Тёмный

నేను కడపలోనే పుట్టా.. జగన్ మగాడివైతే డైరెక్ట్ గా రా : Minister Mandipalli With Mahaa Vamsi |  

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 114 тыс.
50% 1

#mandipalliramprasadreddy #ysjaganmohanreddy #mahaavamsianalysis
నేను కడపలోనే పుట్టా.. జగన్ మగాడివైతే డైరెక్ట్ గా రా : Minister Mandipalli With Mahaa Vamsi | #SPT
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 296   
@tarigopulaayyappa
@tarigopulaayyappa 3 месяца назад
కానీ ఇలాంటివి చూడటానికి సామాన్య ప్రజలకి అసహ్యంగా ఉంటాయి...మనం ప్రతిదీ ఇలా కవర్ చేసుకుంటే ఇలాంటివే రిపీట్ అవుతూ ఉంటాయి ప్రజలు మనం చెప్పినవి అన్ని విన్నట్లు విని చివరికి వోట్ ద్వారా బుద్ధి చెప్తారు....అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది...
@GvRamachadrappa
@GvRamachadrappa 3 месяца назад
Pppp
@pratavssrmurthy
@pratavssrmurthy 3 месяца назад
ఏది ఏమైనా మంత్రి గారు, మీ సతీమణి అలా మాటాడటం సరియైనది కాదు. దీనివలన మన పార్టీకి నష్టం కలుగుతుంది.
@vpullaiah5503
@vpullaiah5503 2 месяца назад
😊
@thilakrokz.p9253
@thilakrokz.p9253 3 месяца назад
మనం కవర్ చేసుకోవచ్చు కానీ ప్రజలు అన్నీ గమనిస్తారు.
@chgopalakrishna1382
@chgopalakrishna1382 3 месяца назад
అన్న వంశి గారు నేను TDP కానీ మంత్రి భార్య గారికి ఫోటో కాల్ ఇస్తారా ఎలాంటివి జరగటం వలన TDP పార్టీ కి మంచిది కాదు
@KISHOREBEHARA-np4td
@KISHOREBEHARA-np4td 3 месяца назад
Minister వెళితేనే ప్రోటోకాల్ ఉంటుంది. Minister వైఫ్ కి ప్రోటోకాల్ ఉండదు. ఆమెకు escort ఉండదు
@t.s.bdieries2830
@t.s.bdieries2830 3 месяца назад
Rules tekusu ko raa babu......mla wife ki vundadu.....minister ki speaker ki cm ki and vala family ki protocall vuntadi...1st rules tekusuko raaa
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 месяца назад
CBN.....should take action......మొగ్గ లో నే....తుంచు..కో వాలి......
@interstellar2583
@interstellar2583 3 месяца назад
Salahaalu baaga cheptaaru
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 месяца назад
తెలుగులో ఏడు ​@@interstellar2583
@sandeepbantu1490
@sandeepbantu1490 3 месяца назад
Yes brother right
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@rohitseepana6577
@rohitseepana6577 3 месяца назад
Apara sollu neku mundu jarigindi Venuka jarigindi emito telika matladaku
@saravanakumar8241
@saravanakumar8241 3 месяца назад
వంశీ మీరు అన్నింటికి yes చెప్పడం కాదు అసలు ఆమెకు ఏమి సంబంధం పోలీస్ ఆమెకు సెల్యూట్ చేసుకోవడం ఏంటి...
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@medicopsych9282
@medicopsych9282 3 месяца назад
@@Anilchowdary0009question chesthey ok ahankaram tho matladdam tappu …aa minister ki kuda jeetham icchedi govt aa kada …
@ramuchelpuri7182
@ramuchelpuri7182 3 месяца назад
ఆమెకు అవసరం లేదు...ఆవిడది తప్పు..ఫస్ట్ ..
