Тёмный
No video :(

నేనెవరు అన్నది ప్రశ్న కాదు .. ప్రశ్నకు అతీతమైన సమాధానం .. Risa 

Kanth’Risa
Подписаться 88 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

17 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 123   
@simhachalamkolli3776
@simhachalamkolli3776 10 месяцев назад
చాలా చక్కటి చర్చ మన ఆలోచనల పరాకాష్ట భాష ఆలోచనలు కలిసి అసలు ఉన్న దానిని ముంచేస్తునై. భాష ఆధ్యాత్మికతకు అవరోధం ప్రపంచానికి అవసరం.
@vprasad8557
@vprasad8557 2 месяца назад
ఆలోచన తో నేను స్టార్ట్ అవుతది దానితో కూడిన చైతన్యం కప్ ని పట్టుకుంది
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 Месяц назад
గురు శిష్యుల సంవాదము అని విన్నాను. ఆ నిజమైన సందర్భాన్ని ఇప్పుడు వీక్షించాను. నా అంతర్యంలో మెదిలిన సంశయాలకి అద్భుతమైన ఉదాహరణ లతో మేల్కొలుపు జరిగింది. ఈ అనుభవాన్ని ఇలాగే వుండేలా నాకు అనుభవాన్ని కలిగించిన "ఆధునిక తత్వవేత్త" శ్రీ రీసా గారికిధన్యవాదములు.🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Месяц назад
🙏🙏🙏
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 Месяц назад
కృతజ్ఞతలు...🙏
@sureshkambala4866
@sureshkambala4866 10 месяцев назад
❤❤*** ఒకటి 100 ఐ సర్వం నిండు ఉన్నది... 1)ఆచలతత్వం అనగా అనుభవ గమ్యము చూసి చెప్పరాదు సూక్ష్మది మతిని దోచే మరమం ఉన్నదిరా విశ్వదాభిరామ వినరవేమ
@PothulaLakshmidurgamba
@PothulaLakshmidurgamba 2 месяца назад
❤🙏😭
@swastikravi1837
@swastikravi1837 6 месяцев назад
కాస్త సందిగ్ధంలో ఉన్న దాన్ని తీరం వరకూ తెచ్చావు ఇక ఒడ్డుకు చేరాల్సిందే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వందనాలు ‌
@amaravani3086
@amaravani3086 10 месяцев назад
Risa గారు....చాలా yrs తర్వాత అంటే రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి , ఓషో లాంటి మహానుభావులు తర్వాత (వాళ్ళ అనుభవాలు మనం చదవడం వల్ల మన అనుభవం లోకి తెచ్చుకొని స్పృశించాం,వాళ్ళని చూడకుండా )మా గురువుగారు ఇట్లా చెప్పేవారు ఆయన ప్రకృతి లో కలిసాక మళ్ళీ అలాంటి వ్యక్తి ఎవరున్నారు అని గమనిస్తూ వుండేదాన్ని ...ఇన్నాళ్ళకి మీ ద్వారా మా గురువుగారి లా మీరు చెప్తుంటే వాటిని స్పృశిస్తూ వుంటే చాలా ఆనందం కలిగింది అప్పుడు నేను అనే ఎరుక మరుగైంది. ధన్యురాలిని మళ్ళీ "నేను" అయిన "నాకు" చైతన్యం కలిగింది....భాష కోసమైతే వ్రాయలేదు నాలో భావన ని మాత్రమే వ్రాస్తున్నా
@krishnarapolu2640
@krishnarapolu2640 2 месяца назад
ఎమ్ ప్రసన్లు
@padmavathidevigadiraju528
@padmavathidevigadiraju528 5 месяцев назад
నేనును ఈ చర్మ చక్షువులతో కనిపెట్టలే ము
@konkularamanaiah4902
@konkularamanaiah4902 10 месяцев назад
అహ ఏమి ఈ అద్భుతం ఈ సృష్టి లో మనుష్య జాతి మాత్రామే 'నేను' అనె నేను తొ జాగురత లెక అన్నీ సమస్యలు సృష్టించు కొంటుంది.🙏
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
🙏
@balamuruganleburu8089
@balamuruganleburu8089 10 месяцев назад
చైతన్యం కప్ ని పట్టుకుంటున్నది, చని పోవటం అంటే చైతన్యం జడ చైతన్యం గా మారటం, ప్రాణం = నేను, నేను ని నిరంతరం చైతన్యం చరింప చేస్తుంటది, చరిస్తూ చరిస్తూ ఈ నేను పదార్థంగా మారుతున్నది, రిసా చెప్పినట్లు విత్తు చెట్టుగా, చెట్టుకి అనేకమైన భాగాలు ఉదా: పూలు, పండు , ఆకులు .. ఆకులూ చూస్తే విత్తు కనపడదు..., అలాగని విత్తు లేదంటామా. ఇది నా సొంత పరిశీలనా మాత్రమే
@balagarre5497
@balagarre5497 5 месяцев назад
Sukinobhavantu Sukinobhavantu Sukinobhavantu
@user-rj4sg6vy4k
@user-rj4sg6vy4k 4 месяца назад
