అమ్మ శ్రీదేవి నీకు ఇంత గొప్ప మనసు ఎక్కడినుంచి వచ్చింది తల్లి. నిన్ను ఆ పరమాత్మ వెయ్యి చేతులతో ఆశీస్సులు andhistunnadu తల్లి. Chinnadanivaina శతకోటి వందnalu తల్లి. అవకాశం దొరికితే నీ darsanam చేసుkovali అనుకుంటున్నాnu తల్లి.🎉🎉🎉🎉🎉
అక్షింతలు కూడా కడుక్కుని అన్నం వండుకుని తిన్నారంటే కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుంది గురువుగారు..😥.. శ్రీ దేవి మీ పాలిట సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ నే.. ఆవిడకు భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Sir... శ్రీదేవి గారు చేస్తున్న అతీతమైన నిస్వార్థ సేవ మాకేం తో ఆనందంగా ఉంది... అయితే... అమ్మాయి స్పూర్తి ఎవరు? ఇంత అంకిత భావంతో పనిచేస్తూ న్నారో తెలుసు కోవాలి ఉంది...
Sreedevi garu meru chesthunna seva program s chala varaku chusamu enka chusthunnamu really very good amma...chinna vayasu lone entha peddha manasu tho seva chesthunnavu really very very good ma God bless you nana ...nuvvu enka goppa sthayi lo undalani korukuntu god bless you nana...
This is the greatest tribute to charity of Sridevi. Love your neibhour as thyself is most valuable quote from Bible. Humanity is more important than religions
🙏🙏🙏Sri Devi =Annapoorna Devi. Sri Devi =Maha Lakshmi Sri Devi =Amma ;Athama bhanduvu Sri Devi = Mother Theresa Sri Devi =Mahonnatha vyakti Manava Jaathi manugadake Ora am postindustrial maguva 🙏🙏🙏
Manchi cheyalante manishi aithe chalu, Padavule undakkarledu ani sridevi garu proove chesthunnaru, manchi chestham ani govt against ga protests chesthu padavulaku pakulade vallaku idi gunapatam kavali
శ్రీ దేవీ గారు. వీడియో చూసి నేను వెంటనే వీళ్ళ దంపతులకు ఎమౌంట్ పంపాను. ఇప్పటికీ సహాయం చెద్దామని అనుకున్నాను. శ్రీదేవి కి వాట్స్ ఫ్ లో నా ఫోన్ పే రశీదు పంపాను.తరువాత ఆమెకు ఫోన్లు చేశాను. ఆమె నా ఫోన్ కి జవాబు ఇవ్వలేదు. నాకు చాలా బాధ కలిగింది. ఇది ఫ్రాడ్ గా భావిస్తున్నాను.