@svr-prasadk2781
@svr-prasadk2781 3 месяца назад
మంత్రి భార్య,ఆవిడ,,అలగంటే భారతి పోస్టింగ్స్ ఎప్పుంచడం ఏమిటీ మరి
@interstellar2583
@interstellar2583 3 месяца назад
Neethulu Tdp ke cheptaaru ycheaps follow avvaru
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@crazykids2889
@crazykids2889 3 месяца назад
ఎది ఏమైన police ఉండేది ప్రజలకోసం మంత్రి భార్య కోసం kadu
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@EswarAsapani
@EswarAsapani 3 месяца назад
ప్రటోకాల్ meku ఇవ్వలి sir me భార్యా ki elA chepandi
@user-ws9gt9nj2k
@user-ws9gt9nj2k 3 месяца назад
edhem journalism ra vamsi dhini kUda supper chestunava ABN eg better kadara
@pandud1681
@pandud1681 3 месяца назад
ఏమి జర్నలిజం రా దీన్నే ఎల్లో మీడియా అంటారు తూ తూ తూ
@kmn1247
@kmn1247 3 месяца назад
Ni akka pooku lanja koduka mooskora
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@harinathreddy5230
@harinathreddy5230 3 месяца назад
Arey journalist ga, akada clear ga undi minister gaari wife di tappu ani….asalu gov program ki minister wife ki em sambandam….deeniki malli peddi reddy vs ramprasad reddy ani covering enduku ra ayya….Minister ni ilanti discussion lo petti, tana life Enduku ra spoil chesthunaru….e journalist gaadiki job evadu ichadu ra babu….
@ShivagoudBommagani
@ShivagoudBommagani 3 месяца назад
మాజీ స్పీకర్ తమ్మినేని భార్య కూడా ఇలానే చేసింది.. ఇమేకు అవసరమా భర్త మంత్రి అయితే భార్యకు పోలీస్ రావాలి ఈమె కోసం వాళ్ళు సెల్యూట్ కొట్టాల టీపీడీ ప్రభుత్వం పరువు తీయకండి..సీబీన్ సార్ mla మినిస్టర్ కి క్లాస్ తీసుకోండి ప్లీజ్
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 3 месяца назад
అందుకే YCP కి 11సీట్లు వచ్చాయి, మనకు కూడా అలాగే కావాలా?
@interstellar2583
@interstellar2583 3 месяца назад
​@@sudhakarpallepogu4595last time chintamaneni ni kooda ilaage target chesaaru nijamokati ayite vaallu puttinche di inkokati ycheap batch trap lo janaalu padakuudadu
@sophyandshiny6699
@sophyandshiny6699 3 месяца назад
Baga cover chesaru
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@venkatasubbarao4873
@venkatasubbarao4873 3 месяца назад
Involvement of minister's wife in pension distribution positively is good. She is taking part in government programme. Police appearing for duty in civil dress is bad.
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 3 месяца назад
( THIS MATTER GURINCHI EXTRA GA COMMENTS CHEYAKUDADU )..అదేదో పెద్ద తప్పు లాగా అందరూ తెగ మాట్లాడేస్తున్నారు సార్. సీదిరి అప్పలరాజు ఒక సీఐ ని పట్టుకుని నా కొడకా అని తిడుతూ చేయి చేసుకున్నాడు. ప్రత్యర్థుల వల్ల ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చని మేడం గారు భావించి మాట్లాడి ఉండొచ్చు.ఇంతకంటే దారుణాలు జరిగి నప్పుడు ఎవరు ఏమి నోరు విప్పలేదు మరి.
@kotaiahsunkara
@kotaiahsunkara 3 месяца назад
ఇలాంటి వలన కూటమికి నష్టం 2029 లో జగన్ వస్తాడు ఊచకోత కోసి కుటుంబ నియంత్రణ అభివృద్ధి జాగ్రత్త 😢😢😢😢😮😮😮యలో మీడియా ఆపండి 😂😂😂
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 3 месяца назад
బాగా అర్ధం చేసుకున్నారండి,,, ఆమెకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇవ్వమంటున్నారా ఏమిటీ? ఆమె ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుంచి మీ MAHAtvలో Coverage చేయాల్సిందిగా,,,, అసలు పింఛన్ కార్యక్రమంలో ఆమెకేం పని అడగలేని నువ్వు ఒక జర్నలిస్టు వా 😂😂😂😂😂
@chsivanarayana4365
@chsivanarayana4365 3 месяца назад
వాడు జర్నలిస్ట్ కాదు గా బ్రోకర్
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@mohans8720
@mohans8720 3 месяца назад
Elanti pethanalu vadhane kutamini gelipinchindhi... Meru kuda elage unte inka me istam...
