Тёмный

Telugu Basha Tiyadanam| padyam | |How to sing Telugu poem|  

BORARA VOICE
Подписаться 7 тыс.
Просмотров 182 тыс.
50% 1

Telugu Basha Tiyadanam @ telugu padyam@
how to sing telugu padyam# @ rangasthala padyam@ # padyaratnalu # @ sataka madhurima@ # subhashitha ratnalu # @ neeti parimalalu@ # తెలుగు భాష తియ్యదనం# @ పద్యం ఎలా పాడాలి@ # నీతి పరిమళాలు# @పద్యరత్నాలు@ # శతక మధురిమ #
|సత్యహరిశ్చంద్ర పద్యాలు| గయోపాఖ్యానం | చదువది ఎంత కల్గిన పద్యం| ఇచ్చోటనే | జెండాపై కపిరాజు పద్యం|. #how to sing telugu padyam# | padyam viral videos| telugu padyalu | @sataka madhurima@ # subhashitha ratnalu# @padya ratnalu@ # neethi parimalalu# @Rangasthala padyalu @ # neethi padyalu# @ drama artist @ # swarabhishekham#
• Telugu Basha Tiyadanam...
@ నీతి పద్యాలు@ # శతక మధురిమ# @ పద్య రత్నాలు@ # సుభాషితాలు# @ పద్యం ఎలా పాడాలి@ #తెలుగు పద్యం గొప్పతనం# #పద్య పరిమళం# @రంగస్థలం పద్యాలు@ #రాగయుక్తం గా పద్యం# @స్వరాభిషేకం@
Telugu Basha Tiyadanam| padyam | |How to g Telugu poem| #pouranika padyalu- mythological padyams| part -1|
telugu cinema songs || తెలుగు సినిమా పాటలు ||
సినారె - ఆత్రేయ- వేటూరి పాటలు
sinare - atreya- veturi songs

Опубликовано:

 

28 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 511   
@mukundag2297
@mukundag2297 9 месяцев назад
ఈ ఇద్దరు యువకులకు తెలుగు పట్ల ఉన్న అభిమానాన్ని, ప్రావీణ్యతను చూస్తుంటే తెలుగు ఇంకొంతకాలం బ్రతికి ఉంటుంది అని ధైర్యం వచ్చింది. ఇద్దరికీ ధన్యవాదాలు.❤
@boraravoice3913
@boraravoice3913 9 месяцев назад
మీ భాషాభిమానం చిన్నదా?
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@govindasherma3391
@govindasherma3391 8 месяцев назад
​@@boraravoice3913àqqqqwqp FC ch. Hu😂❤❤😂😂😊😂afàà add ur ay. ....ur àààà huq Hu vi😅😅 no no😂😂😂😂😂ill¹ hu
@bsrajuadvocate5867
@bsrajuadvocate5867 6 месяцев назад
తెలుగు పలుకులు పలికెడది సాయి శివ పలికించెడది సంభ శివుడు ❤
@sambasivarao-wm7lk
@sambasivarao-wm7lk 6 месяцев назад
​@@boraravoice3913😮😮
@narasimhaprasad3865
@narasimhaprasad3865 6 месяцев назад
పద్యం తెలుగు వాడికి మద్యం .వినినంతనే మత్తేక్కుతుంది.
@Sweety1234-m3h
@Sweety1234-m3h 6 месяцев назад
చాలా రోజులు తరువాత మంచి శ్రావ్యమైన ఆహ్లాదకరమైన కంఠం విన్నాను...యాంకర్ మరియు సాయి కి ధన్యవాదములు...🙏
@jogeshwarrao7898
@jogeshwarrao7898 6 месяцев назад
తెలుగు ఈ భూమి వున్నంతవరకు ఇలాంటి వాళ్ళు వల్ల బ్రతికే ఉంటుంది 👌👍
@pbrao7879
@pbrao7879 8 месяцев назад
అద్భుతం నాన్న, అత్యంత అద్భుతంగా ఆలపించావు పద్యాలు అన్నీ. ఇంత చిన్న వయసులో నీకు కవులు పట్ల ఉన్న పరిజ్ఞాన జ్ఞానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ P B రావు, హైదరాబాద్
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@sirivennelasastry
@sirivennelasastry 6 месяцев назад
తెలుగు బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇతనొక తార్కాణం❤❤❤
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 6 месяцев назад
ఈ ప్రోగ్రాం చూడడం నా అదృష్టం.నా కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి.ఇలాంటి వారుంటే తెలుగు భాష ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పగలను.దేవుడు మిమ్మల్ని, మీ లాంటి అభిలాష కలిగిన అనేక మందిని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఒసంగి సదా రక్షించాలని ప్రార్థించు చున్నాను.
