Тёмный

నోరు తిరగని సరదా పద్యాలు | Tongue twister Poem in Telugu | Rajan PTSK 

Ajagava
Подписаться 127 тыс.
Просмотров 158 тыс.
50% 1

తెలుగు భాషలో ఎన్నో చమత్కార పద్యాలున్నాయి. వాటిల్లో ఒకటి..
ఈరోజు చెప్పుకోబోయే న గుణింత అక్షరాలు మాత్రమే ఉండే ఏకాక్షరి పద్యం. ఇది Tongue twister లా ఉంటుంది. ఇది సరదాగా సాధన చేయండి. చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. మీ పిల్లలతో కూడా చెప్పించండి. ఇటువంటి పద్యాలను కంఠస్థం చేయడం వల్ల మనకు నోరు బాగా తిరగడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
- Rajan PTSK
#telugupoemswithmeaning #teluguclassics

Развлечения

Опубликовано:

 

1 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
@ramalakshmanacharyulu353
@ramalakshmanacharyulu353 2 месяца назад
హే రాజన్! మీ తెలుగు పద్య సాహిత్య అభిమానానికి, సాహిత్య సేవకు ‌ ఆనంద పూర్వక అభినందనలు.
@kry415
@kry415 11 месяцев назад
చాలా గొప్పగా ఉంది. తెలుగు భాష గొప్పదనాన్ని ఈనాటి తరం తెలుసుకునే విధంగా చేయాలి. కవి గారి గొప్పతనం తను రాసిన పద్యాలలోనే తెలుస్తుంది. ఆయనకు ధన్యవాదములు.🙏 ఇటువంటి సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించినందుకు. అదేవిధంగా మీకు కూడా ధన్యవాదములు ఈ సమాజానికి వాటిని మరలా పరిచయం చేస్తున్నందుకు🙏 జై హింద్ 🇮🇳 🙏
@2010saikiran
@2010saikiran Год назад
తెలుగు అనేది ఒక్కటి ఇలా ఉంటుంది అని తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు
@ADITYABABU1981
@ADITYABABU1981 11 месяцев назад
రాజన్ గారు, తెలుగు సాహిత్యం పట్ల మీ కృషి అభినందనీయం. మాకు మీ విశ్లేషణ వింటే ఎంతో సంతోషంగా వుంటుంది
@Naagusfoodgarage
@Naagusfoodgarage Год назад
ఎంతో ఆలస్యంగానైనా...మీ ఈ అద్భుతమైన దృశ్య శ్రవణ సాహిత్య విషయ పరిజ్ఞానం వీక్షించగలిగినందులకు మిక్కిలి సంతోష పడుతున్నాను🙏🙏🙏
@eswarkokkura4302
@eswarkokkura4302 8 месяцев назад
అద్భుతంగా అందంగా ఆనందంగా వీనుల విందుగా బహు పసందుగా తేట తేనెల తెలుగును గురించిన చక్కని వివరణ మీ నోట వినడం చాలా సంతోషం.... మీకు హృదయపూర్వక అభినందనలు.... మీ వివరణకు ధన్యవాదాలు. - ఈశ్వరరావు, విజయవాడ తెలుగు సాహితీ అభిమాని
@arkay3702
@arkay3702 Год назад
చాలా బాగుంది మీ లాంటి వాళ్ళు ఉండబట్టే సాహిత్యం ఇంకా మనుగడ లో ఉంది
@chittyvani1239
@chittyvani1239 8 месяцев назад
మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని చెబుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యాదములు తమ్ములుమ్ గారికి
@narasimhamurty4818
@narasimhamurty4818 Год назад
ఆర్యా, మీరు చెప్పిన పద్యాలు మీరు link ఇస్తే చాలా మందిని ప్రోత్సహించ వచ్చు
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Год назад
సూపర్.చమత్కార పదవిన్యాస శరళీకృత పద్యమాల.
@lakshmikantharao2863
@lakshmikantharao2863 2 месяца назад
సూపర్ సార్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణా
@sudhametikala6429
@sudhametikala6429 11 месяцев назад
మాటలతో వర్నిచలేకున్నం ❤ తెలుగు గొప్పతనం
@padmavathikotamraju1555
@padmavathikotamraju1555 Год назад
