 2 месяца назад
True!! Reneet reneet antunnaru takkuva marks vachina Valle...Telugu states lo em leak avvale kada malli manaku enduku reneet exam pressure tappa em undadu
@parasasrinu1170
@parasasrinu1170 2 месяца назад
సబ్జెక్టు మీద అవగాహన లేని వారిని చర్చకు పిలువ వద్దు సార్
@venkatrathnam8083
@venkatrathnam8083 2 месяца назад
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది మల్ల పెట్టమని కోరుకుంటున్నాం
@nsavithrinsavithri9987
@nsavithrinsavithri9987 2 месяца назад
నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టండి
@jbhaskar8234
@jbhaskar8234 2 месяца назад
నీట్ ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలి, ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో నిర్వహించాలి
@padigelaashok1542
@padigelaashok1542 2 месяца назад
Re neet exam మల్లి పెట్టాలి Sir
@baluraju5923
@baluraju5923 2 месяца назад
Neet 2024 మళ్ళీ జరిపి యావత్ దేశం లోని విద్యార్థుల లకు న్యాయం జరిగే విదంగా అన్నీ tv ఛానల్ లు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని అనేక నమస్కారాలు తో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లిదండ్రుల మనవి ✊✊✊✊✊✊✊
@venkatrathnam8083
@venkatrathnam8083 2 месяца назад
మల్ల నీట్ ఎక్సమ్ పెట్టాలి
@IFORCHRIST
@IFORCHRIST 2 месяца назад
Neet రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం మంచిది
@Koreanwavetvi13e
@Koreanwavetvi13e 2 месяца назад
No we can't go other state to study some students are obsessed to go to other states😅
@chatrathiyugandhar694
@chatrathiyugandhar694 2 месяца назад
ర్యాంకులు ఇంత భారీగా పెరగటానికి కారణం పేపర్ ఉత్తరాది రాష్ట్రాల్లో లీక్ కావడమే. ఉత్తరాది రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినందున గతంతో పోలిస్తే దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇది కచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన స్కామ్. నో డౌట్ ఎట్ ఆల్
@TeluguVaibhavam-ec5xp
@TeluguVaibhavam-ec5xp 2 месяца назад
Yes exactly!
@mohanprabhakararao4729
@mohanprabhakararao4729 2 месяца назад
Re NEET to conduct
@eswarkoturi4350
@eswarkoturi4350 2 месяца назад
మా అబ్బాయికి 500 రావల్సింది 35 మార్కులు వచ్చాయి సార్ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి సార్
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 2 месяца назад
Open ga mee OMR sheet pettandi...500 marks ravalsina student ki 35 yela vachayo chudham....nta tho fight chedham
@IFORCHRIST
@IFORCHRIST 2 месяца назад
Re Neet.... Re neet.. Re neet
@AnkitRaj-my7er
@AnkitRaj-my7er 2 месяца назад
How much marks u scored
@ramaraoallu459
@ramaraoallu459 2 месяца назад
Re exam పెట్టాలి.please re exam నిర్వహించాలి.మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆశిస్తున్న.
@SrivaniNagam
@SrivaniNagam 2 месяца назад
Re neet
@user-em1ec2mk9x
@user-em1ec2mk9x 2 месяца назад
Neet re exam should be conducted We want justice
@LaxmanManubothula
@LaxmanManubothula 2 месяца назад
Yes we want justice
@maaserials4624
@maaserials4624 2 месяца назад
Sir entha clear gaundi nta nundi full frad
@bheemach6387
@bheemach6387 2 месяца назад
Honourable Prime minister Narendra Modi garu pls respond about this all are responsible for this so please justice fr all student this nt fare
@user-vf1oe4vy4g
@user-vf1oe4vy4g 2 месяца назад
Most of the members are low scoring so many members are supporting for reneet
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 2 месяца назад
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
@Gsanthosh-ge9kc
@Gsanthosh-ge9kc 2 месяца назад
Madam ikkada matter 1563 students kadhu high suspicious cut off in the history of neet which effected more than 50k range of cutoff difference from previous year in 600+ marks please meru konchem politics pakana petti me Intlo pillalu anukoni matladandi. Cbi enquiry pettinchandi paper leak, omr, grace marks chesi Reneet eh solution.
