Тёмный

నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు || Nellore Pedda Reddy Chepala Pulusu || EVERYDAY COOKING 

EVERYDAY COOKING
Подписаться 579 тыс.
Просмотров 1 млн
50% 1

#నెల్లూరుపెద్దారెడ్డిచాపలపులుసు #NellorePeddaReddyChepalaPulusu
నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు || nellore Pedda Reddy Chepala Pulusu || EVERYDAY COOKING
NELLORE PEDHA REDDY CHEPALA PULUSU
00:00 INTRO
03:12 INGREDIENTS FRY PROCESS
10:17 FISH PROCESS
14:23 OUTRI
MY NEW VLOG CHANNEL - / @nageshchef
CAKE FULL SET
amzn.to/3rqqLA5
amzn.to/3x40Tva
amzn.to/3eIpaQM
25 Litre Digital Oven ;; amzn.to/3rIsNvl
నేను వాడే సమన్లు AMAZON LINKS
1.MY VEGETABLE CUTTER - amzn.to/2TTFOp4
2.MY KNIFE - amzn.to/3wnAEA5
3.MY MASALA TRAY - amzn.to/3pLkU7C
4.MY PREETHI MIXER - amzn.to/35hd3oU
5.MY CAMERA -- amzn.to/3pSQS1F
6.MY CONTAINERS SET -- amzn.to/3pMRyWi
7.MY MOBILE --- amzn.to/3woyrEs
8.MY LAPTOP --- amzn.to/3wmEvxh
9. MY FRIDGE --- amzn.to/2TkHUy5
nellore pedda reddy chepala pulusu,kiraak rp nellore pedda reddy chepala pulsu hotel,kiraak rp nellore pedda reddy chepala pulusu,nellore pedda reddy chepala pulsu hotel,nellore pedda reddy chepala pulsu,kiraak rp nellore pedda reddy chepala pulsu hotel curry point opening today,kiraak rp nellore pedda reddy chepala pulusu hotel,kiraak rp nellore pedda reddy chepala pulsu hotel curry point opening,nellore pedda reddy chapala pulusu
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com

Опубликовано:

 

15 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 598   
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
@pulugukamalabai
@pulugukamalabai Год назад
😊
@aspirantstudent9459
@aspirantstudent9459 Год назад
నిజమైన నెల్లూరు చేపల పులుసు పల్చ గా ఉండదు .....నెల్లూరు చేపలు పులుసు కి ఆ రుచి మెయిన్ గండి అనే చేప మరియు నది నీరు వల్లే వస్తుంది
@rameshteki1674
@rameshteki1674 Год назад
Chala bagundi thanks for your chepal pulsu 👍🙏
@rushikeshk7894
@rushikeshk7894 Год назад
Nellore authentic chepala pulusu lo ginger garlic paste, cumin powder, Garam masala lanteve veeyaru…. Mango kuda last 10 minutes lo veyali…. This is not exact Nellore chepala pulusu, but mee efforts ki danyavaadamulu 🙏
@bathulasureshbabu7877
@bathulasureshbabu7877 Год назад
చాలా బాగా చెప్పారండి టేస్ట్ కూడా సూపర్ ఉంటది
@rajasekhar1094
@rajasekhar1094 11 месяцев назад
సూపర్ పెద్దారెడ్డి... చేసి తినడం జరిగింది... అబ్బోఓ అబ్బో బాహుబలి రుచి బ్రదర్
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యరు అని నాకు తెలుసు కానీ నేను ఎందుకు వేశాను వీడియోలో చెప్పాను దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి.
