పల్లెటూరు కుర్రాళ్లు యూట్యూబ్ ఛానల్ టీమ్ సభ్యులందరికీ మీ సేవ గుణానికి మీ మానవత్వ హృదయానికి నా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నా... ఇలాగే ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ... ఇలాంటి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నా.... డైరెక్టర్ ఖాదర్ అన్న, దేవేందర్ అన్న, రాజు బయ్య, హరి బ్రదర్,...god bless all my dear lovely brother s.
@@Palleturikurrallu-ieeja మీకు ఇష్టమైతే నేను మీ యూట్యూబ్ ఛానల్ కి కావల్సిన కంటెంట్ రాసిస్తాను. మీరంటే నాకు చాలా అభిమానం. నేను మీ ప్రాంతం వాణ్ణి మీ పక్క గ్రామం వాణ్ణి... నా గురించి చెప్పలేకపోతున్నాను నా టాలెంట్ నిరూపించి మీరే తెలుసునేలా చేస్తాను.
@@Palleturikurrallu-ieeja మీ ఆత్మీయ అభిమాన గౌరవ ప్రతి స్పందనకు నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఖాదర్ అన్నగారు. నమస్కరానికి ప్రతి నమస్కారమే సంస్కారం అది మీలో నచ్చింది ఖాదర్ అన్నగారు.
100k అంకుల్‌కి అభినందనలు, ముందుకు సాగండి మరియు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము. మీరు ముందుకు సాగి మంచి వీడియోలు చేస్తూ ఉండాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను. 🎉❤
Bro you are not bros you are goad some people they can't help even they having lots money but you are break the record hands offf bro👌 Jana Sava janarthana savaa super bro😊
మనవాళ్ళను మనం సపోర్ట్ చేయకుంటే ఇంకా ఎవరు support చేస్తారు బ్రో నేను ఎల్లపుడు మీకు మీ టీమ్స్ 👍👍...... 💐💐మనం బాషను చాలామంది ఎగతాలు చేస్తారు అవి అని మీరు పాటించుకోకుండగా ముందుకు సాగండి....
కర్నూల్ అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఆనాధలు ప్రతీ రోడ్డుపై ఉంటారు, మేము చదుకోనేరోజుల్లో ఎన్నో ఇబ్బదులు ఎదురుకునాము,జీవితంలో మరిచిపోలేని కష్టసుఖాలు(రూమెంట్స్, పారటైమ్ జాబ్ ) కష్టే సుఖినోభవంతు, ఖదీర్ నిన్నెవరు రా ఆపేది తగ్గేదెలే,🎉💐📸
I small Request.. Prathi sari Kurnool ndhuku Miru veltunaru... Mana Gadwal, pebbair, Mahabubnagar Undhi kada... Akkada chala mandhi akalitho aladutunaru..... Mahabubnagar chala unaru bro... I smal Request kavali ante nenu kuda help chesta... Ala ni mari Kurnool lo cheyoodhu antuna.... Artam chesukuntaru ani Chebutuna....... Thank you Me K sudharshan Reddy medikonda
గద్వాల్ లో ఎక్కువ ఉండరు చాలా చాలా తక్కువ. రెండు సార్లు వాపస్ వచ్చేశాం ఎవరూ దొరక్క. ఇంక మహబూబ్ నగర్ అంటారా అది మనకు చాలా దూరం. Food ట్రాన్స్ఫర్ అనేది కొంచం కష్టం తో కూడు కున్న విషయం ✍️
Really great thing - guyss this kind good quality habits having you Hart - so we ar allso fell thee proud because of our gadeal people na that's why happy -love u ❤ all brothers we never forget your good nee - so Dont lose your self confidence do the ward work - then one dayy achieve the your dreams - 𝙢𝙖𝙮 𝙜𝙤𝙙 𝙗𝙡𝙚𝙨𝙨 𝙮𝙤𝙪 𝙗𝙧𝙤𝙩𝙝𝙚𝙧𝙨