Тёмный

200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 494 тыс.
50% 1

ఇజ్రాయిల్ తరహాలో అత్యధిక సాంద్రతతో పంటలు సాగు చేస్తున్న కపిల్ ఆగ్రో ఫామ్ వ్యవసాయం తీరు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఒక్కో ఎకరంలో 500 చెట్లు నాటి.. మొత్తం 14 రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్న వివరాలు సమగ్రంగా తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలతోపాటు డెయిరీ ఫామ్ సైతం నిర్వహిస్తున్నారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7815886309 నంబరులో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఈ 200 ఎకరాల్లో ఇజ్రాయిల్ మోడల్ వ్యవసాయం | High Density Farming
#RythuBadi #రైతుబడి #KapilAgro

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 158   
@si7418
@si7418 10 месяцев назад
ఎంతో చిత్తశుద్ధితో రైతులకు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు
@krishnagarlapati822
@krishnagarlapati822 9 месяцев назад
Good rajender
@PadmakarRachakonda
@PadmakarRachakonda 9 месяцев назад
నేను రైతును కాను కానీ నీ వీడియో ఏదో ఒకసారి చూద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అలాగే కంప్లీట్ వీడియో చూశాను ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సూపర్ హాట్సాఫ్ ♥️🙏🏽
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 10 месяцев назад
రాజేందర్ రెడ్డి గారు మీ కృషి, వ్యవసాయం మీద, రైతులమీద మీకు ఉన్నా శ్రద్ద ప్రేమ చాలా అభినందనీయం ధన్యవాదములు సార్ 🙏
@bhaskarreddy.kalluru
@bhaskarreddy.kalluru 10 месяцев назад
పొలంలో ఎక్కడేగానీ గడ్డిలేదు...Weed control ఎలా చేస్తున్నారు రాజేంద్రగారు?
@Raghava9012
@Raghava9012 10 месяцев назад
గ్రేట్ .వర్క్ చేస్తున్నారు రాజేంద్ర నాథ్ రెడ్డి గారు మీ వీడియోస్ రైతు లో మెళకువలు పెంపొందేంచేలా ఉన్నాయి ,నా రెక్వెస్ట్ ఏమిటంటే మామిడిలో చెట్ల కత్తిరింపులు గురించి నెక్స్ట్ ఇయర్ మామిడి సాగు లోపల ఒక వీడియో పిన్ టూ పిన్ చేసేలా చూడగలరు అని విన్నపం
@palleturiandhalu
@palleturiandhalu 10 месяцев назад
ఇంక ఇలాంటి biggest planting farms video లు చెయ్యి అన్న , ఎందుకంటే మిగిలినవి మనము ఎదో విధముగా చూడవచ్చు, but ఇలాంటి ఫార్మ్స్ కి మనల్ని సింగిల్ గా allow చెయ్యరు, any way great అన్న keep it up🎉
@rammnareddy-w2u
@rammnareddy-w2u 10 месяцев назад
రాజేంద్ర నాథ రెడ్డీ గారూ మీరు చేస్తున్న ప్రతీ వీడియో కూడా తెలుసుకోవలసిన విశాయాల తొ చాలా బాగా ఉంటాయి థాంక్సు మీకు వీలైతే ప్రూనింగ్ time లో ఒక విడియో చేయండి మాకు ఉపయోగ పడుతుంది sir thanks
@krishnamurthy2563
@krishnamurthy2563 10 месяцев назад
తోటలో గడ్డి అసలే లేదు గడ్డి లేకుండ chese secret cheppandi please
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మనవి :- మన తెలంగాణ లో పండించిన పంటను రైతు బజారులు అభివృద్ధి చేస్తే దళారుల బెడద లేకుండా చేయాలని మనవి. & రైతు ను రాజు చేయాలని మనవి.
