Тёмный

నేను మాదిగ కులస్థున్ని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నా - T. Rajaiah || మీ iDream Nagaraju B.Com 

iDream Telangana
Подписаться 194 тыс.
Просмотров 166 тыс.
50% 1

Here is the exclusive interview of TRS MLA/Ex Deputy CM T. Rajaiah only on మీ iDream Nagaraju B.Com.
In this exclusive interview, he had shared about allegations on him about corruption, CM KCR's governance, current state politics and many more interesting things.
Watch the full interview here : • TRS MLA/Ex Deputy CM T...

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 648   
@msatish5202
@msatish5202 3 года назад
మాదిగల దగ్గర ప్రేమించే గుణం ఉంటుంది... ఐ లవ్ యు మాదిగ
@kawalipradeeppradeep3540
@kawalipradeeppradeep3540 2 года назад
Yes Hundred percent correct
@kawalipradeeppradeep3540
@kawalipradeeppradeep3540 2 года назад
Asalu ee prapanchamlo madiga laku unna manchi gunam evariki undadu
@Automobile1432
@Automobile1432 2 года назад
Abbbaa nuvu super bro i love you
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Год назад
Perfect
@hitlergarikapati714
@hitlergarikapati714 Год назад
ప్రేమ ఎక్కువ
@krishnalakkagalla4444
@krishnalakkagalla4444 3 года назад
జై మాదిగ ✊ నేను ఒక మాదిగ కులంలో పుట్టినందకు గర్వపడుతున్నాను
@suvarthadevarapalli5685
@suvarthadevarapalli5685 Год назад
Jai madiga ... Nenu oka madiga adabiddani ..
@jaibeemgs9078
@jaibeemgs9078 6 лет назад
రావు ,రెడ్డి,నాయుడు, ఇలా ఎందుకు మరి వాల్లని అడుగు అన్న జై మాదిగ జైజై మాదిగ
@RameshRamesh-pp4fg
@RameshRamesh-pp4fg 5 лет назад
Vallani adagadam chethakadu vedavalake
@nithingasikanti
@nithingasikanti 5 лет назад
S bro...manalni enduku adagadam ayina..
@dileepgudelli9633
@dileepgudelli9633 5 лет назад
Jai Bheem ani pettukune hakku niku ledu bro jai madiga annappudu
@RNYT179
@RNYT179 5 лет назад
jai ambedkar
@prashanthkuthuru7120
@prashanthkuthuru7120 5 лет назад
Anchor you courage to ask this question to other caste leaders
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 5 лет назад
రాజకీయ నాయకులలో రెడ్డి , చౌదరి , నాయుడు ...అని పెట్టుకొని గెలిచే వాళ్ళని అడిగే ప్రశ్న ...మాదిగ అని పేరు చివర పెట్టుకోని ఒక నాయకున్ని అడగడం ద్వారానే నీ కుటిల బుద్ధి అర్థమైంది తమ్ముడు నాగరాజు ....
@haribushan8622
@haribushan8622 Год назад
Yes bro.....
@dbr9923
@dbr9923 Год назад
చాలా కరెక్ట్ గా చెప్పావ్ అన్న 🤝💐
@addakulajyothi4785
@addakulajyothi4785 3 года назад
మా మాదిగ సైన్యం లేనిదే ఏ పని కాదు.. జై మాదిగ జై భీమ్....