@basanisushmareddy8735
@basanisushmareddy8735 Год назад
yes vestene baguntadhi
@tpmfoundation1506
@tpmfoundation1506 Год назад
Chappaaru kaani taste maaripotundi na aalochana enti ante masala curry's lo అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పులుసు కూరలు లో పులుసు వేస్తేనే బాగుంటుంది. Paste valana process ee maaripotundi kada 1kg peaces ki 100gr chintapandu vestam memu
@tpmfoundation1506
@tpmfoundation1506 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-x-s_2fBxEBw.html Idi real process
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
@@tpmfoundation1506 next time nanu kuda paste lekuda try chestanu andi sure 👍
@tpmfoundation1506
@tpmfoundation1506 Год назад
@@EVERYDAYCOOKING cheyandi super vuntundi
@srinivasulunamani1543
@srinivasulunamani1543 Год назад
Super 👌 meru vantage ela cheyali ani baga chebutaru thanks bro
@gamingworld7067
@gamingworld7067 Год назад
Chala tempting
@ironman00033
@ironman00033 Год назад
Chala baga dish prepare chesavu anna... Try chesthaa nvu cheppinatle
@chirunamalakirankumar8708
@chirunamalakirankumar8708 Год назад
Lively cooking. and wonderful explanation .🎉🎉❤❤
@kalakonda_ashok
@kalakonda_ashok Год назад
Sir mi video chudalante maa family members miku pettunna peru (perfect) we love your videos.
@Devi-Yenumula
@Devi-Yenumula Год назад
Well explained👌🏻 మీరు చెప్పిన విధంగానే మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు తయారు చేస్తారు. చేపల పులుసులో దనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా పొడి వేస్తారు కాని, ఆవపొడి, మెంతి పొడి మాత్రం వేయరు. రెండిటికీ అది ఒక్కటే తేడా నాకు కనిపించింది. నెల్లూరు చేపల పులుసు ఎందుకంత famous అయిందో, ఆవపొడి, మెంతిపొడి వేయడం వలన చేపల పులుసుకి వచ్చే ప్రత్యేక రుచి, ఫ్లేవర్ ఏమిటో తెలుసుకోవడానికి నేను ఈసారి వాటిని కూడా తప్పకుండా చేపల పులుసులో వేసి చూస్తాను. Thanks for sharing. మరొక్క మాట. 6 years back నేను నెల్లూరు వెళ్ళినప్పుడు సరదాగా taste చూడడం కోసం నేను అక్కడి hotel లో చేపల పులుసు order చేసి తిన్నాను కాని, నాకు మా గోదావరి జిల్లాల చేపల పులుసుకి, నెల్లూరు చేపల పులుసుకి పెద్ద తేడా ఏమీ తెలియలేదు. మరి ఆ hotel వాళ్ళు ఆ చేపల పులుసులో మెంతిపొడి, ఆవపొడి వేసారో లేదో నాకు తెలియదు.
@rockstarrohan5587
@rockstarrohan5587 Год назад
😊
@banotharuna43
@banotharuna43 Год назад
Menthi podi vamu koddiga veyali chala bavuntadi
@geethanshpattapu8190
@geethanshpattapu8190 10 месяцев назад
Yes avunu madhi Krishna disr near pedana .ma side kuda menthi nd Ava podi vaeru .ma fish curry 2 days aena sare taste bagutudhi .but e Nellore chepala pulusu aethay vedidhi aethay bagutudhi adhi challaraka vesukutay curry koncham chedu ga anepistudhi anthay difference
@geethanshpattapu8190
@geethanshpattapu8190 10 месяцев назад
Godavari nd Krishna dist side tamatos vaeru asalu curry lo .nd only puslasa chepa ki mathramay avakaya pachadi oil vastharu.
@keerthicreations8389
@keerthicreations8389 Год назад
ఎంతైనా మా గోదావరి వాళ్ళ రుచులు దగ్గర ఏవి సరిపోవబ్బా 😃
@venkatavaraprasad9819
@venkatavaraprasad9819 Год назад
It's true
@Naveennavi5199
@Naveennavi5199 Год назад
Mari ma Telangana vallaki kuda me ruchulu chupinchacchuga…😊
@coolwordsdp3099
@coolwordsdp3099 Год назад
మా గోదావరి చేపలు చాలా రుచిగా ఉంటాయి
@penchalanarasimhulupasam7892
Every area is famous for some curry. Godard sweets pootharekulu entho famous. Pulaski chepalz pulusu famous. Nellore chepala pulusu anthe famous. Accept the tastes of different areas. After all we all are from Andhra Pradesh bro
@honeyhr876
@honeyhr876 Год назад
Yentha mi Godard aina pachivi thinaruga
@sastoolings7480
@sastoolings7480 Год назад
Super ga chesara...chepalupulusu...thammudu. Nuvvu cheppe Vidanam chalabagundi thammu
@akkuluchimata4252
@akkuluchimata4252 Год назад
Super... Bhaga chepparu
@manojasmagic1568
@manojasmagic1568 Год назад
Chala baga curectga chrsaru
@tanukondahari1165
@tanukondahari1165 Год назад
Bagundi
@amaramar7275
@amaramar7275 Год назад
Nellur chepala pulusu Super ....