బంగారు తండ్రి.God bless you
@jeevamitra3779
@jeevamitra3779 Год назад
శ్రీమాతా! లలితాంబికా! ఆర్యా! నే నె న్నైనను నీన ---- ఈపద్యభావ మితఃపూర్వము పలుమారులు వ్రాసియున్నాను. ఇపుడు మీనోట వినుట ముదావహము.
@hanumantharao8631
@hanumantharao8631 Год назад
మంచి పద్యాలు పరిచయం చేసారు.ధన్యవాదాలు..
@raghupriya9724
@raghupriya9724 Год назад
చాలా చాలా బాగుంది అండి..నేను సాహితీ వెత్తను...సాహిత్య "ప్రియ"యురాలిని..అన్నన్నా...ఏమంటివేమంటివి saahityambannaa ప్రీతే యవ్వరికుండదన్...అట్లాడినన్ సాహితీ ప్రయుల్నేవ్వర పోరే మ"ప్రియం" గా..🙏 అండి...
@user-nh5rp3pq1j
@user-nh5rp3pq1j Год назад
అందుకే సుమండి ! అన్నారు పెద్దలు ! దేశ భాషలందు తెలుగు లెస్స ! అల్‌ కమర్
@kalyanipathaneni4824
@kalyanipathaneni4824 2 месяца назад
Meeru cheppina padyaalu chaalaa adbhutamgaa unnaayi. Chunchu vipanchi ante artham telupa praarthana
@saradagundepudi624
@saradagundepudi624 Год назад
మీ తెలుగు భాషా సేవ అమోఘం
@user-wm3id1ye5d
@user-wm3id1ye5d 11 месяцев назад
మహా అద్భుతం
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 11 месяцев назад
అరె నాననూనె లో ఇన్ని పదాలు అర్ధాలు ఉన్నాయా నానూనె నానూనె నీనూనానూనౌనా అని సరదాగా టంగ్ ట్విట్టర్ ఆడేవాళ్ళం అది నూనె గురించి అనుకున్న ఆన ఊన ఆఙ్ఞ శిరసావహించటం అని ఇప్పుడే తెలిసింది థాంక్యూ
@VarikootiLakshmanrao
@VarikootiLakshmanrao 2 месяца назад
Ee rojullo Telugu basha patla meekunna aasakthi abhinandhaneeyam
@DevotionalNews
@DevotionalNews Год назад
మహా అద్భుతం 🙏🙏🙏🙏
@durgaprasadisukapallyvenka6040
@durgaprasadisukapallyvenka6040 11 месяцев назад
Bhaashalandu Telugu lessa ani oorikey analedu. Edimelu kalavakunda uccharinchalsina rendu padyaalu chupinchi Telugu goppadanaanni chatinaaru. . Maha kavi Keerthiseshulu Kaasipathi gariki joharlu!
@ravipratap7735
@ravipratap7735 11 месяцев назад
అద్భుతం...ధన్యవాదాలు
@parthu009
@parthu009 Год назад
అద్భుతం 🙏🏼
@sugunakrishnan322
@sugunakrishnan322 11 месяцев назад
Super rajan garu. Mana telugu bhashaa ounnathyam entha baga ethi cheputunnaru. Thanks
@pravallikanavya2954
@pravallikanavya2954 Год назад
అద్భుతం సార్ 👏👏👏👏👏
@sumitrapatakoti6021
@sumitrapatakoti6021 7 месяцев назад
Nice explanation
@rajukysaanvi9196
@rajukysaanvi9196 11 месяцев назад
God bless you sir.👏🙏
@veerendra0143
@veerendra0143 11 месяцев назад
చాలా బాగా చెప్పారు. గమ్మత్తుగా ఉంది.
@GREENVIEOS
@GREENVIEOS 9 месяцев назад
Godbless You bro..keep doing with strong belief..Shree matre namah I will do my bit...
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 Месяц назад
Adbhutam ga undhi sir
@srinuk6432
@srinuk6432 Год назад
ధన్యవాదాలు అయ్యా
@subbaraosripadasrava982
@subbaraosripadasrava982 2 месяца назад
This poem with namaste.i heard during 1978 from a person and I preserved it for long and searching recently for it.thank you brother fir sharing