@andhrachaitanya9575
@andhrachaitanya9575 8 месяцев назад
చాలా సంతోషం, చిన్న వయసు లో మంచి జ్ఞానం పొందావు. తెలుగు తల్లికి ఒక మంచి బిడ్డ దొరికాడు. పెద్దలు ఇచ్చిన సలహాలు కొంచెం పాటించు. తెలుగు తల్లి కి మాణిహారం అవుతావు. 🌹🌹🌹👏👏🌹👏👏👏👏👏
@goondlanarayana1480
@goondlanarayana1480 5 месяцев назад
ఎన్నెన్ని పరదేశ పరంపరల ప్రభావితం ఉన్నప్పటికీ ఈ తరంలో కూడా తెలుగు తేజం హాయిగా విహారం చేస్తున్నందుకు సంతోషంగా వుంది.
@harikrishnausulumarthi1521
@harikrishnausulumarthi1521 6 месяцев назад
తెలుగు పద్యం మరియు తెలుగు సాహిత్యం యువ తరం చేతుల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది
@mnageswararao4067
@mnageswararao4067 6 месяцев назад
అద్భుతం. చక్కని సాహితీ విందును అందించినందుకు మీకు ధన్యవాదాలు.
@narasimharaovasireddy43
@narasimharaovasireddy43 6 месяцев назад
సోదరా తెలుగు భాషపై నీకున్న అభిమానం తెలుగుభాషలో నీకున్న ప్రావీణ్యం చాలా గొప్పది.గాడ్ బ్లెస్ యు బ్రో
@s.v.subbaiah1009
@s.v.subbaiah1009 8 месяцев назад
You are super Bayya you are great in Telugu language దేశభాషలందు తెలుగు లెస్స అని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడువు నీవు
@venkatarn159
@venkatarn159 7 месяцев назад
సోదర ఎంత బాగా చక్కగావుంది మీగొంతు నుండి వచ్చిన. మన తెలుగు పద్యాల మూట. మిమ్ములనుభగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
@maradapuramamohanrao2239
@maradapuramamohanrao2239 5 месяцев назад
పద్యము తెలుగులో ఉన్న సాహిత్యన్ని మధురముగా వరణన. ధన్యవాదములు.
@hingemanoharrao5418
@hingemanoharrao5418 7 месяцев назад
ఈ యువకుడు చాలా ప్రతిభావంతుడు. అతని లక్ష్యం కూడా బాగుంది. అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@MuraliKrishnaGummadi
@MuraliKrishnaGummadi 7 месяцев назад
సాయి గారితో మరిన్ని పద్యాలతో ప్రోగ్రామ్ లు చేయాలని కోరుకుంటూ, ధన్యవాదాలు.
@varmacpt9263
@varmacpt9263 8 месяцев назад
అంతరించి పోతున్న రంగస్థల పద్యాలు మళ్ళీ బ్రతికించినట్టు ఉంది బ్రదర్ నిజన్మ ధన్యం
@kvslnarasimharao6871
@kvslnarasimharao6871 8 месяцев назад
మీ భాషాభిమానానికి వందన సహస్రాలు! తెలుగు భాష వర్ధిల్లాలి!
