Mankind is so fortunate to have this couple in the present soceity...... Their investment is sacrifice.... sacrifice..... Sacrifice....in education , medical profession, Indian culture, Agriculture etc etc ..they are two in one & Godsent .🙏🙏
నమస్కారం నా పేరు శబరి నాథ్ ఏ కొండూరు ఎన్టీఆర్ జిల్లా నేను ప్రకృతి వ్యవసాయ రైతుని నేను కూడా మీ అకాడమీ ద్వారా ఆధునిక పద్ధతులను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ విధంగా ఎవరిని సంప్రదించాలి
సార్ నమస్తే నేను 2004నుడి రసాయరహిత పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న మాది చిత్తూరు నా మొదటి దిక్చూచి సుస్తిరసేద్యం ,తొలకరి మాసపత్రిక నేను నివద్దపైలెట్ శిక్షణ ఎలా పొందాలి వివరణ
మొదలు వరిసాగులో శ్రీ వరిసాగు ప్రోత్సహించండి అదిచేయనంత వరకు వ్యవసాయంలో ఎప్పటికి ప్రగతి సాధించబడదు ఎందువలన అనగా ఎక్కువ నీరు వృధా జరుగుతుంది ప్రధానం గా దీనిపై దృష్టి పెట్టండి