Тёмный

పొడుపు కథల పద్యం - భ్రమక పదాలు | Telugu Palindromes | Rajan PTSK 

Ajagava
Подписаться 129 тыс.
Просмотров 35 тыс.
50% 1

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. చాలాకాలం క్రితం మనం భ్రమక పదాలున్న ఒక పొడుపు పద్యం చెప్పకున్నాం. పొడుపు పద్యం అంటే పొడుపు కథలున్న పద్యం అన్నమాట. భ్రమక పదాలంటే ఎటునుండి ఎటు చదివినా ఒకేలా ఉండే పదాలు. ఇంగ్లీషులో పాలిండ్రోమ్స్ అంటాం కదా. అవన్న మాట. Madam, Malayalam మొదలైనవి ఇంగ్నీషు భ్రమకపదాలైతే.. జలజ, ముత్యము, కందకం, మిసిమి మొదలైనవన్నీ తెలుగు భ్రమక పదాలు. ఇటువంటి పదాలను పొడుపుకథలో విడుపులుగా పెట్టి చెప్పడం మన ప్రాచీన కవులకు ఓ సరదా. అంటువంటి ఓ పద్యం ఇదివరకొకటి చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొకటి చెప్పుకుందాం. ఆ పాతపద్యం లింకు కూడా ఇక్కడ ఇస్తున్నాను.
సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు:
• సరదా చాటువులు - పొడుపు...
ఇక ఈనాటి పొడుపు పద్యం.
పార్థ శంకరులేల పైకొని పెనగిరి?
పతి బాసి ఛాయ ఏ పగిది నుండె?
చింతచిగురునందు చెలగెడు రుచి ఏది?
స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పునేది?
తపసుచే నేమిటి తనకు సాధింపంగ?
ధర్మవ్యాధుడెవరు ధరణిలోన?
అతివ కందము నిచ్చు నదియేది మహిలోన?
జీవంతి యని దేని చెప్పుచుంద్రు?
అన్నిటికి జూడ మూడేసి అక్షరములు
ఈవ లావల జూచిన ఏకవిధము
చిత్తభవభంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశ లింగ
ఇదీ ఆ పొడుపు కథ. ఈ పద్యంలో కొన్ని గణ దోషాలున్నా అవేమీ మన పొడుపు కథకు అడ్డైతే రావు. ఈ పొడుపు పద్యంలో మొత్తం 8 పొడుపులున్నాయి. ఆ పొడుపుల విడుపులన్నీ 3 అక్షరాలతోనే ఉంటాయని పద్యం చివరిలో చెబుతున్నాడు కవి. అంతే కాదు ఈవలావల చూచిన ఏక విధము అని కూడా అంటున్నాడు. అంటే ఆ మూడక్షరాల పదాలన్నీ ఇటునుండి చదివినా అటునుండి చదివినా ఒకేలా ఉంటాయట. అంటే భ్రమక పదాలన్న మాట. ఇక ఆ పొడుపులేంటో చూద్దాం.
- Rajan PTSK
#TeluguPalindromes #teluguliterature #podupukadhalu

Развлечения

Опубликовано:

 

