Тёмный

నేను వెళ్ళు మార్గము | Nenu Velle Margamu | Christian Song 2021 | Dr. Betty Sandesh | LCF Church 

LCF Church - India
Подписаться 255 тыс.
Просмотров 856 тыс.
50% 1

నేను వెళ్ళు మార్గము | Nenu Velle Margamu | Christian Song 2021 | Dr. Betty Sandesh | LCF Church
Lyrics & Composition: Bro. Yesanna Garu
LCF Worship Team sung this beautiful song on 2nd May 2021 for Sunday Online Service.

Опубликовано:

 

25 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 471   
@johnpeterpeter621
@johnpeterpeter621 Год назад
నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును || 2 ||శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను || 2||హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, ఆమేన్ || 2 || కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున || 2 ||గురిలేని తరుణాన మెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ || నేను || జలములలో బడినే వెళ్లినా - అవి నా మీద పారవు || 2 ||అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు || నేను || విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు || 2 ||సాతాను సుడి గాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు || నేను ||
@nagalakshmi2563
@nagalakshmi2563 10 месяцев назад
So nice akka.
@sunnyraju9539
@sunnyraju9539 2 года назад
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ - నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) జలములలోబడి నే వెళ్లినా - అవి నా మీద పారవు (2) అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2) సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) ||నేను||
@renukavutukuru7437
@renukavutukuru7437 2 года назад
🙏🙏
@nanipspk2905
@nanipspk2905 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 3 года назад
God bless you akka .. Glory to God 🙌 Thank you to all LCF team... Lyrics :: నేను - వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును || 2 || శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను || 2|| హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ, ఆమేన్ || 2 || కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున || 2 || గురిలేని తరుణాన మెరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ || నేను || జలములలో బడినే వెళ్లినా - అవి నా మీద పారవు || 2 || అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు || నేను || విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు || 2 || సాతాను సుడి గాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు || నేను ||
@radhabeulah1779
@radhabeulah1779 2 года назад
Praise the Lord sister
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 года назад
@@radhabeulah1779 Praise the lord sister 🙏
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 3 года назад
ఇ పాట పాడేటప్పుడు చాలా ఆనందం,ధైర్యంగ ఉంటుంది ప్రభువు మనకు తోడు చాలా చక్కగ పాడారు దేవునికే మహిమ
@bethapudikiranbabu4665
@bethapudikiranbabu4665 2 года назад
Amen
@amcafighterjet354
@amcafighterjet354 2 года назад
నీవు వెళ్లే మార్గం యేసు కి మాత్రమే తెలియును అంటే అర్థం.. నువ్వు ఫుల్లుగా దారి తప్పిపోయావు అని... బైబిలు పెడ మార్గం .. పాప కూపం ... మహా వినాశనం
@swamidasu9489
@swamidasu9489 2 года назад
@@amcafighterjet354 l
@nagarjunarao4618
@nagarjunarao4618 2 года назад
@@bethapudikiranbabu4665 lllllllllll
@dovariravi7390
@dovariravi7390 2 года назад
@@amcafighterjet354 నువ్వు నీ మత గ్రంథాలు చదివి బాగా చెడిపోయావు, యేసుక్రీస్తు ని నమ్ముకో బాగు పడతావు.
@nagalakshmithota4170
@nagalakshmithota4170 3 года назад
దేవుని కే మహిమ 🙏 ప్రజలందరిలో మీ పాటలకు ఒక ప్రత్యేక మైన అభిమానం వున్నది దేవుని మాటలు లో తీయదనం వుంటుంది దేవుని పాటలలో తీయదనం వుంటుంది మీకు యేసయ్య ఇచ్చిన స్వరం ఒక ప్రత్యేక మైన తీయదనం వున్నది అమ్మా మిమ్మల్ని దేవుడు మెండుగా దీవించు ను గాక 🌹🌹
@daskodandam4390
@daskodandam4390 Год назад
Super
@pandutagaram8679
@pandutagaram8679 2 года назад
Akka devudu meeku echina swaramunu batti devuniki stutulu Inka meeru yenno paatalu paadi devuni stutinchali praise the lord 🙏🙏🧑‍🎄🧑‍🎄🧑‍🎄👣🌀💐🌹🥀🌺🌷🌸💮🏵️🌻🌼🍂🍁🍄🌾🌱🌿🍃☘️🍀🪴🌵🌴🌳🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
@pandutagaram8679
@pandutagaram8679 2 года назад
Akka prayer for my family 🙏🤣
@btmgospel4311
@btmgospel4311 3 года назад
నాకు ముందుగా వుండి నడిపిస్తున్న నా ఏయ్యకే మహిమ .... మీ అందరికీ నా వందనములు..