@sudhakitchenrangoli536
@sudhakitchenrangoli536 Год назад
Super super chala beautiful dagundi
@akbarmunna6988
@akbarmunna6988 Год назад
Anna masthuga cheppinu 👍👍Nenu.... Fida
@rajubabupothala5992
@rajubabupothala5992 11 месяцев назад
Wow nice Dish 👍💯
@user-ys3pf2ou4k
@user-ys3pf2ou4k Год назад
Super Video Cooing Is Good and easy Method.
@gochipathalasriram1838
@gochipathalasriram1838 Год назад
Nellore .chepala.pulusu..allam..pest..veyyaru.....next..time..better..👌👌👌
@lakshmankaranam
@lakshmankaranam Год назад
Veyyaru Ani chepadugaa ...
@GRaju123
@GRaju123 10 месяцев назад
వంట చెసే విధానం బావుంది సార్ సూపర్ 💐
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 10 месяцев назад
Thank you andi
@hemanthkumar-ch7ti
@hemanthkumar-ch7ti Год назад
Super Bro Super Thank you
@satheeshmudhiraj860
@satheeshmudhiraj860 Год назад
తెలంగాణ గాటు వేసి చేస్తే ఆ కిక్కే వేరు . ఒక్కసారి ట్రై చెయ్యండి
@sharons6420
@sharons6420 Год назад
Cahala baga chesaru anna
@KJWPrem
@KJWPrem Год назад
suuuper i tried great result i have fisrt time i tried very fantastic brother Godd bless you
@tallapudijanu9072
@tallapudijanu9072 5 месяцев назад
Anna meeru chesea cooking ante. Naku chela estam meeve chusi chestanu tq
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 месяца назад
Thank you 😊andi
@gangarapuparamanandam6379
@gangarapuparamanandam6379 Год назад
Annagaru chala baga cheasharu saeme to neanu alagea cheasthanu super teastga vuntadhi annagaru yammy yammy cheapala pulusu
@tpmfoundation1506
@tpmfoundation1506 Год назад
జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయరు last lo 2spoons dhaniyala పొడి half spoon menthulu emchi rendu kalipi podi chesi vestaaru
@erupanenivamsireddy5527
@erupanenivamsireddy5527 Год назад
సూపర్ బయ్యా 👍
@SusheelKumar-os8jd
@SusheelKumar-os8jd 9 месяцев назад
Chaplain curry gattiga untundi
@ramabrahmaiah8835
@ramabrahmaiah8835 Год назад
Best natural cook
@indiraderangula1632
@indiraderangula1632 Год назад
Nice recipe
@Rebelsquads
@Rebelsquads Год назад
Excellent presentation
@sudarshansappidi9858
@sudarshansappidi9858 Год назад
Very nice pulasa curry thx.
@swapnayeminedi
@swapnayeminedi Год назад
Great meeru
@anoopphinix
@anoopphinix Год назад
Mee valla oka sari Biriyani try chesinanu Chandalanga undi Half n hour chusina biriyani vidio
@kitchenpedia
@kitchenpedia Год назад
Super cooking bro meru ... and explaining athie inka super bro
@ramakrishnareddy4653
@ramakrishnareddy4653 Год назад
ఆయనకు తెలిసిన పద్ధతిలో వండి చూపెట్టారు నెల్లూరు వాళ్ళు ఎవరికైనా ఈ చేపల పులుసు వండడం వచ్చి ఉంటే ఆ విధానం పూర్తిగా తెలియజేయండి తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జనరల్ గా అందరమూ అన్ని చోట్లా చేసుకునే విధానం ఇదే కాకపోతే rp తీసుకొచ్చిన ప్రచారంతో ప్రస్తుతం నెల్లూరు ఫేమస్ అయ్యింది ఏది ఏమైనా మన భారతదేశం వంటలే అద్భుతం అందులో సౌత్ రాష్ట్రాలలో అయితే మరీ ప్రత్యేకం పాక శాస్త్రం పేరుతో ప్రత్యేక గ్రంధాలు ఉండేది కేవలం మన భారతదేశం లోనే !! చానల్ వారికి ధన్యవాదములు మరిన్ని మంచి ఆరోగ్యకర వంటల వీడియోలు చేయండి !