@rajprasad3130
@rajprasad3130 2 месяца назад
In telugu states also lot of students get 720 marks in corporate colleges, never we saw, this 100% paper leak Reneet must
@manasaelavena4184
@manasaelavena4184 2 месяца назад
Corporate colleges ki marks vachayi kabatti question chestaleru but self study poor people chala loose avtharu 😢😢😢😢
@dreamscometrue4461
@dreamscometrue4461 2 месяца назад
😢
@lakshmig-he4yx
@lakshmig-he4yx 2 месяца назад
Please 🙏 ree neet malli conduct cheyyandi
@telugudigi7274
@telugudigi7274 2 месяца назад
Same to same , A P elections, result ఇక్కడ ఇంతమందికి రాంక్ ఎలా వచ్చిందో, అక్కడ కూడా అంతమందికి మెజారిటీ ఇలాగే వచ్చింది. మనము అనుకుంటా కష్టపడితే విజయం మన చేతిలో ఉంటుంది అని, కానీ ఇలాంటి సంఘటన వలన (విజయం) అధికారుల చేతుల్లో ఉంటుంది.
@jbhaskar8234
@jbhaskar8234 2 месяца назад
ఈ మాదిరిగా లీక్ చేసిన nta వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ కండక్ట్ చేసేవారికి భయపడే మాదిరిగా చర్యలు ఉండాలి
@ChamarthiMallika
@ChamarthiMallika 2 месяца назад
We need re neet we need justice
@maaserials4624
@maaserials4624 2 месяца назад
2024 Neet exam Dili nundi Galli varuku mistake jarigindi goal Mall gandharagolam re Neet pakka
@gaddamsuseelaadvocate9794
@gaddamsuseelaadvocate9794 2 месяца назад
ఈసారి పేపర్ లీక్ అవ్వదు అని గ్యారంటీ ఉందా
@veenassudemineru1277
@veenassudemineru1277 2 месяца назад
Hair clips kuda thipisthsru, innerwear lo metel vunte adi kuda meteldetecter lo check chisi students ni exam center ki pampistharu madam miru enka ekkadunnaru. Peper may 4 th ne leack aindi
@kishorVullikanti
@kishorVullikanti 2 месяца назад
Please re neet
@mohammadsamivulla9420
@mohammadsamivulla9420 2 месяца назад
Please Re Neet Exam conduct
@muneendramunendragowd4229
@muneendramunendragowd4229 2 месяца назад
Neet re exam pettali sir
@sridharjh3402
@sridharjh3402 2 месяца назад
What is sanctity of NTA?
@Charanchowdhary4657
@Charanchowdhary4657 2 месяца назад
Yes reneet
@kucheludugajula1656
@kucheludugajula1656 2 месяца назад
Asamardapu paalanaku nidarshanam ee neet exam froud
@gaddamsuseelaadvocate9794
@gaddamsuseelaadvocate9794 2 месяца назад
No re exam పిల్లలు జీవితాలతో అడుకోవద్దు plz
@sailajabommidi1152
@sailajabommidi1152 2 месяца назад
S,re exam. Best
@tulasidal8464
@tulasidal8464 2 месяца назад
Ree neet is the best solution
@kakarlasaraswathi8518
@kakarlasaraswathi8518 2 месяца назад
Pls re neet
@rameshbandi8088
@rameshbandi8088 2 месяца назад
మొత్తం అవినీతి నాయకులే ఓ పని చేయండి ఉద్యోగానికి రేటు తెలిపే బోర్డులు పెట్టండి సర్టిఫికెట్లు ఎంత కాఫీలు ఇస్తే ఎంత మొత్తం ఉద్యోగానికి ఎంత ఎందుకీ బడులు
@llaiahch7322
@llaiahch7322 2 месяца назад
ఇది బయట పడింది కాబట్టి దీనిలో స్కాం జరిగినట్టు తెలుస్తోంది ,బయట పడకుండా ఎన్ని ఎగ్జామ్స్ లో జరిగిందో,జరుగుతుందో కదా?
