Тёмный

పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | Telugu RythuBadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 257 тыс.
50% 1

విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేసిన జెల్లా పుండరీకం గారు.. ప్రకృతిలో వ్యవసాయంతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి పట్టు పురుగులు పెంచుతున్నారు. సంతృప్తిగా జీవిస్తున్నానని చెప్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు కూడా పూర్తిగా చూడండి.
Successful Sericulture Farmer Jella Pundareekam Experiences | Silk Farming | పట్టు ఉత్పత్తి | Mulberry Cultivation | Telugu Rythu Badi
పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #Sericulture #SilkFarming

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 442   
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 4 года назад
తెలుగు రైతుబడి చాలా బాగా మంచి వీడియోలు రైతులకు ఉపయోగ పడేవి మంచి స్ఫూర్తి ని యువ రైతులకు ఇస్తున్నారు. Thankyou sir.
@narasimhab380
@narasimhab380 4 года назад
నా t
@rameshkotte1961
@rameshkotte1961 4 года назад
Really very good Interview, Anchor is really brilliant and asked the right questions, Farmer answered in detail and he has very good knowledge, I really can't skip even for a second, Thank you Rhytu badi channel. Thank you Jella Pundarikam sir.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@skswamy125
@skswamy125 2 года назад
చాల ఉపయోగ కరమైన వీడియో. రైతుల్లో నూతన ఉత్సాహం నింపేలా ఉంది. ధన్యవాదాలు
@lingamyanampallylingam814
@lingamyanampallylingam814 4 года назад
చాలా గొప్ప వీడియో చూసాను అన్నా సంతోషంగా ఉంది ఒక్క నిమిషం కూడా స్కీప్ చేయలనిపించలేదు ధన్యవాదాలు రైతుబడి
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@keepsmile1219
@keepsmile1219 4 года назад
రాజేందర్ రెడ్డి గారు మీరు ప్రశ్నలు అడిగే విధానం,చాలా బాగుంది,మంచి సమాచారం అందించారు. మీ అన్ని వీడియోస్ చూస్తున్న,నాకు ఆశక్తి కలుగుతుంది.భవిష్యత్తులో నేను ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వెళ్దాం అనుకుంటున్న,అందుకోసం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని వెతుకుతున్న ,,మీ వీడియోస్ బాగా ఉపయోగ పడుతుంది.ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 4 года назад
మీ స్పందనకు ధన్యవాదాలు. మీ సహకారం కొనసాగించండి
@mypathitirumalarao9552
@mypathitirumalarao9552 4 года назад
ఇందులో సక్సెస్ కానీ వారిని కూడా ఇంటర్వూ చెయ్యండి సర్ కొత్తగా చేసే వాళ్ళు తప్పులు లేకుండా చేస్తారు
@RythuBadi
@RythuBadi 4 года назад
తప్పకుండా చేస్తాం సార్. కానీ ఫెయిలైన వాళ్లు చాలా మంది.. మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. అయినా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. త్వరలోనే అలాంటి వారి అనుభవాలు కూడా వివరిస్తాం.
@gpunnam7210
@gpunnam7210 4 года назад
What is this place
@gpunnam7210
@gpunnam7210 4 года назад
Sir, please give me yr Mob.number I am interested to go for this business
@nandusavara4297
@nandusavara4297 4 года назад
సరి ఇంటర్వ్యూ అనేది ఒక దగ్గర కూర్చుని చేయడం కంటే అక్కడ ఏ ఏర్పాట్లు చేశారు పనిముట్లు పరికరాలు చుట్టుపక్కల వాతావరణం అన్ని చూపిస్తే అందఱికీ బాగా అర్థం అవుతుంది అని నాయొక్క సలహా
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure. కానీ ఇపుడిపుడే వీడియోలు చేస్తున్నాం. ముందు ముందు ఇంకా బాగా ప్రెజెంట్ చేసేందుకు ట్రై చేస్తాం. తిరుగుతూ అన్నీ చూపిస్తూ ఇంటర్వ్యూ చేయాలంటే కొంత టెక్నికల్ సపోర్ట్ ఎక్కువ అవసరం అవుతుంది. గమనించగలరు. మీ సహకారానికి, పరిశీలనకు, సలహాకు ధన్యవాదాలు.