@Tillu9933
@Tillu9933 Год назад
Rp valla assalu kaane kaadhu andi, nellore chepala pulusu ante yenno tharatharaala nundi prathyekam, Rp aa chepala pulusu name addam pettukuni famous avvaalanukunnaadu anthe
@prasad.paluru
@prasad.paluru Год назад
alantappudu dani peru nellore chepala pulusu ani pettakudadu sir
@Devi-Yenumula
@Devi-Yenumula Год назад
Well said👍🏻 మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు same ఇలాగే చేస్తారు. మా పులుసులో ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ ముద్ద, టమోటా, పచ్చిమిర్చితో పాటు జీలకర్ర, దనియాలు, అల్లం, వెల్లుల్లి paste కూడా వేస్తారు కాని, ఆవపిండి, మెంతిపిండి మాత్రం చేయరు అంతే. అలాగే ఇష్టమైన వాళ్ళు చివరిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొంటారని నాకు తెలుసు కాని, చేపల పులుసులో ఇంగువ వేయడం గురించి నేను ఎప్పుడూ మా ప్రాంతంలో వినలేదు. మాకు కూడా సాధారణంగా పచ్చి మామిడి ముక్కలు, అవి లేకుంటే చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేసి చేపల పులుసు పెడతారు. ఒకసారి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరు చేపలపులుసు speciality ఏమిటో, అది ఎందుకు అంత పేరు గాంచిందో తెలుసుకోవాలనే సరదాతో నేను అక్కడ hotel లో దానిని order చేసి, తిన్నాను. ఆ hotel వాళ్ళు దానిలో ఆవపొడి, మెంతిపొడి వేసారో లేదో నాకు తెలియదు కాని, నాకు మాత్రం మా గోదావరి జిల్లాలలో వండే చేపల పులుసుకి, 2 or 3 times మా freinds ఇళ్ళలో నేను తిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల చేపల పులుసులకి, hotel లో నేను తిన్న నెల్లూరు చేపల పులుసుకి రుచిలో తేడా పెద్దగా కనిపించలేదు. మీరు చెప్పినట్లు బహుశా చిన్న చిన్న తేడాలతో తో అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే విధంగా చేపల పులుసు చేస్తారనుకొంటాను. తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఉల్లిపాయాలను కాల్చి, paste చేసి పులుసులో వేస్తారని నేను విన్నాను. కాని వారు పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయరనుకొంటాను. ఇంతకీ మీరు ఏ జిల్లాకి చెందినవారు?
@harithareddy9123
@harithareddy9123 Год назад
rp vachaka telsndi kadu nellore ante chepalu pulsu ki petndi peru..chese style different untadi allam velluli koora taste marudi...chala simple bt tasty ga untadi with out allam velluli..only mustard, coriander powder vesi chudandi last lo super ga ubtadi
@MadhaviK-nc1qi
@MadhaviK-nc1qi Год назад
Allam pest veyamu
@ranikanna3482
@ranikanna3482 Год назад
Wow mouth watering 😋
@dhanushnani534
@dhanushnani534 Год назад
Chepala pulusuloni mango tenku chaaala testy ga untundhi andi okkasaari try cheyyandi I am from nellore
@jasmineaugustine4479
@jasmineaugustine4479 Месяц назад
Super ga vachhindi sir, maku kuda, same mee process lo chesamu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Месяц назад
tq andi
@DivyaDivya-jd6ss
@DivyaDivya-jd6ss Год назад
Super weather
@guthaprabha
@guthaprabha 11 месяцев назад
Annayya me vantalu chusi nerchukuna taste bagunay meru chepinatlu meeku danyavaadalu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 11 месяцев назад
Thank you so much andi
@vishnuteja_beas
@vishnuteja_beas Год назад
Your cooking style is super anna
@jujijiju6929
@jujijiju6929 Год назад
Mee utsaham kosame chusta nenu ee videos, great attitude!
