హలో అమ్మ మీరు మాట్లాడుతుంటే అచ్చం మా అమ్మమ్మ మాట్లాడుతున్నట్టుగా ఉంటది అమ్మమ్మ వాళ్ళ ఊరు మహబూబ్‌నగర్ డిస్టిక్. అచ్చంపేట దగ్గర కొండనాగుల అనే గ్రామం. మా అమ్మ వాళ్ళ. నానమ్మ ఎక్కువగా ఈ పచ్చడి చేసి పెట్టేది అట. మీరు చేసిన పచ్చడి చూశాక మా అమ్మ కూడా చేసింది చాలా సూపర్‌గా నచ్చింది. థాంక్యూ. అమ్మ 🎊🎉