@lcfchurch
@lcfchurch 3 года назад
Very true brother!!!
@rayapugopu8825
@rayapugopu8825 2 года назад
Ppp
@amarnathamar1008
@amarnathamar1008 Год назад
మీరు ఒక్క పాటలో కూడా తలపైన కొంగు కప్పుకోవడం లేదు, దయచేసి అలా చేయకండి
@sravanitiriveedhi9816
@sravanitiriveedhi9816 3 года назад
Two girls backside are also doing a great job may god use them more
@pujarishathish2752
@pujarishathish2752 3 года назад
🌹💞🤲🙏🤲👏👏🤝👌ok maa
@b.v.ratnamtelefilms
@b.v.ratnamtelefilms 3 года назад
Praise the lord 🙏🙏🙏 మీ పాట వింటుంటే... జీవితంలో మీ గొంతు చాలా దగ్గరి వారిగా.... ఆత్మీయ పలకరింపు తో మనస్సు తన్మయత్వం లో కన్నీరు ఆగడం లేదు సిస్టర్ 🙏🙏🙏🙏 దేవుడు మిమ్ములను బహుగా దీవించు గాక...ఆమెన్🙏🙏🙏🙏🙏
@SameeraSameera-z2w
@SameeraSameera-z2w Месяц назад
🙏🙏🙏🙏🙏🎤🎤🎤🎤
@sharonroji90
@sharonroji90 3 года назад
Glory to God 🙏 eee song Amma naaku chinnappudu nerpinchaaru one of my favourite song ❤️ theliyani goppa aadharana
@trollsbabutrollstelugu9067
@trollsbabutrollstelugu9067 3 года назад
Jaan mn kr rhe hai to get to work for 💪jyj💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@prasadgoudekula658
@prasadgoudekula658 2 года назад
@@trollsbabutrollstelugu9067 gyy66yyiiioioo9
@sanaboinavijaykumar2086
@sanaboinavijaykumar2086 3 года назад
Superb song
@ramakrishnaalajingiramakri9683
@ramakrishnaalajingiramakri9683 3 года назад
దేవుడు మీకు మంచి స్వరము అనుగ్రహించాడు ఇంకా ఎక్కువ పాటలు పాడి దేవుడుని మహిమపరచండి సిష్టర్ ప్రైజ్ థి లార్డ్
@manukondavajrarao1377
@manukondavajrarao1377 3 года назад
😂😂😂😂
@jonnalagaddakoteswararao8271
@jonnalagaddakoteswararao8271 2 года назад
Pj
@Lifeisprecious133
@Lifeisprecious133 2 года назад
Juyh
@victorbujji
@victorbujji 3 года назад
చాలా బాగా పాడారు అక్క.. చాలామంది క్రైస్తవ విశ్వాసులు అలంకరణ ఉండకూడదు అని lipsticks eyebrows వేసుకొని లైవ్ చేస్తున్నారు మీరు వారికి మాదిరికరంగా వున్నారు... God bless you sister..
@mareswarrao1422
@mareswarrao1422 3 года назад
Nijamga bro
@prabhukumarpresents5277
@prabhukumarpresents5277 3 года назад
అలంకరన విషయంలో నిజమైన మాదిరి కలిగి ఉన్నారు సహోదరి గారు
@nrmusics6723
@nrmusics6723 Год назад
Yes...
@NanduTeluguRuchulu
@NanduTeluguRuchulu Год назад
Yes 😊
@JoyDivya11
@JoyDivya11 Год назад
😊
@subbaraoneela5217
@subbaraoneela5217 4 месяца назад
❤❤❤ చాలా బాగా నచ్చింది నాకు పాట
@heavenlygloriousministries1929
@heavenlygloriousministries1929 3 года назад
Gud quality sound .......
@lcfchurch
@lcfchurch 3 года назад
Thank you
@prabhumenistesagm1698
@prabhumenistesagm1698 3 года назад
My sester tank you somach God bless you good voice
@kenadyeord4264
@kenadyeord4264 Год назад
Amma, Mee pata vintunte, hrudaym chalistha undhi. Devuniki stotram.