@naveennemmadi148
@naveennemmadi148 8 месяцев назад
Anduke valaki panulu cheyodhu panulu cheyadam vallane madhigalani ipatiki aantaranivariga chustunaru
@laxman4497
@laxman4497 6 лет назад
జై భరత్ జై మాదిగ జై బుగ్గారం మన కులం అంటేనే రాష్టం లో ఒక్క సిమము లాంటిది ఉప్ప ముఖ్య మంత్రి సార్ గారు
@srinivasdarshanam359
@srinivasdarshanam359 6 лет назад
my name is srinivas madiga
@santoshpavan7336
@santoshpavan7336 5 лет назад
Buggaram aa ye village
@srikanthm2284
@srikanthm2284 3 года назад
అతను ఉప ముఖ్యమంత్రి కాదు బ్రో
@priman268
@priman268 2 года назад
మాదిగ అని చేపుకోటని గర్విస్తున్నాను , not all madhigas are critistians 🙏💪💪💪💪 proud
@prasadgranites8141
@prasadgranites8141 Год назад
YES YOU ARE HUNDRED PERCENT CORRECT BRO..!!👌👌👍👉
@srkumar6377
@srkumar6377 4 года назад
మీరు మాదిగ జాతి ఆణిముత్యం సార్....జై మాదిగ
@shivareporter585
@shivareporter585 Год назад
మాదిగలు గొప్పవారు మంచి మనసు ఉన్న వ్యక్తులు... proud to be I'm madiga community 🙌
@lakshmipranit6909
@lakshmipranit6909 3 года назад
ప్రతి కులమూ గొప్పదే.దయుంచి ఒకరిని ఒకరు తక్కువ చేయొద్దు.కులం కంటే గుణం గొప్పది
@venkateshyeddula1774
@venkateshyeddula1774 6 лет назад
జై మాదిగ జై అంబేద్కర్....
@dileepgudelli9633
@dileepgudelli9633 5 лет назад
Jai ambedkar ahh 😂
@urukundappam1142
@urukundappam1142 3 года назад
జై మాదిగ
@surendrapedditi219
@surendrapedditi219 4 года назад
ఆది లో ఈ దేశాన్ని జంబుద్విపం అన్నారు, జంబూ అనగా మాదిగ, మాదిగోడు ఈ దేశాన్ని ఎలినోడు, అలాంటి మాదిగ కులంలో పుట్టిన మేము గర్వముగా చెప్పుకుంటాము, నేను మాదిగ అని, జై మాదిగ, జై భీమ్, జై రావణ్
@n.gviswanath9092
@n.gviswanath9092 2 года назад
Super Brother Nuvu JAI MADIGA
@studypoint393
@studypoint393 2 года назад
Super bro మన కులం ప్రాముఖ్యత ఎవరికి తెలియడం లేదు నిజంగా ఇప్పటికీ కూడా వివక్ష చాలా ఉంది
@prasadkommagalla4266
@prasadkommagalla4266 5 лет назад
నాగరాజు గారు రాజయ్య గారిని మాత్రమే ఆలా ఆడిగారు. మిగతా రెడ్డి,రావు,నాయుడు, పటేల్ మరియ ఇంకా పేర్లను పెట్టుకునే వాళ్ళను అడిగే దమ్ము మీకు ఉండాలి.
@pavanjagarla9882
@pavanjagarla9882 5 лет назад
Jai madhiga జై మాదిగ
@TSmusic2119
@TSmusic2119 Год назад
నాయుడు, రెడ్డి, యాదవ్, గౌడ్ అని ఎంతోమంది రాజికీయ నాయుకులు ఉన్నారు, వారికి వాల్లా కులం వారు మాత్రమే ఓట్లు వెయ్యలేదు అన్నికులాల వారు వేసారు మరి వాల్లెందుకు కులం పేరు పెట్టుకున్నారు...యాంకర్ అడిగే ప్రశ్నలో తక్కువ కులం అని కనిపిస్తుంది.. బట్ మీరు మాత్రం సూపర్ ఆన్సర్ ఇచ్చారు సార్..ప్రౌడ్ టూ యూ సార్ నాకు మాల మాదిగలు అంటే చాలా ఇష్టం స్పెసిల్లి మాదిగలు మంచి మనసున్నవాల్లు❤
@yesubabusiddula9260
@yesubabusiddula9260 3 года назад
కులాల గురించి గొప్పగా స్పీచ్ ఇచ్చారన్న హాట్సాఫ్ జై మాదిగ జై జై మాదిగ
@mandashankar8553
@mandashankar8553 6 лет назад
జై మాదిగ జై బీమ్
@nareshakki5262
@nareshakki5262 5 лет назад
Anna Jai madiga Jai ramji anttey ... Jai bheem anttey ambedkar mother name .. ambedkar mother mala .tandri ram ji madiga .so andukey malalu Jai bheem antaru
@dileepgudelli9633
@dileepgudelli9633 5 лет назад
Evaru chepparu ambedkar father madiga ani 😂😂😂
@gshiva96769
@gshiva96769 4 года назад