@sureshdubaai8356
@sureshdubaai8356 4 года назад
@@RythuBadi అతని number ivvandi. kotthaga cheyalanu kunna varu సలహాలు అడుతుతరు.
@rksatya7078
@rksatya7078 4 года назад
@@sureshdubaai8356 starting lo display chesaru chudandi peru number
@hathiwritings
@hathiwritings 4 года назад
వ్యవసాయం చేసే సాయం సస్యశ్యామలత్వానికి సాక్షాత్కారం సాంప్రదాయానికి సపర్యలు చేసే సాయం సౌభ్రాతృత్వానికి సౌలత్ సౌభాగ్యానికి ఔరత్ జై జవాన్ జై కిసాన్ రాబోయే కాలంలో వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలే ప్రపంచాన్ని శాసిస్తాయి అనే దానికి మీరే ఉదాహరణ సార్ .
@bhoomikachowdarybhoomika2032
@bhoomikachowdarybhoomika2032 4 года назад
Verr nice job
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 года назад
థ్యాంక్యూ హథీరమ్ గారు ...🙏
@hathiwritings
@hathiwritings 4 года назад
@@sericulturepundareekam8209 you are most welcome sir
@chandu54022
@chandu54022 4 года назад
The farmer explanation is damm good.. And his voice is also very good and baseful.. I am also an IT emoyee and been reasearching on this for last 3 years. With this video, I got more confidence.. Thanks for the video and pls cover more such videos in sericulture..
@surenreddy7991
@surenreddy7991 Год назад
Loss business
@saishekarpeddi1239
@saishekarpeddi1239 Год назад
Hi Chandu, Start chesaraa meeru
@praveenkumar-hr5xi
@praveenkumar-hr5xi Год назад
@@surenreddy7991 Miru try chesara sir
@rajkumar-sj8go
@rajkumar-sj8go 4 года назад
I ever before watched like this debates love it
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@mouryan549
@mouryan549 4 года назад
Farmer sir జెన్యూన్ ఎక్సప్లనేషన్ సూపర్... 👌
@shankarputty3050
@shankarputty3050 4 года назад
సూపర్ సర్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@venky99880
@venky99880 4 года назад
Very good person he used word of Sree sree very well knowledgeble person
@AlexR2024Dubai
@AlexR2024Dubai 3 года назад
Interviewer did a good job. Nice and clearing questioning. Thanks
@RythuBadi
@RythuBadi 3 года назад
Our pleasure!
@kkreddy4054
@kkreddy4054 Год назад
Very good explanation Rajender anna and pundarikam garu
@nageshyadav9912
@nageshyadav9912 4 года назад
40 minutes interview video it is.... But there is no unnecessary discussion... Excellent. Excellent interviewing knowledge you have. Keep it up. and Farmer is also explaining very very well each & everything....Good ,, both of you. Here I want to know Farmer address details. Can u plz post those..? Tq.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much. Farmer phone number is available in this video & the address is Nalgonda - Nagarjuna Sagar Road.. Just 12Km from Nalgonda.
@razzaqmamamylaram5194
@razzaqmamamylaram5194 4 года назад
Nice interview bro....and farmer is good
@bodlasureshkumar2749
@bodlasureshkumar2749 4 года назад
ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ రేటు 200rs 1కేజీ కి అండ్ గవర్నమెంటు ఇన్సెంటివ్ 75rs కూడా తీసేసింది మాది మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ మా మండలంలో 15 పట్టుపురుగుల షెడ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరూ చేయడం లేదు అందరూ మల్బరీ తోట దున్నేస్తున్నారు హిపుడు చాలా మంది రైతులు లాస్ అవుతున్నారు. మళ్లీ మంచి రోజులు ఎపుడు వస్తాయో తెలియదు
@RythuBadi
@RythuBadi 4 года назад
అవును. లాక్‌డౌన్ ఎఫెక్ట్. పట్టు గూళ్ల ధరలు తగ్గాయి‌.
