మీ అందరికీ మా నమస్కారం అండి మా ఈ యూట్యూబ్ ఛానల్ లో All type of video's అంటే
వంటలు, డ్రైవింగ్ vlogs, కామెడీ chalenge's, వ్యవసాయం, family daily vlogs,ఇంకా మేము చేసే పనులు,మా పిల్లల తో సరదాగా ఒక్కటేమిటి అన్నీ రకాల vedio's మన చానల్ లో ఉంటాయి.
మా profile లోకి వచ్చినందుకు మీకు స్వాగతం మా ఛానల్ ని subscribe చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము
Anna akkaki happy birthday chepandi akka nu chusi chala emotional ayanu anna super anna video chala bagudi happy ga anipichidhi me bonding chusi super super anna ❤
హాయ్ అనిల్ బుజ్జి అలా ఆప్యాయతతో నేను హద్దుకు ఉంది అక్క తమ్ముడు అనుబంధం చూస్తే మా కళ్ళల్లో నీళ్లు వచ్చింది అసలు ప్రేమంటే అక్క తమ్ముడు ప్రేమంటే అదే నిజమండీ మీరు నమ్మరు మా కళ్ళల్లో నీళ్లు వచ్చేయండి చాలా ఎమోషన్ అయ్యాము పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని దేవుడు ప్రార్థన చేస్తా
Video chusiena tharavtha matalalu levu anna full emotional ga vundie anna na life lo birthday inthavsraku cheasukola anna ma anna kuda nanuu bujji anea pielusthadu anna brother and sister bonding very emotional happy birthday bujji akka
Hi brother hi sister Buji akka happy birthday to you 🎉 🎂 live long 💯 years meru eppudu happy happy ga undalani mansupurthi ga devuni korukutunamu praise the lord
I miss my brother 😭😭😭😭😭 5years iepoindhi ma anna chupeche love epudu Naku evadani ki ma anna matho ledu 😭😭😭😭😭😭😭😭😭challa badhaga unadhi e video chusetapudu