మీరు చేసిన కాకర కాయ పకోడీ కంటే మీ మాటలే నోరు వూరిస్తూ వుంటై.మీరు చెప్పే జాగ్రత్తలు చిన్న పిల్లలకు చెపుతున్నట్టే వుంటై.మీ మంచి మాటలు మాకు ఎప్పటికీ వినిపిస్తూ వుఉడండి.మాకు ఈ నాటు కాకర కాయలు లభ్యమైతే తప్పక పకోడీ చేసుకుని ఆనందిస్తాము.👌👍👏🙏🙏
Guruvu Gaaru bahu baagunnadhi mee thayaaree vidhaanam eppatilaagey maro maata Amma gaari gaajulu saaksaathhu aa kaamakshamma hasthaalavaley unnav bahu sundarangaa🙏
Enne Months Ekkadake Wellaru Swame Mee Videyos Chala Chala Baguntave Mee Videyos Miss Avuthunanu Rucheka Vantakalu Chese Videyos Chesey Meru Ente Meru Bagunnara Swame 👏👏👏🙏🙏🙏🙋♀️💐🎉
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు ఒక్కసారి సుబ్రహ్మణ్యస్వామివారి విశిష్టత, ఆయన ఎవరెవరు, ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి చెప్పండి నాకోసం, జాబ్, పిల్లలు లేనివారు ఈ స్వామి పూజ చేయాలి అంటారు కదా వీలు ఐతే ఒక చిన్న shorts అయినా పెట్టండి నేను చూస్తాను, వాట్ చేస్తాను గురువుగారు పాదాభివందనం మీకు 🙏🏻🙏🏻🙏🏻