@bhagavatheeswaripullabhatl3699
@bhagavatheeswaripullabhatl3699 8 месяцев назад
చిన్న పిల్లల్లో ఈ అబ్బాయి ని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది గరికపాటి వారి పెద్దలు లాగ ఎదగాలని కోరుకుంటున్నాను❤
@vedamarg
@vedamarg 7 месяцев назад
మీ అభిరుచికి ... మీ సంకల్పానికి నా హృదయపూర్వక మైన అభినందనలు. మీ మనోవాంచ నెరవేరాలని కోరుకుంటున్నాము. జై తెలుగుతల్లి !
@hingemanoharrao5418
@hingemanoharrao5418 7 месяцев назад
ఈ యువకుడు తెలుగు భాష పట్ల ఎంతటి అభిమానాన్ని కలిగి ఉన్నాడో అర్ధం అయింది. అతనికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
@lakshmisundari8454
@lakshmisundari8454 6 месяцев назад
మన తెలుగు ( భాష) తల్లి మరొ క్క మారు పురుడు పోసుకుంది ❤
@svprasad8607
@svprasad8607 7 месяцев назад
ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్ తెలుగు కి ఏమి కాదు చాలా సంతోషం
@gurugubellidivakar1761
@gurugubellidivakar1761 8 месяцев назад
తెలుగు భాష కి వన్నె తెచ్చిన వే ఈ పద్యాలు... ఈ పద్యాలను మీ అమోఘ కంఠం తో శ్రవణానందన్ని కలుగుచేసినందుకు... అతని కంఠాన్ని మీ ద్వారా విన్నందుకు..... ఇరువురికి ధన్యవాదాలు.🙏
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 7 месяцев назад
తెలుగు సాహిత్యానికి ఆశా కిరణం - దేముడు మిమ్మల్ని ఆరోగ్యం ఐశ్వర్యం మంచి సుగుణాలు తో దీవించు గాక.
@BharathapudiSubbarao-dr9bo
@BharathapudiSubbarao-dr9bo 6 месяцев назад
గుమ్మడి gopalakrishnan gari srinathdu నాటకం గుర్తు కొచ్చింది
@ravisekharpatnaik2608
@ravisekharpatnaik2608 8 месяцев назад
Wow!! ఏమి ప్రతిభ!! మీకు , మీ విద్వత్తు కు శత కోటి నమస్కృతులు !! వ్యాఖ్యాత కు కూడా సాహిత్య o లో మంచి అభినివేశం ఉంది !! చాలా మంచి కార్యక్రమం వీడియో పెట్టిన అందరికీ ధన్య వాదాలు 🙏🙏🙏🙏
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యం
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
Part _2 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@kasiviswanadham8442
@kasiviswanadham8442 8 месяцев назад
ఆధ్యంతం అధ్భుతంగా వినిపిస్తున్నారు.సర్ అభినందనలు
@suryapratapmavuduri
@suryapratapmavuduri 8 месяцев назад
ఎవరు భయ్యా ఇతను....పద్యాలు అన్నీ అలవోకగా చెప్పాడు..... సూపర్ సోదరా....
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
Au లో pg student but excellant
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@fy8xp
@fy8xp 8 месяцев назад
అమ్మ తెనుంగు భాష తేనే జుర్రితివేమో,, కమ్మనౌ వాక్కులు నీ కంఠమబ్బే,,రాగానా ఆ గాన కోకిలల సరినువ్వు,,నాటి కవి శ్రేష్ఠుల చే ఘంటమువు నీవు,, నేటి మేటి కవుల నిట్టాడివైతివి,, ఇంతమంచి పొగడ నేనెంతవాడ,, ఆశీస్సులివ్వగా నా అన్న ప్రాయుడవు🙏
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
శభాశ్
@gajampushpalatha7391
@gajampushpalatha7391 8 месяцев назад
మీ కళ ను భారతవని బిడ్డలకు అందించాలని మా యొక్క కోరిక బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 😊
@user-vh3yd5em6t
@user-vh3yd5em6t 8 месяцев назад
Telugu vaariki maatrame sonthamaina padyam adbhuta prayogshala
@dhraodd2040
@dhraodd2040 8 месяцев назад
ఓరి నీ తస్సా దియ్య.... నూరేళ్ళు బ్రతికి... కళను బ్రతికించరా అయ్యా..మనః పూర్వక ఆశీస్సులు
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
దీవెన విధానం మోడ్రన్ సూపర్.....