@@dileepgudelli9633 Ambedkar mala kaadu madiga kaadu adi Dalith lo nee Different caste Ee panikiraani fightings kanna daliths kalisthee Super untadhi
@ajithrebal9944
@ajithrebal9944 3 года назад
@@gshiva96769 super cheppavu anna
@manojmasani1571
@manojmasani1571 4 года назад
నాగరాజు అన్న నువ్వంటే చాలా గౌరవం చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తావు రాజయ్య గారిని అడిగిన ప్రశ్నలో ఒక్కటి మాదిగ అని పెట్టుకున్నారు అని అడిగారు! మీకు ఈ ప్రశ్న రాజయ్య గారిని మాత్రమే అనాలనిపించిందా ! లేకపోతే రెడ్డి కాపు కమ్మ నాయుడు రావు అని పెట్టుకున్న ప్రతి ఒక్కరిని అనాలనిపించిందా ! వారిని అడగలేని ప్రశ్న రాజయ్య గారిని మాత్రం ఎందుకు అడిగారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు అడగ లేకపోయారు అనేది నా ప్రశ్న ఎక్కువ వారు మాత్రమే పెట్టుకుంటారు కదా మరి వారిని ఎందుకు అడగలేదు మీరు ఈ చిన్న ప్రశ్న కు ఒక్కసారి జవాబు ఇస్తారా నాగరాజు గారు
@Ashok-xb2qb
@Ashok-xb2qb 3 года назад
వాళ్ళని అడిగే దమ్ము వానికి లేదు. అన్నా
@peddaiahpuli1570
@peddaiahpuli1570 4 года назад
జై మాదిగ.. జై భీమ్ ..జై జాంబవంత..
@venkateshyeddula1774
@venkateshyeddula1774 6 лет назад
మేము మాదిగ
@essamsathish7125
@essamsathish7125 6 лет назад
Superbbbb sir JAI MADIGA JAi BhEeM
@sureshrayanuthala1531
@sureshrayanuthala1531 5 лет назад
మీరు ఏదైనా అడగలనంటే అడగండి కానీ పదే పదే మాదిగ అని అడగడం చాల బాధ కరం అందరు వాళ్ళ వాళ్ల కులం ని గొప్ప గా చెప్పు కోవటం తప్పులేదు కావున ఏ కులం ఐనా వారికీ గొప్ప దాన్ని బట్టి మీరు ఏదైనా అడగండి. టి. రాజయ్య గారు ఒక డాక్టర్ ఆయనకు గౌరము ఇవ్వండి అది ఏ కులం కావచ్చు డాక్టర్ సమాజానికి మొట్టమొదటి గా దేవుడు. అది గుర్తు పెట్టు కొండి
@sriadvikraju1129
@sriadvikraju1129 6 лет назад
100% raju madhega
@Ranjith-ir5qv
@Ranjith-ir5qv 5 лет назад
రెడ్డిలకు కూడా అన్ని కులాల వారు ఓటు వేశారు కథ మరి వాళ్ళు రెడీ అని ఎందుకు అంటారు
@RNYT179
@RNYT179 5 лет назад
i love u bro , for this sentence
@dhanua7954
@dhanua7954 3 года назад
Super Anna
@ashokkumarvubbapally1376
@ashokkumarvubbapally1376 Год назад
మాదిగలకు ప్రేమించే గుణం ఉంటుంది ఐలయు మాదిగ జై జై మాదిగ రిజర్వేషన్ పోరాట యోధులు 🙏🙏🙏🙏🙏🙏🙏💯
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 3 года назад
జై భీమ్. జై మాదిగ. జై మహా ఆదిజంభావంత. జై మతాజీ
@vinayakraoundurthi9706
@vinayakraoundurthi9706 3 года назад
జై మాదిగ జై జై మాదిగ ✊✊✊✊✊
@sunilkumarnagarik
@sunilkumarnagarik 3 года назад
Yes Iam Madiga..serving in Natinalised Banks ...vivakshalu anni rangalalo govt., private , education ,politics annitilo unay... Inka entha education system advance ayi change ayina mindset anedi maradu... manavudiki kula vivavksha sampoornaga tolagipovali...Jai Madiga✊ Jai Bhim..✊
@saikishoreseeli4355
@saikishoreseeli4355 5 лет назад
JAI T .RAJAIAH FROM AP DALITH STUDENTS UNION
@krupahegdem2996
@krupahegdem2996 3 года назад
జై మాదిగ 💪✊✊✊ జైభీమ్ 💪💪💪💪✊✊✊✊
@issacgudeti2698
@issacgudeti2698 3 года назад
జై మాదిగ....❤️❤️
@manthanivishwak6955
@manthanivishwak6955 3 года назад
Jai madhiga ✊ madhiga biddalam memantha I'm proud of you madhigas Anna ur great anna mana madhigala kosam chala baga chepthunnaru 🙏
@biblequiz2817
@biblequiz2817 5 лет назад
దేవునిది ఏ కులమో.. నాది ఆ కులమే... నేను దేవుణ్ణి భట్టి అతిశయిస్తాను.