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 года назад
అవును ఇప్పుడు తక్కువ గా వున్నది rate. మార్చి 23 covid lock down ముందు Rs.500 వున్నది కదా. ప్రభుత్వం నుంచి 20 నెలలుగా incentive రాలేదు, కానీ ఏక్కడా ప్రభుత్వం మేము ఇవ్వము అని రద్దు చేస్తున్నాం అని ప్రకటించలేదు. తప్పక వస్తది అపోహ వద్దు . ఏదీ శాశ్వతం కాదు భవిష్యత్తు బాగుంటది
@srinivasarao2100
@srinivasarao2100 4 года назад
Oka professor oka farmer meelo vunnadu chala baga andariki ardam ayye laga chepparu dhanyavadamulu Tq tq sir
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 года назад
థ్యాంక్యూ ....👍
@venkateshvnky8000
@venkateshvnky8000 4 года назад
@@sericulturepundareekam8209 Sir pundareekam garu , nalla regadi soil suit avuthundhaa, shed height entha unte better, please advice
@rnreddyravula6946
@rnreddyravula6946 4 года назад
Sirs మీరు ఇద్దరు, చాలగొప్ప సమజాసేవకులు. answer&questions , మీరు ఎంత గొప్పగా అనుభ వాల ను చెప్పినారు రావుల నర్సింహా రెడ్డి 1969 తెలంగాణా ఫ్రీడమ్ ఫైటర్. నే ను భోంగిర్ లో సూచినాను. చిత్తూరు జిల్లాలో సూచినాను. ఆంధ్ర ల లాభం తెలంగాణ ఫెయిల్ సం ఏరియాస్ సుఇటాబుల్ ఇన్ తెలంగాణ. చల్లదనం లేకుంటే నష్ట పోతారు జాగ్రత్త.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you Sir
@MrThirumal
@MrThirumal 4 года назад
thanks for this, very great explanation and information pundarikam gaaru.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@factsindian2024
@factsindian2024 4 года назад
It job luxurious life ???? Gone are thos days long years ago. It's stressfull life
@venkatesh3927
@venkatesh3927 4 года назад
Your interview skill...and way of asking questions very informative....
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@sericulturefarming
@sericulturefarming 4 года назад
Thank you this chaanel I am Village sericulture Assistant from Anantapuram Inspiration video for un emplaayees youngers students
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@budilivlogs5638
@budilivlogs5638 4 года назад
Assalam alikum Bhaiya .Hamaray kadiri tumaray number doo
@hemaprasadukola3990
@hemaprasadukola3990 3 года назад
Anna vizag lo sericulture gurinchi thelisina varu evaru lera cheppandi please
@venkatm4394
@venkatm4394 4 года назад
Interview is good. Anchor is very polite and clear on question. It would be great if some more clips added with stages of production.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. పట్టు పురుగుల పెంపకం గురించి నెక్స్ట్ వీడియోలు చాలా చేశాం. తెలుగు రైతుబడి చానెల్లో ఉన్నాయి. అందులో పట్టు పురుగుల పెంపకం దశల వారీగా చూపిస్తూ వివరించాం. చూడండి.
@mypathitirumalarao9552
@mypathitirumalarao9552 4 года назад
మీ ఛానల్ ఇంకా మంచి ప్రోగ్రామ్ చెయ్యండి , ఇప్పటికే చాలా మంచిగా చేస్తున్నారు.
@RythuBadi
@RythuBadi 4 года назад
తప్పకుండా చేస్తాం. మీ స్పందనకు ధన్యవాదాలు
@srinivasg7695
@srinivasg7695 4 года назад
good information very useful information sutti lekunda easy way lo chala baga present chesaru
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@S-Vshorts
@S-Vshorts 4 года назад
Both are most clarity, most usefull to farmers, Thank you both of you
@RythuBadi
@RythuBadi 4 года назад
Most welcome sir
@muralisivvannagari3973
@muralisivvannagari3973 23 дня назад
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ థాంక్స్ అండీ 🎉❤
@shamgoud9923
@shamgoud9923 4 года назад
Very usefull information and shared experience for starting a carrier in Sericulture farming. I wanted to step into sericulture farming, would love to meet Pundareekam sir
@georeddy3717
@georeddy3717 4 года назад
Namaste, Rajender Reddy , first hats off to your channel, RythuBadi, your interviewing skills are excellent, the way you bring the required information is so natural , so composed and so useful. I have watched so many farmers giving great inputs . Excellent Sri. Jella Pundareekam Garu, you are a Real Hero, an educated farmer, your natural style of talking , your very informative interview will help the needy. Keep your energy for the future. 🙏 Dr. George Reddy
@RythuBadi
@RythuBadi 4 года назад
Namsthe sir. Thanks a lot to your appreciation. Keep supporting us. Will do more videos for the framing society.