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you so much
@venkatalakshmi2314
@venkatalakshmi2314 Год назад
So suuperendi chala ante chala, chala bagindi but mee stylene bagundi yevaro perulu vallu names yendukendi mee style bagundi nijamuga A nelleri yento vinadame gani enthha baga vhesthara snedi doubt yeppudo yevaro peddalidi pettukuni unttaru vallu kuda ani na sandhemu but you are very, very great cooked fish all items yeppudu ye food item veyyalo chakkaga vhepperu perfactgha veseru super👌👌👌👌👌👌👌👌👌👍🙏
@anushakotte3990
@anushakotte3990 Год назад
Hi anna mee viace super video bagunnae
@srinivasulunamani1543
@srinivasulunamani1543 Год назад
Looking adirindi
@vvslocal1907
@vvslocal1907 Год назад
Mana local mana Nellore fish 🐟 curry tastey verey leval taggedey ley 👌 cleaning cuda best ye 👍🏻lopala black cuda cleaning chesetaru
@ramarangolis9563
@ramarangolis9563 Год назад
Super 😋👌👌👌
@saraswathisaru2546
@saraswathisaru2546 Год назад
Super anna super👌👌👌
@chandanamurali2427
@chandanamurali2427 Год назад
Nenu mee nellore chepala pulusu chesanu 😋😋 . Really, it is very tasty. Thank you so much for introducing this..👌👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you so much
@veeraveerababu7894
@veeraveerababu7894 8 месяцев назад
@@EVERYDAYCOOKING hi
@darasekhar451
@darasekhar451 Год назад
Anna supar ga chesavu anna
@maqboolansari4822
@maqboolansari4822 Год назад
Super and super cooking
@chramesh6799
@chramesh6799 Год назад
All very good it seems now
@ramesh1627
@ramesh1627 Год назад
Excellent Master
@brtechvlogs2657
@brtechvlogs2657 Год назад
Back ground superrrrrr
@Ramesh-nh6su
@Ramesh-nh6su 11 месяцев назад
సూపర్ బ్రో
@lakshmankaranam
@lakshmankaranam Год назад
Maa oorulo kuda baguntundi Nellore Ani pracharam
@bannukumar3483
@bannukumar3483 Год назад
Super
@chefmadhusrikakulam
@chefmadhusrikakulam 10 месяцев назад
Super Master chapala pulusu chustuntene noroori pothundi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 9 месяцев назад
Thank you andi
@stanleej
@stanleej Год назад
I am from nellore bro.. Ur cooking styles recipes are extraordinary
@MoulaliNPP
@MoulaliNPP Год назад
Very nise
@balub2526
@balub2526 Год назад
Super fantastic boss
@vikasae360
@vikasae360 Год назад
hello Sir, non stick bowl lo cook cheyyocha ?
@prasad2303
@prasad2303 Год назад
Anna mukkalo nechuu waasana povalantey manam fish pieces cleaning cheseytapudu pice centre lo nasu pakudu, nuvvu cleaning cheyaledanna, andukey kaastha nechu wasana vastundi broo, adi cleaning chesthey super brooo...