@thirupathammagaddala7822
@thirupathammagaddala7822 2 года назад
Hallelujah Hallelujah amen
@korneluvanga6617
@korneluvanga6617 7 месяцев назад
Nee krupanirantaram vundunu 🙏🙏🙏🙏🙏🙏
@chennakesavulukalaka9254
@chennakesavulukalaka9254 3 года назад
Haaaahaaa yemi voice magic voice
@వసంత్బిఏ
@వసంత్బిఏ 2 года назад
మీరు పాడుతుంటే అమృతం సాగుతున్నట్లుగా అనిపిస్తోంది వావ్
@krishnadammu9472
@krishnadammu9472 2 года назад
Yes so sweet voice sister
@ramyaballe4714
@ramyaballe4714 3 года назад
Price the lord
@gantasathish2064
@gantasathish2064 3 года назад
Price the lord 🙏
@SunilbaigBaig-ki2cd
@SunilbaigBaig-ki2cd 3 года назад
Nice song sister
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 6 месяцев назад
The song is very melodious and excellent
@gandhamsudharani1549
@gandhamsudharani1549 3 года назад
Nice song.....gbu....
@jesusfoundationgunturjb7634
@jesusfoundationgunturjb7634 3 года назад
Good V
@satishb7880
@satishb7880 3 года назад
Super song sister nice voice
@santhiprabha6037
@santhiprabha6037 3 года назад
Supar song sister
@munipallydaveed7238
@munipallydaveed7238 3 года назад
Praise the Lord
@nutakkiravikumar4586
@nutakkiravikumar4586 11 месяцев назад
PRAISE THE LORD..
@mirchibabu1584
@mirchibabu1584 10 месяцев назад
Wonderfull Voice
@devdassmunangi6950
@devdassmunangi6950 3 года назад
Praise. the. Lord. Buetiful song. God. bless. U. ❤️❤️❤️❤️❤️. Hyd bad.
@uumessh4530
@uumessh4530 2 года назад
All Praise to King Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chiranjeeviyerravarapu675
@chiranjeeviyerravarapu675 3 года назад
Glory to God almighty
@ruthkonduri7661
@ruthkonduri7661 Год назад
Melodious voice. You are a great gift for this generation. A role model to all the young Christian girls in all aspects.simplicity ,modesty and meekness are the ornaments you wear. I wish and pray that many present day female Christian singers and preachers must be like you.
@jupudikantharao
@jupudikantharao 3 года назад
సహోదరి మీకు క్రీస్తు నామములో వందనములు అర్థవంతంగా, శ్రావ్యంగా పాడుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక!
@deepthideepu5298
@deepthideepu5298 3 года назад
Very nice song akka nd ur voice is also very nice. .....olds songs nd Vati tunes malli ma munduku teesukochinanduku chala chala thanks. .. God bless u nd all the team
@a4newschannel479
@a4newschannel479 2 года назад
మంచి. పాటలు. పాడుచున్న. మీకు. యేసయ్య. తోడుగా.ఉంటాడు. ఆమెన్.
@joydarshan2399
@joydarshan2399 3 года назад
కీ బోర్డు ట్యూన్లు బాగున్నాయి
@prakashrao3852
@prakashrao3852 3 года назад
Excellent singing
@nirmalanchintun4228
@nirmalanchintun4228 3 года назад
Praise the Lord akka super song mana yesayya goppa deva vandanalu Nanna
@johnpaulprathipati153
@johnpaulprathipati153 3 года назад
Chala baga paadaaru sister Praise the Lord..