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@dedicateDreamer
@dedicateDreamer 9 месяцев назад
సాహిత్య అభిమాని గర్వపడేలా ఉన్నావు తమ్ముడు..
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 8 месяцев назад
ఇలాగే చెప్పుకోవాలి, అచ్చతెలుగులో మనతెలుగువాళ్లందరం! చాలా బాగా ప్రశంసించారు, మీరు! ఇలా విలసిల్లాలి, మనమందరం... మనభాషాభిమానాన్ని పరస్పరం ప్రదర్శించుకుంటూ!
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@laxmisrinivas4021
@laxmisrinivas4021 8 месяцев назад
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు,సరదాగా చేసినట్టు చేశారు. ప్రిపేర్ ఐ ప్లాన్ చేసి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇంకా బాగుండేది. సాయిశివ గురించి చెప్పక్కర్లేదు.మీ ఇద్దరికీ శుభాకాంక్షలు
@ramhbabubendii2571
@ramhbabubendii2571 9 месяцев назад
సాహిత్య అభిమాని ప్రతి ఒక్కరూ ఈ విడియోను లైక్ చేసి వైరల్(ప్రసారం) అయ్యోటట్లు చేయ్యవలసిన విడియో ఇది ధన్యవాదాలు బోరార గారు.
@boraravoice3913
@boraravoice3913 9 месяцев назад
ధన్యవాదాలు రాంబాబు గారు....మీ హృది సాహితీగది
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@satyanarayanav7530
@satyanarayanav7530 8 месяцев назад
మీకు మంచి భవిష్యత్ వుంది మిత్రమా ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉
@gembali18
@gembali18 8 месяцев назад
నా లాంటి వారి ఆకలి తీరింది. ఎవడు ఈ శివుడు. ఆడాడు పాడాడు
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ఇది సాహితీరాజు ఇచ్చిన బహుమానం
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@bairaginaidusimma7568
@bairaginaidusimma7568 9 месяцев назад
సాహిత్య పిపాసివై ,గాన మాదుర్యలహరితో,పద్యరచన ప్రకాండుడువై,వెలుగొందాలని సాయి శివను కోరుకుంటూ,అభినందనలు తెలుపుతున్నాను.అలాగే సాయి శివను పరిచయం చేసిన సాహిత్య అభిలాషి,మా సోదరుడు రామకృష్ణ కు హృదయ పూర్వక అభినందనలు.
@boraravoice3913
@boraravoice3913 9 месяцев назад
ధన్యవాదాలు సాహిత్య సుమరాజమా .....
@seshubabu6613
@seshubabu6613 8 месяцев назад
Excellent talant
@seshubabu6613
@seshubabu6613 8 месяцев назад
Extraordinary hold and ambition on Telugu.. keep it up... please go ahead sky is only limit for your talent...Telugu talli muddunidda....Mee asayam neraveralani asistunnamu
@seshubabu6613
@seshubabu6613 8 месяцев назад
Ashok Teja garu anukunta sir
@seshubabu6613
@seshubabu6613 8 месяцев назад
Ramulamma lyric writer
@puttamrajupavankumar4819
@puttamrajupavankumar4819 7 месяцев назад
ఇంకా తెలుగు ను బ్రతికిస్తున్న మీ లాంటి యువతకి బహు అభినందనలు
@shourybhaskar7478
@shourybhaskar7478 8 месяцев назад
తమవంటి సహజ కవీంద్రులను చూసినందుకు ఎంతో సంతోషం కలుగుతుంది ...మట్టి అనే ఆధునిక సంకర బాష లో తెలుగు మాణిక్యం మీరు,తమ వెలుగు తెలుగు ప్రపంచాన్ని ఏలవలెనని ఆశిస్తూ .............ఒక తెలుగు పిపాసి
@b.v.rvenkateswarlu3210
@b.v.rvenkateswarlu3210 7 месяцев назад
నీ భాష అద్భుతంగా ఉంది
@menativenkataramanaiah6323
@menativenkataramanaiah6323 5 месяцев назад
Super super suer
@anjaneyulupabbisetty2638
@anjaneyulupabbisetty2638 8 месяцев назад
🙏తెలుగు మీద చేస్తున్న దాడి కి కొన్నాళ్ళకి తెలుగు చనిపోతుందేమో అనుకున్నా, కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలుగు వెలుగు ఎవరు ఆపలేరు అని నాకు బాగానమ్మకం కలిగింది.. 🙏
@venkatasubbarao.nandigam1678
@venkatasubbarao.nandigam1678 6 месяцев назад
🙏
@ramanaraoci4650
@ramanaraoci4650 8 месяцев назад
అద్భుతం 🙏🙏🙏🙏🙏 Super voice