30 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@P.Satyanarayana-ym1lh
@P.Satyanarayana-ym1lh Месяц назад
తెలుగు తల్లికి వందనం జై భారత్
@venkateswaraswamyperakam9384
అయ్యా, తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ వెల కట్టలేనిది మీ నుండి నాకు తెలియని ఎన్నో విషయములు telusukuntunnaanu. అందుకు మీకు ధన్యవాదములు.
@veenaagesh
@veenaagesh 11 месяцев назад
ఇంత చక్కటి విషయాలను తెలియచేసిన మీకు శతకోటి ధన్యవాదములు... ఇంత వరకూ నేను వినని తెలియని చాలా విషయాలు తెలిసాయి....... వీటూరి, రాయపుర్
@hemavathihosur3235
@hemavathihosur3235 Год назад
ఎంత గొప్పగా వుందో పొడుపు కథల పద్యం.. మీ రు చెప్పిన విధానం మరింత బాగుంది
@subbaraosanka2994
@subbaraosanka2994 Год назад
👌👏🤚వందనం తెలుగు తల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!! 🙏
@ramanamurthy6778
@ramanamurthy6778 Год назад
తెలుగు తల్లి కి మరియు శ్రీ రాజన్ గారి సుమధుర కంఠ స్వరానికి శుభం శుభం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌t👌👌👌👌👌👌
@srinivasarao3567
@srinivasarao3567 Год назад
పొడుపుకథల పద్యం అద్భుతం గురువుగారు. ధన్యవాదములు.
@gadwalravinderrao2638
@gadwalravinderrao2638 Год назад
Meeko koti koti vandanalu
@pasamrajesh143
@pasamrajesh143 Год назад
చాలా గొప్పగా ఉనాయి...మీలాంటి వాళ్ళ వల్లనే మన తెలుగు ఇంకా బ్రతుకుతూ ఉంది...ధన్యవాదాలు🙏🙏🙏
@clavanyalavanya7668
@clavanyalavanya7668 Год назад
గొప్ప ప్రయత్నం గురువు గారు😊
@lalithavoruganti9172
@lalithavoruganti9172 Год назад
Tq sir
@sanganaramana3474
@sanganaramana3474 Год назад
Valmiki ramayanam series cheyandi sir baguntundi
@rajyalakshmi9980
@rajyalakshmi9980 Год назад
TQ sir chala bagundi meru chepe vidanam
@brahmacharymaharaj88
@brahmacharymaharaj88 11 месяцев назад
Super
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Год назад
Very nice
@prasnnalakshmi2708
@prasnnalakshmi2708 Год назад
అయ్యా మీకు వందనాలు.
@nagamothuharivenkataramana5864
Namskaram Gurg. Super Analysis.
@elisettyvaradarajulu3120
@elisettyvaradarajulu3120 Год назад
అద్భుతం
@annapurnaakella3011
@annapurnaakella3011 Год назад
Chalabagundi sir
@venkatasyamalaraonarikadam5864
చాలా బాగుంది
@corporatecluster8704
@corporatecluster8704 Год назад
అద్భుతః 👌🙏
@madhukumar9226
@madhukumar9226 Год назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌
@HarinathAchari-qs4gz
@HarinathAchari-qs4gz 11 месяцев назад
🙏🙏🙏🙏
@crazythings4246
@crazythings4246 Год назад
Thank U sir
@dattuavm5392
@dattuavm5392 Год назад
Namasta Rajangaru
@manojmano2444
@manojmano2444 Год назад
మహాభారతం చదవడానికి మంచి పబ్లికేషన్స్ (book) చెప్పగలరు.... 🙏
@sureshpragada8199
@sureshpragada8199 Год назад
@banothsurender3148
@banothsurender3148 Год назад
🙏
@kariggitrinath5586
@kariggitrinath5586 Год назад
గురువుగారు i love you sir
@ahalyajetta589
@ahalyajetta589 Год назад
🙏🙏🙏
@kariggitrinath5586
@kariggitrinath5586 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@kunderukasyap2947
@kunderukasyap2947 Год назад
దేశ భాష లందు తెలుగు లెస్స
@Ponneboinasreeramulu-ub9oe
@Ponneboinasreeramulu-ub9oe Год назад
Raajula kaytuvanti vajramulu priyamagunu ,kaayalaychatlavi karulu mingu , (waylagalaway )Eeswaru dayddhani nayschota dharienchu ,jaarudaypoddhu nayvvarigoru ( naylathalanay ) Able was I ere I saw Elba (nepolian) do and dai but never question s why,we live to dai
@111saibaba
@111saibaba Год назад
నమస్తే. సార్
@siddamanga5851
@siddamanga5851 Год назад
Sir namaskarm Meeru chepe vidhanam chala bagundi sir Meeru telugu lo fro. Jyothishyula sir Mee dagara chaka books vunayae sir Meeru kala poshakulu
@madanmohanreddyg5515
@madanmohanreddyg5515 Год назад
హాయ్ గురు గారు నేను మదన్
@RAZZKIRAN
@RAZZKIRAN 11 месяцев назад
ajagava meaning?
@kvr.bookahm7634
@kvr.bookahm7634 Год назад
భ్రమ క పదాల జాబితా ఇవ్వగలరా!.
@kotaveeraswamy7556
@kotaveeraswamy7556 Год назад
Telugu telugu
@somayajulukattamuri3781
@somayajulukattamuri3781 Год назад
Padua night chakkaga vivarincharu. Me krushi prasananiyaminadi.
@shaiksubhan1909
@shaiksubhan1909 9 месяцев назад
🙏🙏🙏
Далее
IQ Level: 10000
00:10
Просмотров 2,9 млн
Каха заблудился в горах
0:57
Просмотров 7 млн
Как без этого..😂
0:15
Просмотров 2,8 млн
#фильм #кино #фильмы
0:58
Просмотров 2,2 млн