@@saiprakashjangiti why your trying like this brother. This is not good at all. She is helping for that your comments very bad. Behave like human .animals are much better than you.
@@esthermammu3761 naa suli laa davudu vanee kee jesus gaa nee kee suli lavAdu vadu hijara gadu andu ka muslim loo vadenee champarau. Eepateekee Pakistan muslim country loo hijara loo vunta champastharu. Vadu davudu kadu vanee hadam patukonee money sampaddencharu.
అక్క నువ్వు చాలా మంచి చేస్తున్నావ్ ప్రతి ఒక్కరిని ఉంటున్నావు మీకు తోచిన సహాయం చేయగలవు తున్నావు ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడు ఉంటాడు జీసస్ నీ ఫోన్ నెంబర్ అక్క
వీళ్ళని చూస్తుంటే చెప్పలేని దుక్కము వస్తుంది,😂😂😂😂😂😂 మనిషి ఉన్నంతవరకు వారివిలువలు తెలియవు వస్తువుపోతే కొనుక్కోవచ్చును కానీ మనిషిని కోల్పోతే ఈ లోకముదాటి వెళ్ళిపోతారు మళ్ళీ వారిని చూడలేము పిలిస్తే వచ్చే అవకాశముకూడా ఉండదు దయచేసి మానవ విలువలు తెలుసుకోవాలి🙏ప్రతీ ఒక్కరూ,,మేడం మీరు ఇలాంటివారిని సమాజానికి పరిచయము చేస్తుంటే చాలా మంది మంచిమనసున్నవారు సహాయము చేస్తారు మేడం మీకు thanks సూపర్ గుడ్ జాబ్ మేడం మీరు చాలా కష్టపడుతున్నారు మీకు,🙏🙏🙏👍
@@valavareedyanjireedy2523 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏
Amma sridevi you are not a son/daughter to this neglected parents you are the goddesses keep it up myself also decided to follow you after my coming to India by this jan end
శ్రీదేవి గారు భగవంతుడు ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు అందరి మేలు చూస్తున్నారు మీరు ఎప్పుడు పిల్లాపాపలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
వేరు కండి తాతయ్య ఈ రోజు మిమ్మల్ని వాళ్లు చూడటం లేదు వాళ్లు కూడా అదే పరిస్థితి వస్తది వాల్ బిట్లు కూడా వాళ్లని ఏం చేస్తారు అప్పుడు తెలుస్తుంది నీ బాధ తెలుస్తాది శ్రీదేవి అక్క నీకు కృతజ్ఞతలు
Akka Meru ela prathi okariki sahayam chesthunnaru...🙏🙏Meru life long Happy ga undali...E video's chusina prathi okaru ela sahayam Cheyali ani korukuntuna..tq akka 😍😍