Ni vlogs lo yadannatho unna videos awsome...వీడియో చూస్తున్నంత సేపు మా bro కామెడీ..... నవ్వి నవ్వి...... నువ్ కూడా తనకి ఎక్సట్రా హెల్ప్ చేస్తున్నావ్...... గ్రేట్ humanity mahesh.....వంకాయ చాలా లావు ఉంది....మా bro tattukoledu😂😂😂😂😂
హాయ్ మహేష్ అన్న యాదన్న చేసే కామెడీ చాలా బాగుంది... యాదన్న వల్ల టైం కి భోజనం తినగలుగుతున్నావు.. మహేష్ అన్న యాదన్న జాగ్రత్తగా చూసుకో మీ ఆరోగ్యం కూడా జాగ్రత అన్న.......
హై మహేష్ బ్రో గుడ్ ఆఫ్టర్నో యాది కాక దొరకడం అదృష్టం కాకను వదులుకోకు ఎందుకంటే ఇలాంటి మనిషి దొరకడం చాల కష్టం కాక మీకు మంచిగా వండి పెడుతాడు ఓకే బ్రో ❤❤❤❤❤❤
మహేష్ గారు పోస్టులో చికెన్ లో ఆవాలు ఆవాలు జీలకర్ర వెయ్యరు ఫస్ట్ నూనె పోసి తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఎంత పసుపు టమాట మాత్రం ఎట్లు తీసేసి రెండే ప్రతి ఒక్క కూరగాయలు రెండే టమాటాలు యూస్ చేయండి ఆరోగ్యం బాగుంటది మేఘాలతో నీ బాధ పడతావు నువ్వు ఎండాకాలం వస్తుంది అప్పుడు నీకు చాలా బాధ అయితది టమాటాలు ఎంత అవైడ్ చేస్తే చాలా మంచిది ఓకే మహేష్ గారు హ్యాపీ జర్నీ