@bharathinarumanchi6245
@bharathinarumanchi6245 11 месяцев назад
Very nice
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 Год назад
Very good explanation,thanq.
@prakashrao8077
@prakashrao8077 Год назад
Excellent explanation. Sadly I don’t know to type in Telugu. Wishing you the very best in all of your endeavours
@guttasangamitra5452
@guttasangamitra5452 Год назад
😂😊
@kariggitrinath5586
@kariggitrinath5586 Год назад
అద్భుతం చాలా lucky మేం
@narenderreddy5233
@narenderreddy5233 11 месяцев назад
చక్కని తెలుగు ధన్య వాదాలు
@arvindrishi
@arvindrishi 11 месяцев назад
enni taraalu endaru medhavulu krishi cheste inta chakkani bhasha tayaravutundi. AJAGAVA - Teluganta arthavantamaina peru !
@yuvatutorials2971
@yuvatutorials2971 11 месяцев назад
Super chala bagundi చెప్పే విధానం
@nagarajubandi3131
@nagarajubandi3131 Год назад
Super🎉. Thank you🙏🙏 so much sir
@venkateshareddypm6341
@venkateshareddypm6341 11 месяцев назад
సూపర్ అన్నా
@vijayakumari9073
@vijayakumari9073 11 месяцев назад
I am surprised to hear this poems. Tq sir.
@kalyanrao5973
@kalyanrao5973 11 месяцев назад
Super .... anduke DESHA BHAASHALANDU TELUGU LESSA
@phaniy1398
@phaniy1398 Год назад
పింగళి సూరన గారు రాసిన రాఘవ పాండవీయం పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను. ఎక్కడ దొరకగలదో చెప్పగలరు 🙏🙏
@acharyasitaramapatrudumake1115
@acharyasitaramapatrudumake1115 11 месяцев назад
National digital library lo pdf undi aaryaa
@p.varaprasad5265
@p.varaprasad5265 11 месяцев назад
పలుకు పలుకులో తేనెలొలుకు భాష తెలుగు భాష . దేశ భాషలందు తెలుగు లెస్స
@durganagarajeswarinimmagad6310
@durganagarajeswarinimmagad6310 2 месяца назад
🙏👍⚘
@vijaykadali
@vijaykadali 11 месяцев назад
చక్కని పద్యాలను అందించిన మీకు క్రుతఙతలు
@narasimharaok.v.l.1320
@narasimharaok.v.l.1320 2 месяца назад
కృతజ్ఞతలు అందాఁవండీ; క్రుతజ్ఞతలు కాదు. నమస్తే!
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 Год назад
Telugu basha goppathanam ❤❤❤
@sravanivadlamani2028
@sravanivadlamani2028 Год назад
మీకు ఇదెమైన బాగుందా కాశీయాత్ర ఎపుడు ప్రయాణిస్తారు ఎదురు చూస్తున్న ము
@Kiran-zc4ls
@Kiran-zc4ls Год назад
😂 ప్రేమ తో కూడిన కోపం
@umamaheswarimurapaka2892
@umamaheswarimurapaka2892 Год назад
Chala baga cheppinanduku thank you
@srisaradavocals
@srisaradavocals Год назад
Adbhutham 👏👏👏👏👏 bhale unnaay 🙏🙏
@sarvajagannadhareddy1238
@sarvajagannadhareddy1238 11 месяцев назад
Dear, thank you.
@srinivasraosangaru-vr3en
@srinivasraosangaru-vr3en 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajendradasari9051
@rajendradasari9051 Год назад
Namaskaram Ajagava . Sri Gurubhyo namaha.
@vissuch7124
@vissuch7124 11 месяцев назад
🙏🙏🙏 Good morning Sir 🙏🙏🙏 have a nice day 🙏🙏🙏
@venkataudayakumargutta4496
