ఇలాంటి. వాళ్లకు లైక్ లు ఉండవు కమెంట్ ఉండవు ఇంట్లో పడుకున్నవి తిన్నది లేచింది అన్నీ పెడతారు వాళ్లకు లక్షల్లో లైక్స్ నీ లాంటి వాళ్లు 100 years బ్రతకాలి 1000 మంది బ్రతుకుతారు మి వల్ల
మీ పంటలు తినేవారి అదృష్టం కొంతమంది కె ఉన్నది మాలాంటి వారికి ఎప్పటికో అసలు ఉందొ లేదో 🙏అనేక ధన్యవాదములు సార్ మీలాంటి వారికి వనదుర్గాపరమేశ్వరి అమ్మవారి దయ సదా లభించాలి అని ప్రార్ధన చేస్తున్న శ్రీ మాత్రేనమః శ్రీ మహా దుర్గాయై నమః 🙏💐
Ayana cheppindi pikite ante okavela motar lopala struck ite ani chepadu bro hole lo edaina padi sturuck avutuntayi kada anduke casing ekuva vesukondi ani cheparu don't nagative comment pls be positive as a former 🙏