@venkithota2695
@venkithota2695 10 месяцев назад
సార్ మీరు చేస్తున్న వీడియోస్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంది
@palleturiandhalu
@palleturiandhalu 10 месяцев назад
ఇంక ఇలాంటి biggest planting farms video లు చెయ్యి అన్న , ఎందుకంటే మిగిలినవి మనము ఎదో విధముగా చూడవచ్చు, but ఇలాంటి ఫార్మ్స్ కి మనల్ని సింగిల్ గా allow చెయ్యరు, any way great అన్న keep it up🎉
@vsreekanth
@vsreekanth 10 месяцев назад
రైతులకు తెలియజేసేలా మీరు చాలా మంచి పని చేస్తున్నారు
@hanumanthreddy5296
@hanumanthreddy5296 4 месяца назад
Your efforts are priceless Rajendar garu
@bankofbiology
@bankofbiology 9 месяцев назад
చదరపు అడుగుల విస్తీర్ణంలో Kapil farms వార్షిక ఆదాయం ఎంత? What is the annual income per square feet area i Kapil Farms?
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
జై జవాన్ & జై కిసాన్, ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు మనం అందరం అండగా ఉందాము .
@kReddy-i9p
@kReddy-i9p 10 месяцев назад
I have become addicted 😊 for your channel watched most of your videos as i like the farming very much. We are gaining lot if knowledge and inspiring us to grow in farming field.. Agriculture is the India future. Thanks brother for your all Harden efforts in helping farmers to know and educate them better. I know its a big job and you have faced lots of challenges to arrive here.. Keep going and we all are realy blessed to gain so much of knowledge in your professional wat and reaching so many people
@spchand9870
@spchand9870 10 месяцев назад
Thanks Rajendrareddy garu for giving services substituting Annadata magagine.
@netajibogadi7421
@netajibogadi7421 7 месяцев назад
Hats up.. rajendra garu Mee dedication.. కి
@mangalparthisrikanth5224
@mangalparthisrikanth5224 Месяц назад
ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే భూ సాములు అందరు కేవలం రెడ్డిలు మాత్రమే ..ఒక చిన్నకారు రైతు కోసం,అతడి వచ్చే లాభాల కోసం వీడియోలు చేయండి.బలిసినోడికి ఎక్కడ ఉన్నా లాబమే ఉంటది
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 10 месяцев назад
రాజేంద్ర రెడ్డి కి ధాన్యవాదమలు,
@saiduluk5692
@saiduluk5692 10 месяцев назад
Kapil Framing Factories super , Kapil Team and Scientists are doing good job, India need meny Factories like this. and our Formers also should follow the latest techonology so our small formers also yeild good crop and get profits on forming on small lands.
@venugopalreddychennu8280
@venugopalreddychennu8280 10 месяцев назад
Anna, your efforts are awesome, keep it up, thank you
@RythuBadi
@RythuBadi 10 месяцев назад
Thank you so much 🙂
@manojyele
@manojyele 10 месяцев назад
Best farm in telangana
@Agarbendty
@Agarbendty 10 месяцев назад
Drip discharge capacity for each plant also should be explained
@raidurishi4505
@raidurishi4505 10 месяцев назад
Anna nenu video chudadam start chesinappudi 6k views but video end ayye appatiki 13k . Congrats anna your giving such a informative and usefull content.
@manojb7217
@manojb7217 10 месяцев назад
Kalupu lekunda Ala manitain chestunaruu....chepandiiii.....organic gaaaaa
@shaikallavuddin-l7m
@shaikallavuddin-l7m 21 день назад
ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,, sk fencing stones నీ సెర్చ్ చెయ్యండి
@gnanendrag1804
@gnanendrag1804 3 месяца назад
Wow what a video brother . Great efforts .
