🎊🎉Hai friend, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా... అభ్యన్తరం ఉంటే ఇమెయిల్ ఇవ్వండి. Tq. గ్రేట్ వర్క్ చేస్తున్నారు. మన రాష్ట్రము గురించి మాకూ చాలా తెలియదని అర్ధం అయింది. చాలా బ్రమల్లో ప్రజలు వున్నారు.... 🤝🇮🇳🌹👍😊
మీరు వారివి అన్నీ లిరిక్స్ రాసి మాకందరికి అందించండి, ఎంతో ఉపయోగంగా ఉంటుంది తెలుగువారికి, పిల్లలకు నేర్పటానికి, పొలం పనులప్పుడు పాడే పాటలుగా టైటిల్ పెట్టి చెయ్యండి 😃