❤❤❤ మహేష్ గారు మీ గాత్రం మీ హార్మోనియం రెండు మహా అద్భుతం...ఆ కళా సరస్వతి మాత మీ మీకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను...మరిన్ని మంచి పద్యాల వీడియోస్ ను చెయ్యాలని కోరుకుంటున్నాను..❤❤❤🎉🎉
సూపర్ మీరు ఇంత కళమ్మ తల్లిని కడుపులో నిండుగా నిలుపుకొని కుడా మికుఎలంటి గర్వం లెదు అందుకు చాలమందిసిగ్గుపడాలి ఎప్పుడూ నిండు కుండా ఇలానె వుంటాది అనితెలియ చెసారు సూపర్ సోదర
మహేష్ గారు మీరు పాడిన పద్యాలు విన్నాను చాలబాగా పాడినారు సూపర్ ఇంకా,ఇంకా వినాలని పిస్తుంది నీఖంటం గొంతు సూపర్,ఏ ఊరు మీది తెలుపగలరు మీ మొబైల్ no msg చేయండి మాది బద్వేలు నాపేరు వెంకటసుబ్బా రెడ్డి నేను విలేకరిగా పనిచేస్తున్నాను ఇ ప్పటినుండి నేను నీ అభిమానిగా మరిపోయాను.
పాడడం Super,, కానీ రాగం అంతసేపు అవసరమా. నేనూ హార్మోనిస్టునే. కొంచెం తగ్గిస్తే బాగుండేది.చివరికి రాగ దాటే మారి పోయింది..ఇంతకూ ఇది ఏ రాగం లో ఉంది sir. నాకైతే అర్థం కాలేదు.