@g.s.n.bharathi5094
@g.s.n.bharathi5094 4 года назад
చెప్పిన మాటలు విని మోసపోయి డబ్బులు పడుచేసుకోసవద్దు .ఇది కష్టం తో కూడిన పని వర్కర్లు లతో కూడిన పని మీ వాతావరణం పరిస్థితిలు పై ఆధారపడి ఉంటుంది ఫీల్డ్ స్టాఫ్ సరిఅవ్విన స్టాఫ్ కూడా మా ఏరియా లో లేరు చాకి సెంటర్ వాళ్ళు చేసే మోసాలు తెలుసుకొని జాగ్రత్త పడాలి. యూట్యూబ్ లు చెప్పే అంత సింపుల్ కాదు పేపర్ లెక్కలు వేరు మీరు చెయ్యాలి అనుకుంటున్నారా రైతు మాటలు కూడా వినాద్దు మీరు ఫార్మ్ దగ్గర ఒక 25 రోజులు ఉండి సరిఅవ్విన నిర్ణయం తీసుకోండి కంగారు పడవద్దు పోతే 1 నెల మాత్రమే పోతుంది
@RythuBadi
@RythuBadi 4 года назад
మంచి సలహా ఇచ్చారు. స్వయంగా ఫీల్డ్‌కు వెళ్లి.. ఒక బ్యాచ్ పెరుగుదల మొత్తం కళ్లారా చూసి.. కష్టం, నష్టం తెలుసుకున్న తర్వాతే ఎవరైనా ముందుకు అడుగేయాలి. పై పైన అంచనాలతో కాదు.
@sericulturefarming
@sericulturefarming 4 года назад
Yes i agree ur comments
@sericulturefarming
@sericulturefarming 4 года назад
Mosapokandi Melukuvalu thelusukondi Kastapadandi sampadhinchandi
@katakamsudhakar1847
@katakamsudhakar1847 4 года назад
ThanQ annnaa.mànchi impermation echaruuu.chaduvukunna vallu kudaa salary madirii tesukune sericulture gurinchi educate chesaruu.good annnaa
@santhoshreddyvirupaksha9748
@santhoshreddyvirupaksha9748 4 года назад
Good Informative Interview... I have watched all your interviews. Awesome anchoring skills.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. Keep supporting us.
@nsksk4760
@nsksk4760 4 года назад
Rajendar gaaru. Mee interaction is very nice. You are really good.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you మీ సహకారం కొనసాగించండి
@venkatpullalarevu9998
@venkatpullalarevu9998 2 года назад
Very nice interview. He knows exactly what questions to ask farmers and provide information for others. Very nice work Rajendar ..
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks a lot
@venkatasubbarajuindukuri8036
@venkatasubbarajuindukuri8036 4 года назад
Very well paced explanation
@seerlaparvathi3877
@seerlaparvathi3877 Год назад
Anna..meru chala Baga andhriki use ayye videos tistunnaru....
@GANGAEDIGA
@GANGAEDIGA Год назад
He did his ground work very well before jumping into fields. Please don't jump into field by seeing RU-vid.
@etncrp3653
@etncrp3653 3 года назад
Decent interview, very informative
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you
@govindt6041
@govindt6041 4 года назад
Very informative, interesting and inspirational interview
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks for listening
@vengalabhaskar
@vengalabhaskar 2 года назад
nice explanation by pundarikam gaaru
@tbhaskarreddy
@tbhaskarreddy 4 года назад
Good transformations software to sericulture
@gsk2110
@gsk2110 4 года назад
I think youtube lo the best interview keep it up bro👍👍
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you Bro. Keep supporting me.