టి కప్పుని పట్టుకునేది మనలోని ఛైతన్యం, dead body లో ఛైతన్యం ఉండదు
@trivenithesinger7142
@trivenithesinger7142 10 месяцев назад
టీ కప్పుని వెళ్లు, వెళ్ళ చివరి చేయి, చేతి చివరి శరీరం, శరీరం ఉన్న స్థలం, చుట్టూ వాతావరణం, ఈ గ్రహం, ఉన్న విశ్వం, ఎంత ఆలోచిస్తే అంత సాగే మన ఆలోచన, ఆలోచన లేని నిశ్శబ్దం , అందులోనూ వినబడే రాగం.... ఇలా అనుకుంటే అన్నీ.... నేనే.😊
@ramprasadsj1455
@ramprasadsj1455 4 месяца назад
0:49 👌👌
@ss4603
@ss4603 10 месяцев назад
8:32 mahaveerudi experiment 8:38 8:42 budh raman veru veru 9:01 nenu annadi experience 9:10 vere vaadu ivvaledu 9:18 adugadugu na meeda 9:31 idanta basha matrame evvaru mimmalni pattu 10:10 chinna pillavadiki Ex kaalu problem vachenta varuku 10:36 fill chesukovatam nenu mayam 10:50 Ex full healthy ga unnappudu - value nenu anna stiti kuda 11:17 Ex aarogyam 11:31 11:42 only health undi 12:02
@hv522
@hv522 10 месяцев назад
As UG says The reason that got you here will take you somewhere else. Because we are interested in gathering information from other people’s experience and trying to get to some state of clarity! Which is just a futile effort. At the end of the conversation we will add some words to our knowledge data base and will come up with new questions, that’s all. I discovered for myself and by myself that there is no self to realize -- that's the realization I am talking about. It comes as a shattering blow. It hits you like a thunderbolt. You have invested everything in one basket, self-realization, and, in the end, suddenly you discover that there is no self to discover, no self to realize -- and you say to yourself "What the hell have I been doing all my life?!" That blasts you- UG
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
True
@sunkannabc7504
@sunkannabc7504 10 месяцев назад
🙏🙏
@ShravanKumar147
@ShravanKumar147 9 месяцев назад
@10:16... Felt epiphany...very satisfying example
@pvks8318
@pvks8318 6 месяцев назад
👌🙏🌹
@vadlabalrajbalraj2758
@vadlabalrajbalraj2758 10 месяцев назад
మామిడిపండు లో ఉన్న తీపిని రుచిని మనం ఎలాగైతే చూడలేమో మనిషిలో ఉన్న నేను కూడా మనం చూడలేము
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
కాంతం గారు మీరు ఇలానే వీడియోస్ చేయండి నాకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు నేను ,రమణ ఓషో అశీసుసులు..i respect you for your entertainment
@sunkannabc7504
@sunkannabc7504 10 месяцев назад
According to Risa Sir; be as a Saakshi Bhaavana is a perfect answer.🙏🙏
@bhavanibendapudi1595
@bhavanibendapudi1595 10 месяцев назад
Adhbhutam.🙏🙏🙏
@NaniSpecials
@NaniSpecials 10 месяцев назад
Mee opikaki joharlu Nenu opika alavuntundo nerchukuntanu Thank you risa garu
@jyothireddy7086
@jyothireddy7086 7 месяцев назад
Thank you thandri
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
ఈ video లు చూస్తుంటే నాకు మాత్రం చాలా ఎంటర్టైన్ అవుతున్న...it shows your quality of mind కాంతం
@galinarasimha8528
@galinarasimha8528 10 месяцев назад
☕❤
@sooreshan009
@sooreshan009 9 месяцев назад
Mee opikaku hat's off sir. Entha cheppina vijay kumar gaariki ardham kavatledu.
@sunkannabc7504
@sunkannabc7504 10 месяцев назад
😀Sir Lastly PULI joke is excellent; I enjoyed lot regarding this conversation Thanq sir
@narendrakatta77
@narendrakatta77 10 месяцев назад
ఈ తికప్పు challange నీ నేను accepte చేస్తున్నాను, టికప్పు పట్టుకుంది బాడీ అని తెలుస్తుంది ఇంకా చూడగా body ki చెపింది mind లో ఒక ఆలోచన, ఇంకా చూస్తే ఏ ఆలోచన రాలేదే న మైండ్ లో అనిపిస్తుంది, ఇంక చూస్తే టీ కప్పు తీసుకున్నపుడు మైండ్ body రెండు కుడా లేవు అనిపిస్తోంది ipatiki ఇదే తెలిసింది చూస్తు ఉంటాను అది తెలిసే వరకూ,
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
super అయ్య చాలా సింపుల్ గా క్లియర్ గా చెప్పారు
@Indianpattusarees
@Indianpattusarees 10 месяцев назад
Wow super simple way ❤️ గాద నిద్రలో కూడా body mind ఉండవు కదా,అంటే మనం రెగ్యులర్ గా చేసే కొన్ని పనులలో కూడా ఇలా జరుగుతుంది అనమత సహాజం గా జరిగే కొన్ని పనులలో body mind రెండు కలిసిపోతున్నాయి టైం తెలియదు,
@maheshkumar-hn8mu
@maheshkumar-hn8mu 10 месяцев назад
Me abhiprayam
@kalakarthik3611
@kalakarthik3611 10 месяцев назад
Hi sir ,nice explanation 🙏
@venkatmoksha3840
@venkatmoksha3840 10 месяцев назад
Nice
@bharathiparameshwari2092
@bharathiparameshwari2092 10 месяцев назад
Namaste 🙏 Mila kanipistunna viswaniki,nalo unna ee Samanta viswaniki 🙏🙏🙏
@chandrashekarpratapa
@chandrashekarpratapa 10 месяцев назад
అల వ్యక్తి సముద్రం నేను ! గాలి నేను బుడగ వ్యక్తి! అల విరిగి లుప్తమై సముద్రం మిగిలినట్టు నేను ఉంటుంది! బుడగ పగిలి గాలి లో కలిసి గాలి మిగిలినట్టు! ఇవి కూడా భాష కోవలోకే వస్తాయి ! కేవలం క్లిష్టమైన విధానాన్ని అర్థం చేసుకునేంత వరకే భాష ప్రయోజనం! ఎవరూ లేని సమయంలో భాషతో పనేముంది ❤❤
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
భాష undanee. కానీ irukkovaddu
@nagkanchumenu222
@nagkanchumenu222 10 месяцев назад
నిజం+అబద్ధం = సృష్టి (సత్+విశేషాలు) నిజం-అబద్దం = ఆత్మ(సత్+సామాన్యం) సృష్టి+ఆత్మ = విశ్వాఆత్మ(చిత్+సత్ ) సచ్చిదానందం
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
👍
@Ramakrishna89459
@Ramakrishna89459 10 месяцев назад
Super sir... 👏👏... Chaala baga explain chesaru sir... Chaala chaaal funny answers icharu..I enjoy lot 🤣🤣... 🙏🙏🙏
@truedream1934
@truedream1934 10 месяцев назад
🎆🌄🎆
@bandisrikanth731
@bandisrikanth731 10 месяцев назад
Vishwadha abhi rama vinu ra vemA Vema na thanaku thanu vishawam antha vundi aabhi ramudani thaney ani thankey cheppukuntunna aaa goppa padyam dwara kuda GAMANICHANDI ani cheppina Kanth risa ki ThankS Nenu 🌌🌟 lenidi vunnadi
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
🙏
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
1.నేను అనేదానికి కాళ్ళు,చేతుల,తలకాయ,మెడ అన్ని ఉన్నాయి.... 2.reality ద్వారా తెలుసుకోవాలి... 3.rationalization ద్వారా enquire చెయ్యాలి..
