స్లో మోషన్ ఎందుకు అన్నా మొత్తం మీద అంత చేయటానికి గంట పడుతది అందులో టెన్ మినిట్స్ కంటంట్ దొరకధా ,మళ్లీ సాంగ్ ప్లస్ background music అసలు సెట్ అవ్వలేదు నాయిస్ కూడా చాలా ఉంది
@@Palleturikurrallu-ieejaఆ గలీజు మాటలవల్లే మీరు famous అయ్యారు. ఆ మాటలు బాషకు అందాన్ని ఇస్తున్నాయి. ఎవరి స్లాగ్ వారిదే సో కంటిన్యూ చేయండి. I am from mellachervu Village gadwal mandal