@friendchaitanya8506
@friendchaitanya8506 4 года назад
Reddy garu meeru super andi chala adarsayamga nilicharu meeru
@nrsankar1452
@nrsankar1452 2 года назад
Thanks anna, very good information
@panindergudavalli7472
@panindergudavalli7472 4 года назад
GOOD INFORMATION BY PUNDREEKHAM GARU ANKER RSJENDER REDDY GARU 👍👍
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you Vamsi Krishna garu
@aletirajanarendarreddy4747
@aletirajanarendarreddy4747 3 года назад
రాజేందర్ రెడ్డి గారు నమస్కారం......నేను మల్బరీ పట్టు సాగు చేయడానికి నా భూమిని సన్నద్ధం చేస్తున్నాను.....అయితే sericulture మీద బాగా అనుభవం ఉన్న pundarikam గారు..చాలా సలహాలు ఇస్తున్నారు....malabari మొక్కలను మొక్కకి మొక్కకి మధ్య...సాలు కి సాలుకి మధ్య దూరాన్ని ట్రాక్టర్ సహాయంతో కలుపు తీయడానికి సులువుగా వుండే దూరాన్ని దయచేసి తెలుపగలరు
@RythuBadi
@RythuBadi 3 года назад
నమస్తే రాజనరేందర్ రెడ్డి గారు.. మీ శ్రమ ఫలించాలి. మీకు మంచి ఫలితాలు రావాలి. మల్బరీ మొక్కల మధ్య దూరం గురించి కూడా పుండరీకం గారినే అడగండి. వారికి చాలా నాలెడ్జ్ ఉంది. నాకు అవగాహన లేదు. ధన్యవాదాలు
@shamaldhere5875
@shamaldhere5875 2 года назад
Please make video in Hindi language for Maharashtra sericulture Farmers of same well educated and Experienced farmer
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 4 года назад
Good work. Subject Baga gather chesaru. Hatsoff. Interview full clarity both question and answers
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much 🙂
@sujatharavinder7422
@sujatharavinder7422 4 года назад
very good i am impress Really happy, brilliant farmer giving more detail to me good knowledge, Thank you
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks to you
@sriramveleti
@sriramveleti 4 года назад
Nice interview. Very helpful for so many people. Good anchoring and thanks to sri pundareekam garu for valuable information.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank yoi
@prithvik8903
@prithvik8903 4 года назад
Very informative...thank you for the video
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@deviprasadalapati2184
@deviprasadalapati2184 4 года назад
Thank you for doing this program.
@RythuBadi
@RythuBadi 4 года назад
🙏
@jct5569
@jct5569 Год назад
Very beautiful presentation.❤❤
@AjithKumar-ii1xy
@AjithKumar-ii1xy 4 года назад
Baga Interview chesaru meeru baga respond ayyaru boss. Manchi information icharu
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@AjithKumar-ii1xy
@AjithKumar-ii1xy 4 года назад
Sericulture gurinchi inka nerchukovalani undi bro..so mee nmbr cheppagalara
@pshanmukha9257
@pshanmukha9257 4 года назад
Superb sir U r explanation good 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@balachanderchandu6668
@balachanderchandu6668 3 года назад
Yuvatha pattanaalalo udyogam chestunte factorylalo pani chestunte cheruvulu kalusithamavutunnayee, vaathavaranam kalusitham avitunnyee, anduke yuvatha vyasayam vipu maralirandi
@prashanthpatel6906
@prashanthpatel6906 2 года назад
Good information Thank you annaya
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome
@ranjithkumarmettu1311
@ranjithkumarmettu1311 4 года назад
అన్న మీరు చాల బాగా చెప్పారు. కాని మన దగ్గిర అదికారులని అడిగితే ఎవరు సరిగ్గా ఎంకరేజ్ చెయ్యలేరు. మా పొలం చుట్టూ వరి పంటలు దోమలు బాగా ఉంటాయి. అయితే ఇక్కడ పట్టు పురుగుల పెంపకం చేపట్టవచ్చ.