@kondaprathapgoud175
@kondaprathapgoud175 3 месяца назад
phone number ivvandi sir
@sowmiyanal3440
@sowmiyanal3440 10 месяцев назад
Lol.. I have never given comments before..I have been watching your videos from quite sometime and thought you don’t have patience and don’t listen to others 😮 but this video changed my opinion about you. You are very good speaker ..!! And you do have deep knowledge on content your putting in your videos ..!! The problem with this guy is he is not listening to understand.. just listening to reply ..!! And his perception which was rooted deep down about ‘Nenu’ was its a being/thing.
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
Life is a process.. all will come out in the course of time
@sugathrireddy1462
@sugathrireddy1462 10 месяцев назад
risagaru అంతా చాలా బాగుంది.నేను అంటే వుండటం అన్నది పుట్టుక పూర్వం సే రీర పతనానంతరం కూడావుంటుందని మీరు ఎలా చెప్పగలరు?
@spsvmptrustnarayanapet540
@spsvmptrustnarayanapet540 10 месяцев назад
Namaste sir 🙏
@nandemadhu5693
@nandemadhu5693 10 месяцев назад
Namaste risaa
@murthyv5132
@murthyv5132 10 месяцев назад
ATMA PRANAM NENU OKATENANDI
@epcservices6018
@epcservices6018 10 месяцев назад
నేను అనేది అబద్దం! అంతా శూన్యం మాత్రమే! నేనెవరు అనేది ప్రశ్న కాదు, సమస్య కూడా కాదు! నేనేమిటి , ఎందుకు, ఎలా అనేవే కావాలి అందరి ప్రశ్నలు&అన్వేషణ! అప్పుడే లోకంలో శాంతి క్రాంతి & మోక్షం ! ERA FRIENDS GUILD, ip yoga way.
@boddupallyramesh5302
@boddupallyramesh5302 10 месяцев назад
Hi risa,thank you so much for your experienced explanation... నాకు నేను తగిలించుకున విషయాలు (నా ధారణతో, నా సిద్ధాంతాలతో, నా పరిస్థితులతో, నా వక్త్తులతో, నా వస్తువులతో...ect) అది ప్రస్తుత నేను(my identity) కానీ వీటితో ఏ మాత్రం పరిచయం లేనిది మీరు అనే "నేను". నేను ( my identity) వుంటే "నేను" వుండదు,"నేను" వుంటే నేను(my identity) వుండదు , నేను(my identity) రావడం వల్ల "నేను" కనపడటం లేదు మరియు నేను(my identity) రావడం వల్లే ఏ corrept లేని " నేను" వుంది(వుండేది) అని తెలుస్తుంది. Aswellas నేను(my identity) రావడం వల్లే "నేను"కనపడకుండ వుంది. Is it right risa ?
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
Yea
@PrabhakaraRaoPV
@PrabhakaraRaoPV 10 месяцев назад
అసలు నేను అనేదే లేదు.. ఉంది అని అనుకోవడం వలనే. ఈ గందరగోళం
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
అవును. కాదు.. 😊
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
నేను అనేదే లేకపోతే ఎవడు ఈ కామెంట్ చేస్తున్నాడు...రమణ ఆత్మ నా ఓషో ఆత్మన
@arjunkamakshi8443
@arjunkamakshi8443 10 месяцев назад
Hi Risagaru🙏🙏🙏 ❤
@srivaniaparnareddy158
@srivaniaparnareddy158 4 месяца назад
Kullu Ela potadi
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
99 th like
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
43:20 టీ cup ని పట్టుకున్నది చేయి...టీ cup పట్టుకోలేనేది కూడా చెయ్యే...టీ cup పట్టుకున్న చేయికి ప్రాణం ఉంది,అంటే it has active mind. . టీ cup పట్టుకోలేది అంటే చనిపోయినది కాబట్టి ప్రాణం లేదు కాబట్టి it has dead mind
@gollasreenivasu7945
@gollasreenivasu7945 3 месяца назад
Tea cup ni pattu kunnadi Prakruthi
@truedream1934
@truedream1934 10 месяцев назад
Nice debate 🙂.....🤗
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
🙏
@raghuram9961
@raghuram9961 10 месяцев назад
Nenu Nenu annadi Nenu kadu ,adi nuvvu.