@eswarkoturi4350
@eswarkoturi4350 2 месяца назад
re neet exam కచ్చితంగా పెట్టాలి సార్
@user-di7tb5bv7l
@user-di7tb5bv7l 2 месяца назад
Adi neet ki kadu Grace marks...and andhulone undi medical and engineering ki adi varthinchadu ani
@Srid5891
@Srid5891 2 месяца назад
Reneet conduct cheyyaali
@rangarao7259
@rangarao7259 2 месяца назад
నీట్ పేపర్ లీక్ అయింది ఆల్రెడీ బీహార్ పశ్చిమబెంగాల్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాల్లో పోలీస్ వారు కేసు రిజిస్టర్డ్ చేశారు, అయినా సుప్రీంకోర్టు 2018లో క్యాట్ కి గ్రేస్ మార్కులు తెలిపారు అక్కడ దాంట్లోనే చెప్పింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఇంజనీరింగ్ మెడిసిన్ కి వర్తించడం చెప్పారు అయినా ఎలా వేశారు చేశారు
@manasaelavena4184
@manasaelavena4184 2 месяца назад
Re neet pettali
@hymavathikasani521
@hymavathikasani521 2 месяца назад
Sir NTA nundi canceled cheyali Neet paper ni
@padmakiran93
@padmakiran93 2 месяца назад
Pls do re evaluation for those who got that abnormal marks...instead of conducting re exam ..
@akcooking3966
@akcooking3966 2 месяца назад
Ree neet
@GopiTedla
@GopiTedla 2 месяца назад
Please give justice for all aspirants.
@palakolanuvedasaranya751
@palakolanuvedasaranya751 2 месяца назад
Rank prig potundi kada sir Marala exam pettali sir
@jyothiperuri9248
@jyothiperuri9248 2 месяца назад
Omr lo vachina marks ki score card lo marks variation ki avaru ans istaru sir
@mr3sss860
@mr3sss860 2 месяца назад
NTA ను రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఒక మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి.. ఎగ్జామ్ పెట్టాలి
@stardancer2040
@stardancer2040 2 месяца назад
This year we are thinking there is an fault in conduction of neet examination, by observing all the remarks on neet exam in online and reviews by officials we are expecting a re clear observation on neet 2024 and if it is an fault expecting to not be happen next time.
@suryalogin
@suryalogin 2 месяца назад
It is not 1600 , it is bigger scam
@ranaganayakuluranaganayaku4558
@ranaganayakuluranaganayaku4558 2 месяца назад
ఎస్ నీట్ పేపర్ లీక్ అయ్యింది మళ్ళీ రికండెక్ట్ సెయ్యాలి
@gambeeraokiranmayi4649
@gambeeraokiranmayi4649 2 месяца назад
Neet రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి
@Srid5891
@Srid5891 2 месяца назад
Oka roomlo unna vaari andariki 720 ela vochaayi only valla names maatrame undi chudandi
@user-tn3ys5vx4n
@user-tn3ys5vx4n 2 месяца назад
Re neet petali andhari nayam cheyala NTA vallu
@PraveenKumar-co8yr
@PraveenKumar-co8yr 2 месяца назад
Please do the needful..,Sir
@jangiligangadhar4468
@jangiligangadhar4468 2 месяца назад
Conduct re neet, Save the students life
@boseapanicker4264
@boseapanicker4264 2 месяца назад
There had been convincing reasons substantiating a question paper leak from northern state of India. But the recently held press meet of the NTA chairman is simply brushing aside this core issue the medical aspirants have raised and thereby NTA is planning to white wash their pit falls by appointing a committee to review the assesment criteria,which remains only the tip of the ice berge. When information can be transferred in split of a second from hand to hand, limiting the corrective action specific to notorious exam centers alone, burying the core issue of question leak aside is nothing but denial of equal justice.Penetration of leaked question paper across the nation cannot be ruled out in the wake of an inflated rank list. Hence conducting RE- NEET remains the fair way to ensure equal oppertunity to every one.
@chintuammu6250
@chintuammu6250 2 месяца назад
Re neet is best solution
@anvithayadhav1690
@anvithayadhav1690 2 месяца назад
Re net full scam
@ahmedabdulmajid6767
@ahmedabdulmajid6767 2 месяца назад
Scrap neet. Start eamcet
@lakshmig-he4yx
@lakshmig-he4yx 2 месяца назад
Ma center lo kuda late ga echaru verification 30 late
@neeharikavardhan1794
@neeharikavardhan1794 2 месяца назад
Students ki chadive pressure saripodannattu e courts chutty thiragadam enti?
@nsavithrinsavithri9987
@nsavithrinsavithri9987 2 месяца назад
నీట్ మళ్ళీ పెట్టండి
@zaheershaiknet
@zaheershaiknet 2 месяца назад
Madam please understand the issue, keep your party association aside for 1 hr.