@surig1764
@surig1764 3 месяца назад
ఐదేళ్ల వై.చి.పి పాలన లో ఇలాంటివి చాల జరిగాయి..మేడం మాట్లాడింది కరెక్ట్..మహా టీ.వి అనాలసిస్ కూడా కరెక్ట్..కొంత మందికి కాలుతుంది..మీకు ఎంత కాలిన ఎవడికి ఏం నష్టం లేదు..
@subbaraochv7919
@subbaraochv7919 3 месяца назад
ఇది బాగాలేదు మీరు సపోర్ట చైటము సరికాదు నేను టీడీపీ
@prakash4919
@prakash4919 3 месяца назад
govt should avoid these incidents from Day 1 itself....
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@Spspsp12345
@Spspsp12345 3 месяца назад
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారములు. ✍️ సార్ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ మెసేజ్ చేస్తున్నాను. సార్ ఈ రోజు పెన్షన్ పంపిణీ విషయంలో మీ సతీ మణిగారు నడి రోడ్డు మీద రాజ్యాంగం కల్పించిన పదవిలో వున్న ఒక పోలీస్ అధికారి పైన కోపంతో అజమాయిషి చూపించటం చాలా తప్పు. దయచేసి మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబలకు చెప్పండి ప్రజా సేవచేయటానికే ప్రభుత్వ వ్యవస్థలు వున్నాయి. మన కుటుంబం అందరికోసం ప్రభుత్వ అధికారులు లేరు. అని వాస్తవాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. లేదంటే మళ్ళీ ఇటువంటి పొరపాటులు మళ్ళీ వస్తే ప్రజలకు మీమీద వున్న అభిమానం పోతుంది. సార్ ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలలో వున్న ప్రభుత్వ అధికారులను గౌరవించడం ప్రతీ పౌరుని బాధ్యత అని మనం మరచిపోకూడదు. దయచేసి అర్ధం చేసుకుని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు చెప్పే విధంగా మీ కొత్త ప్రభుత్వంలో నాయకులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం.ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subash.akeeti
@subash.akeeti 3 месяца назад
తగ్గించుకుంటే మంచిదే, జై జనసేన, భార్య యేమి సంబంధం, మల్లి కవర్ చేస్తున్నారు.
@avasaniravikumar2256
@avasaniravikumar2256 3 месяца назад
వంశీ... ఇంత ఆత్మ వంచన అవసరంలేదునీ.గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పు ఎవరిది తప్పు ???