@k.ramuprince754
@k.ramuprince754 10 месяцев назад
Upendra movie seme topic nenu
@balagarre5497
@balagarre5497 5 месяцев назад
Sukinobhavantu
@mani-nm7go
@mani-nm7go 5 месяцев назад
నేను అనే ఆలోచనలు మాంచివే...ప్రచాంచనికి కొత్త ఆలోచనలు ఇవ్వచ్చు or ప్రపంచంలో పిచ్చి వాళ్ళు గా నిలిచిపోవచ్చు... నేను అనే ఆలోచనా starting లోనే క్లారిటీ ఉంటే క్లారిటీ వస్తుంది....but నేను అనే దానికి ఒక definition ఇవ్వలేము.... కారణం...అందరికీ అర్దం అయే లాగా చెప్పేది కాదు...😂..be sarsactic with pilosphies.
@rajeshvoice4338
@rajeshvoice4338 10 месяцев назад
వింటున్న మాకు అర్ధం అయింది గాని, మిమ్మల్ని అడిగిన అతనికి మాత్రం అస్సలు అర్థం అవట్లేదు ఇకముందు కూడ కాదు పాపం 😄😄
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
ఎం అర్ధమయ్యిందో simple గా చెప్పండి చూద్దాం..
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 10 месяцев назад
Very simple గా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ కుమారీ సెంటర్ కు వెళ్ళి అడగండి. మొదటి రోజే అర్ధమవుతుంది.
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
No
@gganghu4260
@gganghu4260 10 месяцев назад
Nuvvu Oka " Soul (ఆత్మ )" Anthe Ade Final Answer Nenu Anedaniki
@VedhaBHARAT
@VedhaBHARAT 10 месяцев назад
Kranth risa గారు... అసలు నేను తెలుసుకోవడం ద్వార అద్వైత స్థితికి వెళ్లినట్టేనా ?
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
అద్వైతం అంటేనే అది. రెండు కానిది అని
@VedhaBHARAT
@VedhaBHARAT 10 месяцев назад
@@KanthRisa dhanyavaadaalu guruji
@PadmajaUk
@PadmajaUk 6 месяцев назад
Answer is Pranam or jivam ?
@bhavanim9725
@bhavanim9725 9 месяцев назад
🤦‍♀️
@crazynoob1717
@crazynoob1717 10 месяцев назад
Hi Risa garu. నేను ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేయటం బెటర్ ఆ లేక ఏదీ తెలియకుండా ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవటం బెటర్ ఆ..
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
రెండూ bettere.. dailemma లేకపోతే
@crazynoob1717
@crazynoob1717 10 месяцев назад
@@KanthRisa తెలియకుండా చనిపోతానేమో అనే భయం వుండేది ఇప్పుడు క్లియర్ అయ్యింది.ధన్యవాదములు.
@gmalesh
@gmalesh 10 месяцев назад
@kanthrisa Nenu anedhi theliyatam valana manaku emiti upayogam.