@nomulasalmonraju6362
@nomulasalmonraju6362 4 года назад
Excellent brother
@jamesvictor235
@jamesvictor235 4 года назад
Devuniki mahima kalugunu gaka Amen 🙏
@mogilipakaravimaharaj1752
@mogilipakaravimaharaj1752 5 лет назад
Super Anna jai Trs
@rajeshpapani
@rajeshpapani 4 года назад
జై మాదిగ,జై మాల అని అన్నవాడికి జై భీమ్ అనే అర్హత లేదు
@gadapwarsaiprasad8160
@gadapwarsaiprasad8160 3 года назад
మీలాంటి హౌలే గళ్ళ వల్లే జై jai bheem anadaniki ma vallu konta venakki avtunnarura howle
@ashokdaramalla1398
@ashokdaramalla1398 3 года назад
ఏ విధంగా అర్హత లేదురా హౌలే..
@rajeshpapani
@rajeshpapani 3 года назад
@@ashokdaramalla1398 arey howle machiga matladu, kulam povali ani kulaniki jai kotti Ambedkar ki jai kottadem yendi? Ambedkar ni kuda kula naayakudu chesaru kadura
@ashokdaramalla1398
@ashokdaramalla1398 3 года назад
@@rajeshpapani rajyanga srusti kartha ra ayana..ayanaki jai kottadam lo thappendhi ra howle...
@dgvbvhcxvv
@dgvbvhcxvv 2 года назад
@@rajeshpapani pukem kaadhu salary dengadu gaa vaadu duty chesadu anthe ra saami meku gudhaki mokaniki teda telidhu.... Rajyangam vedukade rayaledu rasina andharilo veedu unnadu....
@babithagudety2331
@babithagudety2331 3 года назад
Proud to be a madiga 👍
@Mathangisaiteja
@Mathangisaiteja Год назад
Madhi madiga
@anji1925
@anji1925 4 года назад
అరె నాగరాజు మాదిగలు ఓటు వేస్తేనే గెలవలేదు అంటున్నావు. మరి రెడ్డి,నాయుడు లకి వాళ్ళు ఓటు వేస్తేనే గెలిచారా. మరి వాళ్ళు ఎందుకు అలా గర్వ పడుతున్నారు.
@devendarsuperarsham7865
@devendarsuperarsham7865 Год назад
Nee avvan dengale lanjakoda
@janagamachanduchandu9857
@janagamachanduchandu9857 4 года назад
Super annaya Jay Bheem
@karthikaligeri8129
@karthikaligeri8129 5 лет назад
You are the right sir
@kongarajuraju7848
@kongarajuraju7848 5 лет назад
Jai Bheem Jai Rajanna...