@suryanarayanapudipeddi7131
@suryanarayanapudipeddi7131 8 месяцев назад
అద్భుతం... రెండు విషయాలు తెలియజేయాలని అనిపించింది.. మీది చక్కటి కంఠం.. శ్రావ్యంగా దివ్యంగా వినిపించింది.. కమ్హని కలము నిప్పుల లోన కరగి పోయే అంటున్నారు కమ్మని అని పలకండి..దళమౌ పయ్యడ అని వినిపిస్తోంది.. అది సరిజేసుకోండి.. హార్మోణీ లేకున్నా చక్కగా వుంది.. శుభాశీస్సులు
@duvvurivenkateswarlu635
@duvvurivenkateswarlu635 8 месяцев назад
రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు తో పోరాడి మూర్ఛ పోయి ప్రాణాపాయం స్థితిలో ఉన్న లక్ష్మణుడి కో‌సం ఆంజనేయుడు మ్రుతసంజీవని పర్వతం తెచ్చినట్లు..... మీరు తెలుగును బ్రతికించటానికి ఉన్నారని పంపిస్తుంది. తెలుగు భాషాభిమాని గా మిమ్మల్ని చూసి నేనెంతో గర్వపడుతున్నాను.
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@ravichandra38
@ravichandra38 8 месяцев назад
యువ సాహిత్యకారుడిగా గాన యోగిగా పద్య పఠనం లో మక్కువ కలిగిన యోధుడిగా మా ముందుకు వచ్చిన సాయి శివ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు మాకు పరిచయం చేసిన రామకృష్ణ సార్ గారికి మా వందనాలు🙏🙏🙏🙏🙏
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యం
@999moorthy
@999moorthy 8 месяцев назад
Namaskaram- chevulu tarinchinavi -👏👏👏👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@balu5702
@balu5702 7 месяцев назад
తెలుగు తల్లి ముద్దుబిడ్డ కి అభినందనలు ❤
@apparaonanduri816
@apparaonanduri816 5 месяцев назад
He is having very melodious voice and vocabulary, pronunciation is also excellent. God will bless him for his bright future.
@latchayyachintu9972
@latchayyachintu9972 8 месяцев назад
అద్భుతం
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@murthynamballa6486
@murthynamballa6486 8 месяцев назад
Na srikakulam bidda excellent performance
@MMR4134
@MMR4134 5 месяцев назад
అన్న మన తెలుగును తేజరిల్లింప జేసావు ధన్యవాదములు
@dharmarao1034
@dharmarao1034 8 месяцев назад
నిన్ను పక్కదారి పట్టి చాలనీ అన్నొపొంచి వుంటారు జాగత్తాaasirvaadam naana🎉😊
@bsrajuadvocate5867
@bsrajuadvocate5867 6 месяцев назад
తెలుగు పలుకులు పలికెడది సాయి శివ పలికించెడది సాంభ శివుడు ❤
@KNVGReddy
@KNVGReddy 8 месяцев назад
G00d
@b.thrimurthymurthy4212
@b.thrimurthymurthy4212 8 месяцев назад
చిన్నవాడయిన పద్య నాటకం, పూర్వ కవుల సాహిత్యం పైన మంచి పట్టు ఉంది.ఆగ్రామంలో సాహిత్య అభిమానులు వున్నారు
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 8 месяцев назад
అద్భుతమైన ప్రతిభ
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 8 месяцев назад
ఈ interview ఇచ్చిన ... చేసిన వారికి ధ్యవాదాలు
@sreedevicheemalapati7804
@sreedevicheemalapati7804 6 месяцев назад
Bhala tammudu
@nnarayanareddy5851
@nnarayanareddy5851 8 месяцев назад
తమ్ముడు మీమధురమైనఖఠం అమోగం అద్బుతం యాంకర్ గారిమాటలుకూడ చాలచాల వింనసొంపుగ ఉన్నాఇ మీఇరువురికిమాకళాభి వంధనాలన్న
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యవాదాలు
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 8 месяцев назад
*కంఠం*
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@balreddysarikonda7926
@balreddysarikonda7926 6 месяцев назад
super guy
@singarajulakshmi4155
@singarajulakshmi4155 6 месяцев назад
Youngsters still in rural areas are trying to prolong our Telugu heritage especially regarding language .we can hope that Telugu culture continue to thrive for some more time.
