5:45 పక్కోడిని లేపడంలో తెలుగోడి ని ఎవ్వరూ మించలేరు. తెలుగోడి కంటే ఎక్కువ పక్కోడినే లేపుతాడు. అరవోడి మెంటాలిటీ : మేమే గొప్ప తెలుగోడి మెంటాలిటీ : మేము తప్పా అందరూ గొప్పే
Anna nv thopu Anna NV rajakiyam Loki ra Valli Anna mana janasena party ni nudi potti cheyali Anna nv Maro revanth Reddy ala avuthav Anna kachitam ga Jai pspk jai adhi Anna
ఆది నువ్వు ప్రజల మనిషివి. మీ పేరెంట్స్ గ్రేట్. నీలాంటి ఫుల్ టాలెంటెడ్ కొడుకుని కనీ తెలుగు వాళ్ళకి ఇచ్చినందుకు. నువ్వు మా మనిషి వి. Lovelu youlu raa ఆది.