@susheelapolupangusuper644
@susheelapolupangusuper644 Год назад
Praise the Lord sister chala baga padaru many many thanks
@Speakthetruth86
@Speakthetruth86 3 года назад
Praise God sister, devudu manaku thoduga vuntadani Anni sodhanalu vachhinappatiki vidichipettakunda vundendhuku oka nireekshana e song lo vivarinchina yesanna gariki and meeku vandhanalu🙏🙏
@shalomraj3684
@shalomraj3684 3 года назад
Em paadaatu str paata original kante imka chala bavumdi 🙏🙏🙏🙏
@durgabhavanigundumalla399
@durgabhavanigundumalla399 2 года назад
Amen
@sureshjonnada7645
@sureshjonnada7645 2 года назад
Pary for my family
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 года назад
*మీరు నిజంగా ఏసుప్రభు నీ ప్రేమిస్తే మూడు వాట్సాప్ గ్రూపులు కి పంపించగలరు షేర్ చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక*
@manishasunkari6858
@manishasunkari6858 3 года назад
Suprrr akka I LvU It ,🥰😍😘gud job god bless All 😇😇😇😇
@katurishobha6503
@katurishobha6503 29 дней назад
Praise the lord sister 🙏nice singing song
@Praveen.y-n
@Praveen.y-n 7 месяцев назад
Praise the lord 🙏
@murtyabraham9670
@murtyabraham9670 3 года назад
No words to express the joy , when hearing the songs sung by this gentle Lady.the whole team is Wonderful . they are praising God.so we have to Honour them
@sujatharamesh1217
@sujatharamesh1217 3 года назад
Excellent ma very good voice and superb song all glory to god
@kommukurinarendhra290
@kommukurinarendhra290 3 года назад
First yintha sweet voice vinna andii ,na kalla nundii neeru vachhaayii,👍,yesannagaau vinte yenthoo anandhinchevaaru👍🙏
@gonadeevena9740
@gonadeevena9740 3 года назад
Your voice soooo sweet,all glory to god
@ramyathota4681
@ramyathota4681 3 года назад
Good song..inspiration with devotion gives motivation always..thankyou..praise the lord..Amen
@yesayyaassislutho9026
@yesayyaassislutho9026 3 года назад
చాలా బాగా పాడారు సిస్టర్ దేవునికే మహిమ కలుగును గాక
@KrishnaVeni-od7sw
@KrishnaVeni-od7sw 3 года назад
Praise the lord Betty
@arunamusala2227
@arunamusala2227 3 года назад
Gloryto
@jessicadovijay6686
@jessicadovijay6686 3 года назад
Excellent involvement in worship. I think angels feel jealous of your uniqueness voice
@Binny_74
@Binny_74 3 года назад
Sister, you have Excellently said, but I think it's zealous.🙏🏿
@rajababudangeti9802
@rajababudangeti9802 3 года назад
Amen Amen praises to Lord jesus bless you all have a good day
@shivaneelam8852
@shivaneelam8852 3 года назад
Lord bless this church... And many ❤️ be open to you by this song... All glory to Jesus..🙏
@kvsvprasad5908
@kvsvprasad5908 3 года назад
After listening this song for 5 times I understood the complete meaning and message. I praise God for such a wonderful and powerful song. Dr.Betty and team has done marvellous job in singing. God bless you and your ministry
@rishirishi7312
@rishirishi7312 3 года назад
Praise the lord 🙏🙏 akka ... spirit.vaiec Chala baga padaru .... God bless you 🙌 akka
@suneethabujji5755
@suneethabujji5755 3 года назад
Excellent Akka singing 👍👍🙏🙏🙏 praise the Lord Akka
@abraham8687
@abraham8687 10 месяцев назад
దేవుడు మీకు మంచి స్వరము అనుగ్రహించాడు ఇంకా ఎక్కువ పాటలు పాడి దేవుడుని మహిమపరచండి సిష్టర్
@rahuls7810
@rahuls7810 3 года назад
Praise the Lord sister. God bless you
@jonnalagaddaunice6690
@jonnalagaddaunice6690 3 года назад
PRAISE THE LORD. VERY NICE THALLI DR. BETTY SANDESH. THANK YOU AND ALL THE TEAM MEMBERS. VERY GOOD. KEEP IT UP.
@ushamadhuri
@ushamadhuri 3 года назад
Whenever I'm depressed or lose my peace of mind I definitely put this video so that I get rid of my stress...I really thank God for giving you wonderful voice which can help many to come out of stress
@rambaburapaka5636
@rambaburapaka5636 2 года назад
Praise the Lord Madam garu.Sweet Voice Madam garu.God's gift madam
@vijaygudipudi1627
@vijaygudipudi1627 3 года назад
Special magic voice,it bring my old days back
@estherkeerthana5512
@estherkeerthana5512 3 года назад
Praise the lord akka nice singing amen amem amen amem amen amem amen
@anuragvijay7500
@anuragvijay7500 3 года назад
Blessed voice nice singing my God bless you
@deviprasadalapati2184
@deviprasadalapati2184 3 года назад
This is a difficult song to be sung. Well done sister. All glory to God 🙏.
