Anchor గారూ!... మీరు తెలుగు భాషను ఉచ్చరించడంలో... చాలా లోపాలున్నాయి. 'ళ' ని---- "ల' అనడం అసహ్యంగా ఉంది. అలాగే.. 'వత్తులు' మింగేస్తున్నారు. "ఘోరం" ---- అనకుండా.... 'గోరం' అనడం. అలాగే 'ష' కి బదులుగా... 'స' అనడం... కర్ణ కఠోరంగా ఉంది. First, learn these things.