కళ్యాణి గారు మీ గార్డెన్ చాలా బాగుంది ఎలిజిబెత్ గారు చాలా బాగా మీరు షూట్ చేశారు కళ్యాణి గారు మీ గార్డెన్ చాలామందికి స్ఫూర్తి అండి ఎందుకంటే మీలాంటి సెలబ్రిటీస్ గార్డెన్ చేయడం వల్ల మరికొంతమంది మందికి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు అంత ఫ్యాషన్ ప్రపంచంలో కూడా మీరు ఇలాగ గార్డెనింగ్ చేయడం హ్యాట్సాఫ్ 🌹🌹🌹🌹🌹
హాయ్ కళ్యాణీ...హాయ్ ఎలిజబెత్ గారూ...ఈ వీడియో కోసం నిన్నటి నుండి ఎదురుచూస్తున్నాను...ఇప్పుడు చూస్తూ వుంటే నాకు కూడ అక్కడికి పరిగెత్తుకుని వచ్చేయాలని అనిపిస్తోంది...మహాద్భుతమైన గార్డెన్ ...నాకు మీ గార్డెన్ ఇచ్చేస్తారా కళ్యాణీ😂❤🎉
I saw her garden video before. She's awesome collection and each and every pot is so well maintained. Half of her day will be on these plants itself. Mesmerising, Kalyani garu, just like YOU ❤😊
News reader which channel kalyanigaru.perlu kooda vinani plants vunnai konni.very well maintained.choopinchina meeku danyavadalu.looking forward for next video eligaru .