@gudevenkateswarlu5209
@gudevenkateswarlu5209 3 месяца назад
బాబు గారు కూడా దీన్ని సున్నితంగా ఆలోచించాలి
@sivanagarajthati2600
@sivanagarajthati2600 3 месяца назад
ఏది ఏమైనా, పోలీస్ వారికీ, మీ భార్యను సంబంధం ఏంటి అన్నా
@sevenhills9661
@sevenhills9661 3 месяца назад
అన్నా మీ ద్వారా ఇప్పుడు నిజం తెలిసింది నేను 1000 మందికి చెప్తాను
@madanmohan6134
@madanmohan6134 2 месяца назад
Edi pedda reddy gadi game
@rambabunew
@rambabunew 3 месяца назад
ఒక చిరు ఉదిగిని ఎలా అవమాన పరచటం తప్పు..వైసిపి చేసింది..టిడిపి కూడా చేస్తుందా అని అనిపిస్తోంది.. ఆమె ఏమన m.l.a na.. ప్రోటోకాల్ ఉండ ఆమెకి...జస్ట్ మినిస్టర్ వైఫ్ అంతే.. ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే వైసిపి పట్టిన గతే టిడిపి కి పడుతుంది
@nukalamahesh1989
@nukalamahesh1989 3 месяца назад
Manthri bharyaku security ivvakapothe sammanyulaki emi isthaaru.asale kadapa.police is rong
@seethareddykasarla2178
@seethareddykasarla2178 3 месяца назад
అయ్యా వంశీ గారూ ఆవిడ తిడుతుంది వీడియో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు, దీనికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏమి సంబందం కొంచెం జర్నలిజం వాల్యూస్ కాపాడండి, మరి ఇది too much గా ఉంది
@somanathnaidu4484
@somanathnaidu4484 3 месяца назад
నాది కూడా అదే ఊరు నేను కూడా అదే ఊరే వాళ్లది రాచరిక పాలన
@ShivagoudBommagani
@ShivagoudBommagani 3 месяца назад
బాబు మంత్రి గారు మీ భార్య ని సపోర్ట్ చేయకండి అసలు ఆమెకు ఏమి అర్హత ఉంది పోలీస్ వాళ్ళని అనానికి.. వాళ్ళు వైసీపీ పాలనలో బయపడి తప్పు చేసి ఉండవొచ్చు. మన టీడీపీ వొచ్చాక కూడా ఇలా ఆమె మాట్లాడాం కరెక్ట్ కాదు అని తెలంగాణ టీడీపీ వ్యక్తి గా అడుగుతున్న సీబీన్ సార్ దృష్టి కి వెళ్ళాలి అందరికి cls తీసుకోవాలి
@venkateswararaokallepalli1164
@venkateswararaokallepalli1164 2 месяца назад
మినిస్టర్స భార్య గారికి, పిల్లలకి ప్రోటోకాల్ ఇస్తారా, పోలీస్ డిపార్టుమెంటు గురించి మినిస్టర్ గారు బూట్లు అంటూ రోతగా మాట్లాడారు ఛీ
@chinni9383
@chinni9383 3 месяца назад
అయ్యా పెద్ద మనుషులు ఇద్దరు తెగ సంకలు కొట్టుకున్నాది చాలు నువ్వు 100 సార్లు వేసిన ఆ వీడియో ఒకటే ఉంటుంది మళ్లీ చూపించు మళ్లీ చూపించు అని అనంగానే ఆమె అహంకారం మాత్రం కనిపించకుండా పోదు ఆమె ప్రవర్తన ఎక్కడికి వెళ్ళలేదు మనిషివైతే నువ్వు దానికి డెబిట్ పెట్టు సిగ్గులేని ఎదవల్లారా ఈ రకంగా జరిగిందని జరగలేదు అని జరగని దాన్ని జరిగింది అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి మీరు చేసే వృత్తికి ఇది సరైనది కాదు ఏది ఏమైనా ఆమెకు ఎవరిచ్చారు ఆ హక్కు ఎవరితను అసలు ఓటు వేసి ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి చివరకు ముఖ్యమంత్రి కూడా ఓటు వేసిన మనిషికి విధేయుడు అలాంటిది ఎవరు ఆవిడ మళ్లీ మీరు దానికి ఒక రంగు నిజంగా మీరు రంగులు మార్చినట్టు ప్రపంచంలోనే ఎవరికి చేత కాదు రంగులు మార్చడం ఆమె ఇన్సిడెంట్ కి మిథున్ రెడ్డి ఇన్సిడెంట్ ని పెట్టి కవర్ చేయాలని చూడటానికి సిగ్గు లేదా అసలు మీకు
@kopparapusrinivasulu9966
@kopparapusrinivasulu9966 3 месяца назад
Lat.ga.vasthay..adigaru.mari...