@arunjosephtadigiri2147
@arunjosephtadigiri2147 3 года назад
Praise the lord Sister God bless you
@johnpeterpeter621
@johnpeterpeter621 Год назад
Wonderful song sistar Chala chakkaga padaaru
@sandeepkrupakar7441
@sandeepkrupakar7441 3 года назад
Praise the lord Brothers and sisters and all the team members, we loved this songs very much and I am listening everyday..sisters singing and keyboard playing and pad playing excellent..god bless this team..
@degalakarunakar972
@degalakarunakar972 3 года назад
👍👍
@purnimareddy1499
@purnimareddy1499 3 года назад
Glory to our Lord. 🙌 God bless you nd encourage youth.
@purnimareddy1499
@purnimareddy1499 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ga3oLletc0I.html
@Madhavmaa
@Madhavmaa Год назад
Eeee song lo chaala leenamaipoyaru sister super sister
@anilponnana4789
@anilponnana4789 3 года назад
God bless you.
@sudharaniyeddu2639
@sudharaniyeddu2639 3 года назад
Wonderful song
@purushothamjames9960
@purushothamjames9960 3 года назад
My favorite song always propels you to heights of spiritual ecstasy . 🙌🏽🙌🏽🙌🏽 very very good singing and support by team. 👍🏽God Bless You
@lcfchurch
@lcfchurch 3 года назад
Thank you brother!!!
@dudekulajesse5504
@dudekulajesse5504 3 года назад
Wonderful singing 🎶 God bless you
@kodaappalaraju6325
@kodaappalaraju6325 3 года назад
Praise the lord Mi vaeice chala bhagundhi chala bhaga padaru
@gonadeevena9740
@gonadeevena9740 3 года назад
Praise the lord sister
@daivakrupa6879
@daivakrupa6879 3 года назад
Sister today I was suffering financially problems this song today listened more than 20times both your voice and Yesanna today evening worship I worshiped this song in church thank you God bless sister
@mahendra4jesus921
@mahendra4jesus921 3 года назад
I appreciate your whole team.Somebody preach gospel.somebody sings gospel.god has given second talent to you.thatswhy I want more songs from you sister.may god be with you.glory to lord our saviour Jesus Christ.Let us prepare to meet our god.🙏
@nknandakishoremurali3739
@nknandakishoremurali3739 3 года назад
Yes amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 praise the lord 🙏🏻
@rajashekarborelli1122
@rajashekarborelli1122 3 года назад
Praise the lord akka🙏 Blessed voice.... God bless you😇 🙌
@santhosh2413
@santhosh2413 3 года назад
Halelujah
@HemanthHemanth-bp6zp
@HemanthHemanth-bp6zp 3 года назад
7th day Adventist my India 🇪🇬 All prayer for Jesus Christ Amma
@Ratnakishore272
@Ratnakishore272 3 года назад
Awesome voice and awesome singing sis,,, God had given u such a fabulous voice,, started to search all of ur songs. God bless all of urs team mightily 😇😇
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 3 года назад
Nice voice సిస్టర్
@rayapupriyadarshini6037
@rayapupriyadarshini6037 3 года назад
Praise God 🙏
@Blessedkids4u
@Blessedkids4u 3 года назад
Praise the Lord 🙏🙏🙏.... Glory to God 🙏😇... God bless you 🙏
@sravanibonigala4647
@sravanibonigala4647 3 года назад
👌👌👌👌
@mothukurivijaykumar1612
@mothukurivijaykumar1612 3 года назад
🙏🙏🙏🙏👌👌👌👌👌👌song akka
@MrAshokieg
@MrAshokieg 3 года назад
Tnq Jesus🙏❤. God bless you all.... Amen🙏 glory to God🙏🙏🙏
@meenakumarichinta333
@meenakumarichinta333 3 года назад
Praise the lord..Super voice
@jyothianusuri4875
@jyothianusuri4875 Год назад
Pata chala bagundi sister mi voice super
@ayyappamayuri8779
@ayyappamayuri8779 3 года назад
Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa
@merimeri2902
@merimeri2902 3 года назад
Praise the lord 🙏 sister my favourite song Glory to God
@honeymicky7705
@honeymicky7705 3 года назад
Chala baga paadaru sister
@dvbchary3997
@dvbchary3997 Год назад
Ammen 🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
А Вы за пластику?
00:31
Просмотров 11 тыс.