@pithanibalaji3776
@pithanibalaji3776 3 года назад
Rajayya Garu logical ga matladaaru Current ga chepparu sir,
@naidunaidu1603
@naidunaidu1603 3 года назад
జై బీమ్ జై జనసేన
@endriyalayellesham890
@endriyalayellesham890 2 года назад
నేను కూడా మాదిగ జై మాదిగ
@mahendergalladi5880
@mahendergalladi5880 5 лет назад
జై మాదిగ జై భీమ్
@radaiahradaiah4024
@radaiahradaiah4024 5 лет назад
Jai madiga
@mojeshtech5174
@mojeshtech5174 5 лет назад
Jai bem
@anji-prakash
@anji-prakash 3 года назад
జై మాదిగ 👌👌
@kalakuntlashivaprasad251
@kalakuntlashivaprasad251 3 года назад
అన్ని కులాలు మతాలు గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలూ దేశాలు హు అంతే ఇక్కడ డబ్బులతో వచ్చిన తంటా 4.నిమిషాలు గాలి పీల్చపోతే 7.రోజులు నీళ్లు తాగపోతే 30.రోజులు తిండి తినకపోతే సచ్చిపోతే పోతే పోతే పోతే తర్వాత మీరే చెప్పాలి అన్ని జీవుల్లో కంటే పరమ వరస్ట్ జీవి మానవ జీవి ఇంకా డబ్బుల కోసం ఎన్ని కష్టలో డబ్బు ఒకటి తీసేసి చూడు ఉన్నవారైన లేనివారైన పోయేటప్పుడు ఒకే స్థలం వినటానికి నచ్చక పోయిన వాస్తవం ఇది
@k.k.prasadntr3065
@k.k.prasadntr3065 5 лет назад
రాజీ జో మాది గారు🙏🙏🙏🙏🙏
@chantipilli1451
@chantipilli1451 5 лет назад
Ma kulam maku gouravam. Madhiga ani cheppukovadaniki memu siggu padamu. Jai Madhiga
@umaraoumarao7114
@umaraoumarao7114 5 лет назад
Nenu madiga Annaya jai madiga Jai Manda
@arraaravind6257
@arraaravind6257 6 лет назад
Jai madiga jai Bheem 🙏🙏
@jeevangasikanti8652
@jeevangasikanti8652 6 лет назад
jai madhiga maharaj
@mohantella5078
@mohantella5078 6 месяцев назад
Super uncle......nice explanation
@shyamrajmadiga3614
@shyamrajmadiga3614 5 лет назад
సమాధానం చెబుతున్న కూడా ఒకే విషయాన్ని ఎన్ని సార్లు అడుగుతవుర వెదవ యాంకర్.చంద్ర శేఖర్ రావు,హరీష్ రావు,పోచారం శ్రీనివాస్ రెడ్డి,జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళకు ఎందుకురా తోకలు వాళ్ళను అడగు ముందు. మాదిగ వీరులం రాబోయే కాలంలో బహుజన రాజ్యధికారులం....... జై భీమ్ ✊✊ జై మాదిగ ✊✊
@gullakuntakrishnaiah9683
@gullakuntakrishnaiah9683 5 лет назад
Iam madiga
@kschannel4576
@kschannel4576 6 лет назад
reddy lu vala perlaku chivarlo reddy,choudari,goud,rao,elanti thokalu paniki Rani vi valu petukunte am ledu.memu mahadiga.is a not a cast. is a brand.mahadiga ante oka namakam.thay is mahadigaa.memu apatiki great that is natural true.
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 5 лет назад
K Sainath it is true brother
@rajkumar99c
@rajkumar99c 4 года назад
@Abhishek yadav grow up .... Kid
@vishu3461
@vishu3461 4 года назад
@Abhishek yadav Arey saley ndhira ni badha ovvadu convert aithale, appatlo gudiloki ranivaleru mari appudu occhi adigedhunde,, nik m thelvadh janta ga matladaku 🤙🤙🤙🤙🤙🤙🤙
@gshiva96769
@gshiva96769 4 года назад
@Abhishek yadav lanjakoduka evadra convert ayela chesindii Moddala caste manshula madya chichulu pettina Ee caste system kanipetinavanni adagandii gudhal palgudi makyaloude ala antey
@ajithrebal9944
@ajithrebal9944 3 года назад
@@gshiva96769 super
@raajurm9368
@raajurm9368 5 лет назад
anna meru super jai madiga
@sujathakoyyada9524
@sujathakoyyada9524 3 года назад
Real super
@josephgandham929
@josephgandham929 5 лет назад
Jay. Ravanasura... Jaii. Narakasura... Jaii. Jambavantha.. Jai.ammmmmmmmmmm. King. Of. Madhigas
@rakeshnaninani3118
@rakeshnaninani3118 3 года назад
జై మాదిగ జై జై మాదిగ 💪
@mallikarjunyadavbobbala1790
@mallikarjunyadavbobbala1790 3 года назад
Good Rajaiah garu మీరు చూపుని తెగువ వల్ల ఇంకా ఎవరు కులం పేరు పెటి పిలవరు కుల వివక్ష తగ్గు ది
@gampalasuresh7246
@gampalasuresh7246 3 года назад
అన్ని కులాలు వారు ఓట్లు వేస్తే నెగ్గారు కాబట్టి మాదిగ అనే దాన్ని పెట్టుకోకూడదనేది ఈఇంటర్యూ సారాంశం అని తెలుస్తోంది ఇదే విదంగా మిగతా కులాల రాజకీయ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూ చేయరు అనే విషయాన్ని తెలియజేయండి . ఐ డ్రీమ్ జర్నలిస్ట్ గారు పేరు పక్కన రెడ్డి చౌదరి అని పెట్టకునే నాయకులను కూడా ఇలా ప్రశ్నించండి ఎందుకు అంటే వాళ్ళకి కూడా అన్ని కులాల వారు ఓట్లు వేస్తేనే నెగ్గుతారు ఆ విషయంలో వాళ్ళని ప్రశ్నించి పేరుచివర కులం ఎందుకని అడగండి
@rajupenumaka
@rajupenumaka 5 лет назад
Very straight forward answer
@elchndu2455
@elchndu2455 5 лет назад
Hats off sir
@immanuelmatta7947
@immanuelmatta7947 5 лет назад
Jaimadiga.jaibheem
@satishmanelli
@satishmanelli 3 года назад
Well said sir... vaidyam chesetappudu kualam addukakapovachu kani chadivetappudu gelichetappudu kulam untundi...superbb
@nookarajuch2100
@nookarajuch2100 3 года назад
సూపర్ జై
@nookarajuch2100
@nookarajuch2100 3 года назад
జై భీమ్
@harishjoys9216
@harishjoys9216 3 года назад
సూపర్ సర్ కానీ వారిని అడగాల్సింది అదికాదు.మరి రెడ్రుకు కమోలకు కాపుకు తోకలు పెట్టుకొని విధానపరిషత్కి వస్తున్నారుగా మరి వారిని ఎప్పుడు అడిగినట్టు లేదే మీరు నిజమైన వివక్ష మీ మీడియా కడునే ఉందిరబాబు
@sunilgalankigalankisunil5842
@sunilgalankigalankisunil5842 6 лет назад
jai madiga jai mrps jai rajayya sir
@ashokrideraa8534
@ashokrideraa8534 5 лет назад
MLA ayyithe kulam odda okk ayyithe reddy,goud,yadav,nayudu,rao, itla pettukoni assembly ochevallani kuda adugu nagaraju garu
@binnugoud8861
@binnugoud8861 5 лет назад
😂😂
@mojeshtech5174
@mojeshtech5174 5 лет назад
Arie nakofakalara okkaroju Annam lekapotey teludthu ra nakoadakalara
@MadasuNavatha
@MadasuNavatha 11 месяцев назад
Super sir very good 👍
@MASS2836-j4u
@MASS2836-j4u 4 года назад
Great Leader
@jaswanthtagaram4491
@jaswanthtagaram4491 5 лет назад
Good message jai madhiga
@harinathrao4379
@harinathrao4379 5 лет назад
ఎవరికులం ప్రత్యేకత ఆకులాని వుంటుంది, నాకు తెలిసి మీ సహనం మిమ్మల్ని నిలబెడ్తది మళ్లీ మీరే మంత్రి ఔతారు,
@gattigundlaganesh4918
@gattigundlaganesh4918 4 года назад
Jai maha madiga jai jai maha madiga nayoka madiga raktha sambandikulaku nayoka namaskaramulu
@neelimasweety5956
@neelimasweety5956 5 лет назад
సూపర్
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Год назад
Super ❣️❣️💞💞💞💞
@truetelugustuff9092
@truetelugustuff9092 4 года назад
ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ని... ఇదే మాట చంద్రబాబు నాయుడిని ఎందుకు అడగరు సార్..? మీ జాత్యహంకారం అడ్డొస్తుందా..!?