@jagadishnaidu4u
@jagadishnaidu4u 10 месяцев назад
Brother ask about what kind of marketing team they have and do ask about the expenses per year and cost of pruning and all details
@sudhaasreddy9
@sudhaasreddy9 5 месяцев назад
Good job RAJENDER reddy garu 🎉keep going.. we r learning from lessons @ thank u 🙏
@nandu2983
@nandu2983 9 месяцев назад
Hi sir, I am from jammalamadugu. E high density lo mokkalu ela natali video cheyandi. Bodhelu 3 feet hight vunnayi.
@vasuthumthum6720
@vasuthumthum6720 5 месяцев назад
Monkey 😢😢😢😢Lu raava..eeku...maku full....solution chypandi
@reddyprabhakar5960
@reddyprabhakar5960 10 месяцев назад
అలాంటి తోట లో ఒళ్ళి పడుచుకొని పనుకుంటే అన్నం కూడా కాబట్టదు
@jagadishnaidu4u
@jagadishnaidu4u 10 месяцев назад
All these types of farming can be done by only companies.Individual farmers can't do india
@prasadgonthupulugu3777
@prasadgonthupulugu3777 10 месяцев назад
All the best sir
@praveenyadav-ym3rb
@praveenyadav-ym3rb 10 месяцев назад
Anna ee form ni visit cheyocha memu.
@kalkiAvatarpurush
@kalkiAvatarpurush 10 месяцев назад
Nice & new, latest fantastic information brother😍😍🎉🎉🎉❤ Keep rocking 🎸🎶🎶 Keep on moving These acts as a guide to farmers
@dhineethreddy5618
@dhineethreddy5618 Месяц назад
informative channel about local agriculture near Hyderabad
@inspiringsatisfyingshorts7805
@inspiringsatisfyingshorts7805 Месяц назад
Kapil agro lo mango plants maa deggara available lo unnayi
@RishiPiano
@RishiPiano 10 месяцев назад
Thanks for detailed video; I’m wondering why they are applied white kind of paint for all trees ? and is this organic form ? Looks like they are using chemical fertilizers ..
@manasaprasad5690
@manasaprasad5690 10 месяцев назад
That is not white paint, it is calcium.( Sunnam)
@raheembasha2231
@raheembasha2231 9 месяцев назад
అన్ని మొక్కలు...ఒకే దూరం తో నాటారు అంటున్నారు... భవిష్యత్ లో మాను పెరుగుతుంది కదా.. ఇబ్బంది ఉండదా?
@rajboda1
@rajboda1 10 месяцев назад
Great Channel Rajender Brother.👌👌❤️❤️👏👏 Thank you for bringing great information about Agriculture Brother!!🙏🙏😊 Your way of asking questions amazing 🤩 Brother!!👏👏😄😄
@RythuBadi
@RythuBadi 10 месяцев назад
Thank you Brother
@annreddyjaganreddy9348
@annreddyjaganreddy9348 2 месяца назад
🤝
@ViratKOhli-he6ny
@ViratKOhli-he6ny 10 месяцев назад
Hatts of to Kapil farms scientist nice explanation sir❤
@k.venkateswararao3051
@k.venkateswararao3051 10 месяцев назад
Passion fruit,Dragon fruit etc cheste baguntundi
@Prasad-q5x
@Prasad-q5x 8 месяцев назад
రాజేందర్ రెడ్డి గారు.... అవతలి వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాలి....
@pvdprasad3993
@pvdprasad3993 10 месяцев назад
Very good & highly educated video. Looking for more such videos.
@srinunarsing6486
@srinunarsing6486 10 месяцев назад
Super Very Good information sir keep going on.
@Ashok-n9i
@Ashok-n9i 9 месяцев назад
Super bro video super👌👌👌🙏🙏🙏
@mjkr7375
@mjkr7375 9 месяцев назад
@Telugu Rythubadi anna Neredu variety: Konkan Prolific kaadhu Konkan Bahadoli Panasa variety: Konkan Bahadoli kaadhu Konkan Prolific Pls update it in video
@venkataramana3744
@venkataramana3744 9 месяцев назад
Rajender Reddy Garu..Good information for people ..