@gorlegovindarao5469
@gorlegovindarao5469 8 месяцев назад
మేటి తరం భాషాకోవిధుడు, సాహిత్య సేవకుడు. ఇలా పదికాలాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ...
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@eswarpitta9639
@eswarpitta9639 8 месяцев назад
👌👌👌కంఠ స్వరం 👌👌👌
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
Swamy daya
@adaparambabu3302
@adaparambabu3302 7 месяцев назад
మీ ఇంటర్వ్యూ సాయి గారి సాయి గారి ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అడపా రాంబాబు వీఆర్వో కొయ్యలగూడెం 🙏🏼🙏🏼🙏🏼 మహా అద్భుతంగా పాడారు బుర్ర వారు కూడా ఇటువంటి వారందనే ప్రోత్సహించి ఇటువంటి కళాకారులను పైకి తీసుకురావలసిందిగా మిమ్ములను కోరుచున్నాను 🙏🏼🙏🏼
@user-bp9ml1uc7u
@user-bp9ml1uc7u 8 месяцев назад
సూపర్ అన్నా, మీలాంటి వారు ఉన్నారు కాబట్టి తెలుగు భాషను కాపుడుకుంటున్నాం,మీరు ఇంకా పద్యాలు రాయాలి,కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి,తెలుగుని ఆ గొప్పతాన్నాన్ని మీరు ఇలానే కొనసాగించాలి
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యం
@vuppalasrinivas2547
@vuppalasrinivas2547 8 месяцев назад
తెలుగు పద్యనికి పట్టాభిషేకం
@harisubramanyam9652
@harisubramanyam9652 8 месяцев назад
Saaho sir wonderful
@viratv6032
@viratv6032 8 месяцев назад
సూపర్! "కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా" అన్నట్లుగా ఉన్నారు మిమ్మల్ని చూస్తే.
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యం
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html
@shaikrasool1116
@shaikrasool1116 8 месяцев назад
Chivarlo m ani vasthundi . Sarididdukovali. Prachina Sahithya parignaanam baagundi God bless you boy
@subbaraoch262
@subbaraoch262 8 месяцев назад
అద్బుతం మీరు అభివృద్ధి చండాలని ఆశిస్తూ యున్నాము
@gopalburka7789
@gopalburka7789 8 месяцев назад
అయ్యో మహాశయా గుమ్మడి గోపాలకృష్ణ గారిని తెలియకపోవడం విచారకరం.
@renukakolli11
@renukakolli11 8 месяцев назад
ఆయన పాడిన ట్యూన్లు కూడా గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాధుడు నాటకం లోని అందులో గుమ్మడి గోపాలకృష్ణ గారు అద్భుతంగా పాడారు
@rajasunku7408
@rajasunku7408 8 месяцев назад
ఈలంటివరిని వెతికి ప్రభుత్వము గుర్తించాలి
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 8 месяцев назад
After long time I hear padyams with your sweet voice. Good programme for encouragement
@ChenchuPrasad-jr3fd
@ChenchuPrasad-jr3fd 8 месяцев назад
Very very nice performance.
@ashokkumar-ok4vb
@ashokkumar-ok4vb 8 месяцев назад
రానున్న రోజుల్లో తెలుగును కాపాడటానికి ఉన్నారు.. 🙏🙏🙏
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ధన్యం
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@venkataramanakillivenkatar8713
@venkataramanakillivenkatar8713 6 месяцев назад
🙏🙏🙏w
@gajampushpalatha7391
@gajampushpalatha7391 8 месяцев назад
🙏🏼 బ్రదర్ అచ్చు సినీ హీరో నాని లా ఉన్నారు అపూర్వ పరిజ్ఞానం మీది 👌😇
@singarayaninagabhushanam2683
@singarayaninagabhushanam2683 6 месяцев назад
Awesome. Awesome.Awesome.
@msrmsr22
@msrmsr22 6 месяцев назад
❤❤❤
@chittibabuchinthakayala790
@chittibabuchinthakayala790 8 месяцев назад
Sai siva best of luck
@ramachandrapoola6324
@ramachandrapoola6324 7 месяцев назад
Excellent young man
@avalaharishankar5805
@avalaharishankar5805 8 месяцев назад
ఇద్దరు తెలుగు భాష ప్రేమోన్మాదుల సమ్మేళనం ఇది. ఇటువంటి భాష రక్షకులు ఉన్నంత కాలం తెలుగు భాష సురక్షితంగా ఉంటుంది.
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ఉన్మాదుల సంగమం... వార్నీ...హరీ....శంకరా.....
@user-uo6mw9op2p
@user-uo6mw9op2p 6 месяцев назад
Excellent Brother ❤❤❤
@ramaraopt1659
@ramaraopt1659 8 месяцев назад
అద్భుతం 🙏
@suryanarayana6034
@suryanarayana6034 8 месяцев назад
Meeru kuda Baga matladaru sir
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
Dhanyavad
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@ankireddyv1026
@ankireddyv1026 8 месяцев назад
మీ టోన్ సూపర్ గా ఉంది సూపర్ సూపర్ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
@satyanarayanaburra9268
@satyanarayanaburra9268 6 месяцев назад
Chalayan bagundi
@rahimansk9619
@rahimansk9619 8 месяцев назад
సార్ మీ కంట స్వరం సూపర్ ఉంది సార్
@phalgunaraochowdari6351
@phalgunaraochowdari6351 5 месяцев назад
Good brother
@suryanarayana6034
@suryanarayana6034 8 месяцев назад
Maa guruvugaru .gopal krishnagaru srinathudu patra lo Baga chesaru
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@kurubaramesh77
@kurubaramesh77 8 месяцев назад
అద్భుతంగా పాడుతున్నారు చక్కటి ఉచ్చారణతో ❤
@meghanadhmajji9584
@meghanadhmajji9584 8 месяцев назад
మీ అపర మేధ శక్తి కి హాట్స్ ఆఫ్
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@ramanamurthy4576
@ramanamurthy4576 6 месяцев назад
Wow bro u are awesome.. I hv seen in my child age natakam.. I felt same feeling😊
@sridevidabeer9058
@sridevidabeer9058 8 месяцев назад
very nice interview Bright future both are
@boraravoice3913
@boraravoice3913 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fCVUBVu7f4Q.html ఇది కదా అద్భుతం Part _2
@khadama2406
@khadama2406 8 месяцев назад
Supem
@menativenkataramanaiah6323
@menativenkataramanaiah6323 5 месяцев назад
Super Telugu pandit M V R Kota Tirupati dt
@SanakaNrao-sw3uq
@SanakaNrao-sw3uq 8 месяцев назад
Very good babu
@SanakaNrao-sw3uq
@SanakaNrao-sw3uq 8 месяцев назад
In
@SanakaNrao-sw3uq
@SanakaNrao-sw3uq 8 месяцев назад
Thanks please
@SanakaNrao-sw3uq
@SanakaNrao-sw3uq 8 месяцев назад
Mee padyamulu vintunte natakamu choostunna anubhooti kalugu tundi god bless you
Далее
Super Telugu Padyam by Actor Laxman
5:08
Просмотров 34 тыс.
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 1,7 млн
The Most Impressive Basketball Moments!
00:36
Просмотров 6 млн
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 1,7 млн