@ravulavinod9841
@ravulavinod9841 4 года назад
U r guide lines is nice
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks a lot 😊
@saikumaranugula
@saikumaranugula 4 года назад
Great interview 👍. Very useful.. nannu kuda sericulture chesela motivate chestundi mee iddari conversation 🙏🏼
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro
@ajayababuchebrolu3615
@ajayababuchebrolu3615 4 года назад
Very nice, inspirational and helpful interview
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@m.k.hemalathahemalatha8713
@m.k.hemalathahemalatha8713 4 года назад
Thank u pundarikam garu Chala baga encourage chestunnaru
@bhuvanajagarapu7977
@bhuvanajagarapu7977 4 года назад
Great video , can you please make each stage wise detail video and FAQ and question and answer section good . Both people are given good information . Over all good job .🙏
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. Keep support us.
@girimshetty
@girimshetty 2 года назад
anchoring is superb.....
@srisri-dm3il
@srisri-dm3il 4 года назад
e videonu skip cheyadaniki veelulekunda avasaramaina vishayalu chala baga maku vivarinchinanduku munduga telugu raithubadi mariyu pundaree gariki dhanyavadalu nenu prasthutam gulflo unnanu vachaka mimmalni kalavali anukuntunna marokkasri telugu raithu badiki dhanyavadalu 🤝🤝🤝🤝🤝🤝
@RythuBadi
@RythuBadi 4 года назад
థ్యాంక్యూ
@srisri-dm3il
@srisri-dm3il 4 года назад
ilanti video lu marinni cheyali ani a bhagavanthunni prarthisthunna maku thanks endukandi ilanti vishayalu maku teliyachesthunnanduku meme meeku cheppali thanks..... 👍👍👍👏👏👏👏👏👏
@srikalaamkalammi9341
@srikalaamkalammi9341 4 года назад
సూపర్ bro
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@shanmukhsaisrinivas5163
@shanmukhsaisrinivas5163 Год назад
Excellent with relevant information
@neeradinarayana7494
@neeradinarayana7494 4 года назад
Sir in manchil technique thanks sir 👏👌
@RythuBadi
@RythuBadi 4 года назад
Always welcome
@balaiahsangamolla1498
@balaiahsangamolla1498 Год назад
Anna very good 👍 👌 👏
@lakkireddysuresh7879
@lakkireddysuresh7879 23 дня назад
అన్న ఇప్పుడు ఎలా ఉంది ఈ వ్యాపారం చాలా బాగా ఇన్ఫర్మేషన్ అందించారు... ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్న చెప్పండి
@girimshetty
@girimshetty 2 года назад
Nice guy......Heartly sharing his views
@madhumohanenuguru3626
@madhumohanenuguru3626 4 года назад
Master లేక్కలు చూసుకోండి ,ఏ మాత్రం. మిగుతుందో తేలుస్తుంది
@laxmangorre5681
@laxmangorre5681 4 года назад
Excellent
@chandrashekar822
@chandrashekar822 4 года назад
Good information
@ayofficial5861
@ayofficial5861 4 года назад
Sir మాకు కూడా వ్యవసాయం ఉంది నీళ్లు కూడా ఉన్నాయి పట్టు పురుగుల పెంపకం చెయ్యాలి అనుకుంటున్న ఎప్పుడు ఎలా చేయాలో చెప్పండి sir
@sericulturefarming
@sericulturefarming 4 года назад
ఇంతవరకు వీడియోలో చెప్పింది ఏమనుకుంటున్నారు????
@pvbhhadrrarao
@pvbhhadrrarao 4 года назад
Thank you
@RythuBadi
@RythuBadi 4 года назад
Welcome!
@ailreddy
@ailreddy 4 года назад
Rajendar reddy brother your commanding on interview is so sensible.Through out the video very useful thank you to both of you.All the best.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you so much Brother🙂 Keep supporting me
@lokeelokesh1965
@lokeelokesh1965 4 года назад
Mee interview skill chaala bavundi kaani in depth undaali mulberry crop ni elaa maintenance chestharo kuda cheppali adhi chaala important n tree type mulberry pai video cheyyandi veelaithe
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 года назад
మీరన్న వీడియో లు చేశాము, ఒకసారి చూడండి. నీరు తక్కువగా వున్న ప్రాంతాలకు Tree Plantation అనువైనది. ఆశించిన దిగుబడికి రెండేళ్ళు పడుతది. తెలంగాణ కు అంత అనుకూలం కాదు.