@nusivishnu1901
@nusivishnu1901 10 месяцев назад
CAN YOU EXPLAIN HIGH DENSITY BANANA
@tamatamt
@tamatamt 10 месяцев назад
weed control? ela chestunnaru
@jusatnk
@jusatnk 8 месяцев назад
Elanti bhoomi kavalandi? Banka matti takkuvaga undala? konchem Uppu unna matti maapolam lo; adi panchestunda ilanti pantala ki?
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 10 месяцев назад
Kapil chit vallu anta mosam prajala money dhochukoni posam chestunnaru
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 9 месяцев назад
Hi Rajanna Thotalo ekkada gaddiledu Ela chestunnaru cheppa galaru
@sainarreddy
@sainarreddy 10 месяцев назад
16 feats lo antara pantalu vasukovacha
@Rachalashashidharreddy
@Rachalashashidharreddy 10 месяцев назад
No
@sjrao9679
@sjrao9679 10 месяцев назад
Yes you can, according to that you have to select plants and prune when required I planted fruit plant at 16 feet distance, at 7 1/2 feet areca nut plant And b/w two fruit plants two rows of papaya plants at 9 feet distant
@villagelifekannada7729
@villagelifekannada7729 10 месяцев назад
Madi karnataka
@polinenisreenivas7050
@polinenisreenivas7050 10 месяцев назад
Thank you sir for your valuable information 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 10 месяцев назад
This is the best episode Mr. rajender... Thanq...
@venkithota2695
@venkithota2695 10 месяцев назад
బత్తాయి కూడా ఇదే హైడెన్సిటీ తో నాటుకో వచ్చా సార్
@jayendrakumar5853
@jayendrakumar5853 10 месяцев назад
Chala goppa ga cheptunnaru. Kani chala Mandi rythulu chala vidhaluga nastabothunnaru. Manaku entho mandhi sastravethalu vunna rythulaku upayogam lekunda pothindhi.
@v.v.krishnareddy2942
@v.v.krishnareddy2942 4 месяца назад
Good information
@kumara4250
@kumara4250 8 месяцев назад
Yenduku abaddhalu chebutaadu? ISREAL yedaari,vaadike 22 tonnulu vaste,manaku yenni tonnulu raavaali?
@arno557
@arno557 8 месяцев назад
Vallu inka precision farming chesataru. Vere varieties untayi. Hydroponics chestaru.
@prabhudaskande3503
@prabhudaskande3503 5 месяцев назад
Good farming sir. Chala mandiki useful ga untadi.
@raghunc1982
@raghunc1982 4 месяца назад
Chemical farming. Wish they use organic methods.
@suryatejapolina7291
@suryatejapolina7291 6 месяцев назад
Nuvu devudu sami
@beautifulbackyardgardens
@beautifulbackyardgardens 10 месяцев назад
Is this organic farm ??
@TgSunny-i8u
@TgSunny-i8u 10 месяцев назад
Instead of investing in real estate people who have money should do this kind of good things which is good for country.
@linguramakshaya8952
@linguramakshaya8952 10 месяцев назад
Anna meru pandu ega,kayatholuchu purugg (Apple barlo) enduku adagaledu 🎉🎉
@ramreddy3819
@ramreddy3819 4 месяца назад
Rakjender reddy garu ur good teacher to our young farmers .ur videos taught so much to future generation farmers
@ukantisambashivareddy537
@ukantisambashivareddy537 2 месяца назад
Thank you rajendaranna
@saptagirinursery
@saptagirinursery 10 месяцев назад
Very good video ❤
@Mahesh_Mudhiraj_Alwala
@Mahesh_Mudhiraj_Alwala 7 месяцев назад
Is this a farm land venture or kapil farms own property
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 10 месяцев назад
Thanks sir this is not suitable for small formers.this is Israel cultivation initial cost is more to do small formers. Food purity is doubt.
@mukthapuramsuresh5164
@mukthapuramsuresh5164 9 месяцев назад
Kalupu nivaarana gurinchi kudaa telupagalaru...
@yogendragollapudi2066
@yogendragollapudi2066 10 месяцев назад
Best video
@nagarajubandi3131
@nagarajubandi3131 10 месяцев назад
Good👍 information Thank you so much sir
@RajendraKumar-rs3sv
@RajendraKumar-rs3sv 10 месяцев назад
Chala baga teesaru.
@SureshSuresh-qm3sh
@SureshSuresh-qm3sh 10 месяцев назад
Sir pls need information regarding spacing East West and South North pls 5*16
@sampathraoavirineni8448
@sampathraoavirineni8448 4 месяца назад
Good video Great
@gv3865
@gv3865 6 месяцев назад
Camara man ku guide చేయండి
@mukthapuramsuresh5164
@mukthapuramsuresh5164 9 месяцев назад
Land preparation gurinchi telisinte cheppandi sir
@egandhi8754
@egandhi8754 10 месяцев назад
After 5 years success rate guarantee
@MvrMaddula-kh6kh
@MvrMaddula-kh6kh 10 месяцев назад
Pls plant flower plants. Honey bees will develop pollination develop high yield. Jeevamrutam also develop high yield.
@VenkymultiVlogs
@VenkymultiVlogs 4 месяца назад
I will plan
@user-bomma
@user-bomma 10 месяцев назад
Are they get rythu bandhu 200 acres
@passions9730
@passions9730 10 месяцев назад
Yes, they will get..that's how tax money is being given free to land owners
@awakengyani
@awakengyani 10 месяцев назад
Is this done naturally without any chemicals, Growing in high density requires more management and fruits are less nutrition
@manibharathi6937
@manibharathi6937 10 месяцев назад
Adbthutaha
@pandii123
@pandii123 10 месяцев назад
Now the lands are going to corporate hands . Land sealing act petti chinna raitula lands lakkunnaru . Ipudu corporate hands ki vellayi
@jyothiteja6101
@jyothiteja6101 8 месяцев назад
Very true, if this continues it'll be tough time for small scale farmers cultivating same variety farms. Don't know how governments are encouraging so much of land extent to single corporate company.
@mittutalkingparrot
@mittutalkingparrot 10 месяцев назад
Super Drone shots 👌 👍
@purushotamreddypurushotamr6874
@purushotamreddypurushotamr6874 10 месяцев назад
Thanks anna
@gnagaraju8673
@gnagaraju8673 10 месяцев назад
Hi..brother ❤❤
@bodapatiravikumar8414
@bodapatiravikumar8414 7 месяцев назад
Sir, will you plan and execute farm house plantation of all fruit trees, gardening and others fullfill daily needs of atleast 5 families?
@bodapatiravikumar8414
@bodapatiravikumar8414 7 месяцев назад
In three acers pls
@mallelapadmavathi350
@mallelapadmavathi350 7 месяцев назад
excellent farming by kapil agro best of luck
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 10 месяцев назад
Super video bro Super
@venkatreddybyreddy6215
@venkatreddybyreddy6215 10 месяцев назад
Brother green towel veskondi
@sarepa953
@sarepa953 10 месяцев назад
Anna small help kavalli anna anna Nellore lo agriculture land lease kavalli anna oka 30 acres kani ledha 50 acres kani lease ki kavalli anna Ela approach kavalli anna
@mental9453
@mental9453 8 месяцев назад
Villu enduku istaru ra.. Nellore lo adugu
@kukuvihaari9614
@kukuvihaari9614 10 месяцев назад
Great former 🎉
@NaryanaRao-f7c
@NaryanaRao-f7c 10 месяцев назад
Sure
Далее
Как открыть багажник?
00:36
Просмотров 14 тыс.
Шоколадная девочка
00:23
Просмотров 598 тыс.