@kumarguttula3670
@kumarguttula3670 3 месяца назад
Nemapuku
@madanmohan6134
@madanmohan6134 2 месяца назад
Minister wife government prestigeus program ,please respect Ministers wife, CI WIFE ANTE UCHHA POSTARE MINISTER WIFE ANTE LEKKA LEDA
@sunkupraveenyadav9902
@sunkupraveenyadav9902 3 месяца назад
Mahaa news talcom thappu jarigindi oppukokunte TDP package rada abn chusi nerchuko adi thappu Danni nuvvu uturn cheste nastam TDP ra
@EdukondaluNaik
@EdukondaluNaik 2 месяца назад
సర్ విలేకరి గారు ఇది కరెక్ట్ కాదు సార్ ఇది తప్పును కప్పిపుచ్చుకోవటం
@DevaKishore
@DevaKishore 2 месяца назад
Oryyy Akkada Amee Em matladndi raa Mireeu Hilet chesaruu Amee Papam Just adigindi Anty Donet chesee Ki Fist mundu under Amma lanti Ameenee Ela Chepadam correct kadu
@kvskrishna
@kvskrishna 3 месяца назад
Same sakshi elage chesedi ippudu this fellow started. Nobody allowed to speak so Abn channel spoken clear
@pandutv5416
@pandutv5416 3 месяца назад
Vamsi gaaru Don't encourage this type situation.. party sankanaaki poiddi
@PentamnaiduPinniti-co8eo
@PentamnaiduPinniti-co8eo 3 месяца назад
Kadapa lo pudithe kadapa minister baarya ki AP police oodigam cheyyala miku adikaaram 5years life long kaadu, Kadapa lo jagan ventruka peeka leru yevvaru
@sandeepreddy3503
@sandeepreddy3503 2 месяца назад
Circulation endhi pedhamanishi poni video fabricated antava endhi
@manojkumarreddy1702
@manojkumarreddy1702 2 месяца назад
Edisav le , video proof undi ga Diniki Kadapa Rayachoty enduki
@BB-sx9cd
@BB-sx9cd 3 месяца назад
ఈ మేడం అడిగిన దానిలో తప్పు ఏమి లెదు కద మంచి గానే అడి గినది కదా న్యాయం గానే అడి గిన ది కదా ? S I గారు డ్రెస్ లేకుం డా ముఫ్టీ లో వస్తారా డ్యూటీకి వస్తా రా ? ఈ రోజు ఫెన్షన్ పం చు డు కార్యం వున్నది కదా ? ఇది రాష్ట్ర మంతా వున్న కార్యం కదా, పోలీస్ కు డ్యూటీ మీద అంతా. నె గ్లీ జెన్స్ నా ముఫ్టీ లో రావడం, మరల పో ఇ డ్రెస్ వేసుకొని రావ డం ఏమిటి ? డ్యూటీ అంటే అంతా నెగలిజెన్స్ నా? ?
@Sabari2434
@Sabari2434 3 месяца назад
Annintiki yes chepedaniki niku channel avasaram ledu Vamsi velli matri dagara job lo join avvu
@ArunaKunchapu
@ArunaKunchapu 3 месяца назад
Meru talking not good pls change your attitude yavaru adabidda ame meru yala cheptharu.dont accept all people.
@vidyadharsharmavidyadhar584
@vidyadharsharmavidyadhar584 2 месяца назад
వెంకటకృష్ణ ని చూసి నేర్చుకోండి సర్
@praveenmatta7341
@praveenmatta7341 3 месяца назад
T powder yemi covering 😅😅
@krishnajagadeeshjagadeesh8495
@krishnajagadeeshjagadeesh8495 3 месяца назад
Ivvey idhi thagichikovadam manchidhi party damage avutundhi
@vrkittaiah
@vrkittaiah 3 месяца назад
Vamsi sir aamede tappu she has😅no right to question a govt officer
@venkatasubbarao4873
@venkatasubbarao4873 3 месяца назад
Any citizen can question any officer, if he is doing something wrong.she is going for a government programme.
@Rama1234-u8w
@Rama1234-u8w 3 месяца назад
ఈ 5 సంవత్సరాలనుండి ఎక్కడ వున్నావ్ ఇప్పుడు వాగుతున్నావ్
@chandureddy8078
@chandureddy8078 2 месяца назад
మీ కవర్ డ్రైవ్స్ మామూలుగా లేదు వంశీ!!