@sudheerkumar-ol6il
@sudheerkumar-ol6il 3 года назад
@@sericulturepundareekam8209 sir meeru separate gaa youtube channel pettandii, okavela already untey link and name forward cheyyandi
@documentsimp7716
@documentsimp7716 4 года назад
Sir thanku sir.good explain pundarekamgaru.
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@erappas3087
@erappas3087 3 года назад
Good info,ground level simple talking debate keep it up
@RythuBadi
@RythuBadi 3 года назад
Thank you so much 🙂
@pavankalyan_varudu1515
@pavankalyan_varudu1515 4 года назад
me explanation 👌 sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks and welcome
@AjithKumar-ii1xy
@AjithKumar-ii1xy 4 года назад
Meeru chala great brother. farming ni chala gouravistunnaru
@rajeevreddy5776
@rajeevreddy5776 4 года назад
Rajender anna your way of interviewing is simply superb anna...keep doing such interviews
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you bro
@manojkumarchukkala2725
@manojkumarchukkala2725 4 года назад
Good information anna, keep posting more videos on agriculture and other business where someone can move and take up. 👏
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure Bro 👍
@jeevasjeevan
@jeevasjeevan 4 года назад
Sir gud information plz do a video on tree type mulberry cultivation its new trend and can be done in rain fed areas
@RythuBadi
@RythuBadi 4 года назад
Sure. Thank you
@melkisedec3504
@melkisedec3504 4 года назад
Thank you sir
@srinupdtr5869
@srinupdtr5869 4 года назад
Your videos all very good and use full
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you. Keep support us.
@veerunaik6803
@veerunaik6803 4 года назад
superb sir
@chandrasekharreddy1457
@chandrasekharreddy1457 4 года назад
Good work good decision
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@dorababuruttala6720
@dorababuruttala6720 4 года назад
Nice interview sir... Good information
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@ravulavinod9841
@ravulavinod9841 4 года назад
Nice farming super interview sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Many many thanks
@ramakrishnapatilavalasa768
@ramakrishnapatilavalasa768 4 года назад
Superb
@RythuBadi
@RythuBadi 4 года назад
Thanks 🤗
@basavalinganakka7804
@basavalinganakka7804 4 года назад
TQ sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Welcome
@Dscfacilitator
@Dscfacilitator 4 года назад
Sir meru maku sericultre gurinchi online videos cheyandi maku use avthadi. Just meru cheyseydi each day explain cheyandi 22 days process. Please sir kind request
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 года назад
తప్పకుండ, ఆ ప్రయత్నం లోనే వున్నాము.
@aletirajanarendarreddy4747
@aletirajanarendarreddy4747 3 года назад
మా సిద్దేపేట జిల్లా..... చిన్నకోడూర్ మండలం చందులాపూర్ గ్రామములో చాలా మంది రైతులు అభ్యుదయ రైతులు ఉన్నారు.....100 గుడ్లకు 100 kg లా కాకూన్ ఉత్పత్తి పంటను తీస్తున్నారు....ముక్యంగా ఇక్కడ అన్నదమ్ములు పెద్దోళ్ల నర్సిములు,మరియు ఐలయ్య గారు ఉత్తమ రైతులు గా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు....అదేవిదంగా గాగిల్లపూర్ గ్రామ రైతు శ్రీధర్ రెడ్డి గారు కూడా అత్యుత్తమంగ పండిస్తున్నారు.....దయచేసి వీరందరితో ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి.
@RythuBadi
@RythuBadi 3 года назад
తప్పకుండా అన్నా. కచ్చితంగా చేస్తాము. సిద్దిపేట జిల్లా వచ్చినపుడు వీళ్లందరినీ కలిసే ప్రయత్నం చేస్తాం. సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు
@sangars-nn7cd
@sangars-nn7cd 4 года назад
Good decision sir
@kalsss19
@kalsss19 4 года назад
Very informative...!!!! Good Anchoring as well..!!!
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@devachandramkola9272
@devachandramkola9272 4 года назад
సుపార్ Sir
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
@prasadpv677
@prasadpv677 4 года назад
Very informative..
@RythuBadi
@RythuBadi 4 года назад
Thank you
Далее
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн
Preparation Of Silk Thread From Cocoon
13:33
Просмотров 56 тыс.
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн