చాలా బాధగా వుంది అన్న , నా ఆలోచనలో నుంచి కొంచెం తీసివేసిన అనుకునేలోపె ఎవరో ఒకరు స్టేటస్ పెడుతున్నారు వాళ్ళ స్టేటస్ చూసి మల్లి కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్ అన్న , చాలా మంచోనివి అన్న నువ్వు జై భీమ్ సాయి చంద్ నీకు జోహారులే , నీ పాట రూపంలో మాలో ఎప్పటికి బ్రతికే ఉంటావ్ అన్న
నువ్ యాదికచ్చినప్పుడల్లా నిన్ను మరచిపోదామనుకుంటున్నా ఎందుకంటె నీ గురించి తలుచుకుని ధైర్యంగా ఉండే ఓపిక నాకు లేనందుకు RU-vid open చేస్తే నీ పాటలే ఏది ఏమైన నా అన్నా సజీవంగా ఉన్నాడని ఈ పాటలు వింటున్నా
Correct Anna .. first ekkuva jatha Ani,, reservation Ani feel avthunnaro vallu andaru mi thatha lu ,muthathalu ,mi Nana lu sampadinchina bhumi ni panchamani cheppi, inter caste marriages chesukoni andaru happy ga undandi ,, appudu kada manaku e reservation tho am Pani Ane anipisthundi....