Тёмный
No video :(

పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ 

Village Van
Подписаться 193 тыс.
Просмотров 16 тыс.
50% 1

పట్టుచీరల పంట మన రాష్ట్రంలోనే జరుగుతుందనే సంగతి మీకు తెలుసా? అదెలా జరుగుతోంది? ఎవరు పండిస్తున్నారు? ఉత్పత్తి ఎలా ఉంది? దేనితో పట్టు తయారవుతోంది? వంటి విశేషాలతో విలేజ్ వ్యాన్ ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది.

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@yanamalabalaraju9519
@yanamalabalaraju9519 Месяц назад
Yeppudu vinaledu, ఈ పట్టు గురించి. కొత్త విషయాన్ని చూపించారు
@mohiddin_pasha
@mohiddin_pasha Месяц назад
స్వేచ్చగా ఎగిరే సీతాకోచిలుక కాకుండానే నిద్రలో చనిపోతున్న అమాయక జీవులు 😞
@sureshkumar.s
@sureshkumar.s Месяц назад
అసలైన పట్టు పురుగులు మల్బరీ ఆకులనే తింటాయని తెలుసు. కానీ ఇవి అన్ని రకాల ఆకులను తింటున్నాయి. నా మావయ్య గారి ఇంటి పక్కనే పట్టు పురుగుల కేంద్రం వుండేది అక్కడ చూసా చిన్నప్పుడు. మళ్ళీ ఇన్నాళ్ళకు మీ దయ వల్ల మరో కొత్త విషయం తెలిసింది.
@vlalithadevi4324
@vlalithadevi4324 Месяц назад
సెరికల్చర్ ...మల్బరీ చెట్ల మీదనే.. లేదా వాటి ఆకుల్ని తింటూ ,,,, తర్వాత వాటి నుంచి సేకరించి జిగురులాంటి పదార్థంతో పట్టు పోగులుగా తీయడం ప్రత్యక్షంగా చూశాను.... ఇది మొదటి సారి చూస్తున్న చాలా అద్భుతంగా ఉంది.....🤝👍 కానీ అంత కష్టానికి వారికి వచ్చేది చాలా తక్కువే అనిపిస్తుంది.... ఎందుకంటే బయట ప్యూర్ టస్సర్ సిల్క్ సారీస్15 వేల కంటే పైననే ఉన్నాయి...
@veerlasatyanarayana3940
@veerlasatyanarayana3940 Месяц назад
చాలా బాగుంది కథనం❤
@padmajaalluri7540
@padmajaalluri7540 Месяц назад
నేను మొదటిసారి గా చూస్తున్న టసర్ గురించి
@bandachinnaveeresh3903
@bandachinnaveeresh3903 Месяц назад
Suresh anna madhi Rajoli (vi/mdl) Jogulamba Gadwal district Telangana Memu pure pattu saree thayaruchetham maa lanti kutumbaalu chala unnai maa urilo Maa sarees marketing puna lo jaruguthundi memu thayaru chese pattu sarees maa swahasthalatho thayaru chestam anna Mee video lo tassaru/pattu gurinchi chupincharu maku chala santhosham ga undhi Kani maa chenetha valla bathukulu lo yetuvanti marpulu raledhu anna.😢 Anyway one second thank you so much maa andari bathukulu mee video tho mudipadi undi meku maa padhabivandanalu 🎉
@umasudheer9291
@umasudheer9291 Месяц назад
I like tussar silk very much idid not know how they make very much impressed 👏
@srinupasula3807
@srinupasula3807 5 дней назад
Hi sir మేము కూడా షెడ్ లో పెంచేవాళ్ళం, కానీ ఎప్పుడూ, తీసివేశము, మల్బరి చెట్టులు, వేరు కుళ్లు, రావడం, వల్ల, తీసివేసము, యాదాద్రి బొంగిర్ జిల్లా
@tatrajumurali9842
@tatrajumurali9842 Месяц назад
ప్రకృతి ని గౌరవించండి
@praveengarikipati3
@praveengarikipati3 Месяц назад
😮😮 1st time chusthunna ., Thanks Suresh anna kottha vishayalu chepthunnandhuku
@kalyankirandumpala5553
@kalyankirandumpala5553 Месяц назад
Very valuable & great story sir.❤
@nirupamanikki7007
@nirupamanikki7007 Месяц назад
Andhrapradesh lo Chittoor district palamaner side villages lo chala silkworm farms vunai People who works there will be affected by tuberculosis/ leprosy
@mattadineshbabu6432
@mattadineshbabu6432 Месяц назад
@@nirupamanikki7007 is there any evidence.....
@user-bn9bi9zc5j
@user-bn9bi9zc5j Месяц назад
Chala Manchiga Cheparu Anna
@sampoornarimmanapudi2635
@sampoornarimmanapudi2635 Месяц назад
Nice good information thank you ☺️
@chandukaniti9597
@chandukaniti9597 Месяц назад
Super video make more video's annayya 👌👌
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 Месяц назад
Great video 🙏🌹
@pradeepbethala
@pradeepbethala Месяц назад
Wow
@lucky5041
@lucky5041 Месяц назад
Nice
@rayalaraghukishore
@rayalaraghukishore Месяц назад
9:20 : కొన సాగించు అర్థం తెలిసింది మీ వ్యాఖ్యానం.
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 Месяц назад
Beautiful sir
@manoharpothala2491
@manoharpothala2491 Месяц назад
Jai Kissan.
@nathanieldayadi5319
@nathanieldayadi5319 Месяц назад
❤❤😊👌👍🙏🙏🙏🙏
@anithachowdary1234
@anithachowdary1234 Месяц назад
👍👌👌
@lassi.2011
@lassi.2011 Месяц назад
Sir...srikakulam జిల్లాలో మల్బరీ ఆకులుతో కూడా పట్టు తయారు చేస్తున్నారు.బారువకు ( సోంపేట ) దగ్గరగా ఉన్న గ్రామాల్లో పట్టు పురుగులు...పట్టు గుడ్లు వగైరా తయారు చేస్తున్నారు..చూసి చెప్పండి sir...
@vydybushanaarunakumary7574
@vydybushanaarunakumary7574 Месяц назад
🫡 mawayya
@chandugoud6511
@chandugoud6511 Месяц назад
Hi brother 💖
@vijjiworld
@vijjiworld Месяц назад
E village anna idi
@sivasaikiran7439
@sivasaikiran7439 Месяц назад
pls everybody think, what if ur children or ur parents burnt alive.......pls dont use pattu sarees
Далее
A SMART GADGET FOR CLUMSIES🤓 #shorts
0:21
Просмотров 1,7 млн