@agnchannel9591
@agnchannel9591 7 месяцев назад
Super baghunde anay
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 7 месяцев назад
Tq
@rohithkumarreddy3521
@rohithkumarreddy3521 Год назад
Hii bro , I'm from Nellore, Chepala Pulusuki Maa Nellore pettindhi Peru, Ur cooking skills are Good 👍
@puripandamuralikrishna2491
@puripandamuralikrishna2491 9 месяцев назад
L L
@sureshkumarkannam8386
@sureshkumarkannam8386 Год назад
Hi uncle Garu... Nenu Shobhitha ni...24years old.. Fish curry kosam yenni videos chusaanante naake theliyadhu..... Eeee okka video tho naa doubts Anni yegiri poyi , clarity vachesindi... naakosame ee video chesaaranipinchindi uncle Garu 🙏tq so much... May God bless you abundantly 🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you
@mohammedkadapa9258
@mohammedkadapa9258 Год назад
Very nice cooking bro
@koseriddisuresh7263
@koseriddisuresh7263 Год назад
Super bro excellent meru cheppe vidanam kuda bagundhi
@sowjeprisethelordmummyandd968
Super brother
@chapamahesh7641
@chapamahesh7641 Месяц назад
Super I will try
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 29 дней назад
tq andi
@Tillu9933
@Tillu9933 Год назад
Vulli kaadalu memu veyyamu, allamvellulli paste veyyamu, onions kooda antha ekkuva veyyamu, anthe, remaining antha same chesaaru, super
@ruhanreddy7276
@ruhanreddy7276 Год назад
Allamvellulli veyakunda kura evaru cheyaru bad smel vasthadhi curry
@tpmfoundation1506
@tpmfoundation1506 Год назад
Ginger garlic veoddu chinta pandu ekkuva veyali
@madhurao4090
@madhurao4090 Год назад
Super explanation 👨‍🍳👨‍🍳🤝🤝🤝
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you so much 👍
@raniparsipogu6355
@raniparsipogu6355 Год назад
Thankyou somuch brother garu for fish curry secret masala powder.😋
@iamwithyou382
@iamwithyou382 Год назад
Hi Rani..
@RamanMixUp
@RamanMixUp Год назад
Today we tried as it is & it made super bro👌🌹💐
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you so much 👍
@jaasyakitchen3496
@jaasyakitchen3496 Год назад
Super anna nenu aa pulusu cheddam anukuntunna
@nandusandeeplove2550
@nandusandeeplove2550 Год назад
Bro nellore riyaz biryani cheyyandi bro 😋😋😋
@sangadisanthikumari9355
@sangadisanthikumari9355 7 месяцев назад
👍👍👍Super - sir 👍👍👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 7 месяцев назад
So nice of you
@Venky190
@Venky190 Год назад
Anna oka manchi kalai gurinchi cheppu, link ivvu, village lo kalai ki rust vastundi
@durgaprasadnagidi9311
@durgaprasadnagidi9311 11 дней назад
Bavundhi bro
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 10 дней назад
tq andi
@sriramsriram3330
@sriramsriram3330 Год назад
Super master
@sandhyarani3176
@sandhyarani3176 Год назад
Sir nenu curry chesa. Asalu am undhadi curry. Sunday special curry edhi maku .teast ithe chala chala bagundhi .ma husband pillalki chala nachindhi. Tq soooooo much sir
@iamwithyou382
@iamwithyou382 Год назад
Hi Sandhya..
@srinureddy121
@srinureddy121 Год назад
Super super super
@hajarathkudarihajarath5501
@hajarathkudarihajarath5501 Год назад
I am Nellore bhayya I am daily watched your coking videos
@gangajalaudutha601
@gangajalaudutha601 Год назад
Annaya curry nice
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Год назад
Thank you
@jayachandramooli6773
@jayachandramooli6773 Год назад
Very expensive, test is good
@nageshkumaruragayala5718
@nageshkumaruragayala5718 Год назад
You are great 😊
@dadforever112
@dadforever112 Год назад
Thank you 👍 brother
@VamsiKrishna-zm5eb
@VamsiKrishna-zm5eb Год назад
Super anna
@marceadcunha7425
@marceadcunha7425 Год назад
Nellore mulapet. If it is little more thickness it would be nice but super
@balasubrahmanyamvakati3895
@balasubrahmanyamvakati3895 Год назад
Iam also నెల్లూరు
@sidduchepuri
@sidduchepuri Год назад
super bro
@pathapatimunisyam471
@pathapatimunisyam471 Год назад
నెల్లూరు పెద్దారెడ్డి ఆనం వివేకానందరెడ్డి అలా పిలిచేవారు ప్రజెంట్ ఇప్పుడు అతను ముందు లేడుమాది కూడా నెల్లూరు
Далее
One moment can change your life ✨🔄
00:32
Просмотров 13 млн
Which national team are you rooting for at Euro 2024?
00:17