@venkataudayakumargutta4496 Год назад
Thammudu nuvvu super....
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 2 месяца назад
తెలుగు భాష గొప్పదనం బాగా చెప్పారు
@annapurnan5651
@annapurnan5651 Год назад
Superb sir
@envyone7
@envyone7 9 месяцев назад
అత్యద్భుతమ్
@barathulakrishnamoorthy1369
Chala bagunnadi!!
@premtheking200
@premtheking200 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@siddamanga5851
@siddamanga5851 Год назад
Super sir meeku na namaskaralu
@rajups8889
@rajups8889 Год назад
చాలా బాగా చెప్పారు
@kvrao.5767
@kvrao.5767 Год назад
జై గురు మహారాజ్.
@prasadvvsrprasadsarmaprasa4862
Chala bagundi Guru vugaru
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 Год назад
Hi sir I follow your program 👍🌹👌
@udayabhaskarnemani804
@udayabhaskarnemani804 Год назад
Excellent.
@raolaskhmi9361
@raolaskhmi9361 10 месяцев назад
Super sir 🙏👏
@sudhasistla4956
@sudhasistla4956 Год назад
Excellent sir
@SubbaraoMachineni
@SubbaraoMachineni Год назад
I love Ajagarac channel
@lakshmipuppala2246
@lakshmipuppala2246 Год назад
👌👌
@ramanaraoci4650
@ramanaraoci4650 Год назад
Good sir.. tq
@user-bx8sk1hn1c
@user-bx8sk1hn1c 2 месяца назад
సాహిత్య జ్ఞానం ఉంటే గాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. Thank you.
@lakshmibudi3956
@lakshmibudi3956 Год назад
👏👏👏👏
@sasij2123
@sasij2123 Год назад
Super sir good
@sriyavlogs9977
@sriyavlogs9977 Год назад
🙏🙏🙏🙏thank you sir
@mohanrao8240
@mohanrao8240 11 месяцев назад
బాగుంది
@padmavathikondapalli1511
@padmavathikondapalli1511 11 месяцев назад
బావుంది
@369deva
@369deva 11 месяцев назад
Super anna meeru, nenu nerchukuntanu anna
@paadammahesh8395
@paadammahesh8395 Год назад
కాశీ మజిలీలు మొదలు పెట్టండి🙏
@siddharao3283
@siddharao3283 Год назад
fine ji
@kalimathasannidhanam6439
@kalimathasannidhanam6439 Год назад
👌👌👌👍
@csnsrikant6925
@csnsrikant6925 8 месяцев назад
👏👏👏👏👏
@jhanu610
@jhanu610 11 месяцев назад
😮
@dattuavm5392
@dattuavm5392 Год назад
Namasta Rajangaru
@nuthalapatisudhakar6763
@nuthalapatisudhakar6763 Год назад
బాగుందండి
@venkateswararaokorepalli2632
👌🙏
@dhanush4160
@dhanush4160 Год назад
మీకు మా ధన్యవాదములు 🌹🪴🙏
@AkasamVaralakshmi-uw2ix
@AkasamVaralakshmi-uw2ix Год назад
Super sir
@vk8097
@vk8097 Год назад
👏
@srk1604b
@srk1604b Год назад
Jai shree ram 🙏🙏🙏
@kameswarikakarla4123
@kameswarikakarla4123 Год назад
👌👌👌👌👌
@dilludillsYT
@dilludillsYT Год назад
Dhynyavadamulu
@teluguaksharajyothi5017
@teluguaksharajyothi5017 11 месяцев назад
Super
@manjulakasula1461
@manjulakasula1461 Год назад
🙏🙏🙏
@rajukanukolanu1022
@rajukanukolanu1022 Год назад
👌👌👌👌👍👍👍
@phani-sz3hl
@phani-sz3hl Год назад
Jai telugu kavulu
Далее
Nurse's dream !! 😂😂
00:17
Просмотров 2,3 млн
Дед и новая машина😁
1:00
Просмотров 4,8 млн