అన్నా మాది ఆంద్ర ప్రదేశ్ . మేము లైసెన్స్ అప్ల్ చేసి 1year పైనే అయ్యింది ఈప్పటికీ కార్డ్ s రాలేదు దాని మీద ఒక వీడియో చెయ్ అన్న నా లాగా ఎంతో మంది కార్డ్ s కోసం చూస్తున్నారు దయచేసి దీని మీద ఒక వీడియో చెయ్ అంటే నీకు RTO lo ఎవరో ఒకరు తెలిసి ఉంటారు గా వాళ్ళని కొంచెం కనుక్కో అన్న దయచేసి