@medanurusanthi5141
@medanurusanthi5141 2 месяца назад
Re neet exam sir please
@hanmanthraoranuva8279
@hanmanthraoranuva8279 2 месяца назад
Is it not possible to conduct the NEET through online
@user-di3cr6qh9y
@user-di3cr6qh9y 2 месяца назад
No Re Neet exam
@rameshmuppa1356
@rameshmuppa1356 2 месяца назад
Ree neet exam conduct cheyali
@anithaanitha4680
@anithaanitha4680 2 месяца назад
Pl Re conduct Cheyyale One problem Somany problems Grace Marks Add cheyamante Time waste cheyyaku da Exam date Declare chesmanchigavuntundi🙏🙏
@mr3sss860
@mr3sss860 2 месяца назад
సబ్జెక్టు లేని సుహాసిని నీ ఎందుకు పిలిచారు సార్ డిబేట్ కు..?
@biribalagopal2163
@biribalagopal2163 2 месяца назад
Please cancel Neet next year fill with Ap Em CET
@naren7999
@naren7999 2 месяца назад
Valla kids rasiunte telisedi what was happened ani
@veenassudemineru1277
@veenassudemineru1277 2 месяца назад
Miku yantha icharu madam chala gattiga varike saport chesthunnaru, elanalti parsthithi mi pilalaki vasthe appud thelsthundi kastam.
@venkataraotalagapu3419
@venkataraotalagapu3419 2 месяца назад
Re NEET
@sanapallikanakalakshmi5733
@sanapallikanakalakshmi5733 2 месяца назад
Please conduct re.neet , don't play students barite future's.
@kik1139
@kik1139 2 месяца назад
Out of top 50000 ranks only 5000 are genuine. Around 45000 are fraudsters. My daughter got 522 marks and 177000 rank. Last year it was 78000. So around 1 lakh fraudsters who got leaked paper.
@neeharikavardhan1794
@neeharikavardhan1794 2 месяца назад
PhysicsWalla vallu with proofs Patna lo ela leak ayindo clear ga chepparu.Patna lo leak aynattu FIR kuda register ayindhi.
@saraswathitelugulessons8538
@saraswathitelugulessons8538 2 месяца назад
మళ్ళీ నీట్ పరీక్ష పెట్టండి. ప్లీజ్...
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 2 месяца назад
Leak on before exam may be one month before or one week before
@asnrprasad8825
@asnrprasad8825 2 месяца назад
Final key lo570sir but result lo 551😢
@ahmedabdulmajid6767
@ahmedabdulmajid6767 2 месяца назад
OKKA AGENCY KI INTA PEDDA BADHIYATA EVAKUDADU. NTA IS CORRUPTED. EVERY STATE HAVE TO TAKE ITS SEPARATE EXAMS LIKE EAMCET. COUNSELING ALSO SHOULD BE THRU ESTATES
@naren7999
@naren7999 2 месяца назад
So only Tamilnadu is strongly demanding statewide exam to be conducted
@komalareddy5327
@komalareddy5327 2 месяца назад
Ma papa kuda time waste chesaru ani cheppindi invigilator thumb impressions ani, signatures ani in between exam lo jarigindani andi
@drjpretailmanagementmobses6900
@drjpretailmanagementmobses6900 2 месяца назад
Sir what ever you are talking but why NTA is not transparent in the guidelines
@LakshmiAkhila-lp3jc
@LakshmiAkhila-lp3jc 2 месяца назад
Paper leak aindi confirm.lekapote anthamandiki 720 marks ravu .maaku reneet pettandi sir
@nixongaming2558
@nixongaming2558 2 месяца назад
Some student did not give exam
@SureshThalari-qs5jc
@SureshThalari-qs5jc 2 месяца назад
నీట్ రీ ఎగ్జామ్స్ జరగాలి ప్రతి స్టూడెంట్ కీ మళ్ళీ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఇవ్వాలి కి లో వచ్చిన రిసల్ట్ NTA విడుదల చేసిన ఫలితాలు చాలా తేడాగా వున్నాయి కాబట్టి కచ్చితంగా రీ నీట్ దేశము మొత్తం పైన జరపాలి
@tetakali8683
@tetakali8683 2 месяца назад
Re Neet
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 2 месяца назад
Lives of students
@EmmayKavitha
@EmmayKavitha 2 месяца назад
Nta fraud
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 2 месяца назад
Ammaa suhasini aapamma
@drnagamalleswarivericherla428
@drnagamalleswarivericherla428 2 месяца назад
No problem about One crore people
Далее
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 16 млн
All about NEET Scam? || Thulasi Chandu
14:38
Просмотров 139 тыс.