@sivnan6586
@sivnan6586 3 месяца назад
The anchor is acting too smart and trying to build up case for the minister… outdated narrative buildups… shameful… be respectful to public servants…
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es 3 месяца назад
అహం చూపించింది .. trap లేదు scrap లేదు ఇలాంటి వి ఎంకరేజ్ చేస్తే వైసిపి కి 11 ఆయన వచ్చాయి మనకి 1 కూడా రాదు ఈసారి.... don't encourage don't cover this issue .. మొగ్గ లో ఉన్న బలుపు తగ్గించండి పెంచకండి.. యూనిఫార్ గురుంచి అవిడికి ఎం అవసరం...who is she ? What authority she has
@niranjanm2770
@niranjanm2770 3 месяца назад
Sir what ever it may be....they need to respect department and self deciplane, TDP lo unna perfection kuda undali
@shaikhussain227
@shaikhussain227 3 месяца назад
Ee maha news vadu spa centor ki Baga paniki vasthadu
@muniprasad8761
@muniprasad8761 2 месяца назад
మీద ఒక ఛానల్ దాని మీద నీ విశ్లేషణ ఒకటి బోడి ఆమెకే హోదా ఉందని ఎస్ఐ ఫోటో కాల్ ఇవ్వాలి దాన్ని విశ్లేషించు ముందు బోడి ఛానల్ పెట్టుకొని
@shivashanker1303
@shivashanker1303 3 месяца назад
It s bad
@Anilchowdary0009
@Anilchowdary0009 3 месяца назад
Thanu villages lo pensions evvadaneki velluthundi .... security adiginaru one day before but police stuf raledu late ga vochisariki question chesenaru ..that's it TDP govt 🔥
@chinni9383
@chinni9383 3 месяца назад
​@@Anilchowdary0009పెన్షన్ మంత్రి ఇస్తారు దానికి ఆమె వెళ్ళటం ఎందుకు ఒకవేళ వెళ్లిన అది ఆమె పర్సనల్ దానికి పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదు ఒకవేళ ఉన్నా కూడా ఒక ఎంప్లాయ్ తో అలా మాట్లాడకూడదు అసలు ఆమె దర్పం ఏంటది ఎవరు ఆమె ఐదు సంవత్సరాలు దాటిపోతే తనకు మామూలు మనిషి ప్రజెంట్ ఇప్పుడు కూడా అంతే
@gtfjughkj
@gtfjughkj 3 месяца назад
ఆడబిడ్డ ఆడబిడ్డ లాగానే ఉండాలి రా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓవరాక్షన్ దేంగకూడదు
@adeiahrachuri4872
@adeiahrachuri4872 3 месяца назад
CBN ఎందుకు మందలించారు వంశీ గారు
@sainathgoud2592
@sainathgoud2592 3 месяца назад
Minister wife Ku kuda protocol enti
@EswarJohn-zu6fu
@EswarJohn-zu6fu 2 месяца назад
Nuvvu chandramandalamlo ellu kattuko nayana
@interstellar2583
@interstellar2583 3 месяца назад
Manthri wife thappu ledu janaalu ycp trap lo padaddu
@yannamnarsireddy275
@yannamnarsireddy275 3 месяца назад
కవరేజ్ వంశీ
@srivamsi6391
@srivamsi6391 3 месяца назад
Ma Anna thappu cheyadu ma akka thappu matalada lidu sir
@ycr.yalamanchili7118
@ycr.yalamanchili7118 2 месяца назад
ఇటువంటివే తగ్గించుకుంటే బాగుంటుంది అని నా మనవి.. మళ్ళీ దీనినీ సర్ది చెప్పడం మరొక తప్పు. ఇలాగే వైసీపీ ప్రభుత్వం విర్రా వేగింది ఇప్పుడు ఏమైంది ఒక మూలనా పడి వుంది అది గుర్తుపెట్టుకోండి టీడీపీ నేతలు..
@srivamsi6391
@srivamsi6391 3 месяца назад
Me super sir ma akka yalati thappu cheyalidu sir
@giriprasad9108
@giriprasad9108 3 месяца назад
Talcum comedy show ra ninnu chusthe ne
@srinivasraochittala1608
@srinivasraochittala1608 3 месяца назад
వంశీ గారు మంత్రి గారికి ప్రోటోకాల్ ఉంటుంది కానీ వారి భార్యకు ఎటువంటి ప్రోటోకాల్ ఉండదు దయచేసి ఇటువంటి అతి పోకడలు ప్రజలు సహించరు ఇటువంటి అతి పోకడల వలనే వైసిపి పార్టీ నామరూపాలు లేకుండా పోయింది దయచేసి మీరు మీ పచ్చ చేష్టలు కొంచెం తగ్గించండి మీరు స్టూడియో లో కూర్చుని అమ్మలక్కలు మాట్లాడే విధంగా ఉంటాయి మీ వార్తలు మిమ్మల్ని ఎడిటర్ గా చేసిన చౌదరి గారికి దండం వేసి దండం పెట్టాలి..
@iamdanee9923
@iamdanee9923 3 месяца назад
Yentha cover chesina kudaradhu raja
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 3 месяца назад
Vamsi sollu vaddhu she is better to ask excuse
@abbaidora604
@abbaidora604 3 месяца назад
Eevidi ki proto call yenduku
@balivadasrinivasarao2267
@balivadasrinivasarao2267 3 месяца назад
ఏం జరిగినా ....ఆవిడకి హక్కు ఏంటి ... ఆవిడ అలామాటాడొచ్చా.... ఆవిడెవరు ప్రశ్నించడానికి... మీరు (ఎడిటర్ గారు) సమర్ధించకండి.... మీరు(ఎడిటర్ గారు) ఎంతసేపుా ఒక పార్టీ ని సమర్ధిస్తుా.... మరొక పార్టీ గురించి వెటకారంగా మాట్టాడకండి.... ..... చేతి వంట తింటే?.. అలా మాట్లాడవచ్చా..
@rammohan6703
@rammohan6703 3 месяца назад
మీ కవరింగ్ చూస్తూ ఉంటే ..వాంతి వస్తున్నదిరా వంశీ ... దానికేం పనిరా ...ఎస్కార్ట్ తో /....అది మినిస్టరా ..లేకా దాని మొగుడు మినిస్టరా /
@vasurani4295
@vasurani4295 2 месяца назад
Ori vamshi adi ala matladatam correct ga matldinda
@BRamavnj
@BRamavnj 3 месяца назад
Mithunreddy ki diniki sambandamunda
@BRamavnj
@BRamavnj 3 месяца назад
Mantri wife ki ci salute cheyyala
@subbaraochv7919
@subbaraochv7919 3 месяца назад
Danik valumarrichi matladindi
@nnraaokaranam5161
@nnraaokaranam5161 3 месяца назад
రెడ్డిగారు మీరు మీరెడ్డి గారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా 😂😂😂😂😂 ఇక మంత్రి గారు ఇంతకంటే ఏం చెప్తారు..... ఛీ.... ఛీ....కొంచం బలుపు తగ్గించు కోవాలి....మీకు వైసిపి కి తేడా ఎక్కడుంది..... ఈ చర్చ మంత్రిని సమార్థించడానికి పడే ప్రయాస 😂😂😂😂
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 месяца назад
Rojannaku jaganamma.marrige.sir
@chinnaiahmailavaram9975
@chinnaiahmailavaram9975 2 месяца назад
మంత్రి బార్యకు ప్రోటో కాల్ వుండదని తెలియని యెదవ ఛానల్ నిధెరా అయ్య్
@monikasworld456
@monikasworld456 3 месяца назад
Correct tappu kadhu andi..ame gelicham ane aham tho matladuthunaru.aham vadalandi..ipude gelicham..adhi party ki negative impact paduthundi....sakshi valu vesina inkevaru vesina..ame car lo kurchoni. Voice peddadi chesi matladatam bagola..police tappu chestey valaki cheppe vidhanam vere vuntadi....ila ayitey kadhu..
@mohammednoor4465
@mohammednoor4465 3 месяца назад
పోలిస్ అంటే అంత గౌరవం
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 3 месяца назад
ఈ ప్లేసులో లో వైసీపీ భార్య అయితే ఈడ్చి కొట్టేది.... ఆమె కాబట్టి క్వశ్చన్ చేశారు....గుడ్ అనాలసిస్ 👌
@venugopalreddyb5202
@venugopalreddyb5202 3 месяца назад
Jai TDP మందేపల్లి
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 3 месяца назад
Vamsi nee మాటల వల్ల అయినా ఇంక ఎక్కువ గా మాట్లాడుతున్నాడు. చూసుకుందాం అంటున్నాడు. సారీ చెప్తే పోయే దాన్ని ఊరకే లాగావు నువ్వు
@sattividyaranya8597
@sattividyaranya8597 3 месяца назад
Amma Inka. Chalu ne witng
@sreesree6165
@sreesree6165 3 месяца назад
Hello sir we r core to TDP ....adi atuvanti situation ayina Kani....mi wife Ala matldatam thappu ..we will not encourage all this ....memu vote vesi gelipinchindi Evi chudtaniki kadu ....prajalaki emina cheyandi
@varunstar1049
@varunstar1049 3 месяца назад
మంత్రి గారు మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు కాని అక్కడ తెలుస్తుంది మీ వైఫ్ గారు ఏమి మాట్లాడుతున్నారో ఇది సరిఅయిన పద్దతి కాదు సార్... ఉద్యోగస్తులను గౌరవం ఇవ్వండి. ఇలాంటివి చేస్తే పార్టీ కి రాష్ట్రము అంత చెడ్డపేరు వస్తుంది... కొంచం మీరు కూడా చెప్పండీ
@abbaidora604
@abbaidora604 3 месяца назад
Evida ycp party anukunta
@subbaraochv7919
@subbaraochv7919 3 месяца назад
ఇది చాల తప్పు
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 2 месяца назад
Bajaru fitting avasarama ?
@venkatasubbaiahnuvvula8502
@venkatasubbaiahnuvvula8502 3 месяца назад
Aaame garu chala samskarm ga matladaru konni medialu bootha addm lo chupincharu ameku oka party padavi kuda ivvali ,,most couregious family aavedana matrame 🎉🎉🎉🎉🎉
@Chinnachinnachennachenna
@Chinnachinnachennachenna 3 месяца назад
Plz don't daiwart sir
@venugopalgajjala5250
@venugopalgajjala5250 2 месяца назад
Escort is for Minister and not for his family
@subbaraochv7919
@subbaraochv7919 3 месяца назад
Iam tdp thes behaviour no curat
@mallikarjunaraoboddapatiboddap
@mallikarjunaraoboddapatiboddap 3 месяца назад
లా అండ్ ఆర్డర్ ని గత ప్రభుత్వం బాధితులు లేకుండా తయారుచేసింది వాళ్ళ క్రమశిక్షణగా ఉండలు అవార్డులు అంతముందు ఆమెదేమో తప్పులేదు మంత్రిగారి భార్యది ఈ సన్నాసుడే కరెక్ట్ గా డ్యూటీలకు రావట్లే వీళ్ళను కరెక్ట్ గా ఉంచాలి. మంచి ఇవాళ సెలక్షన్ చేసుకోవాలి వైసీపీ బ్యాచ్ ఎంత మారాలి సర్ ప్రభుత్వ అభిమానులు అందరినీ పక్కన పెట్టాలి ఇప్పుడు దాకా ఇటువంటి జరుగుతా ఉంటాయి
Далее
🛑самое главное в жизни!
00:11
Просмотров 67 тыс.
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
МОЮ ТАЧКУ РАЗБИЛИ...!
39:06
Просмотров 428 тыс.