Тёмный

పందిర్లపై లాభాలు పండిస్తున్న బీర సాగు|| Success Story of Ridge gourd farming || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 427 тыс.
Просмотров 94 тыс.
50% 1

Success Story of Ridge gourd farming in Pendal System by Ashok Reddy, Mahaboobabad District
Ridge gourd farming Technics in Pendal System
Vegetable cultivation on pendals is a technological improvement for vegetable crops like Ridge gourd, Bitter gourd, Bottle gourd, Sponge gourd and Coccinia. ... Approximately 195-200 pillars is required for the establishment of one-acre pendal for cultivation.
Mr. Ashok Reddy, Farmer of Mahaboobabad District has cultivated a Ridge gourd in pendal System. He told that the quality of Ridge gourd yield is very good in pendal system. Crop duration was increased more than 1month and pest control, fruit picking is very is in this system. He is getting 8 to 10 tons of Ridge gourd yield/acre and expecting 2 Laks income/acre.
శాశ్వత పందిరిపై బీర సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్న మహబూబాబాద్ జిల్లా రైతు.
పందిరి కూరగాయల సాగులో మంచి ఫలితాలు - లాభదాయకంగా బీర సాగు.
ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలతో పందిరి కూరగాయల సాగుకు రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. తీగజాతి కూరగాయలను పందిర్లపై సాగుచేస్తే రైతుకు పంట యాజమాన్యం సులభంగా మారటంతోపాటు, పంటకాలం పెరిగి, నాణ్యమైన ఉత్పత్తి చేతికి వస్తోంది. పందిరి నిర్మాణానికి ప్రస్తుతం ఉద్యాన శాఖ 50 శాతం రాయితీ అందిస్తుండటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో పందిరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం, కొత్తగూడెం గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా ఉద్యాన పంటలను సాగుచేస్తూ అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. గతంలో వంగ, టమాట వంటి కూరగాయలను సాగుచేసిన ఈయన ప్రస్థుతం ఎకరం భూమిలో పందిరిని నిర్మించి, పాదు కూరగాయల సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరంలో శాశ్వత పందిరి నిర్మాణానికి కేవలం 1 లక్షా 10 వేలు మాత్రమే ఖర్చవగా దీనిలో 50 వేల రూపాయలను ఉద్యాన శాఖ రాయితీగా అందించింది.
ఈ రబీలో బీర సాగు చేపట్టిన అశోక్ రెడ్డి, మంచి యాజమాన్య పద్ధతులతో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. ప్రారంభంలో కిలో బీరకు 46 రూపాయల ధర పొందిన ఈయన, ప్రస్థుతం కిలో 35 రూపాయల ధరకు విక్రయిస్తన్నారు. పాలీమల్చింగ్ విధానంలో డ్రిప్ ఏర్పాటుచేసి, నీటిలో కరిగే ఎరువులను క్రమ పద్ధతిలో అందించటం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించటం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగింది. అయితే అధిక వర్షాలు పంటను కొంత దెబ్బతీసినప్పటికీ మార్కెట్ ధర ఆశాజనకంగా వుండటం రైతుకు అన్ని విధాలుగా కలిసివచ్చింది. ఎకరాకు 8 టన్నుల దిగుబడి తీస్తున్న ఈయన 2 లక్షల ఆదాయం పొందగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా :
అశోక్ రెడ్డి, కొత్తగూడెం గ్రామం
తొర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా
సెల్ నెంబర్ : 9989555855
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• 180 ఎకరాల్లో జి-9 అరటి...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
• మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
• దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
పసుపు సాగు వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
#karshakamitra #ridgegourdcultivation #creepervegetablesinpendalsystem
Facebook : mtouch. maganti.v...

Развлечения

Опубликовано:

 