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
నువ్వు చెప్పేది ఆయనకే కాదు,నాకు అర్ధం అవ్వలేదు బ్రో..రమణ,ఓషో నీ 46532 subscribers మీద ఒట్టు
@ramadevisundarapalli1226
@ramadevisundarapalli1226 10 месяцев назад
Hai risa
@Sasi838
@Sasi838 9 месяцев назад
Hai Ramadevi
@gnannaa7004
@gnannaa7004 10 месяцев назад
Hi sir
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
Hi
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
venkateshwar rao uppalapati గారు ఎందుకు మీ comment ని delete చేసారా లేదా చేయబడిందా...రమణ ఆత్మ,ఓషో ఆత్మల పనా
@pellurigeethabhavani8288
@pellurigeethabhavani8288 10 месяцев назад
Cup pattukunde thought
@rajsekhar4926
@rajsekhar4926 10 месяцев назад
Thapana unte nenu Sahajamga manatho jarige vatini gamaniste sakshi ,chusedhe chuda badedhi inappude sakshatkaramnijaniki adhi amkade undhi, appude neeku kanipinchindhi anthe prakruthilo ounde prathidhi 100%jivistundhi thanalaga,alage manishi 100%jiviste adhe nuvvu
@mokanivas1712
@mokanivas1712 10 месяцев назад
There is a critical question...but a simple answer you have given ..it seems understanding but not
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
Ya
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
సింపుల్ ఆ 48 నిమిషాల time తీసుకొని కూడా అర్ధం అవ్వలేదు అతనికి నాకు
@user-ct1rq4ke9e
@user-ct1rq4ke9e 10 месяцев назад
Cup ni pattukunnadi mana atma na
@gganghu4260
@gganghu4260 10 месяцев назад
Yes
@bharanikumarnellorekumar8290
@bharanikumarnellorekumar8290 10 месяцев назад
I think, therefore I am Kogito ergosum పైన చెప్పిన ప్రచారమైన సేయింగ్ ఎంతో ప్రచారం ఐంది పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు. దీనంత ఫూలిష్ విషయం ఇంకోటి లేదు. గాఢ నిద్రలో నీకు థింకింగులు ఉండవ్ భై కనక నువ్ లేనట్టేనా? అనేదే దీనికి ఆన్సర్.
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
అంత తేలిగ్గా తీసెయ్యవడ్డు. ఒక మనిషి అలా అలోచింchaadu .. లెట్జ్ respect him.. let's live our understanding
@bharanikumarnellorekumar8290
@bharanikumarnellorekumar8290 10 месяцев назад
I respect person... Definitely
@jyothivasa1567
@jyothivasa1567 10 месяцев назад
నేను ఉంటే పట్టుకోవటం..నేను చస్తే freedom.. దేన్నీ పట్టుకోని స్థితి.అంతేనా?
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
అంతేగా
@jayaprakashreddy3956
@jayaprakashreddy3956 10 месяцев назад
Hi Risa Garu....how to connect with you ..just have one question
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
@bandarikarimnagar6967
@bandarikarimnagar6967 10 месяцев назад
Asal ardam kaale😮
@KanthRisa
@KanthRisa 10 месяцев назад
అవ్వాలని లేదు. But వినడం ఉపయోగం
@funvodka3563
@funvodka3563 10 месяцев назад
అర్ధం కానపుడు వినడం ఎందుకు అధ్యక్ష ....
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 10 месяцев назад
నేను శరీరం కాదు
@naraboyinaindrakumar2566
@naraboyinaindrakumar2566 10 месяцев назад
0
@RajuRaju-zx1bq
@RajuRaju-zx1bq 10 месяцев назад
I know the Answer 😂
@maheshvishnumolakala7611
@maheshvishnumolakala7611 10 месяцев назад
Nature ante anti? Andhulo chetlu, jantuvulu anni unnay alage nuvvu vunnav ante nuvvu prakruthilo bagam. Ante nuvvu levu prakruthilo bagam ayyi unnav. Ninnu prakruthi nundi vida deesthe nuvvu unnav prakruthi ledu.
@arjun55smart17
@arjun55smart17 10 месяцев назад
టీ కప్పు నువ్వు ఒకడివే పట్టుకోవడం లేదు నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి అనువు కలిసి మరియు నీ శరీరంలో ఉన్నా ప్రతి కణం కలిసి పట్టుకుంటునై... అవ్వి అన్నీ నీతో లేనపుడు మిగిలిపోయేదే నువ్వు..
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 10 месяцев назад
"mind lo chettha" -- anadam is extremely disrespectful. I don't understand why u use such words towards the listener. At one point u said "bongu" -- that guy got a little offended (or bamboozled) (nirghaanthapoyaadu)
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 10 месяцев назад
Sorry to say... u have miserably failed in the topic of this video. Due to respect on u, that guy said he understood, but I don't think he understood anything!
@SUDHAKAR2520
@SUDHAKAR2520 10 месяцев назад
🙏
@virankumarvishnumulkala6823
@virankumarvishnumulkala6823 10 месяцев назад
🙏
Далее
아이스크림으로 진짜 친구 구별하는법
00:17