ఝాన్సీ చూసే వాళ్ళు 100 మాటలు అంటారు...నీవు చేసే పని నైటీ వేసుక్కోవద్దు అనే వాళ్ళని పని చేయమనలి !!!!నీ వీలును బట్టి ఉన్నారు....❤❤❤❤❤ అనిల్ తమ్ముడు ఆరోగ్యం జాగ్రత్త ఎక్కువ పనిచేయకు
హాయ్ అనిల్ ఝాన్సీ ప్రత్యేకంగా వందనాలు మీ కుటుంబానికి ప్లాస్టింగ్ చేసి నాకు ఇల్లు చాలా బాగుంది అలాగే చుట్టూరు గోడకట్టి పూల మొక్కల్ని కూరగాయలు మొక్కల్ని వేయండి ఇంట్లో మీ కుటుంబానికి అండగా ఉంటాయి
illu chala baga kattinchukuntunnaru twaraga me illu aipoyi meeru intlo ki twaraga vellali ani devunni prardisthunna alagae intlo ki vellaka illu neat ga sardhukondi..... May God bless all of you work chesevalu and me family andarini devudu deevinchunu gaka Amen 😇❣
Jancy Garu u promise me, when ever u going new house, u waring Dressed . sarees, Thank you Jancy Garu. Am every single video watching from Dubai. My name is Anu.❤love u family very hard worker u and Anil Garu.
హాయ్ తమ్ముడూ,జాన్సీ 👋👋👋👋 తమ్ముడూ , ఇల్లు నిజంగా భలే అందంగా కనపడుతుంది . పూర్తి ప్లాస్టింగ్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది . ఇల్లు ఒక రూపానికి వచ్చేకొద్దీ మీ ఇద్దరి మాటల్లో హుషారు పెరుగుతుంది . అలా సరదా మాటలతో ఈ వీడియో సూపర్ 👌. జాన్సీ , పని ఒత్తిడి వల్ల నైటీ వేసుకుంటున్నావ్ .ఇప్పుడు ఉన్న వాతావరణానికి ఆ సిల్క్ చీరలతో అస్సలు పని చేయలేవు . నీ కంఫర్ట్ నీది . ఈ విషయం లో ఎవరో ఎదో అనుకుంటారని ఆలోచించకు . తమ్ముడూ , నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది . వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నవా . Ok , తమ్ముడూ , మరొక వీడియో లో కలుద్దాం .