Тёмный

#నీపాదసన్నిధికి 

crown music
Подписаться 1 тыс.
Просмотров 367
50% 1

🖊️FOR LYRICS🖊️
#నీ పాద సన్నిధికి#
NEE PAADA SANNIDHIKI
#తెలుగు క్రిస్టియన్ సాంగ్#
TELUGU CHRISTIAN SONG
రచన : మరియ కుమార్ మాదాను
lyrics :Mariya Kumar Madanu
సంగీతం : డేవిడ్ కింగ్
music : David King
సింగెర్స్ : నరేష్ వేల్పుల , హెనా గ్రేస్
singers : Naresh Velpula, Hena Grace
#latestchristiansong #telugu #Christiansongs
#telugusongs #telugudevotionalsongs #christiandevotionalsong #christian #christianity #catholicchurch #catholicmass
#Catholicsongs #catholicprayer #cathedral #davidkingmusic #tamilchristiansongs #malayalamchristiansongs #తెలుగుప్రయెర్స్
పల్లవి :-
నీపాద సన్నిధికి చేరాను దేవా
చిరు కానుకలర్పించగా - 2 times
పేదరాలి చిరు కానుక ఆదరించిన దేవా
ఈ దీనుల హృది కానుక స్వీకరించు ప్రభువా
ప్రేమ తోడ ఆదరించి మా ఈ కానుకలన్
నీ చల్లని దీవెనలు మాకొసగుము ప్రభువా ||నీపాద ||
@చరణం 01@
నీవిచ్చిన ఈ జీవితం నీకే అంకితం
మాకున్నదంతయు మీకే అర్పితం -2 times
ఏ విధముగా మేము మెప్పించగలమయ్య ? 2 times
మల్లె వంటి మనసులు అర్పించి మెప్పించమా???
అప్ప ద్రాక్ష రసములు సమర్పించి ఒప్పించమా?||నీపాద||
@ చరణం 02 @
విలువైన ఈ జీవితం నీవిచ్చిన బహుమానం
మా జీవిత పయనంలో కాంతి కిరణమైనప్పుడు -2times
మీకేమి అర్పించి మెప్పించగలమయ్యా ?? -2times
ధన ధాన్యములర్పించి మిము మెప్పించమా ప్రభువా!!?
ఫల పుష్పములర్పించి మిము ఒప్పించమా దేవా ?!!
|| పల్లవి పూర్తిగా పాడాలి ||

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@Slayer234-k3o
@Slayer234-k3o 23 дня назад
So sweet voice sister and bro❤
Далее
Добрая весть 😂
00:21
Просмотров 590 тыс.
For my passenger princess ❤️ #tiktok #elsarca
00:24
Добрая весть 😂
00:21
Просмотров 590 тыс.