18 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@veerabhadraboya2023
@veerabhadraboya2023 3 года назад
ఆదర్శప్రాయమైన రైతు గారికి ధన్యవాదములు
@gojurusanthosh1070
@gojurusanthosh1070 3 года назад
అభ్యుదయ రైతు కు నా నమస్కారం.....🙏🙏🙏
@Shreyanshivedios
@Shreyanshivedios 3 года назад
Excellent program covered by rajendher reddy anna... It is useful to new and young farmers 🚜🐄🌾
@suryadevararavikumar3798
@suryadevararavikumar3798 3 года назад
Good idea and good information
@kasaganiravi3096
@kasaganiravi3096 3 года назад
Good informaytion
@JCvlogs989
@JCvlogs989 3 года назад
Super brother 👍
@vijaysankartata271
@vijaysankartata271 3 года назад
Well said
@muralikonka1239
@muralikonka1239 3 года назад
వీళ్లు వ్యవసాయం లో నూతన పోకడలను పాటిస్తారు మాది వీళ్ల పక్క గ్రామమే
@rameshchokkala1207
@rameshchokkala1207 3 года назад
9000957213...whatsapp me bro... nen kuda veddam anuiuntuna
@durgakrishnamohan8328
@durgakrishnamohan8328 3 года назад
Super
@srinivasnagabathula9633
@srinivasnagabathula9633 3 года назад
Nice information
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks
@ramsatishrongala5595
@ramsatishrongala5595 3 года назад
Thank you
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
You're welcome
@badavathprakash7743
@badavathprakash7743 10 дней назад
Pandhiri Saagulo bed preparation prathi pantaku Okasari bed prepare chesukovala .... Ledha oksari chesthe saripothundha
@karnakarna6324
@karnakarna6324 3 года назад
👌👌👌👌
@gyadarinarsing4007
@gyadarinarsing4007 3 года назад
We r planning for veg pandals
@nethulavenkatesh6558
@nethulavenkatesh6558 3 года назад
Ninnane subscribe chesa superb raithulaku manchi video s chesthunnaru👍
@PavanKumar-pm8ko
@PavanKumar-pm8ko 3 года назад
👏
@devarakondavenkataseshagir4949
@devarakondavenkataseshagir4949 3 года назад
👍
@rknews1606
@rknews1606 3 года назад
Good story
@guptaeswarsahoo754
@guptaeswarsahoo754 3 года назад
Kon SA variety sir
@srinivasraithubidda9884
@srinivasraithubidda9884 2 года назад
Manchi samacharam
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@ravirayala2168
@ravirayala2168 3 года назад
Try for organic fertilizers
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Brother how much seed reguired for one acre
@anjimamidi3839
@anjimamidi3839 3 года назад
అన్న ఇంత పెట్టుబడి పట్టినవ్ ఎంత మిగులుతుంది అన్న
@ceno123ve7
@ceno123ve7 3 года назад
Mom
@shivakrishnap5600
@shivakrishnap5600 2 года назад
Rainy season lo beera sagu cheyocha sir?
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Yes but summer season is best suitable for ridge gourd
@rmahesh8698
@rmahesh8698 2 года назад
Eppudu cyeyali ana a month cyeyali
@ramcharan8876
@ramcharan8876 3 года назад
Endi bhayya...inni chemical fertilizers aaa... Organic em ledaaa
@ashokreddy46
@ashokreddy46 3 года назад
Naku cheyalani undi ma town lo kone vallu leru....price ekkuva ante evaru konadam ledu
@syamalasatishkumar6642
@syamalasatishkumar6642 2 года назад
Anna nee number ivvaraaa plz 🙏 ledgaaa seed variety cheppu
@kanchetinarasimharao4996
@kanchetinarasimharao4996 3 года назад
Anna poll. Hait yani fetts
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
7feet
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Rice of the seed
@tarakm1428
@tarakm1428 3 года назад
Seeds name chepandi sir
@ashokreddy46
@ashokreddy46 3 года назад
East west
@GVKFARMS1
@GVKFARMS1 Год назад
@@ashokreddy46 Anna cement poles lo iron entha mm (guage) vadaaru. okka pole lenth entha posukunnaru
@rajareddy5535
@rajareddy5535 3 года назад
Hybrid vadhu svdhesi mudhu
@ceno123ve7
@ceno123ve7 3 года назад
Vsr
@rajareddy5535
@rajareddy5535 3 года назад
Arganic cheyandi
@mmdpuri6769
@mmdpuri6769 3 года назад
Monkeys problem unte emi cheyyali
@shithaajnath4093
@shithaajnath4093 3 года назад
Kaapala kurchovalla
@paparaorowthu
@paparaorowthu 3 года назад
Long పులి టాయ్ తీసుకొని పొలం దగ్గర పెట్టండి
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 2 года назад
Solar fencing
@nagireddy214
@nagireddy214 3 года назад
ఏ టివి వారైనా పస్ట్ రైతు నంబర్ పెట్టండి
@javahharreddivanga1949
@javahharreddivanga1949 3 года назад
there may be chance of restless phone calls to the farmer. If any farmer enthusiastic , it is better to approach directly.
@ashokreddy46
@ashokreddy46 3 года назад
9989555855
@dayanandreddy2649
@dayanandreddy2649 3 года назад
Good crop Kindly mention farmers mobile no.
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
రైతు చిరునామా : అశోక్ రెడ్డి, కొత్తగూడెం గ్రామం తొర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా సెల్ నెంబర్ : 9989555855
@mramu8297
@mramu8297 2 года назад
Variety name
@creatortk6990
@creatortk6990 Год назад
Farmer number pettandi anna
@satyasai1610
@satyasai1610 3 года назад
సీడ్ రకం ఏంటి
@devarapallivis
@devarapallivis 3 года назад
ఈ బీర పంట నెలలో వేశారు
@maduganigopal6903
@maduganigopal6903 3 года назад
May
@vijayavijayakanagala7108
@vijayavijayakanagala7108 3 года назад
Number plz
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
రైతు చిరునామా : అశోక్ రెడ్డి, కొత్తగూడెం గ్రామం తొర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా సెల్ నెంబర్ : 9989555855
@overreactiontv3063
@overreactiontv3063 3 года назад
బీరకాయ ఏ రకం పేరు ఏంటి
@ashokreddy46
@ashokreddy46 3 года назад
East west seeds navi
@a2ztechforyou
@a2ztechforyou 3 года назад
@@ashokreddy46 Rate per 50grms packet?
@parimiashok133
@parimiashok133 Год назад
@@ashokreddy46 Reddy గారు మీ number cheppagalaru
@mbasha4810
@mbasha4810 2 года назад
సార్ మి నెంబర్ మాకు మెసేజ్ పెట్టండి మేముకూడ పందిరి వేస్తాం. Pls
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please watch decription
Далее
Базовый iPhone 16
00:38
Просмотров 317 тыс.
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 488 тыс.
ийу 😅
0:14
Просмотров 8 млн