@abhiram9451
@abhiram9451 3 года назад
Great message
@pawankalyan2638
@pawankalyan2638 4 года назад
గర్వ పడవద్దు అని ఎవరు చెప్పారు.. ఎవరి కులం వారికే ముద్దు
@sidharthamahadevm4718
@sidharthamahadevm4718 6 лет назад
we want cast free society....
@SANTHOSH_OSK
@SANTHOSH_OSK Год назад
చాలా చక్కగా చెప్పారు అన్న, జై మాదిగ 💪
@Jesnish_Hans_R
@Jesnish_Hans_R 3 года назад
Superb sir 👍
@johnnyduppelli8827
@johnnyduppelli8827 Год назад
Super sir...
@venkatababu4747
@venkatababu4747 5 лет назад
Jai madiga makkapet youth
@Thinker782
@Thinker782 Год назад
Ur greatest sir,,andhuka mammalni erkinucharru
@kotashankar7055
@kotashankar7055 3 года назад
Iam shankar madhiga... I am proud to be born in madhiga caste
@mallelavishnu404
@mallelavishnu404 4 года назад
జై మాదిగ జై అంబేద్కర్
@vinayaderla6427
@vinayaderla6427 2 года назад
Jai💪Madiga❤️🔥
@ravimirapakayvip2178
@ravimirapakayvip2178 3 года назад
జై మాదిగ జై భీమ్..
@rameshrasoori4669
@rameshrasoori4669 Год назад
మీరు చెప్పింది.నిజమే కానీ రాజ్యాంగాన్ని అందరికన్నా ఎక్కువ మోసం చేసింది మీరే.. క్రైస్తవం ఫాలో అవుతూ మాదిగ అని నిస్సుగ్గుగా ఎలా చెప్పుకుంటారు..?
@ashoknadipintiashoknadipin212
@ashoknadipintiashoknadipin212 5 месяцев назад
నాగరాజు గారు మీరు అడిగిన కుల ప్రస్తావన ఏముంది అసెంబ్లీలో అన్నారు,, దాన్ని బట్టే కదా పార్టీ కులాలను బట్టే కదా సీట్లు నిర్ణయించేది అందువలన ఆయన పెట్టుకోవడం జరుగుతుంది,,ఏదేమైనా అన్ని కులాలు సమానమే కానీ మాదిగలను ముందు నుంచి ఒక మురికి ఓడాలో గడిచిపోయాయి వాళ్ల తరాలు అన్ని అలా పెట్టిన జాతులను ఏం చేయాలి..
@adcavi7320
@adcavi7320 3 года назад
Well said sir jai bheem jai madiga 🙏
@siricillaprashanth629
@siricillaprashanth629 Год назад
అందరూ వాళ్ళ కులం పేరుని పేరుతో పెట్టుకున్నపుడు మేం మాదిగ అని పెట్టుకుంటే తప్పేముంది
@shekhartej8757
@shekhartej8757 5 лет назад
Jai madega
@rajendarthatikayala3803
@rajendarthatikayala3803 5 лет назад
జై మాధిగా జై జై మాదిగ
@barpatianjaneyulu7028
@barpatianjaneyulu7028 5 лет назад
జై.జై మాదిగ.
@penchalbabu2623
@penchalbabu2623 6 лет назад
Jai bheem✊
@raghunath2068
@raghunath2068 Год назад
Xlent
@r.vamshikanna237
@r.vamshikanna237 5 лет назад
Jei madiga
Далее
Please Help This Poor Boy 🙏
00:40
Просмотров 3,4 млн
Признавайтесь, кто его смыл?
00:54
Please Help This Poor Boy 🙏
00:40
Просмотров 3,4 млн